శ్రీ సత్యసాయి ఆర్ట్స్: కూర్పుల మధ్య తేడాలు

తెలుగు సినీ నిర్మాణ సంస్థ.
"Sri Sathya Sai Arts" పేజీని అనువదించి సృష్టించారు
(తేడా లేదు)

15:30, 22 జనవరి 2021 నాటి కూర్పు

శ్రీ సత్యసాయి ఆర్ట్స్, తెలుగు సినీ నిర్మాణ సంస్థ. కెకె రాధమోహన్ హైదరాబాదులో ఈ సంస్థను స్థాపించాడు.[1][2]

నిర్మించిన సినిమాలు

క్రమసంఖ్య సంవత్సరం సినిమా పేరు భాష నటులు దర్శకుడు ఇతర వివరాలు
1 2009 అధినేత తెలుగు జగపతి బాబు, శ్రద్ధాదాస్, హంసా నందిని వి. సముద్ర [3]
2 2010 ఏమైంది ఈ వేళ తెలుగు వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్ సంపత్ నంది [4]
3 2012 50% ప్రేమ తెలుగు నిత్యా మీనన్, నిషన్, ఆసిఫ్ అలీ, అబ్లాష్ సిబి మలాయిల్ [5]
4 2014 ప్యార్ మే పడిపోయానే తెలుగు ఆది, షాన్వి శ్రీవాస్తవ రవి చావళి [6]
5 2015 బెంగాల్ టైగర్ తెలుగు రవితేజ, తమన్నా భాటియా, రాశి ఖన్నా సంపత్ నంది
6 2016 మీలో ఎవరు కోటీశ్వరుడు తెలుగు నవీన్ చంద్ర, పృథ్వీరాజ్, సలోని ఇ. సత్తిబాబు
7 2018 పాంథం తెలుగు గోపీచంద్, మెహ్రీన్ పిర్జాదా, సంపత్ రాజ్, ముఖేష్ రిషి కె. చక్రవర్తిరెడ్డి
8 2020 ఒరే బుజ్జిగా తెలుగు రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబ్బా పటేల్
9 2020 ఓదెలా రైల్వే స్టేషన్ తెలుగు వసిష్ట ఎన్. సింహా, హెబ్బా పటేల్ షూట్ పురోగతిలో ఉంది

మూలాలు

  1. "Ravi Teja's Bengal Tiger launched"
  2. "Ravi Teja’s next heads to RFC"
  3. "Adhinetha Review"
  4. "Emaindi Ee Vela Review"
  5. "50% Love".
  6. "Pyar Mein Padipoyane Preview"