భారతీయ నాట్యం

భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్న నాట్య, నృత్య రీతులను భారతీయ నాట్యం /భారతీయ నృత్యం అంటారు. భారతదేశంలో అనేక నాట్యరీతులు కానవస్తాయి.శాస్త్రీయంగా చూస్తే,ప్రతి రాష్ట్రంలోనూ సాంస్కృతిక నాట్యంలు ఉన్నాయి.అలాగే బాలీవుడ్లో నాట్యం ప్రత్యేకత సంతరించుకొని, ప్రపంచవ్యాప్తంగా అభిమానాన్ని చూరగొన్నది.

కూచిపూడి నాట్య ప్రదర్శన(Dance perfomance) ఇస్తున్న యామినీ రెడ్డి అనే కళాకారిణి.

భారతీయ నాట్యరీతులు అనేక విధాలు. వీటిని ప్రధానంగా రెండు విధాలుగా వర్గీకరించవచ్చు

  1. సంప్రదాయ నృత్యాలు లేదా శాస్త్రీయ నృత్యాలు
  2. జానపద, గిరిజన నృత్యాలు.

ఇవే కాకుండా ప్రస్తుతం అన్ని రీతులనూ, ప్రధానంగా పాశ్చాత్య, దేశీయ విధానాలను మేళవించి రూపొందించిన నృత్య విధానాలు ప్రస్తుతం జనాదరణ కలిగి ఉన్నాయి. సినిమా రంగంలో ఇవి ప్రముఖమైన స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి. వీటిని "ఆధునిక నృత్యాలు" అనవచ్చు.

నాట్యం (ఆంగ్లం :Dance) (ఫ్రెంచి పదం డాన్సెర్ నుండి ఉద్భవించింది): సాధారణంగా సంగీతానికి పారవశ్యమై శరీరంలో ఏర్పడే కదలికలు, లేదా "లయబద్ధ సంగీతానికి, శరీరం లయబద్ధంగా కదలడం" అని చెప్పుకోవచ్చు

శాస్త్రీయ నాట్యరీతులుసవరించు

 
ఒడిస్సీ నృత్య కళాకారులు.

జానపద నాట్యరీతులుసవరించు

భారతీయ శాస్త్రీయ నృత్యముసవరించు

 
భారత శాస్త్రీయ నృత్యం భరతనాట్యం.
 
రాజమండ్రి కోటిపల్లి బస్టాండు వద్ద ఆలయ నృత్యకళాక్షేత్రంలో ఆలయ నృత్యస్తూపం

భారతదేశం శాస్త్రీయ నాట్యాలకు పుట్టినిల్లు, అలాగే ఇక్కడ అనేక రకాల నాట్య కళలుతో కళకళలాడుతోంది. భారతదేశంలో అనేక శాస్త్రీయ నృత్యం సంస్కృతిలో ఒక భాగం. బిన్న సంస్కృతులతో నిండిన భారతదేశంలో సంస్కృతికి అనుగుణంగా బిన్న శాస్త్రీయ నృత్య కళలతో నిండి ఉంది, ప్రతి శాస్త్రీయ నృత్యం సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. నాట్యం శాస్త్రీయ నృత్యం కావాలంటే భరతముని బోదించిన నాట్యశాస్త్ర విధంగా అభినయం,నాట్యం కలిసిన విధంగా వుంటుంది

 
నటరాజ శివతాండవం

బాలీవుడ్ - హింది చిత్ర పరిశమసవరించు

 
A Bollywood dance sequence

Dance in early Bollywood films, was primarily modelled on classical Indian dance styles and particularly those of historic northern Indian courtesans (tawaif), or folk dances. Modern films often blend this earlier style with Western dance styles (MTV or in Broadway musicals), though it is not unusual to see Western pop and pure classical dance numbers side by side in the same film. The hero or heroine will often perform with a troupe of supporting dancers. Many song-and-dance routines in Indian films feature unrealistically instantaneous shifts of location and/or changes of costume between verses of a song. If the hero and heroine dance and sing a pas de deux (a French ballet term, meaning "dance of two") often staged in beautiful natural surroundings or architecturally grand settings, referred to as a "picturisation".

Bollywood films have always used what are now called "item numbers". A physically attractive female character (the "item girl"), often completely unrelated to the main cast and plot of the film, performs a catchy song and dance number in the film. In older films, the "item number" may be performed by a courtesan (tawaif) dancing for a rich client or as part of a cabaret show. The dancer Helen was famous for her cabaret numbers. In modern films, item numbers may be inserted as discotheque sequences, dancing at celebrations, or as stage shows.

Bollywood producers now release music videos, usually featuring a song from the film. However, some promotional videos feature a song which is not included in the movie.

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

వనరులుసవరించు

  • "భిన్న సంస్కృతుల మేళవింపు భారతీయ నాట్యం" - వ్యాసం - ఈనాడు 30-12-2008 - రచన: సిహెచ్.కృష్ణప్రసాద్

బయటి లింకులుసవరించు