మందమర్రి
తెలంగాణ, మంచిర్యాల జిల్లా, మందమర్రి మండలం లోని పట్టణం
?మందమర్రి తెలంగాణ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 18°58′56″N 79°28′52″E / 18.98222°N 79.48111°ECoordinates: 18°58′56″N 79°28′52″E / 18.98222°N 79.48111°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం | 38.84 కి.మీ² (15 చ.మై)[1] |
జిల్లా (లు) | మంచిర్యాల జిల్లా |
జనాభా • జనసాంద్రత |
65,670 (2011 నాటికి) • 1,691/కి.మీ² (4,380/చ.మై) |
అధికార భాష | తెలుగు |
పురపాలక సంఘం | మందమర్రి పురపాలక సంఘం |
మందమర్రి, తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా, మందమర్రి మండలానికి చెందిన పట్టణం, గ్రామం.[2] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఆదిలాబాద్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [3] దీని పరిపాలన మందమర్రి పురపాలక సంఘం నిర్వహిస్తుంది.ఇది పురపాలక సంఘం ముఖ్య పట్టణం.
వ్యవసాయం, పంటలుసవరించు
మందమర్రి మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 1239 హెక్టార్లు, రబీలో 531 హెక్టార్లు. ప్రధాన పంట జొన్నలు.[4]
మూలాలుసవరించు
- ↑ "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Archived from the original (PDF) on 15 జూన్ 2016. Retrieved 28 June 2016.
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 222 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
- ↑ మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 186