ప్రేమ్‌ రక్షిత్‌ భారతీయ సినిమా కొరియోగ్రాఫర్. అతను నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను, నాలుగు నంది పురస్కారాలను గెలుచుకున్నాడు. ప్రేమ్ రక్షిత్ విద్యార్ధి (2004) కథానాయకుడు జిత్తన్‌ రమేశ్‌ ద్వారా సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాడు.

ప్రేమ్ రక్షిత్
వృత్తినృత్య దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు1993 – ప్రస్తుతం

భారత చలనచిత్రానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా ఆర్‌ఆర్‌ఆర్ (2022) లోని నాటు నాటు పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేసాడు.[1] ఈ పాట బెస్ట్ సాంగ్ నామినేషన్స్‌ ఆస్కార్ బరిలో నిలిచింది.[2]

ప్రేమ్ రక్షిత్ కోరియోగ్రఫీ వహించిన 'నాటు నాటు’ పాట, 13 మార్చ్ 2023 న ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.[3] 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌లో ఉత్తమ నృత్య దర్శకుడిగా ఎంపికయ్యాడు.[4]

కొరియోగ్రాఫర్‌గా మార్చు

Year Film Language
2022 విరాట పర్వం తెలుగు
2022 ఆచార్య తెలుగు
2022 ఆర్‌ఆర్‌ఆర్ తెలుగు
2021 గల్లీ రౌడీ తెలుగు
2021 అన్నాత్తే తమిళం
2018 రంగస్థలం తెలుగు
2017 మెర్సల్ తమిళం
2017 బాహుబలి 2: ది కన్‌క్లూజన్ తెలుగు/తమిళం
2016 నియంత తెలుగు
2015 బాహుబలి: ది బిగినింగ్ తెలుగు/తమిళం
2014 ఆగడు తెలుగు
2014 1: నేనొక్కడినే తెలుగు
2014 వీరం తమిళం
2013 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తెలుగు
2012 దేనికైనా రెడీ తెలుగు
2012 తూనీగా తూనీగా తెలుగు
2012 సాగునీ తమిళం
2012 ఎందుకంటే ప్రేమంట తెలుగు
2012 దమ్ము తెలుగు
2012 రచ్చ తెలుగు
2012 లవ్‌లీ తెలుగు
2012 నా ఇష్టం తెలుగు
2012 ఇష్క్ తెలుగు
2012 పూల రంగడు తెలుగు
2012 బెజవాడ తెలుగు
2012 కందిరీగ తెలుగు
2012 ధడ తెలుగు
2011 బద్రీనాథ్ తెలుగు
2012 సీమ టపాకాయ్ తెలుగు
2011 100% ప్రేమ తెలుగు
2011 వేలాయుధం తమిళం
2012 శక్తి తెలుగు
2012 బృందావనం తెలుగు
2010 ఖలేజా తెలుగు
2010 డాన్ శీను తెలుగు
2010 మర్యాద రామన్న తెలుగు
2010 సుర తమిళం
2010 సింహా తెలుగు
2010 వరుడు తెలుగు
2010 డార్లింగ్ తెలుగు
2010 కేడి తెలుగు
2009 ఆర్య 2 తెలుగు
2009 కుర్రాడు తెలుగు
2009 కాస్కో తెలుగు
2009 మహాత్మ తెలుగు
2009 రెచ్చిపో తెలుగు
2009 గణేష్ తెలుగు
2009 మగధీర తెలుగు
2009 కరెంట్ తెలుగు
2009 బిల్లా తెలుగు
2008 హీరో తెలుగు
2008 ఆవకాయ్ బిర్యానీ తెలుగు
2008 బలాదూర్ తెలుగు
2008 రెడీ తెలుగు
2008 పరుగు తెలుగు
2008 కురువి తమిళం
2008 కాళిదాసు తెలుగు
2008 భలే దొంగలు తెలుగు
2008 ఆటడిస్తా తెలుగు
2007 టక్కరి తెలుగు
2007 అళగియ తమిళ మగన్ తమిళం
2007 పౌరుడు తెలుగు
2007 మంత్ర తెలుగు
2007 యమదొంగ తెలుగు
2007 సత్యభామ తెలుగు
2007 మధుమాసం తెలుగు
2006 విక్రమార్కుడు తెలుగు
2005 ఛత్రపతి తెలుగు

అవార్డులు, నామినేషన్లు మార్చు

Year Award Category Film Result
2007 CineMAA అవార్డ్స్ బెస్ట్ కొరియోగ్రాఫర్ యమదొంగ విజేత
2007 ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ బెస్ట్ కొరియోగ్రాఫర్ అళగియ తమిళ మగన్ విజేత
2008 ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ బెస్ట్ కొరియోగ్రాఫర్ కంత్రి విజేత
2008 సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ బెస్ట్ కొరియోగ్రాఫర్ కంత్రి, టక్కరి విజేత
2008 నంది అవార్డు ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా నంది అవార్డు కంత్రి విజేత
2009 ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ బెస్ట్ కొరియోగ్రాఫర్ ఆర్య 2 విజేత
2010 నంది అవార్డు ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా నంది అవార్డు అదుర్స్ విజేత
2011 ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ బెస్ట్ కొరియోగ్రాఫర్ బద్రీనాథ్ విజేత
2014 నంది అవార్డు బెస్ట్ కొరియోగ్రాఫర్ ఆగడు విజేత
2015 నంది అవార్డు బెస్ట్ కొరియోగ్రాఫర్ బాహుబలి: ది బిగినింగ్ విజేత
14వ సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ విజేత
2018 17వ సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ బెస్ట్ కొరియోగ్రాఫర్ రంగస్థలం విజేత

మూలాలు మార్చు

  1. "RRR: నాటు నాటు.. 80 వెర్షన్స్‌.. 18 టేక్‌లు.. పాట వెనుక జరిగింది ఇదీ". web.archive.org. 2022-12-26. Archived from the original on 2022-12-26. Retrieved 2023-01-10.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Oscars: ఆస్కార్‌ షార్ట్‌లిస్ట్‌లో 'నాటు నాటు'". web.archive.org. 2022-12-23. Archived from the original on 2022-12-23. Retrieved 2023-01-10.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. https://www.thehindu.com/entertainment/movies/naatu-naatu-choreographer-prem-rakshith-on-the-making-of-the-song/article66606610.ece
  4. "National Awards 2023: జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్‌.. 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల విజేతలు వీళ్లే". EENADU. 2023-08-24. Archived from the original on 2023-08-24. Retrieved 2023-08-24.