సీమ సింహం 2002 లో విడుదలైన తెలుగు చిత్రం.

సీమ సింహం
(2002 తెలుగు సినిమా)
దర్శకత్వం రాంప్రసాద్
నిర్మాణం భగవాన్, డి.వి.వి. దానయ్య
తారాగణం నందమూరి బాలకృష్ణ
సిమ్రాన్
రీమా సేన్
సంగీతం మణిశర్మ
సంభాషణలు పరుచూరి సోదరులు
నిర్మాణ సంస్థ శ్రీ బాలాజి ఆర్ట్ క్రియేషన్స్
భాష తెలుగు

పాటలు

మార్చు
పాటల జాబితా[1]
సం.పాటపాట రచయితసంగీతంగాయకుడు(లు)పాట నిడివి
1."రెండు జెళ్ళ పాప రేణిగుంట చేప"భువనచంద్రమణిశర్మశంకర్ మహదేవన్,
చిత్ర
 
2."మంచితనం ఇంటిపేరు మొండితనం ఒంటిపేరు"చంద్రబోస్మణిశర్మశంకర్ మహదేవన్ 
3."చందమామా చందమామా అంతదూరం ఎందుకమ్మా"సిరివెన్నెల సీతారామశాస్త్రిమణిశర్మహరిహరన్,
సుజాత
 
4."కోకా రైకా హుషారుగా"సిరివెన్నెల సీతారామశాస్త్రిమణిశర్మఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
కవితా సుబ్రహ్మణ్యం
 
5."అవ్వా బువ్వా కావాలంటే ఎట్టాగమ్మో"సిరివెన్నెల సీతారామశాస్త్రిమణిశర్మఉదిత్ నారాయణ్, స్వర్ణలత 
6."పోరి హుషారుగుందిరో హైటేమో ఆరుందిరో"శ్రీనివాస్మణిశర్మమనో,
రాధిక
 

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

మూలాలు

మార్చు
  1. సంపాదకుడు (1 January 2002). "సీమ సింహం పాటల పుస్తకం". హాసం - హాస్య సంగీత పత్రిక. 1 (7): సెంటర్ స్ప్రెడ్. Retrieved 15 April 2018.

బయటి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=సీమ_సింహం&oldid=4212242" నుండి వెలికితీశారు