వికీపీడియా:వికీప్రాజెక్టు/నోబెల్ బహుమతి అందుకున్న మహిళలు

2016 సంవత్సరపు అంతర్జాతీయ మహిళా మాసం (International Women's Month) సందర్భంగా నోబెల్ బహుమతి గ్రహీతలైన మహిళల గురించి తెవికీలో వ్యాసాలను అభివృద్ధి చేసేందుకు ప్రారంభించిన ప్రాజెక్టు ఇది. 2016 మార్చి నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 48 మంది మహిళలు ప్రపంచ శాంతి, భౌతికశాస్త్రం, సాహిత్యం తదితర రంగాల్లో చేసిన అత్యున్నత కృషికి గాను ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి అందుకున్నారు. మొత్తం 48 మంది మహిళల గురించి వ్యాసాలను చక్కని వ్యాసాలుగా అభివృద్ధి చేయాలని ఈ ప్రాజెక్టు లక్ష్యం.

పాల్గొనేవారు

మార్చు
  1. --Rajasekhar1961 (చర్చ) 07:34, 14 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  2. --రహ్మానుద్దీన్ (చర్చ) 16:49, 16 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  3. --Pranayraj1985 (చర్చ) 08:12, 18 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  4. -- కె.వెంకటరమణచర్చ 09:22, 18 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  5. --t.sujatha (చర్చ) 14:34, 18 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రణాళికకు అవసరమైన లంకెలు

మార్చు

మనం చేపట్టాల్సిన పనులు

మార్చు
చేయాల్సిన పని బాధ్యత వహించే వికీ సభ్యులు సలహాలు/సూచనలు
వ్యాసాలు రాయడం --Pranayraj1985 (చర్చ) 08:20, 18 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
ఉన్న వ్యాసాలను అభివృద్ధి చేయడం
రాసిన వ్యాసాల్లో సమాచారపెట్టె చేర్చి నింపడం
వ్యాసాల మూలాలు, అంతర్వికీ లింకులు పర్యవేక్షించడం
ప్రాజెక్టు గురించి పత్రికల్లోనూ, సామాజిక వేదికల్లోనూ ప్రచారం కల్పించడం
వ్యాసాలను శుద్ధి చేయడం
అంతర్జాలంలో వీరికి సంబంధించిన మూలాలు శోధించి అందించడం
బొమ్మల సేకరణ, చేర్పు
వికీడేటాలో లేబుల్స్ అనువాదం --Rajasekhar1961 (చర్చ) 07:35, 14 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు పరిధిలోని వ్యాసాలు

మార్చు

ఇప్పటికే ఉన్నవి

మార్చు

వర్గం:నోబెల్ బహుమతి పొందిన స్త్రీలు నుంచి స్వీకరించి ఇక్కడ జాబితా వేయొచ్చు

వ్యాసాలు

మార్చు
  1. ఆల్‌ఫ్రెడ్ నోబెల్ - నోబెల్ పురస్కారం
  2. ఆలిస్ మన్రో (సాహిత్యం- 2013) కెనడా
  3. ఆల్వా రీమర్ మిర్డాల్ (శాంతి - 1982) స్వీడన్
  4. అంగ్ సాన్ సూకీ (శాంతి - 1991) బర్మా
  5. అడాయీ యోనత్ (రసాయనశాస్త్రం -2009) ఇజ్రాయిల్
  6. ఎల్ఫ్రిద్ జెలినెక్ (సాహిత్యం - 2004) ఆస్ట్రియా
  7. ఎమిలీ గ్రీన్ బాల్చ్ (శాంతి - 1946) యునైటెడ్ స్టేట్స్
  8. ఎలిజబెత్ బ్లాక్‌బన్ (ఫిజియాలజీ-2009) ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్
  9. ఎలినార్ అస్ట్రోం (ఎకానమీ- 2009) యునైటెడ్ స్టేట్స్
  10. ఎలెన్ జాంసన్ (శాంతి-2011) లిబరియా
  11. ఐరీన్ జూలియట్ క్యూరీ (రసాయన శాస్త్రం - 1935) ఫ్రాంస్
  12. కరోల్ డబల్యూ గ్రీడర్ (ఫిజియాలకీ-2009) యునైటెడ్ స్టేట్స్
  13. క్రిస్టేన్ సుస్లీన్ వోల్హార్డ్ (ఔషధి/శరీర శాస్త్రం - 1995) జర్మనీ
  14. గెర్టీ థెరెసా కోరీ (చికిత్సా విజ్ఞానం - 1947)
  15. గబ్రియేలా మిస్ట్రాల్ (సాహిత్యం - 1945) చిలీ
  16. గ్రేజియా డెలెడా (సాహిత్యం - 1926) ఇటలీ
  17. జోడీ విలియమ్స్ (శాంతి - 1997) యునైటెడ్ స్టేట్స్
  18. జర్‌ట్రూడ్ బేలే ఎలియన్ (ఔషధి/శరీర శాస్త్రం - 1988) యునైటెడ్ స్టేట్స్
  19. జేన్ ఆడమ్స్ (శాంతి - 1931) యునైటెడ్ స్టేట్స్
  20. టోనీ మారిసన్ (సాహిత్యం - 1993) యునైటెడ్ స్టేట్స్
  21. డోరిస్ లెస్సింగ్ యునైటెడ్ స్టేట్స్
  22. డోరోతీ మేరీ క్రోఫుట్ హాజ్‌కిన్ (రసాయన శాస్త్రం - 1964) యునైటెడ్ కింగ్డం
  23. తవాకెల్ కర్మన్ (శాంతి-2011) యేమన్
  24. తు యుయు (ఫిజియాలజీ-2015) చైనా
  25. నాడైన్ గార్డిమర్ (సాహిత్యం - 1991) దక్షిణ ఆఫ్రికా
  26. నెల్లీ శాక్స్ (సాహిత్యం - 1966) స్వీడన్-జర్మనీ
  27. పెర్ల్ ఎస్.బక్ (సాహిత్యం - 1938) యునైటెడ్ స్టేట్స్
  28. ఫ్రాన్‌కోయిస్ బారే సినౌసీ (ఫిజియాజజీ -2008) ఫ్రాంస్
  29. బర్ధావాన్ సట్‌నర్ (శాంతి - 1906) ఆస్ట్రియా- హంగేరీ
  30. బార్బరా మెక్లింటాక్ (ఔషధి/శరీర శాస్త్రం - 1983) యునైటెడ్ స్టేట్స్
  31. బెట్టీ స్మిత్ విలియమ్స్ (శాంతి - 1976) యునైటెడ్ కింగ్డం
  32. మలాలా యూసఫ్#జై (శాంతి-2014) పాకిస్తాన్
  33. మేబ్రిట్ మోసర్ (ఫిజియాలజీ-2014) నార్వే
  34. మదర్ థెరెసా (శాంతి - 1979) భారతదేశం
  35. మరియా గెప్పర్ట్ మాయర్ (భౌతిక శాస్త్రం - 1963)
  36. మేయ్‌రీడ్ కోరీగన్ (ఫిజియాలజీ - 1976) యునైటెడ్ - కింగ్డం
  37. మేరీ క్యూరీ (భౌతిక శాస్త్రం - 1903 & రసాయన శాస్త్రం -1911) పోలాండ్- ఫ్రాంస్, (రసాయనశాస్త్రం-1911 ) పోలాండ్- ఫ్రాంస్
  38. రిగో బర్టా మేంచూ (శాంతి - 1992) గౌతమాలా
  39. రీటా లెవీ మెంటాల్చినీ (ఔషధి/శరీర శాస్త్రం - 1986) ఇటలీ- యునైటెడ్ స్టేట్స్
  40. రోజ్లిన్ సస్‌మెన్ యాలో (ఔషధి/శరీర శాస్త్రం - 1977) యునైటెడ్ స్టేట్స్
  41. లిండా బి. బక్ (ఔషది/శరీర శాస్త్రం - 2004) యునైటెడ్ స్టేట్శ్
  42. లేమాహ్ గ్బోవీ (శాంతి- 2011) లిబరియా
  43. వాంగరీ మాథాయి (శాంతి - 2004) వంగారి మాథాయ్ కెన్యా
  44. విస్లావా సింబోర్స్‌కా (సాహిత్యం - 1996) పోలండ్
  45. సెల్మా లాగర్ లోఫ్ (సాహిత్యం - 1909) స్వీడన్
  46. సిగ్రిడ్ అండ్సెట్ (సాహిత్యం - 1928) నార్వే
  47. స్వెత్లానా అలెక్సీవిచ్‌ (సాహిత్యం-2015) బెలారస్
  48. హెర్టా ముల్లర్ (సాహిత్యం-2008) జర్మనీ, రోమానియా
  49. షిరీన్ ఇబాదీ (శాంతి - 2003) ఇరాన్

టేబుల్

మార్చు
సంవత్సరం చిత్రం పురస్కార గ్రహీత పురస్కార వివరణ దేశం రచయిత
2013   ఆలిస్ మన్రో (సాహిత్యం- 2013) కెనడా భాస్కరనాయుడు
1982   ఆల్వా రీమర్ మిర్డాల్ (శాంతి - 1982) స్వీడన్
1991   అంగ్ సాన్ సూకీ (శాంతి - 1991) బర్మా --t.sujatha
2009   అడాయీ యోనత్ (రసాయనశాస్త్రం -2009) ఇజ్రాయిల్ t.sujatha (చర్చ) 16:42, 21 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
2004   ఎల్ఫ్రిద్ జెలినెక్ (సాహిత్యం - 2004) ఆస్ట్రియా పవన్ సంతోష్
1946   ఎమిలీ గ్రీన్ బాల్చ్ (శాంతి - 1946) యునైటెడ్ స్టేట్స్ -Pranayraj1985
2009   ఎలిజబెత్ బ్లాక్‌బన్ (ఫిజియాలజీ-2009) ఆస్ట్రేలియా,యునైటెడ్ స్టేట్స్ t.sujatha (చర్చ) 03:28, 25 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
2009   ఎలినార్ అస్ట్రోం (ఎకానమీ- 2009) యునైటెడ్ స్టేట్స్
2011   ఎలెన్ జాంసన్ (శాంతి-2011) లిబరియా
1935   ఐరీన్ జూలియట్ క్యూరీ (రసాయన శాస్త్రం - 1935) ఫ్రాంస్ Rajasekhar1961
2009   కరోల్ డబల్యూ గ్రీడర్ (ఫిజియాలకీ-2009) యునైటెడ్ స్టేట్స్
1995   క్రిస్టేన్ సుస్లీన్ వోల్హార్డ్ (ఔషధి/శరీర శాస్త్రం - 1995) జర్మనీ
1947   గెర్టీ థెరెసా కోరీ (చికిత్సా విజ్ఞానం - 1947) యునైటెడ్ స్టేట్స్
1945   గబ్రియేలా మిస్ట్రాల్ (సాహిత్యం - 1945) చిలీ పవన్ సంతోష్
1926   గ్రేజియా డెలెడా (సాహిత్యం - 1926) ఇటలీ  కె.వెంకటరమణచర్చ 09:32, 18 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
1997   జోడీ విలియమ్స్ (శాంతి - 1997) యునైటెడ్ స్టేట్స్
1988   జర్‌ట్రూడ్ బేలే ఎలియన్ (ఔషధి/శరీర శాస్త్రం - 1988) యునైటెడ్ స్టేట్స్
1931   జేన్ ఆడమ్స్ (శాంతి - 1931) యునైటెడ్ స్టేట్స్ --Rajasekhar1961 (చర్చ) 07:41, 14 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
2011   తవాకెల్ కర్మన్ (శాంతి-2011) యేమన్ --t.sujatha (చర్చ) 03:14, 19 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
2015   తు యుయు (ఫిజియాలజీ-2015) చైనా  కె.వెంకటరమణచర్చ 09:24, 18 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
1991   నాడైన్ గార్డిమర్ (సాహిత్యం - 1991) దక్షిణ ఆఫ్రికా
1993   టోనీ మారిసన్ (సాహిత్యం - 1993) యునైటెడ్ స్టేట్స్
2007   డోరిస్ లెస్సింగ్ (సాహిత్యం- 2007) యునైటెడ్ స్టేట్స్
1964 దస్త్రం:Dorothy Hodgkin Nobel.jpg డోరోతీ మేరీ క్రోఫుట్ హాజ్‌కిన్ (రసాయన శాస్త్రం - 1964) యునైటెడ్ కింగ్డం
1966   నెల్లీ శాక్స్ (సాహిత్యం - 1966) స్వీడన్-జర్మనీ
1938   పెర్ల్ ఎస్.బక్ (సాహిత్యం - 1938) యునైటెడ్ స్టేట్స్
2008   ఫ్రాన్‌కోయిస్ బారే సినౌసీ (ఫిజియాజజీ -2008) ఫ్రాంస్
1906   బర్ధావాన్ సట్‌నర్ (శాంతి - 1906) ఆస్ట్రియా- హంగేరీ  కె.వెంకటరమణచర్చ 09:35, 18 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
1983   బార్బరా మెక్లింటాక్ (ఔషధి/శరీర శాస్త్రం - 1983) యునైటెడ్ స్టేట్స్
1976   బెట్టీ స్మిత్ విలియమ్స్ (శాంతి - 1976) యునైటెడ్ కింగ్డం
2014   మలాలా యూసఫ్ జై (శాంతి-2014) పాకిస్తాన్
2014   మే-బ్రిట్ మోసర్ (ఫిజియాలజీ-2014) నార్వే  కె.వెంకటరమణచర్చ 09:24, 18 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
1979   మదర్ థెరెసా (శాంతి - 1979) భారతదేశం
1963   మరియా గెప్పర్ట్ మాయర్ (భౌతిక శాస్త్రం - 1963) యునైటెడ్ స్టేట్స్
1976   మేయ్‌రీడ్ కోరీగన్ (ఫిజియాలజీ - 1976) యునైటెడ్ - కింగ్డం
1903   మేరీ క్యూరీ (భౌతిక శాస్త్రం - 1903) పోలాండ్- ఫ్రాంస్
1911   మేరీ క్యూరీ (రసాయనశాస్త్రం-1911 ) పోలాండ్- ఫ్రాంస్
1992   రిగోబర్టా మేంచూ (శాంతి - 1992) గౌతమాలా
1986   రీటా లెవీ మెంటాల్చినీ (ఔషధి/శరీర శాస్త్రం - 1986) ఇటలీ- యునైటెడ్ స్టేట్స్
1977   రోజ్లిన్ సస్‌మెన్ యాలో (ఔషధి/శరీర శాస్త్రం - 1977) యునైటెడ్ స్టేట్స్
2004   లిండా బి. బక్ (ఔషది/శరీర శాస్త్రం - 2004) యునైటెడ్ స్టేట్స్
2011   లేమాహ్ గ్బోవీ (శాంతి- 2011) లిబరియా
2004   వాంగరీ మాథాయి (శాంతి - 2004) కెన్యా
1996   విస్లావా సింబోర్స్‌కా (సాహిత్యం - 1996) పోలండ్
1909   సెల్మా లాగర్ లోఫ్ (సాహిత్యం - 1909) స్వీడన్
1928   సిగ్రిడ్ అండ్సెట్ (సాహిత్యం - 1928) నార్వే --t.sujatha (చర్చ) 06:15, 14 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
2015   స్వెత్లానా అలెక్సీవిచ్‌ (సాహిత్యం-2015) బెలారస్  కె.వెంకటరమణచర్చ 09:24, 18 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
2008   హెర్టా ముల్లర్ (సాహిత్యం-2008) జర్మనీ,రోమానియా
2003   షిరీన్ ఇబాదీ (శాంతి - 2003) ఇరాన్ రహ్మానుద్దీన్ (చర్చ) 09:53, 16 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

సంబంధిత లింకులు

మార్చు

[[::en::List of female Nobel laureates|నోబెల్ పురస్కారగ్రహీతల జాబితా]]

వెలుపలి లింకులు

మార్చు