Harshavizag గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Harshavizag గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   శ్రీరామమూర్తి (చర్చ) 06:17, 6 జనవరి 2017 (UTC)Reply



ఈ నాటి చిట్కా...
అనువదించేటప్పుడు ఇబ్బంది

అనువాదం చేసేటప్పుడు ఒక ఆంగ్లపదానికి సరైన తెలుగు మాట ఎంత ఆలోచించినా తట్టడంలేదు

గూగుల్ లో ఆ పదం టైపు చేసి meaning in Telugu చేర్చి వెతకండి. ఆంధ్రభారతి వెబ్సైట్లో నిఘంటు శోధన ద్వారా వివిధ నిఘంటువులలో వెతకండి. అయినా తెలుగు పదం తెలియకపోతే ఆ పదాన్ని అలా తెలుగు లిప్యంతరీకరణ చేసి వ్రాయండి. తరువాత ఇతరులు మెరుగైన పదంతో మారుస్తారు. లేదా మరో రోజు మీకే తట్టవచ్చు.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

శ్రీరామమూర్తి (చర్చ) 06:17, 6 జనవరి 2017 (UTC)Reply

కాండ్రేగుల వెంకట సత్యవతి వ్యాసం తొలగింపు ప్రతిపాదన మార్చు

కాండ్రేగుల వెంకట సత్యవతి వ్యాసం జీవించి ఉన్న వారి మీద రాసింది. దీనికి మీరు సమర్పించిన మూలాలు అతికొద్ది. అవి కూడా వ్యాస సబ్జెక్టు నోటబిలిటీని వివరించగలిగేవి కాదు. టిక్కెట్ ఇస్తారేమోనన్న వార్త ఆ వ్యక్తిపై వ్యాసానికి విషయ ప్రాధాన్యత నిర్ధారించలేదు. మరి ఏ ఇతర మూలాలు నిర్ధారించగలిగేవి కావు. కాబట్టి ఈ వ్యాసం తొలగించాలని ప్రతిపాదిస్తున్నాను. విషయ ప్రాధాన్యత ఉన్నదని మీరు భావిస్తే, దాన్ని సమర్థిస్తూ మూలాలతో సహా చర్చించండి. అలానే ఇప్పుడు తొలగించినా భవిష్యత్తులో విస్తారమైన ప్రాచుర్యం వల్ల విషయ ప్రాధాన్యత అంశానికి వస్తే వ్యాసం తయారుచేసే వీలుందనీ గుర్తించగలరు. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 05:52, 9 ఫిబ్రవరి 2019 (UTC)Reply

 

కాండ్రేగుల వెంకట సత్యవతి వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

వ్యాసం అభిమాని రాసినదిలా ఉంది. దానికి తోడు, విషయ ప్రాధాన్యత ప్రమాణాలు అందుకోవడం లేదు.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. పవన్ సంతోష్ (చర్చ) 06:28, 19 మార్చి 2019 (UTC) పవన్ సంతోష్ (చర్చ) 06:28, 19 మార్చి 2019 (UTC)Reply

హర్ష గారూ, మేము నిర్వహణ కోసం ఉంచిన మూసలు మీరు చర్చ లేకుండా తొలగించ కూడదు. వాటిని తిరిగి చేర్చాను. మీరు మూలాలు గురించి చర్చించకపోతే వ్యాసాన్ని తొలగిస్తాము. రవిచంద్ర (చర్చ) 07:35, 19 మార్చి 2019 (UTC)Reply
మీరు పదే పదే చెప్పినా అదే పని చేస్తున్నారు. ఈసారి నిర్వహణ మూసలు తొలగిస్తే మిమ్మల్ని మార్పులు చేయకుండా నిరోధించాల్సి ఉంటుంది. రవిచంద్ర (చర్చ) 05:06, 21 మార్చి 2019 (UTC)Reply
@Harshavizag: పైన చెప్పిన కారణాల రీత్యా మీరు వ్యాసాన్ని మెరుగుపరచలేదు. పైగా ఇది జీవించి ఉన్నవారి, అదీ ఎన్నికల పోటీలో ఉన్నవారి వ్యాసం. ఈ కారణాలతో ఇక ఈ వ్యాసాన్ని ఉంచలేం. తొలగిస్తున్నాం. మీరు తటస్థంగా, ఏ వైపు మొగ్గకుండా చక్కని వ్యాసాలు ఇకపై రాస్తారని ఆశిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 13:26, 21 మార్చి 2019 (UTC)Reply

వికిపీడియా ప్రమాణాల ప్రకారం సదరు కాండ్రేగుల వెంకట సత్యవతి సవరించమని అభ్యర్ధిస్తున్నాను.

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

గాడు చిన్ని కుమారి లక్ష్మి వ్యాసం తొలగింపు ప్రతిపాదన మార్చు

 

గాడు చిన్ని కుమారి లక్ష్మి వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

మూలాలు లేవు. జీవిత చరిత్ర వ్యాసానికి సంబంధించి మూలాలు అంతర్జాలంలో లభ్యమగుట లేదు. దీనిని వ్యాసంగా పరిగణించలేము. తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/గాడు చిన్ని కుమారి లక్ష్మి పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ➤ కె.వెంకటరమణచర్చ 14:09, 17 ఏప్రిల్ 2024 (UTC) ➤ కె.వెంకటరమణచర్చ 14:09, 17 ఏప్రిల్ 2024 (UTC)Reply