ఇంటర్నెట్ అత్యున్నత స్థాయి డొమైన్ల జాబితా

(డొమైన్‌ నుండి దారిమార్పు చెందింది)

వివిధ దేశాల ఇంటర్నెట్ అత్యుత్తమ స్థాయి డొమెయిన్ జాబితా (List of currently existing Internet Top-level domains -(TLDs) ఇక్కడ ఇవ్వబడింది.

Visualization of Internet routing paths
ఇంటర్నెట్ రూట్ల నమూనా
iTLD ఎంటైటీ (యాజమాన్యం) పీఠికలు
.arpa చిరునామా, రూటింగ్ పారామీటర్ ప్రాంతం ఇది ఇంటర్నెట్ మౌలిక సదుపాయాల అవసరాలకు వాడే TLD.
.root అందుబాటులో లేదు రూట్ జోన్ లోడ్ ను చూపెట్టుటకు Diagnostic marker ట్రంకేట్ చేయబడలేదు.
gTLD ఎంటైటీ (యాజమాన్యం) పీఠికలు
.aero విమాన యాన సంస్థలకు దీని అభ్యర్తిత్వాన్ని తగు తనిఖీలు వుంటాయి. విమానయాన సంబంధ యాజమాన్యాలు నమోదు చేసుకోవచ్చు.
.asia అసియా-పసిఫిక్ ప్రాంతానికి ఈ TLD కంపెనీలకు, సంస్థలకు, వ్యక్తులకు ప్రాంతాల ఆధారంగా ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ ప్రాంతాలలో నివసించేవారికి కేటాయించబడింది.
.biz వ్యాపార నిమిత్తం ఇదొక ఓపెన్ TLD; ఏ వ్యక్తి అయినా ఏ ప్రాంతమైనా దీనిలో నమోదు చేసుకోవచ్చు; కాని, డొమైన్ చార్టర్ కు అనుగుణంగా లేకపోతే మాత్రం, తరువాత వీటి నమోదులు చాలెంజ్ చేయబడుతాయి.
.cat కటలాన్ భాషకు కాటలాన్ సంస్కృతి లేదా కాటలాన్ భాషకు సంబంధించి, వెబ్‌సైట్ ల కొరకు TLD.
.com వాణిజయా అవుసరాలకు ఇదొక ఓపెన్ TLD; ఏ వ్యక్తి అయినా ఏ ప్రాంతమైనా దీనిలో నమోదు చేసుకోవచ్చు.
.coop సహకార సంస్థలకు రాక్‌డేల్ సూత్రాల ప్రకారం, .coop TLD సహకారాలకు పరిమితం చేయబడింది.
.edu విద్యా సంస్థలకు .edu TLD అమెరికన్ విద్యాసంస్థలకు పరిమితం చేయబడింది. ఉదా: 2 - 4 సంవత్సరాల కళాశాలలు, విశ్వవిద్యాలయాలు.
.gov ప్రభుత్వానికి .gov TLD అ.సం.రా. ప్రభుత్వ ఏజెన్సీలకు పరిమితం చేయబడింది. (సాధారణంగా ఫెడరల్-స్థాయి).
.info సమాచార నిమిత్తం ఇదొక ఓపెన్ TLD; ఏ వ్యక్తి అయినా ఏ ప్రాంతమైనా దీనిలో నమోదు చేసుకోవచ్చు.
.int అంతర్జాతీయ సంస్థలకు .int TLD సంస్థలకు, కార్యాలయాలకు, కార్యక్రమాలకు కేటాయింపబడింది. ఈ కార్యక్రమాలు రెండు లేక అంతకన్నా ఎక్కువ దేశాల మధ్య వుంటాయి కావున చాలా పకడ్బందీ వుంటుంది.
.jobs కంపెనీలకు .jobs TLD కంపెనీల కొరకు డిజైన్ చేయబడింది. దీని ఉద్దేశం కంపెనీ ఉద్యోగప్రకటనల కొరకు పరిమితం చేయబడింది. ప్రస్తుతం, "company.jobs" డొమైన్ యాజమాన్యాలు థర్డ్ పార్టీ యాజమాన్యాల ఉద్యోగాలను పోస్ట్ చేసే అవకాశాలు లేవు.
.mil అమెరికా మిలిటరీ .mil TLD అమెరికన్ మిలిటరీ కొరకు పరిమితం చేయబడింది.
.mobi మొబైల్ ఉపకరణాలకు మొబైల్-సంయోజిత సైట్‌ల కొరకు ఉపయోంచవలెను.
.museum సంగ్రహాలయాలకు ఇదో అధికారితాపూర్ణ సంగ్రహాలయంగా చూపించవలెను.
.name వ్యక్తుల పేర్లతో ఇదొక ఓపెన్ TLD; ఏ వ్యక్తి అయినా ఏ ప్రాంతమైనా దీనిలో నమోదు చేసుకోవచ్చు; కానీ, ఈ నమోదులు తరువాత ప్రశ్నింపబడవచ్చును. ఒకవేళ యజమాని వ్యక్తి కానిచో నమోదు చాలెంజ్ చేయబడవచ్చును.
.net నెట్‌వర్క్ ఇదొక ఓపెన్ TLD; ఏ వ్యక్తి అయినా ఏ ప్రాంతమైనా దీనిలో నమోదు చేసుకోవచ్చు.
.org సంస్థ ఇదొక ఓపెన్ TLD; ఏ వ్యక్తి అయినా ఏ ప్రాంతమైనా దీనిలో నమోదు చేసుకోవచ్చు.
.pro వృత్తి పరంగా ప్రస్తుతం, .pro టి.ఎల్.డి., లైసెన్సులు కలిగిన వైద్యులు, అటార్నీలు,, సర్టిఫికేట్లు కలిగిన అకౌంటెంట్లకు మాత్రం రిజర్వు చేయబడింది. ఒక ఉద్యోగి (professional) .pro డొమైన్‌లో రిజిస్టరు చేసుకోవాలనుకుంటే, తమ క్రిడెన్షియల్స్ ను రిజిస్ట్రార్ కు సమర్పించాలి.
.tel ఇంటర్నెట్ కమ్యూనికేషన్ అవసరాలకు
.travel ప్రయాణ, పర్యాటక సంస్థల నిమిత్తం యాత్రా సంబంధ ఎంటైటీ, దీనికి తగు తనిఖీలు అవసరమౌతాయి.
ccTLD దేశం/ఆధారిత భాగం/ప్రాంతం నోట్‌లు
.ac అసెన్షన్ దీవులు  
.ad అండొర్రా  
.ae యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్  
.af ఆఫ్ఘనిస్తాన్  
.ag ఆంటిగువా & బార్బుడా  
.ai అంగ్విల్లా  
.al అల్బేనియా  
.am అర్మీనియా  
.an నెదర్లాండ్స్ యాంటిలిస్  
.ao అంగోలా  
.aq అంటార్కిటికా అంటార్కిటిక్ ఒడంబడిక ప్రకారం
.ar అర్జెంటీనా  
.as అమెరికన్ సమోవా  
.at ఆస్ట్రియా  
.au ఆస్ట్రేలియా ఆష్మోర్ & కార్టియెర్ దీవులు, కోరల్ సీ దీవులు కలిపి
.aw అరుబా  
.ax ఆలాండ్  
.az అజర్‌బైజాన్  
.ba బోస్నియా & హెర్జ్‌గొవీనియా  
.bb బార్బడోస్  
.bd బంగ్లాదేశ్  
.be బెల్జియం  
.bf బర్కీనా ఫాసో  
.bg బల్గేరియా  
.bh బహ్రయిన్  
.bi బురుండి  
.bj బెనిన్  
.bm బెర్ముడా  
.bn బ్రూనే  
.bo బొలీవియా  
.br బ్రెజిల్  
.bs బహామాస్  
.bt భూటాన్  
.bv బూవెట్ దీవి ప్రస్తుతం వాడడం లేదు (నార్వే ఆధారిత; చూడండి .no)
.bw బోత్సువానా  
.by బెలారస్  
.bz బెలిజ్  
.ca కెనడా  
.cc కోకోస్ (కీలింగ్) దీవులు  
.cd కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ పాత పేరు జైర్
.cf సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్  
.cg కాంగో రిపబ్లిక్  
.ch స్విట్జర్‌లాండ్ (Confoederatio Helvetica)  
.ci ఐవరీ కోస్ట్  
.ck కుక్ దీవులు  
.cl చిలీ  
.cm కామెరూన్  
.cn చైనా చైనా ప్రధాన భూభాగం మాత్రం: హాంగ్‌కాంగ్,మకావొ లకు విడి విడిగా డొమెయిన్‌లు ఉన్నాయి.
.co కొలంబియా  
.cr కోస్టారీకా  
.cu క్యూబా  
.cv కేప్ వర్డి  
.cx క్రిస్టమస్ దీవులు  
.cy సైప్రస్  
.cz చెక్ రిపబ్లిక్  
.de జర్మనీ (Deutschland)  
.dj జిబౌటి నగరం  
.dk డెన్మార్క్  
.dm డొమినికా కామన్వెల్త్  
.do డొమినికన్ రిపబ్లిక్  
.dz అల్జీరియా (Dzayer) ప్రైవేటు వినియోగానికి అనుమతి లేదు
.ec ఈక్వడార్  
.ee ఎస్టోనియా  
.eg ఈజిప్ట్  
.er ఎరిట్రియా  
.es స్పెయిన్ (España)  
.et ఇథియోపియా  
.eu యూరోపియన్ యూనియన్ యూరోపియన్ యూనియన్‌లోని వ్యక్తులకు, సంస్థలకు మాత్రం.
.fi ఫిన్లాండ్  
.fj ఫిజీ  
.fk ఫాక్‌లాండ్ దీవులు  
.fm మైక్రొనీషియా మైక్రోనేషియాకు ఆవల గల రేడియో సంబంధ వెబ్‌సైట్ ల కొరకు
.fo ఫారో దీవులు  
.fr ఫ్రాన్స్ కేవలం ఫ్రాన్సులో ఉన్న వారికి, సంస్థలకు.
.ga గబాన్  
.gb గ్రేట్ బ్రిటన్ ఎక్కువగా వాడడం లేదు; .uk అనేది యునైటెడ్ కింగ్‌డంకు వాడుతారు
.gd గ్రెనడా  
.ge జార్జియా (దేశం)  
.gf ఫ్రెంచ్ గయానా  
.gg గ్వెర్నిసీ  
.gh ఘనా  
.gi జిబ్రాల్టర్  
.gl గ్రీన్‌లాండ్  
.gm గాంబియా  
.gn గినియా  
.gp గ్వాడలోప్  
.gq ఈక్వటోరియల్ గునియా  
.gr గ్రీస్  
.gs దక్షిణ జార్జియా & దక్షిణ శాండ్‌విచ్ దీవులు  
.gt గ్వాటెమాలా  
.gu గ్వామ్  
.gw గినియా-బిస్సావు  
.gy గయానా  
.hk హాంగ్‌కాంగ్ (పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా).
.hm హెర్డ్, మెక్‌డొనాల్డ్ దీవులు  
.hn హోండూరస్  
.hr క్రొయేషియా (Hrvatska)  
.ht హైతీ  
.hu హంగేరీ  
.id ఇండొనీషియా  
.ie ఐర్లాండ్ (Éire)  
.il ఇస్రాయెల్  
.im ఐల్ ఆఫ్ మాన్  
.in భారత దేశం IN నమోదులు (Registry)గా ఏప్రిల్ 2005 నుండి నమోదు కాబడుచున్నది. వీటిని తప్పించి: gov.in, mil.in, ac.in, edu.in, res.in
.io బ్రిటిష్ హిందూమహాసముద్ర భూభాగం  
.iq ఇరాక్  
.ir ఇరాన్  
.is ఐస్‌లాండ్ (Ísland)  
.it ఇటలీ యూరోపియన్ యూనియన్ వ్యక్తులకు, సంస్థలకు మాత్రం
.je జెర్సీ బాలివిక్  
.jm జమైకా  
.jo జోర్డాన్  
.jp జపాన్  
.ke కెన్యా  
.kg కిర్గిజిస్తాన్  
.kh కంబోడియా (Khmer)  
.ki కిరిబాతి  
.km కొమొరోస్  
.kn సెయింట్ కిట్స్ & నెవిస్  
.kr దక్షిణ కొరియా  
.kw కువైట్  
.ky కేమెన్ దీవులు  
.kz కజకస్తాన్  
.la లావోస్ ఇప్పటి వరకు లాస్ ఏంజిలెస్కు వాడుతున్నారు.
.lb లెబనాన్  
.lc సెయింట్ లూసియా  
.li లైకెస్టీన్  
.lk శ్రీలంక  
.lr లైబీరియా  
.ls లెసోతో  
.lt లిథువేనియా  
.lu లక్సెంబోర్గ్ నగరం  
.lv లాత్వియా  
.ly లిబియా  
.ma మొరాకో  
.mc మొనాకో  
.md మోల్డోవా  
.mg మడగాస్కర్  
.mh మార్షల్ దీవులు  
.mk ఉత్తర మేసిడోనియా  
.ml మాలి  
.mm మయన్మార్  
.mn మంగోలియా  
.mo మకావొ (పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా).
.mp ఉత్తర మెరియానా దీవులు  
.mq మార్టినిక్  
.mr మారిటేనియా  
.ms మాంట్‌సెరాట్  
.mt మాల్టా  
.mu మారిషస్  
.mv మాల్దీవులు  
.mw మలావి  
.mx మెక్సికో  
.my మలేషియా  
.mz మొజాంబిక్  
.na నమీబియా  
.nc న్యూ కాలెడోనియా  
.ne నైజర్  
.nf నార్ఫోక్ దీవులు  
.ng నైజీరియా  
.ni నికారాగ్వా  
.nl నెదర్లాండ్స్  
.no నార్వే నార్వేలో రిజిస్టర్ అయిన కంపెనీలకు మాత్రం.
.np నేపాల్  
.nr నౌరూ  
.nu నియూ స్కాండినేవియా, డచ్ వెబ్‌సైట్ల కొరకు ఉపయోగిస్తారు, కారణం ఆ భాషలలో 'nu' అనగా 'now'.
.nz న్యూజిలాండ్  
.om ఒమన్  
.pa పనామా  
.pe పెరూ  
.pf ఫ్రెంచ్ పోలినీసియా క్లిప్పర్టన్ దీవి కలిపి
.pg పాపువా న్యూగినియా  
.ph ఫిలిప్పీన్స్  
.pk పాకిస్తాన్  
.pl పోలండ్  
.pm సెయింట్ పియెర్ & మికెలాన్  
.pn పిట్‌కెయిర్న్ దీవులు  
.pr పోర్టోరికో  
.ps పాలస్తీనా భూభాగాలు పాలస్తీనా అధీనంలో ఉన్న వెస్ట్ బాంక్, గాజా స్ట్రిప్
.pt పోర్చుగల్ కేవలం పోర్చుగీసు యందు రిజిస్టరు కాబడిన బ్రాండ్లకు, కంపెనీలకు
.pw పలావు  
.py పరాగ్వే  
.qa కతర్  
.re రియూనియన్  
.ro రొమేనియా  
.ru రష్యా  
.rw రవాండా  
.sa సౌదీ అరేబియా  
.sb సొలొమన్ దీవులు  
.sc సీషెల్లిస్  
.sd సూడాన్  
.se స్వీడన్  
.sg సింగపూర్  
.sh సెయింట్ హెలినా  
.si స్లొవేనియా  
.sj స్వాల్‌బార్డ్, జాన్ మేయెన్ దీవులు ఉపయోగంలో లేదు (నార్వేకు చెందిన ఆధారితాలు; చూడుము .no)
.sk స్లొవేకియా  
.sl సియెర్రా లియోన్  
.sm శాన్ మారినో నగరం  
.sn సెనెగల్  
.so సోమాలియా  
.sr సురినామ్  
.st సావొటోమ్ & ప్రిన్సిపె  
.su పాత సోవియట్ యూనియన్ ఇంకా వినియోగంలో ఉంది.
.sv ఎల్ సాల్వడోర్  
.sy సిరియా  
.sz స్వాజిలాండ్  
.tc టర్క్స్ & కైకోస్ దీవులు  
.td చాద్  
.tf దక్షిణ ప్రాన్స్, అంటార్కిటిక్ ద్వీపాలు  
.tg టోగో  
.th థాయిలాండ్  
.tj తజకిస్తాన్  
.tk టోకెలావ్ దీవులు ప్రజల సేవా ఉపయోగాలకు ఉచిత డొమైన్ గా కూడా ఉపయోగంలో ఉంది.
.tl తూర్పు తైమూర్ పాత కోడ్ .tp ఇంకనూ ఉపయోగంలో ఉంది.
.tm తుర్కమేనిస్తాన్  
.tn టునీషియా  
.to టోంగా  
.tp తూర్పు తైమూర్ ISO కోడ్ TLకు మార్చబడినది; .tl ప్రస్తుతం, .tp ఇంకనూ ఉపయోగబడుచున్నది
.tr టర్కీ  
.tt ట్రినిడాడ్ & టొబాగో  
.tv తువాలు టెలివిజన్ ప్రసారాలకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ప్రకటనల నిమిత్తం కూడా అమ్ముడు బోతున్నది.
.tw తైవాన్, చైనా రిపబ్లిక్ (తైవాన్) చైనా రిపబ్లిక్ ( తైవాన్) రిపబ్లిక్కులైన తైవాన్, పెంఘూ, కిన్‌మెన్,, మత్సు లకు ఉపయోగిస్తున్నారు.
.tz టాంజానియా  
.ua ఉక్రెయిన్  
.ug ఉగాండా  
.uk యునైటెడ్ కింగ్‌‌డమ్  
.um అ.సం.రా. చిన్న దూరపు దీవులు  
.us అమెరికా సంయుక్త రాష్ట్రాలు సాధారణంగా అమెరికా (U.S. State), ప్రాదేశిక ప్రభుత్వాలు .gov TLD లకు బదులుగా ఉపయోగిస్తున్నారు  
.uy ఉరుగ్వే  
.uz ఉజ్బెకిస్తాన్  
.va వాటికన్ నగరం  
.vc సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్  
.ve వెనిజులా  
.vg బ్రిటిష్ వర్జిన్ దీవులు  
.vi వర్జిన్ దీవులు(అ.సం.రా)  
.vn వియత్నాం  
.vu వనువాటు  
.wf వల్లిస్ & ఫుటునా దీవులు  
.ws సమోవా పూర్వపు పశ్చిమ సమోఆ
.ye యెమెన్  
.yt మాయొట్టి  
.yu యుగొస్లావియా ప్రస్తుతం సెర్బియా, మాంటినిగ్రో కొరకు ఉపయోగబడుచున్నది
.za దక్షిణ ఆఫ్రికా (Zuid-Afrika)  
.zm జాంబియా  
.zw జింబాబ్వే  

ఇవి కూడా చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు