వైజయంతీ మూవీస్
సినీ నిర్మాణ సంస్థ
(వైజయంతీ ఫిల్మ్స్ నుండి దారిమార్పు చెందింది)
వైజయంతీ ఫిల్మ్స్ లేదా వైజయంతీ మూవీస్ (Vyjayanthi Movies) సినీ నిర్మాణ సంస్థ. దీనికి అధిపతి అశ్వినీదత్ చలసాని.
రకం | ప్రైవేట్ |
---|---|
పరిశ్రమ | వినోదము |
స్థాపన | 1972 |
ప్రధాన కార్యాలయం | హైదరాబాద్ , భారత దేశం |
కీలక వ్యక్తులు | అశ్వినీదత్ చలసాని |
ఉత్పత్తులు | సినిమాలు |
యజమాని | అశ్వినీదత్ చలసాని |
వెబ్సైట్ | www |
నిర్మించిన సినిమాలు
మార్చు- మహానటి) - బయోపిక్ ఆఫ్ సావిత్రి (2018)
- దేవదాస్ (2018)[1]
- శక్తి (2011)
- కంత్రి (2008)
- చిరుత (2007)
- సైనికుడు (2006)
- జై చిరంజీవ (2005)
- బాలు (2005)
- సుభాష్ చంద్ర బోస్ (2005)
- ఇంద్ర (2002)
- కంపెనీ (2002)
- స్టూడెంట్ నంబర్ 1 (2001)
- ఆజాద్ (2000)
- రాజకుమారుడు (1999)
- రావోయి చందమామ (1999)
- చూడాలని ఉంది (1998)
- గోవిందా గోవిందా (1993)
- అశ్వమేధం (1992)
- జగదేకవీరుడు అతిలోకసుందరి (1990)
- ఆఖరి పోరాటం (1988)
- జగన్మాత (1987)
- బ్రహ్మరుద్రుడు (1986)
- అగ్నిపర్వతం (1985)
- అడవి సింహాలు (1983)
- యుగపురుషుడు (1978)
- ఎదురులేని మనిషి (1975)
మూలాలు
మార్చు- ↑ సాక్షి, సినిమా (27 September 2018). "'దేవదాస్' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 29 March 2020. Retrieved 2 April 2020.