Chalapathi.davala గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో మరియు ఫేస్బుక్ తెవికీ సమూహం లో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. అర్జున 10:47, 3 జనవరి 2012 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
వికీపీడియాలోని సమాచారానికి కాపీహక్కులు లేవా?

వికీపీడియాలోని సమాచారానికి కాపీహక్కులు ఉండవని చాలా మంది అనుకొంటారు. కాని ఇది నిజం కాదు. అసలు సంగతి ఏమంటే

  1. వికీపీడియా లోని విషయం (టెక్స్టు మాత్రం)GFDL లేదా GNU Free Documentation Licenseకు లోబడి ఉంది. అంటే, ఇందులోని విషయాన్ని ఇతరులు నిరభ్యంతరంగా కాపీ చేసుకోవచ్చును, మార్చుకోవచ్చును కానీ, ఈ విషయంపై చేసిన మార్పులను అదే నియమాలకు లోబడి పంచాలి. మరియు ఆ విషయం రచయితలను పేర్కొనాలి.
  2. వికీపీడియాలో ఉన్న బొమ్మలు అన్నింటికీ GFDL కాపీ హక్కు వర్తించదు. బొమ్మలను ఆయా బొమ్మలకు చెప్పిన కాపీహక్కులకు లోబడి వినియోగించుకోవాలి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

మీ మార్పులు మార్చు

మీ మార్పులు తెవికీ విధానాలకు విరుద్ధంగా వున్నాయి. దయచేసిన తెవికీ గురించి మరింత తెలుసుకొని మార్పులు చేయవలసిందిగా కోరుతున్నాను. --అర్జున 09:58, 4 జనవరి 2012 (UTC)Reply

కె.చంద్రశేఖరరావు వ్యాసంలో మీరు పదేపదే అసలు సమాచారాన్ని తొలిగించి బూతు, తిట్లతో సమాచారం చేరుస్తున్నారు. ఇప్పటికే 7 సార్లు వాండలిజంకు పాల్బడ్డారు. ఇకపై మీ వైఖరి ఇలాగే కొనసాగితే మీపై నిరోధం విధించే అవకాశం ఉంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:26, 6 జనవరి 2012 (UTC)Reply

నిరోధం మార్చు

కల్వకుంట్ల చంద్రశేఖరరావు ‎ వ్యాసంలో నాలుగు సార్లు మీరు రాసిన తెవికీ విధానాలకు సరిపోని మీ చేర్పులను రద్దు చేయటమైనది. హెచ్చరించినా మీ పనిలో మార్పు కనబడలేదు. అందుకని మీపై నిరోధ విధానం ప్రకారం ఒక నెల పాటు నిరోధించిటమైనది. దయచేసి తెవికీ గురించి మరింత తెలుసుకొని నిరోధ గడువు అయిపోయిన తర్వాత తెవికీ లో పాల్గొనండి--అర్జున 01:37, 27 జనవరి 2012 (UTC)Reply

ఒక సారి నిరోధం విధించిననూ మళ్ళీ వ్యాసాలలో సమాచారం తొలిగించడం, అసలు సమాచారం స్థానంలో చెత్తను ఎక్కించడం లాంటి పనులు చేయడంతో మరోసారి నిరోధం విధించడమైనది. నిరోధ కాలం తర్వాత మళ్ళీ ఆ పనిచేస్తే మీపై శాశ్వత నిరోధం గురించి ఆలోచించాల్సి వస్తుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:40, 5 జనవరి 2013 (UTC)Reply

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:37, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.