రైలు రవాణా నెట్‌వర్క్ పరిమాణం ఆధారంగా దేశాల జాబితా

వికీమీడియా జాబితా

రైలు రవాణా వ్యవస్థ పరిమాణం క్రమంలో దేశాల జాబితా (List of countries by rail transport network size) ఇక్కడ ఇవ్వబడింది.

దేశాల రైల్వే వ్యవస్థ పరిమాణాన్ని చూపే మ్యాపు
రైల్వే నెట్‌వర్క్, దేశం వైశాల్యం నిష్పత్తులను చూపే మ్యాపు

ప్రయాణీకుల కోసం కాకుండా సరకుల రవాణాకు మాత్రమే ఉపయోగించే రైలు మార్గాలు కూడా ఈ లెక్కలలో పరిగణించబడ్డాయి. రైలు మార్గాల పొడవూ, ప్రయాణీకుల సంఖ్యా - ఈ రెండింటికీ ఉన్న సంబంధం పోలికల నిమిత్తం అంత స్పష్టంగా లేదు.

ర్యాంకు

మార్చు
దేశము రైల్వే పొడవు
(కి.మీ.)
వివరాలు
సేకరించిన తేదీ
నోట్‌లు
యూరోపియన్ యూనియన్ (దేశ సమూహం) 221,575 (2005)
అమెరికా సంయుక్త రాష్ట్రాలు 210,437 (2005)
రష్యా 85,542 (2005)
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ( తైవాన్ను మినహాయించి) 76,600 (2006) [1]
కెనడా 71,982 (2004) [2]
భారత దేశం 63,456 (2005)
అర్జెంటీనా 35,753 (2003)
జర్మనీ 34,228 (2005)
ఆస్ట్రేలియా 33,819 (2002) [3]
ఫ్రాన్స్ 32,682 (2005)
బ్రెజిల్ 29,314 (2005)
మెక్సికో 26,662 (2004)
ఉక్రెయిన్ 22,001 (2005)
జపాన్ 20,052 (2005)
దక్షిణ ఆఫ్రికా 20,047 (2005)
పోలండ్ 19,599 (2005)
ఇటలీ 16,751 (2005)
యునైటెడ్ కింగ్‌డమ్ 16,208 (2005)
స్పెయిన్ 14,484 (2005)
కజకస్తాన్ 14,204 (2005)
రొమేనియా 10,781 (2005)
స్వీడన్ 9,867 (2005)
చెక్ రిపబ్లిక్ 9,513 (2005)
టర్కీ 8,697 (2005)
పాకిస్తాన్ 8,163 (2002)
హంగేరీ 7,875 (2002)
ఇరాన్ 7,791 (2004)
ఇండొనీషియా 6,458 (2005) [4]
చిలీ 5,898 (2004)
ఆస్ట్రియా 5,781 (2005)
ఫిన్లాండ్ 5,732 (2005)
బెలారస్ 5,489 (2005)
సూడాన్ 5,478 (2005)
ఉత్తర కొరియా 5,214 (2005) [4]
ఈజిప్ట్ 5,195 (2005)
స్విట్జర్‌లాండ్ 5,063 (2004) [5]
క్యూబా 4,226 (2005) [4]
బల్గేరియా 4,163 (2005)
న్యూజిలాండ్ 4,128 (2005) [4]
నార్వే 4,087 (2005)
థాయిలాండ్ 4,071 (2005) [4]
ఉజ్బెకిస్తాన్ 4,014 (2004)
వియత్నాం 4,014 (2004)
మయన్మార్ 3,955 (2005) [4]
సెర్బియా 3,809 (2005)
స్లొవేకియా 3,659 (2005)
కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ 3,641 (2005)
అల్జీరియా 3,572 (2006)
బెల్జియం 3,542 (2005)
నైజీరియా 3,528 (2005)
బొలీవియా 3,519 (2005) [4]
దక్షిణ కొరియా 3,392 (2005)
జింబాబ్వే 3,077 (2005) [4]
మొజాంబిక్ 3,070 (2005)
ఉరుగ్వే 2,993 (2003)
అజర్‌బైజాన్ 2,918 (2009) [4]
పోర్చుగల్ 2,839 (2005)
నెదర్లాండ్స్ 2,813 (2005)
అంగోలా 2,761 (2005) [4]
సిరియా 2,702 (2005)
బంగ్లాదేశ్ 2,855 (2004)
టాంజానియా 2,600 (2005)
గ్రీస్ 2,576 (2005)
తుర్క్‌మెనిస్తాన్ 2,529 (2004)
నమీబియా 2,382 (2005) [4]
లాత్వియా 2,375 (2005)
క్రొయేషియా 2,726 (2005)
కొలంబియా 2,137 (2004)
డెన్మార్క్ 2,212 (2005)
పెరూ 2,177 (2004)
జాంబియా 2,173 (2005) [4]
టునీషియా 1,956 (2005)
ఐర్లాండ్ 1,919 (2005)
కెన్యా 1,917 (2004)
మొరాకో 1,907 (2006)
లిథువేనియా 1,772 (2005)
మలేషియా 1,667 (2005)
శ్రీలంక 1,449 (2005) [4]
జార్జియా (దేశం) 1,336 (2005)
ఉగాండా 1,244 (2005) [4]
స్లొవేనియా 1,228 (2005)
చైనా రిపబ్లిక్ (తైవాన్) (చైనా (తైవాన్ ప్రాంతం) మాత్రమే) 1,094 (2005)
మాల్డోవా 1,075 (2004)
సౌదీ అరేబియా 1,020 (2005)
బోస్నియా & హెర్జ్‌గొవీనియా 1,000 (2005)
ఘనా 977 (2003)
కామెరూన్ 974 (2005)
ఈక్వడార్ 966 (2005) [4]
ఎస్టోనియా 959 (2005)
సెనెగల్ 906 (2004)
ఇస్రాయెల్ 899 (2005)
ఫిలిప్పీన్స్ 897 (2005) [4]
బోత్సువానా 888 (2005) [4]
గ్వాటెమాలా 885 (2004)
మడగాస్కర్ 854 (2005) [4]
గినియా 837 (2005) [4]
గబాన్ 810 (2005)
మలావి 797 (2005) [4]
కాంగో రిపబ్లిక్ 795 (2004)
జిబౌటి నగరం 781 (2005)
అర్మీనియా 732 (2004)
మాలి 729 (2005) [4]
మారిటేనియా 717 (2005) [4]
హోండూరస్ 699 (2005) [4]
మేసిడోనియా 699 (2005)
వెనిజ్వెలా 682 (2005) [4]
ఇథియోపియా 681 (2005) [4]
కంబోడియా 650 (2003)
ఐవరీ కోస్ట్ 639 (2005)
బుర్కినా ఫాసో 622 (2005)
తజకిస్తాన్ 616 (2004)
ఫిజీ 597 (2005) [4]
బెనిన్ 578 (2005) [4]
టోగో 568 (2005) [4]
ఎల్ సాల్వడోర్ 547 (2003)
డొమినికన్ రిపబ్లిక్ 517 (2005) [4]
లైబీరియా 490 (2005) [4]
కిర్గిజిస్తాన్ 470 (2005) [4]
అల్బేనియా 423 (2006)
లెబనాన్ 401 (2006) [4]
పనామా 355 (2005) [4]
ఎరిట్రియా 306 (2005) [4]
స్వాజిలాండ్ 301 (2005) [4]
జోర్డాన్ 293 (2005)
కోస్టారీకా 278 (2007) [4]
లక్సెంబోర్గ్ నగరం 275 (2005)
జమైకా 272 (2003) [4]
మాంటినిగ్రో 248 (2005)
హాంగ్‌కాంగ్
(పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా)
200 (2006)[ఆధారం చూపాలి] మూడు నెట్‌వర్క్‌లు కలిపి - MTR, KCRC, Hong Kong Tramways
గయానా 187 2001 అంచనా
సింగపూర్ 177 (2006)[ఆధారం చూపాలి] సింగపూర్ Mass Rapid Transit, Light Rapid Transit కలిపి
సూరీనామ్ 166 (2001) [4]
పోర్టోరికో 96 (2005) [4]
సియెర్రా లియోన్ 84 (2001) [4]
ఆంటిగువా & బార్బుడా 77 (2001 అంచనా) [4]
నేపాల్ 59 (2005) [4]
సెయింట్ కిట్స్ & నెవిస్ 50 (2005) [4]
హైతీ 40 (2001 అంచనా) [4]
పరాగ్వే 36 (2005) [4]
ఆఫ్ఘనిస్తాన్ 24 (2004) [4]
లైకెస్టీన్ 19 (2002) [4]
బ్రూనై 13 (2001 అంచనా) [4]
నికారాగ్వా 6 (2005) [4]
నౌరూ 5 (2001) [4]
లావోస్ 4 (2005) థాయ్-లావోస్ స్నేహ వారధి (Thai-Lao Friendship Bridge)
లెసోతో 3 (1995) [4]
మొనాకో 2 (2002)
Holy See (Vatican City) 1 (2001 అంచనా) [4]
ప్రపంచం 1,115,205 (2003) [4]

వివరాలు లభించనివి

మార్చు

కొన్ని దేశాలకు వివరాలు లభించలేదు. అవి ఈ జాబితాలో ఇవ్యవబడలేదు.

మూలాలు

మార్చు
  1. చైనా పీపుల్స్ రిపబ్లిక్ రైల్వేవారి 2006 గణాంకాలు ప్రకారం 76,600. ఇదే 2004 లో ఆంగ్ల భాషలో లభించిన గణాంకాల ప్రకారం 74,200. రెండింటిలోనూ, తైవాన్, హాంగ్‌కాంగ్‌లు మినహాయించబడ్షాయి.
  2. "కెనడా గణాంకాలు". Archived from the original on 2008-10-04. Retrieved 2007-08-22.
  3. ఆస్ట్రేలియన్ బ్యూరో గణాంకాలు
  4. 4.00 4.01 4.02 4.03 4.04 4.05 4.06 4.07 4.08 4.09 4.10 4.11 4.12 4.13 4.14 4.15 4.16 4.17 4.18 4.19 4.20 4.21 4.22 4.23 4.24 4.25 4.26 4.27 4.28 4.29 4.30 4.31 4.32 4.33 4.34 4.35 4.36 4.37 4.38 4.39 4.40 4.41 4.42 4.43 4.44 4.45 4.46 4.47 4.48 4.49 4.50 4.51 4.52 సి.ఐ.ఎ. ప్రపంచం లెక్కల పుస్తకం వివరాలు Archived 2018-12-26 at the Wayback Machine- 1 ఆగస్టు, 2003
  5. Federal Department of Environment, Transport, Energy and Communications site Archived 2005-11-09 at the Wayback Machine (in German), 2004

ఇతర వనరులు: (International Union of Railways వివరాలు

రైల్వే వ్యవస్థ లేని దేశాలు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు