తెలంగాణ రాష్ట్ర నగరపాలక సంస్థల జాబితా

ఈ వ్యాసం భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నగర పాలక సంస్థల గురించి వివరిస్తుంది. భారత ప్రభుత్వ శాఖ పరిధిలోని రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం, సెన్సస్ కమిషనర్ నిర్వహించిన 2011 భారత జనాభా గణాంక లెక్కల" ఆధారం ప్రకారంగా ఉంది.తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 10 జిల్లాల్లో 13 నగరపాలక సంస్థలు ఉన్నాయి. రాష్ట్రంలోని 10 జిల్లా కేంద్రాలకు గాను హైదరాబాదు, హన్మకొండ, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాదు ఈ 5 జిల్లా కేంద్రాలు మాత్రమే నగరపాలక సంస్థలుగా ఉన్నాయి.

నగరపాలక సంస్థలు మార్చు

జిల్లా మునిసిపల్ కార్పొరేషన్లు మొత్తం సూచిక
హైదరాబాద్ హైదరాబాదు మహానగర పాలక సంస్థ 1 [1]
హన్మకొండ వరంగల్లు మహానగర పాలక సంస్థ 1 [1]
నిజామాబాద్ నిజామాబాదు నగరపాలక సంస్థ 1 [1]
ఖమ్మం ఖమ్మం నగరపాలక సంస్థ 1 [1]
కరీంనగర్ కరీంనగర్ నగరపాలక సంస్థ 1 [1]
పెద్దపల్లి రామగుండం నగరపాలక సంస్థ 1 [1]
రంగారెడ్డి జిల్లా మీర్‌పేట నగరపాలక సంస్థ 1 [2][3][4]
రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ నగరపాలక సంస్థ 1 [4]
రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట్ నగరపాలక సంస్థ 1 [5][4]
మేడ్చెల్ మల్కాజ్‌గిరి జిల్లా పీర్జాదిగూడ నగరపాలక సంస్థ 1 [6][4]
మేడ్చెల్ మల్కాజ్‌గిరి జిల్లా బోడుప్పల్ నగరపాలక సంస్థ 1 [7][4]
మేడ్చెల్ మల్కాజ్‌గిరి జిల్లా నిజాంపేట నగరపాలక సంస్థ 1 [4]
మేడ్చెల్ మల్కాజ్‌గిరి జిల్లా జవహర్‌నగర్ నగరపాలక సంస్థ 1 [4]
మొత్తం 13

గమనిక: తెలంగాణ విభజన తరువాత మీర్‌పేట, బండ్లగూడ జాగీర్, బడంగ్‌పేట్, పీర్జాదగూడ, బోడుప్పల్, నిజాంపేట, జవహర్‌నగర్ ఈ ఏడు నగరపాలక సంస్థలు కొత్తగా ఏర్పడ్డాయి.[8]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD;) Department". web.archive.org. 2019-12-01. Archived from the original on 2019-12-01. Retrieved 2019-12-01.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "మీర్‌పేట కార్పొరేషన్‌ ఏర్పాటుపై నిరసన". web.archive.org. 2019-12-18. Archived from the original on 2019-12-18. Retrieved 2019-12-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Meerpet Municipality". web.archive.org. 2019-05-29. Archived from the original on 2019-05-29. Retrieved 2019-12-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 4.6 "కొత్తగా ఏడు కార్పొరేషన్లు | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". web.archive.org. 2019-07-18. Archived from the original on 2019-07-18. Retrieved 2019-12-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "Badangpet Municipality". web.archive.org. 2019-06-02. Archived from the original on 2019-06-02. Retrieved 2019-12-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. "Peerzadiguda Municipal Corporation". web.archive.org. 2019-12-18. Archived from the original on 2019-12-18. Retrieved 2019-12-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  7. "Boduppal Municipal Corporation". web.archive.org. 2019-12-18. Archived from the original on 2019-12-18. Retrieved 2019-12-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  8. "Telangana to get seven new municipal corporations". Urban Update. 2019-07-19. Retrieved 2020-01-23.

వెలుపలి లంకెలు మార్చు