రైలు రవాణా నెట్వర్క్ పరిమాణం ఆధారంగా దేశాల జాబితా
వికీమీడియా జాబితా
(దేశాల జాబితా – రైలు రవాణా వ్యవస్థ పరిమాణం క్రమంలో నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
రైలు రవాణా వ్యవస్థ పరిమాణం క్రమంలో దేశాల జాబితా (List of countries by rail transport network size) ఇక్కడ ఇవ్వబడింది.
ప్రయాణీకుల కోసం కాకుండా సరకుల రవాణాకు మాత్రమే ఉపయోగించే రైలు మార్గాలు కూడా ఈ లెక్కలలో పరిగణించబడ్డాయి. రైలు మార్గాల పొడవూ, ప్రయాణీకుల సంఖ్యా - ఈ రెండింటికీ ఉన్న సంబంధం పోలికల నిమిత్తం అంత స్పష్టంగా లేదు.
ర్యాంకు
మార్చుదేశము | రైల్వే పొడవు (కి.మీ.) |
వివరాలు సేకరించిన తేదీ |
నోట్లు |
---|---|---|---|
యూరోపియన్ యూనియన్ (దేశ సమూహం) | 221,575 | (2005) | |
అమెరికా సంయుక్త రాష్ట్రాలు | 210,437 | (2005) | |
రష్యా | 85,542 | (2005) | |
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ( తైవాన్ను మినహాయించి) | 76,600 | (2006) | [1] |
కెనడా | 71,982 | (2004) | [2] |
భారత దేశం | 63,456 | (2005) | |
అర్జెంటీనా | 35,753 | (2003) | |
జర్మనీ | 34,228 | (2005) | |
ఆస్ట్రేలియా | 33,819 | (2002) | [3] |
ఫ్రాన్స్ | 32,682 | (2005) | |
బ్రెజిల్ | 29,314 | (2005) | |
మెక్సికో | 26,662 | (2004) | |
ఉక్రెయిన్ | 22,001 | (2005) | |
జపాన్ | 20,052 | (2005) | |
దక్షిణ ఆఫ్రికా | 20,047 | (2005) | |
పోలండ్ | 19,599 | (2005) | |
ఇటలీ | 16,751 | (2005) | |
యునైటెడ్ కింగ్డమ్ | 16,208 | (2005) | |
స్పెయిన్ | 14,484 | (2005) | |
కజకస్తాన్ | 14,204 | (2005) | |
రొమేనియా | 10,781 | (2005) | |
స్వీడన్ | 9,867 | (2005) | |
చెక్ రిపబ్లిక్ | 9,513 | (2005) | |
టర్కీ | 8,697 | (2005) | |
పాకిస్తాన్ | 8,163 | (2002) | |
హంగేరీ | 7,875 | (2002) | |
ఇరాన్ | 7,791 | (2004) | |
ఇండొనీషియా | 6,458 | (2005) | [4] |
చిలీ | 5,898 | (2004) | |
ఆస్ట్రియా | 5,781 | (2005) | |
ఫిన్లాండ్ | 5,732 | (2005) | |
బెలారస్ | 5,489 | (2005) | |
సూడాన్ | 5,478 | (2005) | |
ఉత్తర కొరియా | 5,214 | (2005) | [4] |
ఈజిప్ట్ | 5,195 | (2005) | |
స్విట్జర్లాండ్ | 5,063 | (2004) | [5] |
క్యూబా | 4,226 | (2005) | [4] |
బల్గేరియా | 4,163 | (2005) | |
న్యూజిలాండ్ | 4,128 | (2005) | [4] |
నార్వే | 4,087 | (2005) | |
థాయిలాండ్ | 4,071 | (2005) | [4] |
ఉజ్బెకిస్తాన్ | 4,014 | (2004) | |
వియత్నాం | 4,014 | (2004) | |
మయన్మార్ | 3,955 | (2005) | [4] |
సెర్బియా | 3,809 | (2005) | |
స్లొవేకియా | 3,659 | (2005) | |
కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ | 3,641 | (2005) | |
అల్జీరియా | 3,572 | (2006) | |
బెల్జియం | 3,542 | (2005) | |
నైజీరియా | 3,528 | (2005) | |
బొలీవియా | 3,519 | (2005) | [4] |
దక్షిణ కొరియా | 3,392 | (2005) | |
జింబాబ్వే | 3,077 | (2005) | [4] |
మొజాంబిక్ | 3,070 | (2005) | |
ఉరుగ్వే | 2,993 | (2003) | |
అజర్బైజాన్ | 2,918 | (2009) | [4] |
పోర్చుగల్ | 2,839 | (2005) | |
నెదర్లాండ్స్ | 2,813 | (2005) | |
అంగోలా | 2,761 | (2005) | [4] |
సిరియా | 2,702 | (2005) | |
బంగ్లాదేశ్ | 2,855 | (2004) | |
టాంజానియా | 2,600 | (2005) | |
గ్రీస్ | 2,576 | (2005) | |
తుర్క్మెనిస్తాన్ | 2,529 | (2004) | |
నమీబియా | 2,382 | (2005) | [4] |
లాత్వియా | 2,375 | (2005) | |
క్రొయేషియా | 2,726 | (2005) | |
కొలంబియా | 2,137 | (2004) | |
డెన్మార్క్ | 2,212 | (2005) | |
పెరూ | 2,177 | (2004) | |
జాంబియా | 2,173 | (2005) | [4] |
టునీషియా | 1,956 | (2005) | |
ఐర్లాండ్ | 1,919 | (2005) | |
కెన్యా | 1,917 | (2004) | |
మొరాకో | 1,907 | (2006) | |
లిథువేనియా | 1,772 | (2005) | |
మలేషియా | 1,667 | (2005) | |
శ్రీలంక | 1,449 | (2005) | [4] |
జార్జియా (దేశం) | 1,336 | (2005) | |
ఉగాండా | 1,244 | (2005) | [4] |
స్లొవేనియా | 1,228 | (2005) | |
చైనా రిపబ్లిక్ (తైవాన్) (చైనా (తైవాన్ ప్రాంతం) మాత్రమే) | 1,094 | (2005) | |
మాల్డోవా | 1,075 | (2004) | |
సౌదీ అరేబియా | 1,020 | (2005) | |
బోస్నియా & హెర్జ్గొవీనియా | 1,000 | (2005) | |
ఘనా | 977 | (2003) | |
కామెరూన్ | 974 | (2005) | |
ఈక్వడార్ | 966 | (2005) | [4] |
ఎస్టోనియా | 959 | (2005) | |
సెనెగల్ | 906 | (2004) | |
ఇస్రాయెల్ | 899 | (2005) | |
ఫిలిప్పీన్స్ | 897 | (2005) | [4] |
బోత్సువానా | 888 | (2005) | [4] |
గ్వాటెమాలా | 885 | (2004) | |
మడగాస్కర్ | 854 | (2005) | [4] |
గినియా | 837 | (2005) | [4] |
గబాన్ | 810 | (2005) | |
మలావి | 797 | (2005) | [4] |
కాంగో రిపబ్లిక్ | 795 | (2004) | |
జిబౌటి నగరం | 781 | (2005) | |
అర్మీనియా | 732 | (2004) | |
మాలి | 729 | (2005) | [4] |
మారిటేనియా | 717 | (2005) | [4] |
హోండూరస్ | 699 | (2005) | [4] |
మేసిడోనియా | 699 | (2005) | |
వెనిజ్వెలా | 682 | (2005) | [4] |
ఇథియోపియా | 681 | (2005) | [4] |
కంబోడియా | 650 | (2003) | |
ఐవరీ కోస్ట్ | 639 | (2005) | |
బుర్కినా ఫాసో | 622 | (2005) | |
తజకిస్తాన్ | 616 | (2004) | |
ఫిజీ | 597 | (2005) | [4] |
బెనిన్ | 578 | (2005) | [4] |
టోగో | 568 | (2005) | [4] |
ఎల్ సాల్వడోర్ | 547 | (2003) | |
డొమినికన్ రిపబ్లిక్ | 517 | (2005) | [4] |
లైబీరియా | 490 | (2005) | [4] |
కిర్గిజిస్తాన్ | 470 | (2005) | [4] |
అల్బేనియా | 423 | (2006) | |
లెబనాన్ | 401 | (2006) | [4] |
పనామా | 355 | (2005) | [4] |
ఎరిట్రియా | 306 | (2005) | [4] |
స్వాజిలాండ్ | 301 | (2005) | [4] |
జోర్డాన్ | 293 | (2005) | |
కోస్టారీకా | 278 | (2007) | [4] |
లక్సెంబోర్గ్ నగరం | 275 | (2005) | |
జమైకా | 272 | (2003) | [4] |
మాంటినిగ్రో | 248 | (2005) | |
హాంగ్కాంగ్ (పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా) |
200 | (2006)[ఆధారం చూపాలి] | మూడు నెట్వర్క్లు కలిపి - MTR, KCRC, Hong Kong Tramways |
గయానా | 187 | 2001 అంచనా | |
సింగపూర్ | 177 | (2006)[ఆధారం చూపాలి] | సింగపూర్ Mass Rapid Transit, Light Rapid Transit కలిపి |
సూరీనామ్ | 166 | (2001) | [4] |
పోర్టోరికో | 96 | (2005) | [4] |
సియెర్రా లియోన్ | 84 | (2001) | [4] |
ఆంటిగువా & బార్బుడా | 77 | (2001 అంచనా) | [4] |
నేపాల్ | 59 | (2005) | [4] |
సెయింట్ కిట్స్ & నెవిస్ | 50 | (2005) | [4] |
హైతీ | 40 | (2001 అంచనా) | [4] |
పరాగ్వే | 36 | (2005) | [4] |
ఆఫ్ఘనిస్తాన్ | 24 | (2004) | [4] |
లైకెస్టీన్ | 19 | (2002) | [4] |
బ్రూనై | 13 | (2001 అంచనా) | [4] |
నికారాగ్వా | 6 | (2005) | [4] |
నౌరూ | 5 | (2001) | [4] |
లావోస్ | 4 | (2005) | థాయ్-లావోస్ స్నేహ వారధి (Thai-Lao Friendship Bridge) |
లెసోతో | 3 | (1995) | [4] |
మొనాకో | 2 | (2002) | |
Holy See (Vatican City) | 1 | (2001 అంచనా) | [4] |
ప్రపంచం | 1,115,205 | (2003) | [4] |
వివరాలు లభించనివి
మార్చుకొన్ని దేశాలకు వివరాలు లభించలేదు. అవి ఈ జాబితాలో ఇవ్యవబడలేదు.
మూలాలు
మార్చు- ↑ చైనా పీపుల్స్ రిపబ్లిక్ రైల్వేవారి 2006 గణాంకాలు ప్రకారం 76,600. ఇదే 2004 లో ఆంగ్ల భాషలో లభించిన గణాంకాల ప్రకారం 74,200. రెండింటిలోనూ, తైవాన్, హాంగ్కాంగ్లు మినహాయించబడ్షాయి.
- ↑ "కెనడా గణాంకాలు". Archived from the original on 2008-10-04. Retrieved 2007-08-22.
- ↑ ఆస్ట్రేలియన్ బ్యూరో గణాంకాలు
- ↑ 4.00 4.01 4.02 4.03 4.04 4.05 4.06 4.07 4.08 4.09 4.10 4.11 4.12 4.13 4.14 4.15 4.16 4.17 4.18 4.19 4.20 4.21 4.22 4.23 4.24 4.25 4.26 4.27 4.28 4.29 4.30 4.31 4.32 4.33 4.34 4.35 4.36 4.37 4.38 4.39 4.40 4.41 4.42 4.43 4.44 4.45 4.46 4.47 4.48 4.49 4.50 4.51 4.52 సి.ఐ.ఎ. ప్రపంచం లెక్కల పుస్తకం వివరాలు Archived 2018-12-26 at the Wayback Machine- 1 ఆగస్టు, 2003
- ↑ Federal Department of Environment, Transport, Energy and Communications site Archived 2005-11-09 at the Wayback Machine (in German), 2004
ఇతర వనరులు: (International Union of Railways వివరాలు
రైల్వే వ్యవస్థ లేని దేశాలు
మార్చు- అండొర్రా
- బహ్రయిన్
- బెలిజ్
- సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్
- చాద్
- సైప్రస్
- ఈక్వటోరియల్ గునియా
- ఐస్లాండ్
- కిరిబాతి
- కువైట్
- లిబియా - నెట్వర్క్ నిర్మాణంలో ఉంది.
- మాల్దీవులు
- మైక్రొనీషియా
- నికారాగ్వా
- నైజర్
- ఒమన్
- పాపువా న్యూగినియా
- కతర్
- శాన్ మారినో నగరం
- సోమాలియా
- టిమోర్
- తువాలు
- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ — దుబాయి మెట్రో ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. 2009 నాటికి పూర్తి అవుతుందని అంచనా.
- వనువాటు
- యెమెన్