వాడుకరి చర్చ:కాసుబాబు/పాతచర్చలు 11


బొమ్మ సహాయం మార్చు

  • ఫైలు:Nagarjunasagar foundation stone.JPG మరియు ఫైలు:KLRao.jpg ఈ బొమ్మలను కామన్స్ లోకి చేర్చి ఆంగ్ల పేజీలో కూడా ఉంచమని మనవి.Rajasekhar1961 06:32, 25 నవంబర్ 2009 (UTC)

బొమ్మలు మార్చు

కాసుబాబు గారు, వెంకి రామకృష్ణన్ మరియు హరగోవింద్ ఖొరానా బొమ్మలు ఆంగ్ల వికీ నుండి గ్రహించి తెలుగు వ్యాసములలో పెట్టగలరా? ధన్యవాదాలు.Kumarrao 08:46, 9 జనవరి 2010 (UTC)Reply

కొద్దిగా తీరిక చేసుకొని బొమ్మలు పెట్టగలరు.Kumarrao 14:10, 25 జనవరి 2010 (UTC)Reply
పై సందేశాన్ని ఇప్పుడే చూశాను. ఈ వ్యాసాలకు ఆంగ్ల వికీలో కూడా బొమ్మలు లేవు. కనుక ప్రస్తుతం కుదరడంలేదు. కొంతకాలం వేచిఉండాలనుకొంటాను. వారి వెబ్ పేజీలలో బొమ్మలు ఉన్నాయి గాని జీవించి ఉన్నవారి బొమ్మలను ఫెయిరర్ యూజ్ క్రింద వాడడం అనుచితం అవుతుంది.-- కాసుబాబు 17:01, 25 జనవరి 2010 (UTC)Reply

వేదికలు మార్చు

--సహాయం కావాలి--

ఫోటోగ్రఫి పైన వేదిక ఉండటం గమనించాను. వేదికలని ఎవరు సృష్టిస్తారు? కేవలం మీరు మాత్రమేనా, మేము కూడా సృష్టించుకొనవచ్చునా? నియమాలు తెలుపగలరు. sasi 11:30, 10 జనవరి 2010 (UTC)Reply

శశీ! వేదికలు ఎవరైనా క్రొత్తవాటిని మొదలుపెట్టవచ్చును. ఉన్నవాటిని అభివృద్ధి చేయవచ్చును. మిగిలిన వ్యాసాలకున్న నియమాలే వాటికీ వర్తిస్తాయి. నాకు వేదికలపై పనిచేసే అనుభవం లేదు గనుక ఇంతకంటే ఎక్కువ సమాచారం ఇవ్వలేను --కాసుబాబు 05:34, 11 జనవరి 2010 (UTC)Reply

తెలుగు సంఖ్య 5ని గూర్చి మార్చు

నమస్తే|| నా పేరు కృష్ణచైతన్య. నేను ఆంగ్ల వికిపెడీయా వినియోగదారుడిని (http://en.wikipedia.org/wiki/User:Bsskchaitanya). తెలుగులొ సంఖ్య 5 యొక్క గుర్తు సరిగా వికిపెడియాలో చూపలేదు అన్నది నా అభివాదము. నా దగ్గర చాలా పాత పుస్తకములు ఉన్నవి. అన్దులొ 5 యొక్క గుర్తు చూసినప్పుడు, ఇక్కడ సరిగ గుర్తు గీయబడలేదనిపించినది.మీ మైయిల్ ఐడి తెలిపినచో నెను నా అభివాదమునకు సరియయిన ఉదాహరణలను చూపెదను. దయచేసి దాని మార్పునకు పూనుకొనగలరు. మున్దస్తు కృతజ్ఞతలు. -(bsskchaitanya)

కృష్ణచైతన్య గారూ, నమస్కారం. మీ సందేశానికి కృతజ్ఞతలు. దయచేసి మీరు చెప్పిన విషయాన్ని మరింత వివరించండి. మెయిల్ ఐడి - teluguwiki@yahoo.co.in లేదా నా ఆంగ్ల వికీ వాడుకరి పేజీ http://en.wikipedia.org/wiki/User:Kajasudhakarababu - --కాసుబాబు 16:46, 16 జనవరి 2010 (UTC)Reply

G. K. Podila మార్చు

I added en:G. K. Podila to the en:List of Telugu people. He was a biologist at the en:University of Alabama in Huntsville who was murdered. You might want to look at the article about him, and perhaps add an article about him to the Telugu Wikipedia. - Eastmain 19:51, 13 ఫిబ్రవరి 2010 (UTC)Reply

Thanks for the message. I will look at it. --కాసుబాబు 18:19, 14 ఫిబ్రవరి 2010 (UTC)Reply

Films మార్చు

How are you sir, I am now adding information about good Telugu films and personalities in English wikipedia. Can you upload some of the good pictures to these pages from Telugu wikipedia and help me.Rajasekhar1961 12:27, 1 మే 2010 (UTC)Reply

అర్జున ధన్యవాదాలు మార్చు

నా నిర్వాహక అభ్యర్ధిత్వానికి మద్ధతు ప్రకటించినందుకు ధన్యవాదాలు. అర్జున 03:38, 7 మే 2010 (UTC)Reply

అర్జున రావు గారి నిర్వహకత్వాన్ని ఆమోదించాలి. ఆయన ప్రతిపాదన చేసి చాలా కాలమైంది. --రవిచంద్ర (చర్చ) 11:40, 11 మే 2010 (UTC)Reply

Greetings fellow Telugu Wikipedian! మార్చు

My parents are from Andhra Pradesh and I am learning Telugu as it is my mother tongue. I can now read and write the language, and would like to contribute to Wikipedia Telugu. I have made this page for first time users to Wikipedia Telugu and would be grateful for your feedback. Thank you! --జ్ఞానము 00:36, 20 మే 2010 (UTC) అభినందనలుReply

వికీప్రాజెక్టు విద్య,ఉపాధిలో చేరినందులకు ధన్యవాదాలు మార్చు

కాసుబాబు గారు, వికీపీడియా:WikiProject/విద్య, ఉపాధి లో చేరినందులకు ధన్యవాదాలు. మీ సభ్యపేజీలో ప్రాజెక్టు సభ్యుల మూస చేర్చండి. మీరు ఏదైనా ప్రత్యేక పనిచేయాలనుకొనే వ్యాసాల ఎదుట మీ సభ్య నామం చేర్చండి. అర్జున 04:22, 30 మే 2010 (UTC)Reply

తెవికీ వార్త కథనం మార్చు

కాసుబాబు గారు, తెవికీ వార్త కి 2009 మార్పులు గురించి ప్రారంభ సంచికకి వ్యాసం రాయండి. మీరు తెవికీ అభివృద్ధిని బాగా దగ్గరిగా గమనిస్తున్నారు గదా. అర్జున 14:06, 20 జూన్ 2010 (UTC)Reply

మీ స్పందనకు ఎదురుచూస్తున్నాను.--అర్జున 13:30, 21 ఆగష్టు 2010 (UTC)
కాసుబాబుగారూ తేవీకీ వార్తా కధనానికి మీరు వ్యాసం అదించి మాటా మంతీలో పాల్గొంటే బాగుంటుంది కదా ! అర్జునరావు గారి ప్రయత్నంతో తయారౌతున్న వార్తా కధనం సంచికను ప్రోత్సహించి తేవీకీని మరింత ఆసక్తికరంగా మారుస్తారని ఆశిస్తున్నాను. --t.sujatha 18:34, 21 ఆగష్టు 2010 (UTC)
క్షమించండి. ఈ సందేశం ఇప్పుడే చూశాను. ఈ మధ్య కాలంలో ఆఫీసు పనుల వత్తిడి ఎక్కువగా ఉంది --కాసుబాబు 19:26, 23 ఆగష్టు 2010 (UTC)
నా సమీక్షకి (వ్యాస చర్చా పేజీలో ) స్పందించండి. వచ్చే తెవికీ వార్తలో మీ మాటామంతీ ప్రచురించబడుతుంది.--అర్జున 04:52, 9 సెప్టెంబర్ 2010 (UTC)

బౌద్ధము మార్చు

కాసుబాబు గారు, బౌద్ధ మతము వ్యాసము చక్కగా తెనిగించినందుకు అభినందనలు. ప్రస్తుతము నేను గుంటూరు జిల్లా ప్రముఖులపై వ్యాసాలు వ్రాస్తున్నాను. చూడండి. కొన్ని పాత వ్యాసాలు సంపూర్ణం చేయాలి. తరువాత తిరిగి చరిత్రలోకి అడుగుపెడతాను.Kumarrao 17:03, 6 జూలై 2010 (UTC)Reply

కృతజ్ఞతలు. స్వకార్యాల కారణంగా కొంతకాలంగా వికీకి పెద్దగా సమయం కేటాయించలేకపోతున్నాను --కాసుబాబు 17:23, 6 జూలై 2010 (UTC)Reply

Translation మార్చు

Hello! can you please create this article Selena on this wiki? please and thank you! (en:Selena, the English version). AJona1992 17:53, 14 జూలై 2010 (UTC)Reply

I have started a stub. here it is. regards --కాసుబాబు 19:21, 16 జూలై 2010 (UTC)Reply
:I would like to ask you a favor, can you please expand the article for a featured article (FA status) If you need any help, please drop me a message. Thanks AJona1992 00:59, 25 జూలై 2010 (UTC)Reply

లోక్‌సభ మార్చు

అన్ని పేజీలలో ఉన్న లోకసభను సరి దిద్ది పేజీ పేరును కుడా మార్చితే సరిపోతుంది కదాండి.. కాని 'లోక' సభ అని చాలా విచిత్రంగా అనిపించింది. అది కాకుండా చాలా మందికి లోక్‌సభ అని వ్రాయడం కుడా తెలియదు.--జయంత్ కుమార్ 09:03, 30 జూలై 2010 (UTC)Reply


మీరు చెప్పింది కూడా సబబే. కాని పని పెద్దదౌతుంది. కానీయండి. --కాసుబాబు 04:08, 31 జూలై 2010 (UTC)Reply

టెస్ట్ మెయిల్ కై అభ్యర్థన మార్చు

కాసుబాబు గారికి నమస్తే! వికీ కి సంబంధించిన ఒక విషయమై మీతో వ్యక్తిగతంగా చర్చించదలచుకొన్నాను. దయచేసి వీలైనంత తొందరగా మీ ప్రైవేటు మెయిల్ ఐడి నుండి veera.sj@rediffmail.com కి ఒక టెస్ట్ మెయిల్ పంపగలరు. ధన్యవాదాలు - వీర శశిధర్ జంగం 10:27, 14 సెప్టెంబర్ 2010 (UTC)

సినిమా పేజీలు మార్చు

తెలుగు సినిమాల గురించి 2000 వరకు అన్నింటికి ఒక పేజీ కేటాయించి అభివృద్ధి చేస్తున్నాము. దీనిలో నేను ఒక భాగస్వామిని. 2000 నుండి 2010 వరకు సినిమాలకు అభివృద్ధి చేసే అవకాశం ఎక్కువ. దయచేసి వీటి గురించి బాటు ద్వారా ప్రతి సినిమాకు పేజీ సృష్టించమని మనవి చేస్తున్నాను. IMDB లో పూర్తి వివరాలున్నాయి. దీని వలన మనం 50,000 పేజీల వికీ మైల్ స్టోన్ ను 2010 పూర్తయే లోపుగా చేరగలము. మిమ్మల్ని ఇబ్బంది పెడితే క్షమించండి.Rajasekhar1961 05:40, 9 డిసెంబర్ 2010 (UTC)


మిత్రులారా! నమస్కారం. నేను అక్టోబరు నుండి నవంబరు 2010 చివరివరకు సెలవులో ఉంటాను. కనుక తెలుగు వికీవైపు రావడం అరుదుగా ఉండవచ్చును --కాసుబాబు 15:27, 8 అక్టోబర్ 2010 (UTC)

మిత్రులారా! నమస్కారం. కొద్ది నెలల విరామం అనంతరం ఈ రోజే తెలుగువికీలో మార్పులు తిరిగి మొదలుపెట్టాను. అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. పని భారం కారణంగా మరికొద్దిరోజుల పాటు చాలా పరిమితంగా తెవికీ కార్యక్రమాలలో పాల్గొంటాను. --కాసుబాబు 16:56, 31 డిసెంబర్ 2010 (UTC)

  • కాసుబాబు గారికి స్వాగతం మరియు 2011 సంవత్సర శుభాకాంక్షలు. బాటును ఉపయోగించి క్రిందటి దశాబ్దంలోని సినిమా పేజీలు తయారుచేయమని మనవి. వీనిలో ఎక్కువ విస్తరణకు అవకాశం ఉన్నదని నా అభిప్రాయం.Rajasekhar1961 06:30, 3 జనవరి 2011 (UTC)Reply
రాజశేఖర్ గారూ! కొంత విరామం అనంతరం మీతో సంభాషించడం సంతోషంగా ఉంది. మీ సూచనను పరిశీలిస్తాను. ఈ బాటు పని వైజా సత్య చేసేవాడు. నాకు బాటు గురించి తెలియదు. సమయం చూసుకొని అతనితో చర్చిస్తాను. --కాసుబాబు 07:13, 3 జనవరి 2011 (UTC)Reply

తెలుగు అక్షరాలు, అంకెల బొమ్మలు మార్చు

 

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు వికీలో భాషాపరంగా ఈ వారాన్ని తెలుగు భాషకు సంబంధించిన వ్యాసాల్ని అభివృద్ధి చేద్దామనుకుంటున్నాను. మళయాళం అక్షరాల మాదిరిగా తెలుగు అక్షరాలు మరియు అంకెల బొమ్మలు ప్రతి అక్షరానికి/అంకెకి ఒకటి చొప్పున గ్రాఫిక్స్ లో తయారుచేయగలరని మీకు మనవి. సాఫ్ట్ వేర్ లో జ్ఞానం ఉన్నవారు మాత్రమే దీనిని చెయ్యగలరు. దయచేసి ఈ పని ఈ వారంలో పూర్తయితే; మీకు సమయం చిక్కకపోతే సరైన వారికి ఇది అప్పగించండి. అలాగే తెలుగు మాండలికాలు లో తెలుగు భాషలో ఉన్న వివిధ మాండలికాలను అన్నింటికీ కలిపి ఒక మంచి వ్యాసాన్ని తయారుచేస్తే ఒక పదానికి ఒక్కొక్క మండలంలో ఎలా మాట్లాడతారో తెలియజేయవచ్చును..రాజశేఖర్1961.

మహాభారతము మార్చు

కాసుబాబు గారూ మీ అభినందనలకు ధన్యవాదాలు. మహా భారతము అనేక రుపాలలొ అంతర్జాలములొ పిడి ఎఫ్ గా లభిస్తుంది. నేను దీనిని వికీపీడియాలొ చేర్చిన దానికి కారణము వికీపీడియా సాంస్కృతికముగా ప్రాచిన సాహిత్యముతో సుసంన్నము కావాలన్నది నా కోరిక. పైగా వికీలో చోటు చేసుకున్న రచనలు అంతర్జాలములొ వెదకడము సులువు. అత్యధిక సంఖ్యలో ఉన్న వీకీ పాఠకులకు భారతకధను సులువుగా అందచేయడనికి నేను ఈ ప్రయత్నము చేసాను. అధ్యాయ క్రమంగా విడదీసి సరి చెసాను. మూసలో కూడా మార్పులు చెసాను కనుక అన్వేషించి చదవడము సులువు ఔతుంది. ఇక అక్షర దోష నిర్మూలన మాత్రమే మిగిలి ఉంది. అది కూడా క్రమముగా చేస్తాను. మహాభారతము వ్రాయడముద్వారా నేను అపూర్వ అనుభుతిని ఆనందాన్ని పొందాను. ఇక మహాభారతఅనికి అనుబంధమైన హరివంశము వ్రాయడము మిగిలి ఉంది. త్వరలొ అది కూడా పూర్తి చెస్తాను. ఇక పి డి ఎఫ్ ఫైలు విషయము ఇప్పటికే లభ్యమౌతున్న మహాభారతము తిరిగి కావాలా అన్నది మీరు నిర్ణయించుకుని చేయండి. మీ అభినందనలకు తిరిగి ధన్యవాదాలు తెలుపుతున్నను.--t.sujatha 17:45, 11 సెప్టెంబర్ 2011 (UTC)

చర్చాపేజీలో స్పందించండి. సుజాత గారు, మీరు హరివంశం స్వంత అనువాదమా, లేక వేరే మూలాన్ని వికీకి ఎక్కిస్తున్నారా? దీనిని వికీబుక్స్ లేక వికీ సోర్స్ సరిపోతుందేమో పరిశీలించండి. -- అర్జున 02:04, 12 అక్టోబర్ 2011 (UTC)

బొమ్మ సాయము మార్చు

ముళ్ళపూడి వారి ఒక చక్కని బొమ్మ చేర్చ గలరా?Kumarrao 16:10, 3 సెప్టెంబర్ 2011 (UTC)

NWR Noteworthy Wikimedian Recognition 2011 మార్చు

కాసుబాబు గారు,

నేను మిమ్మలను, NWR కి nominate చేస్తున్నాను.

http://wiki.wikimedia.in/NWR_2011 చూడండి.

-http://en.wikipedia.org/wiki/User:Arkrishna

వెబ్ ఛాట్ మార్చు

మీరు వెబ్ చాట్ లో చేరగలరా? శనివారం సాయంత్రం 8 నుండి 9, మీకు వీలు చిక్కుతుందా. మనము వ్యక్తి గత పనితో బాటు సమిష్ఠిగా కృషిచేయటం తెవికీ అభివృద్ధికి చాలా అవసరం. -- 09:37, 18 డిసెంబర్ 2011 (UTC)

వెబ్ ఛాట్లో చేరినందులకు ధన్యవాదాలు. --అర్జున 13:52, 28 డిసెంబర్ 2011 (UTC)
మీరు 31 డిసెంబర్ 2012 వెబ్ ఛాట్ లో చేరగలిగితే సమావేశం పేజీలో మీ పేరు చేర్చండి. --అర్జున 16:08, 30 డిసెంబర్ 2011 (UTC)

ధన్యవాదాలు మార్చు

వికీపీడియా:ఈ వారపు వ్యాసం నాలుగు సంవత్సరాలకు పైగా నిర్వహించటంలో మీరు చేసిన అద్వితీయ కృషికి గుర్తింపుగా బార్న్ స్టార్ పతకం మీ పతకాల పేజీలోసమర్పించాను. (ఆలస్యమైనందుకు క్షమించండి). ]], --అర్జున 13:52, 28 డిసెంబర్ 2011 (UTC)

2012లో మీ ప్రాధాన్యాలు మార్చు

మీరు కొత్త సంవత్సరంలో మీ ప్రాధాన్యాలు గురించి అలోచించండి. మీరు మొదటిపేజీ నిర్వహణ వేరేవారికి అప్పచెప్పి మిగతా బాధ్యతలు తీసుకోగలరా. మీకు కొంత కొత్తదనం వుంటుంది. --అర్జున 17:26, 30 డిసెంబర్ 2011 (UTC)

ఈ వారం వ్యాస నిర్వహణలో నేను కూడా పాలు పంచుకుంటున్నాను. రైల్వే వ్యాసానికి పరిచయ పేరా మార్చాను. ప్రతివ్యాసానికి ప్రారంభపు పేరానే పరిచయ పేరాగా తీసుకుంటే బాగుంటుంది. ఇక దీని సమన్వయంకోసం, వ్యాసాన్ని ఒక వారం ముందు స్థిరీకరించి అప్పుడు వున్న ప్రారంభ విభాగం విషయం పరిచయ విభాగం గా తీసుకుందాము. ఏమంటారు. మీరు నా క్రిందటి వ్యాఖ్య గురించి స్పందించ లేదు. వికీకి నూతనోత్తేజాన్ని కల్పించటంకోసం కొంచెం మార్పులు వుంటే బాగుంటుంది. ఇంకొన్ని నెలలలో ఈశీర్షిక ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది అప్పటిదాకా మీరు కొనసాగించినా పరవాలేదు. మీ ఆలోచనలు తెలపండి. మీరు వెబ్ ఛాట్ లో పాల్గొంటే ఇంకా బాగుంటుంది. తెవికీలో చాలా కాలంనుండి వుండి ఇంకా క్రియాశీలకంగా వున్నవారిలో దాదాపు మీరొక్కరేనేమో --అర్జున 07:20, 15 జనవరి 2012 (UTC)Reply
అర్జునరావుగారూ! ఆలస్యానికి మన్నించండి. ఈ శీర్షికలో మీరు కూడా పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు. ఈ శీర్షికపై నా కృషి కూడా కొనసాగిస్తాను. నాకు సమయం ఉన్నపుడు ఒక నెల ముందే వ్యాసాలను స్థిరం చేసేవాడిని. ఇప్పుడు కూడా అలా చేయడానికి ప్రయత్నిస్తాను. పరిచయం గురించి మీరు వ్రాసినదానిని పరిశీలిస్తాను. కాసుబాబు 19:32, 15 జనవరి 2012 (UTC)Reply

నిర్వాక హోదా మార్చు

కాసు బాబు గారూ ! నా నిర్వాహక హోదాకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.t.sujatha 04:35, 23 జనవరి 2012 (UTC)Reply

రామాయణానికి బొమ్మలు మార్చు

ఎట్టకేలకు నేను రామాయణానికి బొమ్మలు సమకూర్ఛగలిగాను. చూసి మీ అభిప్రాయం చెప్పగలరు.--Sridhar1000 (చర్చ) 14:31, 6 మార్చి 2012 (UTC)Reply

విజ్ఞప్తి మార్చు

కాసుబాబు గారు నేను వికీపీడియా నిర్వాహక హోదాకు అప్లై చేశాను. దయచేసి మీ అభిప్రాయాన్ని తెలుపగలరు. దీనికి లింకు వికీపీడియా:నిర్వాహక_హోదా_కొరకు_విజ్ఞప్తి/sridhar1000 --Sridhar1000 (చర్చ) 14:21, 12 ఏప్రిల్ 2012 (UTC)Reply

 
నమస్కారం కాసుబాబు గారూ. మీకు Arjunaraoc గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
 {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

స్వాగతం మార్చు

కాసుబాబు గారూ, మీరు తిరిగి తెలుగులో రచనలు చేయడం మాకు కొత్త ఉత్సాహాన్నిస్తుంది. దయచేసి మమ్మల్ని వదలిపోవద్దు. మీలాంటివారి అనుభమం మాకు చాలా అవసరం.Rajasekhar1961 (చర్చ) 15:07, 8 జూలై 2012 (UTC)Reply

తెవికీ ప్రగతికి ఆలోచనలు మార్చు

మీరు క్రియాశీలంమవటం సంతోషం. మీరు మొదటిపేజీ నిర్వహణ కొనసాగించదలచినట్లయితే తెలపండి. అలాగే సమిష్టికృషితో తెవికీ ప్రగతికి ప్రతిపాదనలు, గత ఆరు నెలలలో జరిగిన కృషికి మీ స్పందనలు తెలియచేయండి. --అర్జున (చర్చ) 05:43, 16 జూలై 2012 (UTC)Reply

జనవరి తరువాత మొదటిపేజీ నిర్వహణలో మళ్ళీ పాల్గొంటాను. అంతవరకూ అప్పుడప్పుడూ చూస్తుంటాను. కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత కార్యాలూ, ప్రయాణాలూ ఉండడంవలన --కాసుబాబు (చర్చ) 17:40, 18 జూలై 2012 (UTC)Reply

సరే. నేను ప్రస్తుతానికి 2012 డిసెంబరు వరకు మొదటిపేజీ నిర్వహణ చూస్తాను. --అర్జున (చర్చ) 04:13, 19 జూలై 2012 (UTC)Reply
2012వరకు ఈవారం శీర్షికలు తయారయ్యాయి. 2013 లో తెవికీ నిత్యనూతనంగా వుంచడానికి తగిన విధంగా మీరు స్పందిస్తారని ఆశిస్తున్నాను--అర్జున (చర్చ) 07:33, 11 నవంబర్ 2012 (UTC)

హైదరాబాదులో తెవికీ సమావేశం మార్చు

కాసుబాబు గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి.--t.sujatha (చర్చ) 05:21, 13 మార్చి 2013 (UTC)Reply


కుశలమా మార్చు

కాసుబాబుగారూ కుశలమా ! అహ్మద్ నిసార్ (చర్చ) 12:53, 20 మే 2013 (UTC)Reply

Non-free rationale for దస్త్రం:Viswanadhasatyanarayana.JPG మార్చు

 

Thanks for uploading or contributing to దస్త్రం:Viswanadhasatyanarayana.JPG. I notice the file page specifies that the file is being used under non-free content criteria, but there is not a suitable explanation or rationale as to why each specific use in Wikipedia is acceptable. Please go to the file description page, and edit it to include a non-free rationale.

If you have uploaded other non-free media, consider checking that you have specified the non-free rationale on those pages too. You can find a list of 'file' pages you have edited by clicking on the "my contributions" link (it is located at the very top of any Wikipedia page when you are logged in), and then selecting "File" from the dropdown box. Note that any non-free media lacking such an explanation will be deleted one week after they have been tagged, as described on criteria for speedy deletion. If the file is already gone, you can still make a request for undeletion and ask for a chance to fix the problem. If you have any questions, please ask them at the Media copyright questions page. Thank you. అర్జున (చర్చ) 03:49, 25 అక్టోబర్ 2013 (UTC)

కొమర్రాజు లక్ష్మణరావు పురస్కార ఎంపిక మండలి సందేశం మార్చు

మీ గురించి కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారానికి ప్రతిపాదన వచ్చినందులకు సంతోషం. 16-12-2013 23:59(UTC) తో ప్రతిపాదనల గడువు ముగుస్తుందుకాబట్టి, ఇప్పటికే అంగీకారము తెలుపకపోయినట్లైతే త్వరలో అంగీకారం తెలపవలసినది మరియు ప్రతిపాదన పత్రం ఎంపికలో కీలకమైనది కాబట్టి పురస్కార కొలబద్ద కనుగుణంగా మీ ప్రతిపాదనని విస్తరించమని కోరడమైనది.-- ఎంపికమండలి తరపున,ఎంపికమండలికార్యదర్శి అర్జున,(చర్చ)(--Arjunaraocbot (చర్చ) 16:34, 13 డిసెంబర్ 2013 (UTC))

Possibly unfree దస్త్రం:Telugucinemaposter anarkali 1955.JPG మార్చు

A file that you uploaded or altered, దస్త్రం:Telugucinemaposter anarkali 1955.JPG, has been listed at Wikipedia:Possibly unfree files because its copyright status is unclear or disputed. If the file's copyright status cannot be verified, it may be deleted. You may find more information on the file description page. You are welcome to add comments to its entry at the discussion if you object to the listing for any reason. Thank you. అర్జున (చర్చ) 11:31, 13 జనవరి 2014 (UTC)Reply

దశాబ్ధి ఉత్సవాలకు స్వాగతం మార్చు

 

తెవికీ మిత్రులందరకూ దశాబ్ది ఉత్సవ కమిటీ తరపున ఆహ్వానం

2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. వీరిలో విశేష కృషిచేసిన కొందరిని సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ నెల (ఫిబ్రవరి) 15, 16 తేదీలలో దశాబ్ది సంబరాలుగా జరుపుకోబోతున్నాం.

ఈ కార్యక్రమంలో ఎందరో కొత్త ఔత్సాహికులకు వికీతో అనుబంధాన్ని ఏర్పరచి భావి వికీపీడియన్లుగా తీర్చిదిద్దాలని కోరికతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వాటిలో మీరూ పాల్గొని కొత్త వారికి విజయవాడలోగల కే.బీ.ఎన్ కళాశాల వద్దనే ప్రత్యక్ష సహాయం చేస్తూ మార్గనిర్దేశం చేయాలని మా కోరిక, ప్రయాణం, వసతి వంటివి ఏర్పాటు చేయబడినవి. కనుక ఇప్పటికీ నమోదు చేసుకొనకపోతే దయచేసి పైన గల సైటు నోటీసు ద్వారా మీ వివరాలు నమోదుచేసుకొంటే మాకు ఏర్పాట్లకు అంచనా ఏర్పడుతుంది.

ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వికీ మిత్రులంతా సహకరించి కార్యక్రమం విజయవంతం చేసి భావితరాలకు వికీ మార్గదర్శినిగా ఉండేలా చేయాలని మా కోరిక

......దశాబ్ది ఉత్సవ కార్యవర్గం, సహాయమండలి


File permission problem with దస్త్రం:AntarvediTempleGopuram.jpg మార్చు

 

Thanks for uploading దస్త్రం:AntarvediTempleGopuram.jpg. I noticed that while you provided a valid copyright licensing tag, there is no proof that the creator of the file has agreed to release it under the given license.

If you are the copyright holder for this media entirely yourself but have previously published it elsewhere (especially online), please either

  • make a note permitting reuse under the CC-BY-SA or another acceptable free license (see this list) at the site of the original publication; or
  • Send an email from an address associated with the original publication to permissions-en@wikimedia.org, stating your ownership of the material and your intention to publish it under a free license. You can find a sample permission letter here. If you take this step, add {{OTRS pending}} to the file description page to prevent premature deletion.

If you did not create it entirely yourself, please ask the person who created the file to take one of the two steps listed above, or if the owner of the file has already given their permission to you via email, please forward that email to permissions-en@wikimedia.org.

If you believe the media meets the criteria at Wikipedia:Non-free content, use a tag such as {{non-free fair use}} or one of the other tags listed at Wikipedia:File copyright tags#Fair use, and add a rationale justifying the file's use on the article or articles where it is included. See Wikipedia:File copyright tags for the full list of copyright tags that you can use.

If you have uploaded other files, consider checking that you have provided evidence that their copyright owners have agreed to license their works under the tags you supplied, too. You can find a list of files you have created in your upload log. Files lacking evidence of permission may be deleted one week after they have been tagged, as described on criteria for speedy deletion. You may wish to read the Wikipedia's image use policy. If you have any questions please ask them at the Media copyright questions page. Thank you. రహ్మానుద్దీన్ (చర్చ) 07:43, 21 ఏప్రిల్ 2014 (UTC)Reply

ప్రాజెక్టు విషయంలో సహకారం కోసం మార్చు

నమస్కారం..
తెలుగు వికీపీడియాలో, మరీ ముఖ్యంగా సాహిత్యం, సంస్కృతి విషయాల్లో, మీరు చేస్తున్న కృషికి అభినందనలు. తెలుగు వికీపీడియాలో ప్రస్తుతానికి వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు జరుగుతోంది. ఆ ప్రాజెక్టుకు బాధ్యునిగా మీరు ఇటువంటి ప్రాజెక్టుల్లో మరింత ఉత్సాహంగా పనిచేయగలరని భావిస్తున్నాను. ఇందులో భాగంగా డిజిటల్ లైబ్రరీ ఆ ఇండియాలోని తెలుగు పుస్తకాలను వికీపీడియన్లకు పనికివచ్చే విధంగా కాటలాగ్ చేస్తున్నాము. అలాగే కాటలాగులోని తెలుగు పుస్తకాలను డిజిటల్ లైబ్రరీ ద్వారా దించుకుని చదివి వికీలో చక్కని వ్యాసాలూ రాస్తున్నాము, ఉన్న వ్యాసాలూ అభివృద్ధి చేస్తున్నాం. వికీసోర్సులో రాజశేఖర్ గారి చొరవతో సమర్థ రామదాసు, ఆంధ్ర వీరులు మొదటి భాగం, రెండవ భాగం, భారతీయ నాగరికతా విస్తరణము, కలియుగ రాజవంశములు, కాశీ యాత్రా చరిత్ర, కోలాచలం శ్రీనివాసరావు, నా జీవిత యాత్ర (టంగుటూరి ఆత్మకథ) వంటి అపురూపమైన గ్రంథాలు ఈ ప్రాజెక్టు ద్వారా చేర్చి అభివృద్ధీ చేస్తున్నాం. వీటిలో మీకు ఏదైనా విభాగం ఆసక్తికరంగా తోస్తే దానిని ఎంచుకుని మొత్తం ప్రాజెక్టును అభివృద్ధి చేసే దిశకు వెళ్ళాలని ఆశిస్తున్నాము. మీతో పాటుగా ఈ ప్రాజెక్టులో పనిచేయడానికి ఉత్సుకతతో --పవన్ సంతోష్ (చర్చ) 10:38, 26 జూలై 2014 (UTC)Reply


పిట్స్‌బర్గ్ వ్యాసం అనువాదంలో సహాయం మార్చు

నమస్కారం. ఇంగ్లీషు వికీపీడియానుండి పిట్స్‌బర్గ్ వ్యాసాన్ని తెలుగులోనికి అనువాదం చేయడంలో మీ సహాయాన్ని అర్థిస్తున్నాను. మీకు వీలైనప్పుడు కొంచెం కొంచెం అనువాదం చేస్తూ ఉండండి.


<br=clearall>

Return to the user page of "కాసుబాబు/పాతచర్చలు 11".