సైమా ఉత్తమ సంగీత దర్శకుడు - తెలుగు

తెలుగులో సైమా ఉత్తమ సంగీత దర్శకుడు

విబ్రి మీడియా గ్రూప్ సంస్థ ప్రతి సంవత్సరం సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు (సైమా అవార్డులు) అందజేస్తుంది. అందులో భాగంగా తెలుగు సినిమారంగంలో ఉత్తమ సంగీత దర్శకుడిని ఎంపికజేసి సైమా అవార్డును అందజేస్తుంది. 2011లో విడుదలైన చిత్రాలకు తొలిసారిగా 2012లో ఈ అవార్డును అందించారు. దేవి శ్రీ ప్రసాద్ అత్యధికంగా 11సార్లు నామినేటై, ఏడుసార్లు అవార్డును గెలుచుకున్నాడు.

సైమా ఉత్తమ సంగీత దర్శకుడు - తెలుగు
ఏడుసార్లు అవార్డు అందుకున్నదేవిశ్రీ ప్రసాద్
Awarded forతెలుగులో ఉత్తమ సంగీత దర్శకుడు
దేశంభారతదేశం
అందజేసినవారువిబ్రి మీడియా గ్రూప్
Established2012
మొదటి బహుమతి2012
Currently held byఎస్. తమన్ (అల వైకుంఠపురంలో
Most awardsదేవిశ్రీ ప్రసాద్ – 7
Most nominationsదేవిశ్రీ ప్రసాద్ – 11
Total recipients11 (2021 నాటికి)

విశేషాలు మార్చు

విభాగాలు గ్రహీత ఇతర వివరాలు
అత్యధిక అవార్డులు దేవి శ్రీ ప్రసాద్ 7 అవార్డులు
అత్యధిక నామినేషన్లు 11 నామినేషన్లు
అతి పిన్న వయస్కుడైన విజేత ఎస్. థమన్ వయస్సు 29
అతి పెద్ద వయస్కుడైన విజేత ఎంఎం కీరవాణి వయస్సు 57

విజేతలు మార్చు

సంవత్సరం సంగీత దర్శకుడు సినిమా మూలాలు
2021 దేవి శ్రీ ప్రసాద్ పుష్ప: ది రైజ్
2020 ఎస్. తమన్ అల వైకుంఠపురములో [1]
2019 దేవి శ్రీ ప్రసాద్ మహర్షి [2]
2018 దేవి శ్రీ ప్రసాద్ రంగస్థలం [3]
2017 ఎం. ఎం. కీరవాణి బాహుబలి 2: ది కన్‌క్లూజన్ [4]
2016 దేవి శ్రీ ప్రసాద్ జనతా గ్యారేజ్ [5]
2015 దేవి శ్రీ ప్రసాద్ శ్రీమంతుడు [6]
2014 అనూప్ రూబెన్స్ మనం [7]
2013 దేవి శ్రీ ప్రసాద్ అత్తారింటికి దారేది [8]
2012 దేవి శ్రీ ప్రసాద్ గబ్బర్ సింగ్ [9]
2011 ఎస్. తమన్ దూకుడు [10]

నామినేషన్లు మార్చు

మూలాలు మార్చు

  1. "Manju Warrier, Suriya, others win at SIIMA Awards: Full list of winners". The News Minute. 2021-09-21. Retrieved 2023-04-11.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. News9live (2021-09-19). "SIIMA awards 2021 winners list: Jersey, Lucifer, Asuran, Yajamana win big". NEWS9 LIVE (in English). Archived from the original on 2021-09-20. Retrieved 2023-04-11.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. "SIIMA: List of Awards Winners In Telugu And Kannada". Sakshi Post (in ఇంగ్లీష్). 2019-08-16. Retrieved 2023-04-11.
  4. "SIIMA Awards 2018 (Telugu): Here Are The Winners". in.style.yahoo.com. Retrieved 2023-04-11.
  5. "SIIMA 2017 Day 1: Jr NTR bags Best Actor, Kirik Party wins Best Film". India Today (in ఇంగ్లీష్). July 1, 2017. Retrieved 2023-04-11.
  6. "SIIMA 2016 Telugu winners list". Asianet News Network Pvt Ltd (in ఇంగ్లీష్). Retrieved 2023-04-11.
  7. "Siima awards: Telugu winners". gulfnews.com (in ఇంగ్లీష్). Retrieved 2023-04-11.
  8. "2014 SIIMA award winners list – Times of India". The Times of India (in ఇంగ్లీష్). 15 January 2017. Retrieved 2023-04-11.
  9. "Devi Sri Prasad | Devi, India people, Photo". Pinterest (in ఇంగ్లీష్). Retrieved 2023-04-11.
  10. IANS (2013-09-14). "Dhanush, Shruti Haasan win top laurels at SIIMA awards". Business Standard India. Retrieved 2023-04-11.