ధన్‌బాద్ జంక్షన్ - అలప్పుఝ ఎక్స్‌ప్రెస్

ధన్‌బాద్ జంక్షన్ - అలప్పుఝ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు , తూర్పు మధ్య రైల్వే మండలం ద్వార నిర్వహింపబడుతున్న ఒక ఎక్స్‌ప్రెస్.ఇది జార్ఖండ్ రాష్టంలో గల ధన్‌బాద్ నుండి బయలుదేరి కేరళ లో గల అలప్పుఝ వరకు ప్రయాణిస్తుంది. 

ధన్‌బాద్ జంక్షన్ - అలప్పుఝ ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంఎక్స్‌ప్రెస్
స్థానికతజార్ఖండ్,పశ్చిమ బెంగాల్,ఒడిషా,ఆంధ్ర ప్రదేశ్,తమిళనాడు,కేరళ
ప్రస్తుతం నడిపేవారుతూర్పు మధ్య రైల్వే మండలం
మార్గం
మొదలుధన్‌బాద్
ఆగే స్టేషనులు94
గమ్యంఅలప్పుఝ
ప్రయాణ దూరం2,546 km (1,582 mi)
రైలు నడిచే విధంరోజూ
రైలు సంఖ్య(లు)13351/13352
సదుపాయాలు
శ్రేణులుఎ.సి 2వ తరగతి,ఎ.సి ముడవ తరగతి,స్లీపర్,సాధరణ
కూర్చునేందుకు సదుపాయాలులేదు
పడుకునేందుకు సదుపాయాలుకలదు
ఆహార సదుపాయాలుపాంట్రీ కార్ కలదు
చూడదగ్గ సదుపాయాలుఇండియన్ కోచ్
వినోద సదుపాయాలులేదు
బ్యాగేజీ సదుపాయాలులేదు
సాంకేతికత
రోలింగ్ స్టాక్6
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం45 km/h (28 mph), including halts

సర్వీస్ మార్చు

ధన్‌బాద్ జంక్షన్ - అలప్పుఝ ఎక్స్‌ప్రెస్ 13351 నెంబరుతో ధన్‌బాద్ లో మొదటి రోజు ఉదయం 10గంటల 30నిమిషాలకు బయలుదేరి రాంచీ,సంబల్‌పుర్,రాయగడ,విశాఖపట్నం,విజయవాడ,చెన్నై,ఈ రోడ్, సేలం,కోయంబత్తూరు,పాలక్కాడ్ లమీదుగా ప్రయాణంచేసి మూడవ రోజు రాత్రి 7గంటల 25నిమిషాలకు అలప్పుఝ చేరుతుంది.తిరుగు ప్రయాణంలో అలప్పుఝ లో ఉదయం 05గంటల 55నిమిషాలకు బయలుదేరి మూడవరోజు మధ్యహ్నం 1గంట 30నిమిషాలకు ధంబాద్ చేరుతుంది. ఈ రెలు ఒక లింకు ఎక్స్‌ప్రెస్,ఈ రైలులో ఆరు భోగీలు టాటానగర్ -అలప్పుఝ ఎక్స్‌ప్రెస్ కు కేటాయించబడినవి.

కోచ్ల అమరిక మార్చు

Loco 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23
  SLR UR S1 S2 S3 S4 S5 S6 S7 S8 PC ST1 ST2 ST3 ST4 ST5 B1 B2 B3 A1 A2 UR SLR

సమయ సారిణి మార్చు

సం కోడ్ స్టేషను పేరు 13351:ధన్‌బాద్ జంక్షన్ - అలప్పుఝ ఎక్స్‌ప్రెస్
రాక పోక ఆగు

సమయం

దూరం రోజు
1 DHN ధన్‌బాద్ ప్రారంభం 10:30 0.0 1
2 TET తెతుల్మరి 10:39 10:41 2ని 9.1 1
3 GMO గోమోహ్ 11:05 11:25 20ని 29.8 1
4 CRP చంద్రపుర 11:50 11:52 2ని 46.7 1
5 BKNC బొకారో స్టీల్ సిటీ 12:25 12:35 10ని 62.1 1
6 PNW పున్దగ్ 12:48 12:50 2ని 78.8 1
7 JAA ఝాల్దా 13:12 13:13 1ని 102.1 1
8 MURI మురి జంక్షన్ 13:33 13:35 2ని 114.8 1
9 RNC రాంచీ 14:50 15:05 15ని 177.9 1
10 HTE హతియా 15:20 15:25 5ని 184.8 1
11 GBX గోవింద్ పూర్ 15:57 15:58 1ని 226.6 1
12 BANO బనో 16:37 16:38 1ని 279.8 1
13 NXN నుగావున్ 17:44 17:45 1ని 321.0 1
14 BNDM బొండాముండా 18:13 18:14 1ని 344.1 1
15 ROU రూర్కెలా 18:28 18:58 30ని 350.6 1
16 GP రాజ్గంగ్పూర్ 19:26 19:27 1ని 380.4 1
17 BMB బమర 19:56 19:57 1ని 415.3 1
18 JSG జార్సుగూడ 20:40 20:50 10ని 451.7 1
19 RGL రెంగలి 21:13 21:15 2ని 477.9 1
20 SBPD సంబల్‌పుర్ రోడ్ 21:35 21:37 2ని 498.6 1
21 SBP సంబల్‌పుర్ 21:50 22:00 10ని 500.4 1
22 ATS అత్తబిర 22:25 22:27 2ని 524.7 1
23 BRGA బార్గఢ్ రోడ్ 22:40 22:45 5ని 542.8 1
24 BRPL బర్పాలి 23:00 23:02 2ని 562,0 1
25 BLGR బలంగిర్ 00:20 00:25 5ని 619.1 2
26 BUDM బద్మాల్ 00:58 01:00 2ని 662.5 2
27 TIG టిట్లాగఢ్ జంక్షన్ 01:35 01:45 10ని 682.4 2
28 KSNG కేసింగ 02:00 02:02 2ని 695.5 2
29 RPRD రుప్ర రోడ్ 02:17 02:19 2ని 711.6 2
30 NRLR నోర్ల రోడ్ 02:28 02:30 2ని 718.3 2
31 AMB అమ్బోదల 02:55 02:57 2ని 743.0 2
32 MN మునిగూడ 03:25 03:27 2ని 768.5 2
33 THV తెరుబలి 04:18 04:10 2ని 804.9 2
34 SPRD సింగపుర్ రోడ్ 04:20 04:22 2ని 813.9 2
35 RGDA రాయగడ 04:35 04:50 15ని 823.1 2
36 PVPT పార్వతీపురం టౌన్ 05:28 05:30 2ని 868.3 2
37 PVP పార్వతీపురం 05:35 05:37 2ని 869.9 2
38 VBL బొబ్బిలి 06:02 06:05 3ని 893.9 2
39 VZM విజయనగరం 07:15 07:20 5ని 948.2 2
40 KTV కొత్తవలస 07:48 07:50 2ని 983.2 2
41 SCM సింహాచలం 08:05 08:07 2ని 1001.2 2
42 VSKP విశాఖపట్నం రైల్వే స్టేషను 09:05 09:25 20ని 1009.3 2
43 DVD దువ్వాడ 09:55 09:57 2ని 1026.5 2
44 AKP అనకాపల్లి 10:14 10:15 1ని 1042.4 2
45 YLM ఎలమంచిలి 10:31 10:32 1ని 1066.2 2
46 NRP నర్సీపట్నం రోడ్ 10:47 10:48 1ని 1084.0 2
47 TUNI తుని 11:04 11:05 1ని 1106.2 2
48 ANV అన్నవరం 11:19 11:20 1ని 1123.0 2
49 GLP గొల్లప్రోలు 11:35 11:36 1ని 1142.0 2
50 PAP పిఠాపురం 11:43 11:44 1ని 1147.7 2
51 SLO సామర్లకోట 11:44 11:45 1ని 1159.9 2
52 APT అనపర్తి 12:14 12:15 1ని 1186.4 2
53 DWP ద్వారపుడి 12:31 12:32 1ని 1190.1 2
54 RJY రాజమండ్రి 1311 1316 5ని 1210.0 2
55 KVR కొవ్వూరు 13:29 13:30 1ని 1217.2 2
56 NDD నిడదవోలు 13:44 13:45 1ని 1231.8 2
57 TDD తాడేపల్లిగూడేం 14:02 14:03 1ని 1251.6 2
58 EE ఏలూరు 14:36 14:37 1ని 1299.3 2
59 BZA విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను 17:05 17:20 15ని 1358.9 2
60 TEL తెనాలి 17:49 17:50 1ని 1390.4 2
61 NDO నిడుబ్రోలు 18:09 18:10 1ని 1412.3 2
62 BPP బాపట్ల 18:29 18:30 1ని 1432.9 2
63 CLX చీరాల 18:41 18:42 1ని 1448.0 2
64 CJM చినగంజాం 1859 1900 1ని 1468.3 2
65 OGL ఒంగోలు 1929 1930 1ని 1497.4 2
66 SKM సింగరాయకొండ 19:59 20:00 1ని 1525.5 2
67 KVZ కావలి 20:24 20:25 1ని 1563.3 2
68 BTTR బిట్రగుంట 20:37 20:38 1ని 1579.8 2
69 NLR నెల్లూరు 21:19 21:20 1ని 1614.1 2
70 GDR గూడూరు 22:40 22:42 2ని 1652.5 2
71 NYP నాయుడుపేట 23:03 23:05 2ని 1680.4 2
72 SPE సూల్లూరుపేట 23:28 23:30 2ని 1707.6 2
73 MAS చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను 0135 0200 25ని 1790.2 3
74 TRL తిరువళ్లూర్ 02:33 02:35 2ని 1831.3 3
75 AJJ అరక్కోణం 03:08 03:10 2ని 1858.3 3
76 MCN ముకుందరాయపురం 03:48 03:50 2ని 1902.4 3
77 KPD కాట్పాడి 04:13 04:15 2ని 1919.2 3
78 GVM గుడియాట్టం 04:38 04:40 2ని 1943.8 3
79 VN వనియమ్బడి 05:08 05:10 2ని 1987.5 3
80 JTJ జొలార్పెట్టై జంక్షన్ 06:08 06:10 2ని 2003.7 3
81 TPT తిరుపట్టుర్ 06:21 06:23 2ని 2011.2 3
82 SLY సమల్పత్తి 06:41 06:42 1ని 2034.5 3
83 BOI బొమ్మిడి 07:19 07:20 1ని 2081.0 3
84 SA సేలం జంక్షన్ 08:07 08:10 3ని 2124.2 3
85 ED ఈ రోడ్ జంక్షన్ 09:10 09:20 10ని 2183.9 3
86 TUP తిరుప్పూర్ 10:03 10:05 2ని 2234.1 3
87 CBE కోయంబత్తూరు జంక్షన్ 11:00 11:05 5ని 2284.7 3
88 PGT పాలక్కాడ్ 13:10 13:20 10ని 2340.4 3
89 SRR షోరనూర్ జంక్షన్ 15:00 15:10 10ని 2384.5 3
90 TCR త్రిశూర్ 16:00 16:03 3ని 2417.6 3
91 AWY అలువ 16:50 16:52 2ని 2472.1 3
92 ERS ఎర్నాకుళం 17:35 14:40 5ని 2491.6 3
93 TUVR తురవూర్ 17:35 17:40 5ని 2515.0 3
94 SRTL చేర్తల 18:01 18:02 1ని 2525.0 3
95 MAK మరరిక్కులం 18:35 18:36 1ని 2536.0 3
96 ALLP అలప్పుఝ 19:25 గమ్యం 2548.9 3

ట్రాక్షన్ మార్చు

ధన్‌బాద్ జంక్షన్ - అలప్పుఝ ఎక్స్‌ప్రెస్ ధన్‌బాద్ నుండి రూర్కెలా వరకు టాటానగర్ లోకోషెడ్ అధారిత WAG-5 లేదా WAM-4 లోకోమోటివ్ను అక్కడి నుండి విశాఖపట్నం వరకు విశాఖపట్నం లోకోషెడ్ అధారిత WDM-3A/,లేదా WDG-3A/twins రెండు డీజిల్ ఇంజన్లను ఉపయోగిస్తారు.అక్కడినుండి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను వరకు అరక్కోణం లోకోషెడ్ అధారిత WAM-4 లేదా WAP-1 లోకోమోటివ్ను,అక్కడి నుండి అలప్పుఝ వరకు రాయపురం అధారిత WAP-7 లేదాWAP-4 అధారిత లోకోమోటివ్ను లేదా,ఈ రోడ్ అధారిత WAP-4 లోకోమోటివ్ను ఉపయోగిస్తున్నారు.

సగటు వేగం మార్చు

ధన్‌బాద్ జంక్షన్ - అలప్పుఝ ఎక్స్‌ప్రెస్ ధన్‌బాద్ జంక్షన్ నుండి అలప్పుఝ వరకు 2548 కిలోమీటర్ల దూరాన్ని 55 గంటల్లో 46కిలోమీటర్ల సగటు వేగంతో అధిగమిస్తుంది. ధన్‌బాద్ జంక్షన్ - అలప్పుఝ ఎక్స్‌ప్రెస్ గోమోహ్,విశాఖపట్నం,చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను,షోరనూర్ జంక్షన్ ల వద్ద తన ప్రయాణదిశను మార్చుకుంటుంది.

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు