స్వాగతం మార్చు

Jayakrishna anvesh గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  

Jayakrishna anvesh గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     JVRKPRASAD (చర్చ) 08:18, 8 మార్చి 2014 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
 
ఇతర వ్యాసాలు పరిశీలించండి

మీకు సమయం దొరికినప్పుడు వికీపీడియాలో ఇతర వ్యాసాలు పరిశీలిస్తూ ఉండండి. దీనివలన మీకూ, వికీకీ కూడా లాభం. ఇతర వ్యాసాలలో మంచేమిటి, చెడేమిటి మీరు గమనించవచ్చును. కనిపించిన దోషాలను వెంటనే దిద్దేయండి. అప్పుడప్పుడూ ఆంగ్ల వికీ వ్యాసాలు కూడా చూడడం చాలా ఉపయోగకరం. చాలా ఆంగ్ల వికీ వ్యాసాలు మంచి ప్రమాణాలతో ఉన్నందున తెలుగు వికీ వ్యాసాల అభివృద్ధికి మీకు ఐడియాలు రావచ్చును.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల


సూచనలు మార్చు

మీరు తెలుగు వికీపీడియాలో రచనలు చేస్తున్నందుకు ధన్యవాదాలు.మీరు లోకపాల్ బిల్లును ఆంగ్లం నుండి అనువాదం చేస్తున్నట్లుంది.సూఛనలను(references)యధావిధిగా ఆంగ్లంలోనే వుంచండి.మీరుకొన్ని సూచనల పదాలను తెలుగులోకి మార్చారు.అలాకాకుండ మూలంలో సూచనలు ఎలాఉన్నాయో అలాగే తెలుగు సేతలో చెర్చండి.ఉదా:సూచనలను రెండింటిని మార్చాను చూడండి.Palagiri (చర్చ) 03:32, 9 మార్చి 2014 (UTC)Reply

యాంత్రిక అనువాద వనరులు వాడుక మార్చు

మీరు యాంత్రిక అనువాద వనరులు వాడి వ్యాసాలను తయారుచేస్తున్నట్లు గమనించడమైనది (ఉదా:లొక్ పాల్ చట్టం. ఇలాంటి వనరులలో చాలా లోపాలున్నాయి కావున ఈ వ్యాసాల్ని మీ వాడుకరిపేజీలో ఉపపేజీగా ప్రారంభించి శుద్ధి పూర్తయిన తర్వాత మాత్రమే ప్రధానపేరుబరికి చేర్చండి. ఇప్పటికే ప్రారంభించిన వ్యాసాలను త్వరగా శుద్ధి చేయండి. లేకపోతే వికీపీడియా నాణ్యతను దెబ్బతీస్తాయి కాబట్టి అవి తొలగించబడవచ్చు.--అర్జున (చర్చ) 04:49, 9 మార్చి 2014 (UTC)Reply

  • మీరు తయారుచేస్తున్న గూగుల అనువాద వ్యాసాల నాణ్యతా పరంగా అంత బాగులేవు. దయచేసి తెలుగువారికి అర్ధం అయ్యేటట్లు ఎడిట్ చేయండి.Rajasekhar1961 (చర్చ) 05:29, 12 ఏప్రిల్ 2014 (UTC)Reply

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.