Thank you for keeping Wikipedia thriving in India

మార్చు

I wanted to drop in to express my gratitude for your participation in this important contest to increase articles in Indian languages. It’s been a joyful experience for me to see so many of you join this initiative. I’m writing to make it clear why it’s so important for us to succeed.

Almost one out of every five people on the planet lives in India. But there is a huge gap in coverage of Wikipedia articles in important languages across India.

This contest is a chance to show how serious we are about expanding access to knowledge across India, and the world. If we succeed at this, it will open doors for us to ensure that Wikipedia in India stays strong for years to come. I’m grateful for what you’re doing, and urge you to continue translating and writing missing articles.

Your efforts can change the future of Wikipedia in India.

You can find a list of articles to work on that are missing from Wikipedia right here:

https://meta.wikimedia.org/wiki/Supporting_Indian_Language_Wikipedias_Program/Contest/Topics

Thank you,

Jimmy Wales, Wikipedia Founder 18:18, 1 మే 2018 (UTC)

CIS-A2K Newsletter, March & April 2018

మార్చు
 
The Center for Internet and Society
Access to Knowledge Program
Newsletter, March & April 2018
From A2K
In other News
If this message is not on your home wiki's talk page, update your subscription.--MediaWiki message delivery (చర్చ) 08:53, 23 మే 2018 (UTC)Reply

Invitation from WAM 2018

మార్చు
 

Hi WAM organizers!

Hope you receive your postcard successfully! Now it's a great time to sign up at the 2018 WAM, which will still take place in November. Here are some updates and improvements we will make for upcoming WAM. If you have any suggestions or thoughts, feel free to discuss on the meta talk page.

  1. We want to host many onsite Edit-a-thons all over the world this year. If you would like to host one in your city, please take a look and sign up at this page.
  2. We will have many special prize provided by Wikimedia Affiliates and others. Take a look at here. Let me know if your organization also would like to offer a similar thing.
  3. Please encourage other organizers and participants to sign-up in this page to receive updates and news on Wikipedia Asian Month.

If you no longer want to receive the WAM organizer message, you can remove your username at this page.

Reach out the WAM team here at the meta talk page if you have any questions.

Best Wishes,
Sailesh Patnaik using MediaWiki message delivery (చర్చ) 16:03, 23 సెప్టెంబరు 2018 (UTC)Reply

27 Communities have joined WAM 2018, we're waiting for you!

మార్చు
 

Dear WAM organizers!

Wikipedia Asian Month 2018 is now 26 days away! It is time to sign up for WAM 2018,

Following are the updates on the upcoming WAM 2018:

  • Follow the organizer guidelines to host the WAM successfully.
  • We want to host many onsite Edit-a-thons all over the world this year. If you would like to host one in your city, please take a look and sign up at this page.
  • If you or your affiliate wants to organize an event partnering with WAM 2018, Please Take a look at here.
  • Please encourage other organizers and participants to sign-up in this page to receive updates and news on Wikipedia Asian Month.


If you no longer want to receive the WAM organizer message, you can remove your username at this page.

Reach out the WAM team here at the meta talk page if you have any questions.

Best Wishes,
Wikilover90 using ~~~~

WAM Organizers Update

మార్చు

Hi WAM Organizer! Hopefully, everything works just fine so far! Need Help Button, post in any language is fine

  • Here are some recent updates and clarification of rules for you, and as always, let me know if you have any idea, thought or question.
    • Additional souvenirs (e.g. postcard) will be sent to Ambassadors and active organizers.
    • A participant's article count is combined on all language Wikipedias they have contributed to
    • Only Wikipedia Asian Month on Wikipedia or Wikivoyage projects count (no WikiQuote, etc.)
    • The global top 3 article count will only be eligible on Wikipedias where the WAM article requirement is at least 3,000 bytes and 300 words.
    • If your community accepts an extension for articles, you should set up a page and allow participants to submit their contributions there.
    • In case of redirection not allowed submitting in Fountain tool, a workaround is to delete it, copy and submit again. Or a submission page can be used too.
    • Please make sure enforce the rules, such as proper references, notability, and length.
    • International organizers will double check the top 3 users' accepted articles, so if your articles are not fulfilling the rules, they might be disqualified. We don't want it happened so please don't let us make such a decision.

Please feel free to contact me and WAM team on meta talk page, send me an email by Email this User or chat with me on facebook. For some languages, the activity for WAM is very less, If you need any help please reach out to us, still, 12 more days left for WAM, Please encourage your community members to take part in it.

If you no longer want to receive the WAM organizer message, you can remove your username at this page.

Best Wishes,
Sailesh Patnaik

What's Next (WAM)!

మార్చు

Congratulations! The Wikipedia Asian Month has ended successfully and you've done amazing work of organizing. What we've got and what's next?

Tool problem
If you faced problem submitting articles via judging tool, use this meta page to do so. Please spread this message with local participants.
Here are what will come after the end of WAM
  • Make sure you judge all articles before December 7th, and participants who can improve their contribution (not submit) before December 10th.
  • Participates still can submit their contribution of November before December 5th at this page. Please let your local wiki participates know. Once you finish the judging, please update this page after December 7th
  • There will be three round of address collection scheduled: December 15th, December 20th, and December 25th.
  • Please report the local Wikipedia Asian Ambassador (who has most accepted articles) on this page, if the 2nd participants have more than 30 accepted articles, you will have two ambassadors.
  • There will be a progress page for the postcards.
Some Questions
  • In case you wondering how can you use the WAM tool (Fountain) in your own contest, contact the developer Le Loi for more information.

Thanks again, Regards
Sailesh Patnaik using MediaWiki message delivery (చర్చ) 04:59, 3 డిసెంబరు 2018 (UTC)Reply

WAM Postcard collection

మార్చు

Dear organiser,

Thanks for your patience, I apologise for the delay in sending the Google form for address collection. Please share this form and the message with the participants who created 4 or more than 4 articles during WAM. We will send the reminders directly to the participants from next time, but please ask the participants to fill the form before January 10th 2019.

Things to do:

  1. If you're the only organiser in your language edition, Please accept your article, keeping the WAM guidelines in mind.
  2. Please report the local Wikipedia Asian Ambassador (who has most accepted articles) on this page, if the 2nd participants have more than 30 accepted articles, you will have two ambassadors.
  3. Please update the status of your language edition in this page.


Note: This form is only accessed by WAM international team. All personal data will be destroyed immediately after postcards are sent. If you have problems accessing the google form, you can use Email This User to send your address to my Email. Thanks :) --Saileshpat using MediaWiki message delivery (చర్చ) 21:15, 19 డిసెంబరు 2018 (UTC)Reply

Invitation to Organize Wiki Loves Love 2019

మార్చు
 

Wiki Loves Love (WLL) is an International photography competition of Wikimedia Commons to subject love testimonials happening in the month of February 2019.

The primary goal of the competition is to document love testimonials through human cultural diversity such as monuments, ceremonies, snapshot of tender gesture, and miscellaneous objects used as symbol of love; to illustrate articles in the worldwide free encyclopedia Wikipedia, and other Wikimedia Foundation (WMF) projects. February is around the corner and Wiki Loves Love team invites you to organize and promote WLL19 in your country and join hands with us to celebrate love and document it on Wikimedia Commons. The theme of 2019 is Festivals, ceremonies and celebrations of love.

To organize Wiki Loves Love in your region, sign up at WLL Organizers page. You can also simply support and spread love by helping us translate the commons page in your local language which is open for translation.

The contest starts runs from 1-28 February 2019. Independent from if there is a local contest organised in your country, you can help by making the photo contest Wiki Loves Love more accessible and available to more people in the world by translating the upload wizard, templates and pages to your local language. See for an overview of templates/pages to be translated at our Translations page.

Imagine...The sum of all love!

Wiki Loves Love team

--MediaWiki message delivery (చర్చ) 12:33, 6 జనవరి 2019 (UTC)Reply

ముసునూరి నాయకులు

మార్చు

నమస్కారం పవన్ సంతోష్ గారు. "ముసునూరి నాయకులు" వికీ పేజీ విషయంలో నేను మీతో చర్చించ దలుచుకున్నాను. ముసునూరి నాయకులు పేజీని మీరు నిరవధికంగా సంరక్షించారు అని అర్థం అయింది. ఆ పేజీని ఎడిట్ చెయ్యటానికి సాధ్యపడట్లేదు. కాని అందులో ఎన్నో తప్పులు ఉన్నవి. ప్రముఖ చరిత్రకారుల పుస్తకాల ప్రకారం....

1. వారి రాజ్యం చివరి కాకతీయ ప్రతాపరుద్రుని మరణం తరువాత అనగా క్రీ. శ. 1325 కాలంలో ఏర్పడింది. కానీ పేజీలో ఎంతో ముందు సమయాన్ని సరయిన ఆధారాలు లేకుండా చేర్చటం జరిగింది.

2. రాజుల అసలు పేర్లు ముసునూరి ప్రోలానీడు, ముసునూరి కాపానీడు. కానీ అందులో నాయుడు అనే బిరుదులను చేర్చటం జరిగింది ఆధారాలు లేకుండా.

3. ఈ వంశంలో పాలించింది కేవలం ముగ్గురు రాజులే. ముసునూరి ప్రోలానీడు, ముసునూరి కాపానీడు, ముసునూరి వినాయకదేవుడు. కానీ పేజీలో అనేక మంది రాజుల పేర్లను ఇవ్వడం జరిగింది ఆధారాలు లేకుండా.

4. మల్లంపల్లి సోమశేఖర శర్మ వంటి ప్రసిద్ద చరిత్రకారులుతో సహా అనేక మంది చరిత్రకారులు ఈ వంశీకుల పాలనాకాలం క్రీ. శ. (1325-1368) అని ఇవ్వడం జరిగింది.

5. ఈ వంశీకుల రాజధానులు రేఖపల్లి, ఓరుగల్లు, రాజమండ్రి అని చరిత్రకారులు తెలిపారు.

ఈ విషయాలను కొద్దిగా గమనించవలసిందిగా నా విన్నపం. Lillinan1 (చర్చ) 13:40, 3 ఫిబ్రవరి 2019 (UTC)Reply

Lillinan1 గారూ, ఈ వ్యాసం మీద పాక్షిక ధోరణులతో పదే పదే పాక్షికమైన సమాచారాన్ని చేర్చడంతో చివరకు ఆ నిర్ణయం తీసుకున్నాం. మీరు ఆ సంగతి గమనించే ఉంటారు. చర్చ:ముసునూరి నాయకులులో ఆ వివరాలన్నీ చూడొచ్చు. ఇకపోతే మీరు చెప్పిన సంగతుల విషయమై నాకు నాలుగు అంశాలకు నాలుగు ప్రామాణికమైన మూలాలు ప్రస్తావిస్తూ చర్చ:ముసునూరి నాయకులులో మీరు కోరుతున్న మార్పులను రాయండి. నా వాడుకరి చర్చ కన్నా ఆ వ్యాసపు చర్చలో రాస్తే నిర్ణయంపై ఇతర సముదాయ సభ్యులూ పునరాలోచన చేయవచ్చు. లేదంటే ఆయా అంశాలను పరిశీలించి నిర్వాహకులే చేర్చవచ్చు. లేదంటే మరేదైనా నిర్ణయం సానుకూలంగా తీసుకోవచ్చు. కాబట్టి అక్కడ ఆధారయుతంగా (ఆయా విషయాలు చారిత్రకంగా స్థిర సత్యాలే కావచ్చు ఏదోక ఆధార గ్రంథం చూపించండి). ఈ అంశాన్ని లేవనెత్తినందుకు ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 15:04, 3 ఫిబ్రవరి 2019 (UTC)Reply

కొంత సమయం ముసునూరి నాయకులు పేజీని నిర్బధం నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నాను. తప్పులను తగిన ఆధారాలతో నేను సవరించదలుచుకున్నాను. ఆ తరువాత మళ్ళీ నిర్బందించుకోవచ్చుగా కోరుతున్నాను. Lillinan1 (చర్చ) 17:18, 7 ఫిబ్రవరి 2019 (UTC)Reply

పవణ్ సంతోష్ గారు స్పందించవలసిందిగా కోరుతున్నాను Lillinan1 (చర్చ) 07:04, 13 ఫిబ్రవరి 2019 (UTC)Reply

దీనిపై చర్చ నిజానికి చర్చ:ముసునూరి నాయకులులో జరగాలి. కాబట్టి దీన్ని అక్కడికి తరలించాను. చూడండి. అక్కడే స్పందిస్తాను. --పవన్ సంతోష్ (చర్చ) 09:16, 13 ఫిబ్రవరి 2019 (UTC)Reply

Bhadrachalam Mandal

మార్చు

Bhadrachalam Mandal పేజీని ఎటపాక మండలం పేజీకి దారి మళ్లించారు. కానీ ఇది సరి కాదు. ఖమ్మం జిల్లలో ఇది వేరే మండలం (ref). దయచేసి దీన్ని తొలగించండి. KCVelaga (talk) 02:20, 8 ఫిబ్రవరి 2019 (UTC)Reply

ఆంగ్లం నుంచి 2013లో దారిమార్పులు చేసేవాళ్ళు. ప్రధానంగా సెర్చింజన్లో ఇంగ్లీషులో తెలుగువారు వెతుకుతున్నారు కాబట్టి తెలుగు రిజల్ట్సు కూడా రావాలని. కానీ ఇటీవల సెర్చింజన్ సామర్థ్యం, పనితీరు మారింది. మనమూ స్ట్రక్చర్డ్ డేటా ప్రాజెక్టులు రూపొందించుకున్నాం. ఇప్పుడివి అనవసరం. పైగా భద్రాచలం మండలం నుంచి ఎటపాకకు దారిమార్పు సరికాదు. వీటన్నిటి నేపథ్యంలోనూ తొలగించాను. సూచించినందుకు ధన్యవాదాలు కెసి! --పవన్ సంతోష్ (చర్చ) 05:15, 9 ఫిబ్రవరి 2019 (UTC)Reply
@Pavan santhosh.s: ధన్యవాదాలు. KCVelaga (talk) 05:57, 9 ఫిబ్రవరి 2019 (UTC)Reply

నాయీబ్రాహ్మణులు

మార్చు

నమస్కారం పవన్ గారు. నాయీబ్రాహ్మణ అనే వికీపీడియా ను వ్యక్తిగత ఇష్టంగా మార్పులు చేసి లాక్ చేసేరు మీరు గమనించగలరు Nayeevaidya (చర్చ) 04:01, 10 ఫిబ్రవరి 2019 (UTC)Reply

Nayeevaidya గారూ, కులాలపరంగా గతంలో జరిగిన చారిత్రక తప్పిదాలను సరిదిద్దుకునే స్థితిలో భారతదేశం ఉన్నదనీ, ఈ రివిజనిస్టు ధోరణితో అణచివేయబడ్డ పలు కులాలు తిరగబడి ముందుకువస్తున్నాయని, ఇదొక శుభపరిణామమనీ నా వ్యక్తిగత అవగాహన. ఆ స్థితిలో పలు కులాల వారు తమ తమ చరిత్రలను తిరగరాసుకుంటున్నాయి. గత యాభై ఏళ్ళ నాడు కమ్మ కులస్తులు ఎలాగైతే తెలుగు నాట ప్రసిద్ధ రాజవంశాలతో తమను ఐడెంటిఫై చేసుకున్నారో, అలానే ప్రస్తుతం పలు కులాలు చరిత్రలు తిరగరాస్తున్నాయి. ఐతే వికీపీడియాలో రాసేప్పుడు ఆబ్జెక్టివ్ గా రాయాలి. చారిత్రకంగా వేల యేళ్ళ నాటి రాజవంశాలతో మన కులాలకు నేరుగా సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కష్టం. అదీ కేవలం పునరుజ్జీవన కోణంతో, ఉద్వేగపూర్వకంగా రాసిన వ్యాసాలతో పుస్తకాల ఆధారంగా చేయడం మరీ కష్టం. మీరు ఆ ప్రయత్నం చేయడం కనిపిస్తోంది. క్షమించాలి. నాకు తెలిసి గత రెండు వందల సంవత్సరాలుగా నాద స్వర విద్వాంసులు నాయీ బ్రాహ్మణ కులానికి చెందినవారు తెలుగు నాటే ఆ కళకు వైభవం కల్పించారు. ఆంధ్రప్రదేశ్ నాదస్వర డోలు కళాకారుల చరిత్ర పేరిట రెండు ఎడిషన్లు భూసురపల్లి వెంకటేశ్వర్లు గారు రాశారు. అలాంటి ప్రామాణిక రచనలు స్వీకరించి ఆ కోణంలో వ్యాసానికి మీరు పుష్టి కలిగించవచ్చు కదా? రాజవంశాల విషయం రాయవలిసి వస్తే "ఫలానా గ్రంథకర్త భావిస్తున్నారు" అనే రాయాలి. కమ్మ#పుట్టు_పూర్వోత్తరాలు చూడండి. ఫలానా దుర్జయ వంశం, ఫలానా కాకతీయులు కమ్మవారు అన్న ధోరణిలో కాక దాన్ని కొందరు భావిస్తారనే మార్చాం. ఇది మాకు తెలిసినంతవరకూ వికీపీడియా:తటస్థ దృక్కోణం కింద సరైన పద్ధతి. దయచేసి ఆ పద్ధతులు ప్రాక్టీసు చేయండి. అందుకు వాడుకరి:Nayeevaidya/ప్రయోగశాల అన్న పేజీ తయారుచేసుకుని అందులో చేయండి. మీరు ఆ కోణంలో కొంతమేరకు అక్కడ పనిచేస్తే తర్వాత ఆయా వ్యాసాలను తరలించడమో, మీతోనే కాపీ చేయించడమో చేయవచ్చు. వికీపీడియా సిద్ధాంతాల పట్ల మాకున్న నిబద్ధత, అణచివేతకు గురైన కులాల పునరుజ్జీవనం పట్ల నాకు వ్యక్తిగతంగా ఉన్న ఆశాభావం వల్ల ఇదంతా చెప్పుకొచ్చాను. మీరు ఏ అంశాన్నైనా విభేదించవచ్చు. కానీ నేను పైన ఇచ్చిన తటస్థ దృక్కోణం లింకు తప్పనిసరిగా చదవండి. నొప్పించి ఉంటే క్షమించండి. --పవన్ సంతోష్ (చర్చ) 04:30, 10 ఫిబ్రవరి 2019 (UTC)Reply

పవన్ గారు నాయీబ్రాహ్మణ వికీపీడియా లాక్ చేసి 2మాసాలు అయినది దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది వికీపీడియా నిబంధనలకు పూర్తి విరుద్ధంగా ఉంది. అంటే వికీపీడియా మీ ఆధీనంలో ఎలా ఉంటుందో వివరించగలరు?? మంగలి అనే పేరు రూపుమాపడనికే 1930 నుండి నాయీబ్రాహ్మణ అనే పేరు వచ్చింది మరల మీరు వికీపీడియాలో మంగలి అని చేర్చడంలో మీ ఉద్దేశం మాకు అర్ధం కాలేదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ అని పెట్టేరే తప్ప మంగలి కార్పొరేషన్ అని పెట్టలేదు. మీకు ఇష్టమొచ్చినట్లు వికీపీడియా ఉంటే మేము తప్పకుండా వికీపీడియా అధిపతి ఈ విషయం చేరవేయాల్సి వస్తుంది. దయచేసి వికీపీడియాలో మార్పుచేయవలసినదిగా కోరుతున్నాము Nayeevaidya (చర్చ) 12:32, 29 మార్చి 2019 (UTC)Reply

నాయీబ్రాహ్మణ

మార్చు

నేను రాజవంశాల గురించి కాకుండా నాయీబ్రాహ్మణులు షెడ్యూల్ కులాలుగా మార్చాలి అనే పదం గురించి నేను వ్యతిరేకిస్తున్నాను Nayeevaidya (చర్చ) 04:34, 10 ఫిబ్రవరి 2019 (UTC)Reply

ఆ వాక్యానికి మూలం ఉంది. కానీ మీరన్నట్టు పెద్ద ప్రాధాన్యత లేదు. అనేక కులాలు అలాంటి పోరాటాలు చేస్తూన్నాయి. కాబట్టి ప్రత్యేకంగా విభాగం తీసివేసి ఓ చిన్న వాక్యంగా చేసి వదిలాను. ఆ వ్యాసాన్ని చాలా మార్పుచేర్పులు చేయాలి. నేను ప్రయత్నిస్తాను. ఓ వారం తర్వాత మిగతా అంశాలు మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మీరు వాడుకరి:Nayeevaidya/ప్రయోగశాల పేజీ తయారుచేసుకుని అందులో వికీ పద్ధతుల్లో రాసి చూడండి. ఇది నా సూచన. ఉంటానండీ. --పవన్ సంతోష్ (చర్చ) 04:41, 10 ఫిబ్రవరి 2019 (UTC)Reply

నాయీబ్రాహ్మణులు

మార్చు

ధన్యవాదాలు పవన్ గారు నేను వ్రాసిన ప్రతి ఒక్క మాటకు ఆధార గ్రంధాలు ఉన్నాయి.నేను ఒక రీసెర్చ్ స్కాలర్ ని. ఒక ఉదాహరణ ప్రముఖ రీసెర్చ్ స్కాలర్ కె.రంగాచారి గారు రచించిన "క్యాస్ట్స్ అండ్ ట్రైబ్స్" 1900 సంవత్సరం లో విడుదలైన ఆ లింక్ ని మీకు పెడుతున్నాను చూడండి. ఆ సమయంలో నాయిబ్రాహ్మణులను ఏమని పిలిచేవారో క్లుప్తంగా వివరించారు.. https://archive.org/details/castestribesofso01thuriala Nayeevaidya (చర్చ) 05:13, 10 ఫిబ్రవరి 2019 (UTC)Reply

CIS-A2K Newsletter January 2019

మార్చు
 

Hello,
CIS-A2K has published their newsletter for the month of January 2019. The edition includes details about these topics:

From A2K
  • Mini MediaWiki Training, Theni
  • Marathi Language Fortnight Workshops (2019)
  • Wikisource training Bengaluru, Bengaluru
  • Marathi Wikipedia Workshop & 1lib1ref session at Goa University
  • Collaboration with Punjabi poet Balram
From Community
  • TWLCon (2019 India)
Upcoming events
  • Project Tiger Community Consultation
  • Gujarati Wikisource Workshop, Ahmedabad
  • Train the Trainer program

Please read the complete newsletter here.
If you want to subscribe/unsubscribe this newsletter, click here. using MediaWiki message delivery (చర్చ) 16:36, 22 ఫిబ్రవరి 2019 (UTC)Reply

జీవిత చరిత్ర వ్యాసాల్లో మీ కృషికి

మార్చు
  జీవించి ఉన్నవారి చరిత్ర పరిశోధకులు
చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి, కె.వి.రెడ్డి, జవాహర్ లాల్ నెహ్రూ వంటి వ్యాసాలను చక్కటి

సమాచారంతో విస్తరించారు. అందుకు మీరు చేసిన పరిశోధనా కృషిని అభినందిస్తూ..

__చదువరి (చర్చరచనలు) 02:28, 23 ఫిబ్రవరి 2019 (UTC)Reply

చదువరి గారూ, నేను రూపొందించిన వ్యాసాలను మీరు గుర్తించి పతకం ఇవ్వడం చాలా సంతోషకరమండీ. ఈ దోవన ఇంకా ముందుకువెళ్ళడానికి నాకు ఊతమిచ్చారు. శతానేక ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 05:48, 26 ఫిబ్రవరి 2019 (UTC)Reply

Books & Bytes, Issue 32

మార్చు

  The Wikipedia Library

Books & Bytes
Issue 32, January – February 2019

  • #1Lib1Ref
  • New and expanded partners
  • Wikimedia and Libraries User Group update
  • Global branches update
  • Bytes in brief

French version of Books & Bytes is now available on meta!

Read the full newsletter

Sent by MediaWiki message delivery on behalf of The Wikipedia Library team --MediaWiki message delivery (చర్చ) 03:30, 26 ఫిబ్రవరి 2019 (UTC)Reply

CIS-A2K Newsletter February 2019

మార్చు
 

Hello,
CIS-A2K has published their newsletter for the month of February 2019. The edition includes details about these topics:

From A2K
  • Bagha Purana meet-up
  • Online session on quality improvement Wikimedia session at Tata Trust's Vikas Anvesh Foundation, Pune
  • Wikisource workshop in Garware College of Commerce, Pune
  • Mini-MWT at VVIT (Feb 2019)
  • Gujarati Wikisource Workshop
  • Kannada Wiki SVG translation workshop
  • Wiki-workshop at AU Delhi

Please read the complete newsletter here.
If you want to subscribe/unsubscribe this newsletter, click here. using MediaWiki message delivery (చర్చ) 11:42, 26 ఏప్రిల్ 2019 (UTC)Reply

CIS-A2K Newsletter March 2019

మార్చు
 

Hello,
CIS-A2K has published their newsletter for the month of March 2019. The edition includes details about these topics:

From A2K
  • Art+Feminism Edit-a-thon
  • Wiki Awareness Program at Jhanduke
  • Content donation sessions with authors
  • SVG Translation Workshop at KBC
  • Wikipedia Workshop at KBP Engineering College
  • Work-plan submission

Please read the complete newsletter here.
If you want to subscribe/unsubscribe this newsletter, click here. using MediaWiki message delivery (చర్చ) 11:47, 26 ఏప్రిల్ 2019 (UTC)Reply

CIS-A2K Newsletter March 2019

మార్చు
 

Hello,
CIS-A2K has published their newsletter for the month of March 2019. The edition includes details about these topics:

From A2K
  • Art+Feminism Edit-a-thon
  • Wiki Awareness Program at Jhanduke
  • Content donation sessions with authors
  • SVG Translation Workshop at KBC
  • Wikipedia Workshop at KBP Engineering College
  • Work-plan submission

Please read the complete newsletter here.
If you want to subscribe/unsubscribe this newsletter, click here. using MediaWiki message delivery (చర్చ) 11:54, 26 ఏప్రిల్ 2019 (UTC)Reply

మూలాల అందజేత ప్రాజెక్టు

మార్చు

పవన్ గారూ, వర్గం:మూలాల అందజేత ప్రాజెక్టు ఉద్దేశం ఏమిటో తెలియలేదు. ఆ వర్గం లోని పేజీలకు తగిన మూలాలను అందిస్తారా?__చదువరి (చర్చరచనలు) 09:30, 15 మే 2019 (UTC)Reply

లేదండీ, మీరనుకున్నదాన్ని తిరగేస్తే అది ఆ ప్రాజెక్టు. నేను అందించిన మూలాల ద్వారా మెరుగుచేసిన పేజీలవి. ఉద్దేశం స్పష్టంగా తెలిసేందుకు తగిన మార్పు ఏదైనా సూచిస్తే దిద్దుతా. --పవన్ సంతోష్ (చర్చ) 06:57, 16 మే 2019 (UTC)Reply

ధన్య వాదములు

మార్చు

వాడుకరి:Pavan santhosh.s గారు నమస్తే . .ఇంతగా ప్రోత్సహిస్తున్నందుకు చాలా సంతోషం అండి. ఫోటో అప్ లోడ్ చెయ్యడానికి ట్రై చేస్తా .ఇబ్బంది అయితే మీరు అప్లోడ్ చేసేయండి లింక్ పెడతా (అరుణ (చర్చ) 14:43, 17 మే 2019 (UTC))Reply

Books & Bytes, Issue 33

మార్చు

  The Wikipedia Library

Books & Bytes
Issue 33, March – April 2019

  • #1Lib1Ref
  • Wikimedia and Libraries User Group update
  • Global branches update
  • Bytes in brief

Read the full newsletter

Sent by MediaWiki message delivery on behalf of The Wikipedia Library team --MediaWiki message delivery (చర్చ) 06:41, 21 మే 2019 (UTC)Reply

వర్గం:గుంటూరు జిల్లా ప్రభుత్వాధికారులు గురించి

మార్చు

మీరు వర్గం:గుంటూరు జిల్లా ప్రభుత్వాధికారులు అనే వర్గాన్ని సృష్టించారు. అయితే ఈ వర్గానికి, గుంటూరు జిల్లాలో పని చేస్తున్న లేదా పని చేసిన అధికారులు అనే అర్థం వస్తుందనే ఉద్దేశంతో వర్గం:గుంటూరు జిల్లాకు చెందిన ప్రభుత్వ అధికారులు అనే వర్గాన్ని ఈసరికే సృష్టించానండి. కాబట్టి, ఈ కొత్త వర్గాన్ని తొలగించవచ్చును, పరిశీలించండి.__చదువరి (చర్చరచనలు) 00:30, 27 మే 2019 (UTC)Reply

గడియార స్థంభం సెంటర్ పేరు మార్పు

మార్చు

పవన్ సంతోష్ గారూ గడియార స్థంభం సెంటర్ పేరు మార్పు చేయండి. అమలాపురం గడియార స్థంభం సెంటర్ అని పెట్టండి. Ch Maheswara Raju (చర్చ) 09:42, 21 జూన్ 2019 (UTC)Reply

పేరు మార్పు చేసినందుకు ధన్యవాదాలు పవన్ సంతోష్ గారూ Ch Maheswara Raju (చర్చ) 04:12, 22 జూన్ 2019 (UTC)Reply

Books & Bytes Issue 34, May – June 2019

మార్చు

  The Wikipedia Library

Books & Bytes
Issue 34, May – June 2019

  • Partnerships
  • #1Lib1Ref
  • Wikimedia and Libraries User Group update
  • Global branches update
  • Bytes in brief

French version of Books & Bytes is now available on meta!
Read the full newsletter

Sent by MediaWiki message delivery on behalf of The Wikipedia Library team --MediaWiki message delivery (చర్చ) 14:21, 12 జూలై 2019 (UTC)Reply

Project Tiger 2.0

మార్చు

Sorry for writing this message in English - feel free to help us translating it

Books & Bytes – Issue 35, July – August 2019

మార్చు

  The Wikipedia Library

Books & Bytes
Issue 35, July – August 2019

  • Wikimania
  • We're building something great, but..
  • Wikimedia and Libraries User Group update
  • A Wikibrarian's story
  • Bytes in brief

Read the full newsletter

On behalf of The Wikipedia Library team --MediaWiki message delivery (చర్చ) 06:58, 27 సెప్టెంబరు 2019 (UTC)Reply

Invitation from WAM 2019

మార్చు
 

Hi WAM organizers!

Hope you are all doing well! Now it's a great time to sign up for the 2019 Wikipedia Asian Month, which will take place in November this year (29 days left!). Here are some updates and improvements we will make for upcoming WAM. If you have any suggestions or thoughts, feel free to discuss on the meta talk page.

  1. Please add your language project by 24th October 2019. Please indicate if you need multiple organisers by 29th October.
  2. Please update your community members about you being the organiser of the WAM.
  3. We want to host many onsite Edit-a-thons all over the world this year. If you would like to host one in your city, please take a look and sign up at this page.
  4. Please encourage other organizers and participants to sign-up in this page to receive updates and news on Wikipedia Asian Month.
  5. If you no longer want to receive the WAM organizer message, you can remove your username at this page.

Reach out the WAM team here at the meta talk page if you have any questions.

Best Wishes,
Sailesh Patnaik using MediaWiki message delivery (చర్చ) 17:03, 2 అక్టోబరు 2019 (UTC)Reply

WikiConference India 2020: IRC today

మార్చు

{{subst:WCI2020-IRC (Oct 2019)}} MediaWiki message delivery (చర్చ) 05:27, 20 అక్టోబరు 2019 (UTC)Reply

WikiConference India 2020: IRC today

మార్చు

Greetings, thanks for taking part in the initial conversation around the proposal for WikiConference India 2020 in Hyderabad. Firstly, we are happy to share the news that there has been a very good positive response from individual Wikimedians. Also there have been community-wide discussions on local Village Pumps on various languages. Several of these discussions have reached consensus, and supported the initiative. To conclude this initial conversation and formalise the consensus, an IRC is being hosted today evening. We can clear any concerns/doubts that we have during the IRC. Looking forward to your participation.

The details of the IRC are

Note: Initially, all the users who have engaged on WikiConference India 2020: Initial conversations page or its talk page were added to the WCI2020 notification list. Members of this list will receive regular updates regarding WCI2020. If you would like to opt-out or change the target page, please do so on this page.

This message is being sent again because template substitution failed on non-Meta-Wiki Wikis. Sorry for the inconvenience. MediaWiki message delivery (చర్చ) 05:58, 20 అక్టోబరు 2019 (UTC)Reply

Books & Bytes – Issue 36

మార్చు

  The Wikipedia Library

Books & Bytes
Issue 36, September – October 2019

Read the full newsletter

Sent by MediaWiki message delivery on behalf of The Wikipedia Library team --MediaWiki message delivery (చర్చ) 05:21, 21 నవంబర్ 2019 (UTC)

[WikiConference India 2020] Invitation to participate in the Community Engagement Survey

మార్చు

This is an invitation to participate in the Community Engagement Survey, which is one of the key requirements for drafting the Conference & Event Grant application for WikiConference India 2020 to the Wikimedia Foundation. The survey will have questions regarding a few demographic details, your experience with Wikimedia, challenges and needs, and your expectations for WCI 2020. The responses will help us to form an initial idea of what is expected out of WCI 2020, and draft the grant application accordingly. Please note that this will not directly influence the specificities of the program, there will be a detailed survey to assess the program needs post-funding decision.

MediaWiki message delivery (చర్చ) 05:10, 12 డిసెంబరు 2019 (UTC)Reply

విన్నపమ్

మార్చు

పవన్ సంతోష్ గారు. వికీ ఫార్మాట్ మార్చిన చాలా రోజులకు చూశాను. కమ్మ వ్యాసములో ఇంతకుముందు 'పరిశోధనా అంశం తొలగించబడినది. తొరిగి చొప్పించు ప్రయత్నములో సరిగా ఎడిట్ చేయలేకపోయాను. దయచేసిKumarrao (చర్చ) 09:16, 10 జనవరి 2020 (UTC) చూడగలరు.Reply

Books & Bytes – Issue 37

మార్చు

  The Wikipedia Library

Books & Bytes
Issue 37, November – December 2019

Read the full newsletter

On behalf of The Wikipedia Library team --MediaWiki message delivery (చర్చ) 07:10, 1 ఫిబ్రవరి 2020 (UTC)Reply

[WikiConference India 2020] Conference & Event Grant proposal

మార్చు

WikiConference India 2020 team is happy to inform you that the Conference & Event Grant proposal for WikiConference India 2020 has been submitted to the Wikimedia Foundation. This is to notify community members that for the last two weeks we have opened the proposal for community review, according to the timeline, post notifying on Indian Wikimedia community mailing list. After receiving feedback from several community members, certain aspects of the proposal and the budget have been changed. However, community members can still continue engage on the talk page, for any suggestions/questions/comments. After going through the proposal + FAQs, if you feel contented, please endorse the proposal at WikiConference_India_2020#Endorsements, along with a rationale for endorsing this project. MediaWiki message delivery (చర్చ) 18:21, 19 ఫిబ్రవరి 2020 (UTC)Reply

గంగాతీరపు పక్షి రెక్కలు వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన

మార్చు
 

గంగాతీరపు పక్షి రెక్కలు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

2014 నుండి మొలక. మూలాలు గానీ, లింకులు గానీ లేవు. దీనిని వ్యాసంగా పరిగణించలేము.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 12:14, 11 ఏప్రిల్ 2020 (UTC) --కె.వెంకటరమణచర్చ 12:14, 11 ఏప్రిల్ 2020 (UTC)Reply

కృష్ణ పక్షము (పుస్తకం)

మార్చు

పవన్ సంతోష్ గారూ మీరు సృష్టించిన కృష్ణ పక్షము (పుస్తకం) ను దయచేసి విస్తరించి మొలక స్థాయి దాటించగలరు.--కె.వెంకటరమణచర్చ 07:22, 13 ఏప్రిల్ 2020 (UTC)Reply

మధు మురళి వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన

మార్చు
 

మధు మురళి వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

ఏక వాక్య వ్యాసం. మూలాలు లేవు. వికీనియమాల ప్రకారం దీనిని వ్యాసంగా పరిగణించలేము.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 05:19, 15 ఏప్రిల్ 2020 (UTC) --కె.వెంకటరమణచర్చ 05:19, 15 ఏప్రిల్ 2020 (UTC)Reply

Issue 38, January – April 2020

మార్చు

  The Wikipedia Library

Books & Bytes
Issue 38, January – April 2020

  • New partnership
  • Global roundup

Read the full newsletter

On behalf of The Wikipedia Library team --15:58, 29 ఏప్రిల్ 2020 (UTC)

మీరు సృష్టించిన ఈ వ్యాసాలు పరిశీలించండి

మార్చు

పవన్ సంతోష్ గారూ నమస్కారం.తెలుగు వికీపీడియాలో ఉండవలసిన ఈ దిగువ వ్యాసాలు మంచి ఆలోచనతో సృష్టించారు.కానీ ఆ వ్యాసాలు చాలాకాలం నుండి కొన్ని ఆంగ్లభాషతోనూ, కొన్ని పూర్తి రూపం సంతరించుకోకుండా ఉన్నవి.బహుశా గమనించిఉండరని అనుకుంటున్నాను.వీటిని పరిష్కరించగలరు.--యర్రా రామారావు (చర్చ) 03:43, 5 మే 2020 (UTC)Reply

@యర్రా రామారావు: గారూ! ఇన్నాళ్ళుగా గమనించనందుకు క్షమించండి. కాస్త అచేతనంగా ఉన్నాను. ఇవన్నిటిలోనూ సమస్యలు దిద్దుకుంటానండీ. ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 08:55, 21 మే 2020 (UTC)Reply
పవన్ సంతోష్ గారూ అన్నీ మంచి వ్యాసాలు.వత్తిడిలో దారితప్పి ఉండవచ్చు.గమనించి స్పందించినందుకు ధన్యవాదాలు.సాధ్యమైనంతతర్వలో పూర్తిచేయగలరు.--యర్రా రామారావు (చర్చ) 10:50, 21 మే 2020 (UTC)Reply

ప్రగతి

మార్చు

పెమ్మరాజు బాపిరాజు వ్యాసం తొలగింపు ప్రతిపాదన

మార్చు
 

పెమ్మరాజు బాపిరాజు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

2014 నుండి ఏక వాక్య వ్యాసం. దీనిని వ్యాసంగా పరిగణించలేము.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పెమ్మరాజు బాపిరాజు పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. కె.వెంకటరమణ (చర్చ) 12:24, 8 మే 2020 (UTC) కె.వెంకటరమణ (చర్చ) 12:24, 8 మే 2020 (UTC)Reply

@K.Venkataramana: అప్పుడు ఏకవాక్య వ్యాసం సృష్టించినందుకు, ఇప్పుడు నా స్పందన ఆలస్యంగా చెప్తున్నందుకు క్షమించాలండీ. ఆ వ్యాసం విస్తరించడానికి తగిన ఆధారాలు ఇప్పటికిప్పుడు నా వద్ద లేవు. పశ్చిమగోదావరి జిల్లా ప్రముఖుల గురించి ఒక మంచి చారిత్రక గ్రంథం చదివినప్పుడు ఈయన గురించి అందులో సమాచారం ఉండి, విస్తరిద్దామని సృష్టించాను. కానీ, ఎందుకో విస్తరించలేదు. ఇప్పుడా పుస్తకం చేతిలో లేదు. కాబట్టి గుర్తించి తొలగించినందుకు ధన్యవాదాలు. భవిష్యత్తులో పుస్తకం దొరికినప్పుడు గుర్తుపెట్టుకుని ఈసారి చిన్నగా కాకుండా సమగ్రంగా రాస్తాను. ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 08:58, 21 మే 2020 (UTC)Reply

Books & Bytes – Issue 39, May – June 2020

మార్చు

  The Wikipedia Library

Books & Bytes
Issue 39, May – June 2020

  • Library Card Platform
  • New partnerships
    • ProQuest
    • Springer Nature
    • BioOne
    • CEEOL
    • IWA Publishing
    • ICE Publishing
  • Bytes in brief

Read the full newsletter

On behalf of The Wikipedia Library team --MediaWiki message delivery (చర్చ) 06:13, 11 జూన్ 2020 (UTC)Reply

REMINDER - Feedback from writing contest jury of Project Tiger 2.0

మార్చు
 
tiger face

Dear Wikimedians,

We hope this message finds you well.

We sincerely thank you for your participation in Project Tiger 2.0 and we want to inform you that almost all the processes such as prize distribution etc related to the contest have been completed now. As we indicated earlier, because of the ongoing pandemic, we were unsure and currently cannot conduct the on-ground community Project Tiger workshop.

We are at the last phase of this Project Tiger 2.0 and as a part of the online community consultation, we request you to spend some time to share your valuable feedback on the article writing jury process.

Please fill this form to share your feedback, suggestions or concerns so that we can improve the program further.

Note: If you want to answer any of the descriptive questions in your native language, please feel free to do so.

Thank you. Nitesh Gill (talk) 06:24, 13 June 2020 (UTC)

తెలుగు అనువాద వ్యాసాల పతకం

మార్చు
  తెలుగు అనువాద వ్యాసాల పతకం
Pavan santhosh.s గారికి, జూన్ 2015-జులై 2020 కాలంలో తెలుగులో కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణం వాడి తొలగింపుకు గురికాని 1238 వ్యాసాలకు కృషిచేసిన 149 మందిలో వ్యాసాల సంఖ్యా పరంగా 80% వ్యాసాలు చేర్చిన 23 మందిలో మీరొకరు. మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకం అందజేస్తున్నాను. మీరిలాగే తెవికీలో అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ..--అర్జున (చర్చ) 07:42, 13 ఆగస్టు 2020 (UTC)Reply

Books & Bytes – Issue 40

మార్చు

  The Wikipedia Library

Books & Bytes
Issue 40, July – August 2020

  • New partnerships
    • Al Manhal
    • Ancestry
    • RILM
  • #1Lib1Ref May 2020 report
  • AfLIA hires a Wikipedian-in-Residence

Read the full newsletter

Sent by MediaWiki message delivery on behalf of The Wikipedia Library team --10:15, 10 సెప్టెంబరు 2020 (UTC)Reply

Books & Bytes – Issue 40

మార్చు

  The Wikipedia Library

Books & Bytes
Issue 40, July – August 2020

  • New partnerships
    • Al Manhal
    • Ancestry
    • RILM
  • #1Lib1Ref May 2020 report
  • AfLIA hires a Wikipedian-in-Residence

Read the full newsletter

Sent by MediaWiki message delivery on behalf of The Wikipedia Library team --14:27, 10 సెప్టెంబరు 2020 (UTC)Reply

Wikipedia Asian Month 2020

మార్చు
 
Wikipedia Asian Month 2020

Hi WAM organizers and participants!

Hope you are all doing well! Now is the time to sign up for Wikipedia Asian Month 2020, which will take place in this November.

For organizers:

Here are the basic guidance and regulations for organizers. Please remember to:

  1. use Fountain tool (you can find the usage guidance easily on meta page), or else you and your participants’ will not be able to receive the prize from WAM team.
  2. Add your language projects and organizer list to the meta page before October 29th, 2020.
  3. Inform your community members WAM 2020 is coming soon!!!
  4. If you want WAM team to share your event information on Facebook / twitter, or you want to share your WAM experience/ achievements on our blog, feel free to send an email to info@asianmonth.wiki or PM us via facebook.

If you want to hold a thematic event that is related to WAM, a.k.a. WAM sub-contest. The process is the same as the language one.

For participants:

Here are the event regulations and Q&A information. Just join us! Let’s edit articles and win the prizes!

Here are some updates from WAM team:

  1. Due to the COVID-19 pandemic, this year we hope all the Edit-a-thons are online not physical ones.
  2. The international postal systems are not stable enough at the moment, WAM team have decided to send all the qualified participants/ organizers extra digital postcards/ certifications. (You will still get the paper ones!)
  3. Our team has created a meta page so that everyone tracking the progress and the delivery status.

If you have any suggestions or thoughts, feel free to reach out the WAM team via emailing info@asianmonth.wiki or discuss on the meta talk page. If it’s urgent, please contact the leader directly (jamie@asianmonth.wiki).

Hope you all have fun in Wikipedia Asian Month 2020

Sincerely yours,

Wikipedia Asian Month International Team 2020.10

Books & Bytes – Issue 41

మార్చు

  The Wikipedia Library

Books & Bytes
Issue 41, September – October 2020

  • New partnership: Taxmann
  • WikiCite
  • 1Lib1Ref 2021

Read the full newsletter

Sent by MediaWiki message delivery on behalf of The Wikipedia Library team --10:48, 18 నవంబరు 2020 (UTC)Reply

Books & Bytes - Issue 42

మార్చు

  The Wikipedia Library

Books & Bytes
Issue 42, November – December 2020

  • New EBSCO collections now available
  • 1Lib1Ref 2021 underway
  • Library Card input requested
  • Libraries love Wikimedia, too!

Read the full newsletter

Sent by MediaWiki message delivery on behalf of The Wikipedia Library team --14:01, 25 జనవరి 2021 (UTC)Reply

CIS-A2K Newsletter January 2021

మార్చు
 

Hello,
CIS-A2K has published their newsletter for the month of January 2021. The edition includes details about these topics:

  • Online meeting of Punjabi Wikimedians
  • Marathi language fortnight
  • Online workshop for active citizen groups
  • Lingua Libre workshop for Marathi community
  • Online book release event with Solapur University
  • Punjabi Books Re-licensing
  • Research needs assessment
  • Wikipedia 20th anniversary celebration edit-a-thon
  • Wikimedia Wikimeet India 2021 updates

Please read the complete newsletter here.
If you want to subscribe/unsubscribe this newsletter, click here.

MediaWiki message delivery (చర్చ) 16:13, 8 ఫిబ్రవరి 2021 (UTC)Reply

వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ అఫ్ ట్రస్టీస్: కమ్యూనిటీ బోర్డు స్థానాల కోసం సంప్రదింపులు

మార్చు

వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ అఫ్ ట్రస్టీస్ వారు ఫిబ్రవరి 1 నుండి మర్చి 14 వరకు, కమ్యూనిటీ ద్వారా ఎన్నుకోబడే బోర్డు స్థానాల కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. దీనికి కారణం; గత పది సంవత్సరాలలో వికీమీడియా ఫౌండేషన్, ప్రాజెక్టులు ఐదు రెట్లు పెరగగా, బోర్డ్ పనితీరు, ఏర్పాట్లు, ఏమి మారలేదు. ఇప్పుడు ఉన్న విధానాల ప్రకారం, బోర్డుకు తగినంత సామర్థ్యం, ప్రాతినిధ్యం లేవు. మామూలుగా జరిగే ఎన్నికలు, బహిర్ముఖులుగా ఉంటూ ఇంగ్లీష్ వికీపీడియా వంటి పెద్ద ప్రాజెక్టులు లేదా అమెరికా వంటి పాశ్చాత్య దేశాలు నుండి వచ్చేవారికి తోడ్పడుతున్నాయి. మిగిలిన వారికీ ఎన్ని శక్తిసామర్ధ్యాలు ఉన్నా తగినంత ప్రచారం లేనందు వలన వారికి ఓటు వేసే వారు తక్కువ మంది. ఉదాహరణకి, వికీమీడియా ఫౌండేషన్ పదిహేను సంవత్సరాల చరిత్రలో, భారత ఉపఖండం నుండి కేవలం ఒక్కళ్ళు మాత్రమే బోర్డు లో సేవలు అందించారు. వారు కూడా నిర్దిష్ట నైపుణ్యం కోసం నేరుగా నియమించబడ్డవారే గాని, ఎన్నుకోబడలేదు.

రానున్న నెలలో, మొత్తం ఆరు కమ్యూనిటీ బోర్డు స్థానాల కోసం ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పుడు జరుగుతున్న సంప్రదింపుల ద్వారా బోర్డు వారు కమ్యూనిటీల నుండి వారి పద్ధతుల మీద అభిప్రాయం సేకరిస్తున్నారు. ఈ నిమిత్తం తెలుగు కమ్యూనిటీలో తో మాట్లాడేందుకు ఒక ఆన్లైన్ సమావేశం ఏర్పాటు చేయబడింది. ఇది ఫిబ్రవరి 6 (శనివారం), 6:00 pm నుండి 7:30 pm వరకు జరుగుతుంది; పాల్గొనడానికి గూగుల్ మీట్ లింకు ఇది https://meet.google.com/oki-espq-kog. ఈ కార్యక్రమములో పాల్గొనవలసిందిగా మిమల్ని ఆహ్వానితున్నాను. KCVelaga (WMF), 11:24, 1 మార్చి 2021 (UTC)Reply

CIS-A2K Newsletter February 2021

మార్చు
 

Hello,
CIS-A2K has published their newsletter for the month of February 2021. The edition includes details about these topics:

  • Wikimedia Wikimeet India 2021
  • Online Meeting with Punjabi Wikimedians
  • Marathi Language Day
  • Wikisource Audiobooks workshop
  • 2021-22 Proposal Needs Assessment
  • CIS-A2K Team changes
  • Research Needs Assessment
  • Gender gap case study
  • International Mother Language Day

Please read the complete newsletter here.
If you want to subscribe/unsubscribe this newsletter, click here.

MediaWiki message delivery (చర్చ) 17:22, 8 మార్చి 2021 (UTC)Reply

Chaduvari అడుగుతున్న ప్రశ్న (02:35, 19 మార్చి 2021)

మార్చు

నమస్కారం గురువు గారూ. మీ ద్వారా నేర్చుకునే అవకాశం కలిగినందుకు నాకు సంతోషంగా ఉంది. --చదువరి (చర్చరచనలు) 02:35, 19 మార్చి 2021 (UTC)Reply

Svpnikhil అడుగుతున్న ప్రశ్న (08:57, 20 మార్చి 2021)

మార్చు

నమస్తే గురువుగారు, నన్ను మీకు లఘువు గా చేశారు :-) Svpnikhil (చర్చ) 08:57, 20 మార్చి 2021 (UTC)Reply

) బాగుంది @Svpnikhil గారు! చదువరి (చర్చరచనలు) 09:29, 20 మార్చి 2021 (UTC)Reply

Books & Bytes – Issue 42

మార్చు

  The Wikipedia Library

Books & Bytes
Issue 42, January – February 2021

  • New partnerships: PNAS, De Gruyter, Nomos
  • 1Lib1Ref
  • Library Card

Read the full newsletter

Sent by MediaWiki message delivery on behalf of The Wikipedia Library team --11:28, 22 మార్చి 2021 (UTC)Reply

తేజోగుణము పై Chaduvari అడుగుతున్న ప్రశ్న (07:27, 24 మార్చి 2021)

మార్చు

నమస్తే పవన్ గారూ, ఓ వ్యాసాన్ని దిద్దుబాటు చేస్తూండగా సందేహమేదైనా వస్తే, దాన్ని సహాయ ప్యానెల్ ద్వారా అడిగే పద్ధతిని పరీక్షిస్తున్నాను. ఇది పరీక్షా ప్రశ్న, అంతే. --చదువరి (చర్చరచనలు) 07:27, 24 మార్చి 2021 (UTC)Reply

ప్రశ్నకు ఇక్కడ సమాధానమిస్తున్నాను. ఇది పనికివస్తుందా చూడండి? --పవన్ సంతోష్ (చర్చ) 10:24, 24 మార్చి 2021 (UTC)Reply
Return to the user page of "Pavan santhosh.s/పాత చర్చ 8".