భారతీయ జానపద నృత్యాల జాబితా
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
హిమాలయ ప్రాంతాలు
మార్చుఅస్సాం
మార్చు- బగురుంబ నృత్యం : బోడో జాతి నృత్యం
- మెయ్‌గెనెయ్ నృత్యం : పంటకోతల నృత్యం
- బిహు నృత్యం : సంవత్సరారంభం సందర్భంగా వేసే నృత్యం
- ఖౌల్ల నృత్యం : మిజో జాతి వారు చేసే నృత్యం
- వేట నృత్యం : జైత్యా తెగ వారి నృత్యం
- లాహొ : జైత్యా తెగ వారి నృత్యం
మణిపూర్
మార్చు- రాసనృత్యం
- లాయ్‌హెరోబా
- తబల్ చోంగ్‌బి
- పుంగ్‌చోల నృత్యం
- ఫైచక్ : ఉల్లాసనృత్యం
- పొన్‌సాలం : కబ్యూయి జాతి వారు చేసే నృత్యం. సుడిగాలి కదలికలలా శరీరాన్ని కదుపుతూ చేసే నృత్యం.
- టండన్ ఫెయ్‌బోక్
డార్జిలింగ్
మార్చుఇతర ఈశాన్య రాష్ట్రాలు
మార్చు- యాక్ నృత్యం
- దుప్పి నృత్యం
- సంగ్‌తం నృత్యం
ఇవీ చూడండి
మార్చుఈ వ్యాసం జాబితాకు సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |