నాలో నేను

తెలుగు పుస్తకము

నాలో నేను (Naalo Nenu) బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతీ రామకృష్ణ ఆత్మకథ.[1] దీన్ని శ్రీ మానస పబ్లికేషన్స్, విజయవాడ వారు 2000 సంవత్సరంలో ప్రచురించారు. ప్రముఖ సినీ రచయిత డి.వి.నరసరాజు ఈ గ్రంథానికి ముందుమాటను రచించారు.

నాలో నేను
కృతికర్త: భానుమతీ రామకృష్ణ
అంకితం: బి.నాగిరెడ్డి
ముఖచిత్ర కళాకారుడు: ఈశ్వర్
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: జీవితచరిత్ర
విభాగం (కళా ప్రక్రియ): ఆత్మకథ
ప్రచురణ: శ్రీ మానస పబ్లికేషన్స్, విజయవాడ
విడుదల: 2000
ప్రచురణ మాధ్యమం: ముద్రణ
పేజీలు: 246

ఈ పుస్తకాన్ని రచయిత్రి శ్రీ బి.నాగిరెడ్డి దంపతులకు అంకితం చేశారు.

ధారావాహిక మార్చు

భానుమతి గారి స్వీయ అనుభూతులను విజయచిత్ర మాసపత్రికలో 1978 నుండి 1985 వరకు ధారావాహికంగా ప్రచురించబడ్డాయి.

ఇందులోని విషయాలు మార్చు

 • నాకు బడి వద్దు
 • అబ్సర్వేషన్ అను జబ్బు
 • నాయనమ్మ - నేతిగారెలు
 • మొద్దు కృష్ణుడి కథ
 • శతకోటి దేవుళ్లకు, సహస్రకోటి నమస్సులు
 • తట్టాచార్యుల తాతయ్య
 • భక్తి తత్త్వం
 • మేరెజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్
 • సెవెన్టీ ఇయర్ ఇచ్
 • సినిమా యాక్టింగ్ కు పనికి రాదేమో
 • పెళ్ళి సంబంధాలు
 • టోపీవాడు తెచ్చిన ఉత్తరం
 • ఈ అమ్మాయేనండీ మా కాళింది
 • చలో కల్కత్తా!
 • ఈ వూళ్లో చాలా గంజీలున్నాయి
 • కవిరాజుగారు వ్రాయించిన కథ
 • బెదురు గొడ్డుల ప్రణయం
 • జీవితమూ - గుంతకల్లు జంక్షనూ!
 • కొల్హాపూర్ అందాలు
 • చెప్పమాకు, చెయ్యమాకు
 • కీళ్లనొప్పుల భంగిమల బాలతార
 • దేవలోకం నుండి దిగివచ్చిన రంభ
 • రామకృష్ణ ప్రేమ
 • ప్రేమా - పెళ్ళి!
 • ఆడ పిల్లలు ఎందుకు చిక్కిపోతారో తెలుసా?
 • మూగ బాధ
 • కోపంవస్తే చెంపవాచేలా కొడుతుంది
 • కోరికలే గుర్రలయితే
 • మా రాముకి తగిన భార్య
 • చిత్రమైన మలుపులు
 • పెళ్ళికి అమ్మా నాన్న లేరని ఏడుస్తున్నట్లుంది
 • కన్యాదానం చేసే భాగ్యం నాకు లేకుండా చేసావ్
 • బొమ్మరిల్లు లాంటి ఇల్లు
 • వంటా వార్పూ
 • సినిమా ఉప్పెన
 • స్వర్గసీమ పిలిచింది
 • తమిళ చిత్ర రంగంనుండి పిలుపు
 • రత్నకుమార్
 • చొరగ చీమ
 • లైలా మజ్ను
 • మిస్సయిన మిస్సమ్మ
 • ఎంతవారలైనా కాంతదాసులేగా
 • విప్రనారాయణకు ఉత్తమ చిత్రంగా జాతీయ బహుమతి
 • భానుమతి క్వార్టర్స్
 • ఒకేసారి 18 తమిళ చిత్రాలు
 • నలదమయంతి - కన్నడ రంగానికి పరిచయం
 • అన్నై
 • సాహిత్య అకాడెమీ అవార్డు
 • జ్యోతిషశాస్త్రం
 • కోడలుపిల్ల ధోరణి
 • పెద్దల ప్రశంసలు
 • హిందీ చిత్రాల జ్ఞాపకాలు
 • ఎందరో మహానుభావులు
 • స్త్రీ స్వేచ్ఛ
 • మెరిట్ కు గుర్తింపు వుందా?

పురస్కారాలు మార్చు

మూలాలు మార్చు

 1. రామకృష్ణ, భానుమతీ (2000). నాలో నేను. విజయవాడ: శ్రీ మానస పబ్లికేషన్స్. p. 268.
 2. "41st National Film Awards" (PDF). Directorate of Film Festivals. Archived from the original (PDF) on 29 అక్టోబరు 2013. Retrieved 3 March 2012.
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు
"https://te.wikipedia.org/w/index.php?title=నాలో_నేను&oldid=3798284" నుండి వెలికితీశారు