భారతీయ రైల్వే జోన్లు

(భారతీయ రైల్వే మండలములు నుండి దారిమార్పు చెందింది)
భారతీయ రైల్వేలు లోని మండలాలు (జోన్స్ మ్యాప్) సూచించే పటం

భారతీయ రైల్వేలు యొక్క రైల్వే మండలాలు మార్చు

భారతీయ రైల్వే లు పదహారు రైల్వే జోన్స్ లేదా రైల్వే మండలాలుగా విభజించబడింది. ప్రతి రైల్వే జోన్ లేదా మండలం కొన్ని రైల్వే డివిజన్లు లేదా రైల్వేవిభాగములుగా విభజించబడింది. అన్ని రైల్వే జోన్/మండలంలలో దాదాపుగా 67 విభాగాలు ఉన్నాయి.

క్రమ సంఖ్య పేరు సంక్షిప్త నామం. స్థాపించబడిన తేదీ రూటు కి.మీ. ప్రధానకార్యాలయం డివిజన్లు చిత్రము
1. మధ్య రైల్వే సిఆర్ 1951 నవంబరు 5 3905 ముంబై ముంబై, భుసావల్, పూణే, షోలాపూర్, నాగపూర్  
2. పశ్చిమ రైల్వే డబ్ల్యుఆర్ 1951 నవంబరు 5 6182 ముంబై ముంబై సెంట్రల్, రత్లాం, అహ్మదాబాద్, రాజ్‌కోట్, భావ్‌నగర్, వడోదర  
3. దక్షిణ రైల్వే ఎస్‌ఆర్ 1951 ఏప్రిల్ 14 5098 చెన్నై చెన్నై, తిరుచ్చి, మధురై, సేలం, [1] పాలక్కాడ్, తిరువనంతపురం  
4. తూర్పు రైల్వే ఈఆర్ 1952 ఏప్రిల్ 14 2414 కోల్‌కతా హౌరా, సీల్డా, అసన్సోల్, మాల్డా  
5. ఉత్తర రైల్వే ఎన్‌ఆర్ 1952 ఏప్రిల్ 14 6968 ఢిల్లీ ఢిల్లీ, అంబాలా, ఫిరోజ్‌పూర్, లక్నో, మోరాదాబాద్, ఉధంపూర్  
6. ఈశాన్య రైల్వే ఎన్‌ఈఆర్ 1952 ఏప్రిల్ 14 3667 గోరఖ్పూర్ ఈటానగర్, లక్నో, వారణాసి
7. ఆగ్నేయ రైల్వే ఎస్‌ఈఆర్ 1955 2631 కోలకతా ఆద్రా, చక్రధర్‌పూర్, ఖరగ్‌పూర్, రాంచీ  
8. దక్షిణ మధ్య రైల్వే ఎస్‌సిఆర్ 1966 అక్టోబరు 2 5900 సికింద్రాబాద్ విజయవాడ, సికింద్రాబాద్, హైదరాబాద్, గుంతకల్లు, గుంటూరు, నాందేడ్  
9. ఈశాన్య సరిహద్దు రైల్వే ఎన్‌ఎఫ్‌ఆర్ 1958 జనవరి 15 3907 గౌహతి అలిపూర్‌ద్వార్, కతిహార్, సిల్చార్, రంగియా, లుండింగ్, తిన్సుకియా  
10. తూర్పు మధ్య రైల్వే ఈసిఆర్ 2002 అక్టోబరు 1 3628 హాజీపూర్ (అయోమయ నివృత్తి) దానాపూర్, ధన్‌బాద్, మొఘల్‌సరాయ్, సమస్తిపూర్, సోనెపూర్
11. వాయువ్య రైల్వే ఎన్‌డబ్ల్యుఆర్ 2002 అక్టోబరు 1 5459 జైపూర్ జైపూర్, అజ్మీర్, బికానెర్, జోధ్పూర్  
12. తూర్పు తీర రైల్వే ఈసింఆర్ 2003 ఏప్రిల్ 1 2677 భువనేశ్వర్ ఖుర్దా రోడ్, సంబల్పూర్, విశాఖపట్నం  
13. ఉత్తర మధ్య రైల్వే ఎన్‌సిఆర్ 2003 ఏప్రిల్ 1 3151 అలహాబాద్ అలహాబాద్, ఆగ్రా, ఝాన్సీ  
14. ఆగ్నేయ మధ్య రైల్వే ఎస్‌ఈసిఆర్ 2003 ఏప్రిల్ 1 2447 బిలాస్పూర్ బిలాస్పూర్, రాయ్‌పూర్, నాగపూర్
15. నైరుతి రైల్వే ఎస్‌డబ్లుఆర్ 2003 ఏప్రిల్ 1 3177 హుబ్లీ హుబ్లీ, బెంగుళూరు, గుల్బర్గా, మైసూరు  
16. పశ్చిమ మధ్య రైల్వే డబ్లుసిఆర్ 2003 ఏప్రిల్ 1 2965 జబల్పూర్ జబల్పూర్, భోపాల్, కోటా  
17.

18

కోలకతా మెట్రో రైల్వే[2]

దక్షిణ కోస్తా రైల్వే జోన్

కెఎమ్‌ఆర్

యస్ సి ఆర్ విశాఖ పట్టణం

2010 డిసెంబరు 29

2019ఫిబ్రవరి28

28 కోలకతా

విశాఖ పట్టణం

కోలకతా మహానగర ప్రాంతం, దక్షిణ 24 పరగణాలు, ఉత్తర 24 పరగణాలు

వాల్తేరు విజయవాడ గుంటూరు గుంతకల్ డివిజన్లు

మొత్తం 64204

సూచనలు మార్చు

  1. railway division formed (in 2005)|accessdate=2012-10-07[permanent dead link]
  2. "Indian Railways".

బయటి లింకులు మార్చు