తెలంగాణలోని పట్టణ స్థానిక సంస్థల జాబితా

తెలంగాణలోని అన్ని పట్టణ స్థానికసంస్థలను గురించి తెలుపుతుంది.
హైదరాబాదు మహా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం
ఖమ్మం పట్టణం

ఈ వ్యాసం భారతదేశంలోని తెలంగాణలోని నగరపాలకసంస్థలను, పురపాలక సంఘాలను, నగర పంచాయతీలను వివరించే అన్ని పట్టణ స్థానిక సంస్థలను గురించి తెలుపుతుంది. ఇందులోని వివరాలు భారతప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ జనరల్ సెన్సస్ కమిషనర్ కార్యాలయం నిర్వహించిన 2011 సెన్సస్ ఆఫ్ ఇండియా గణాంక డేటా ప్రకారం ఆధారపడి ఉన్నాయి.తెలంగాణ రాష్ట్రంలో 2019 నవంబరు నాటికి పట్టణ స్థానిక సంస్థలు మొత్తం 142 ఉన్నాయి.అందులో 6 నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగరపంచాయితీలు కలిపి 135, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఒకటి.[1]

నగరపాలక సంస్థలుసవరించు

 
నిజామాబాద్ నగరపాలక సంస్థ
జిల్లా మునిసిపల్ కార్పొరేషన్లు మొత్తం సూచిక
హైదరాబాద్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ 1 [2]
వరంగల్ అర్బన్ వరంగల్ మహానగర పాలక సంస్థ 1 [2]
నిజామాబాద్ నిజామాబాద్ నగరపాలక సంస్థ 1 [2]
ఖమ్మం ఖమ్మం నగరపాలక సంస్థ 1 [2]
కరీంనగర్ కరీంనగర్ నగరపాలక సంస్థ 1 [2]
పెద్దపల్లి రామగుండం నగరపాలక సంస్థ 1 [2]
రంగారెడ్డి జిల్లా మీర్‌పేట నగరపాలక సంస్థ 1 [3][4][5]
రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ నగరపాలక సంస్థ 1 [5]
రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట్ నగరపాలక సంస్థ 1 [6][5]
మేడ్చెల్ మల్కాజ్‌గిరి జిల్లా పీర్జాదిగూడ నగరపాలక సంస్థ 1 [7][5]
మేడ్చెల్ మల్కాజ్‌గిరి జిల్లా బోడుప్పల్ నగరపాలక సంస్థ 1 [8][5]
మేడ్చెల్ మల్కాజ్‌గిరి జిల్లా నిజాంపేట నగరపాలక సంస్థ 1 [5]
మేడ్చెల్ మల్కాజ్‌గిరి జిల్లా జవహర్‌నగర్ నగరపాలక సంస్థ 1 [5]
మొత్తం 13

కంటోన్మెంట్ బోర్డులుసవరించు

జిల్లా కంటోన్మెంట్ బోర్డులు మొత్తం Ref
హైదరాబాద్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు 1
మొత్తం 1

పురపాలక సంఘాలు, నగరపంచాయితీలుసవరించు

జిల్లా పురపాలకసంఘాలు, నగరపంచాయితీలు Total Ref
అదిలాబాదు అదిలాబాదు 1 [9]
భద్రాద్రి కొత్తగూడెం కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లందు, మణుగూరు 4 [10]
జగిత్యాల మెట్‌పల్లి, జగిత్యాల,కోరుట్ల, రాయికల్,ధర్మపురి 5
జనగామ జనగామ, 1
జయశంకర్ భూపాలపల్లి భూపాలపల్లి 1
జోగులాంబ గద్వాల గద్వాల. అయిజ, వడ్డేపల్లి, అలంపూర్ 4
కామారెడ్డి కామారెడ్డి, బాన్సువాడ, యల్లారెడ్డి 3
కొమంరంభీం జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్‌ , 1
కరీంనగర్ హుజూరాబాద్, జమ్మికుంట,చొప్పదండి, కొత్తపల్లి 4
ఖమ్మం సత్తుపల్లి, మధిర, వైరా 3
మహబూబాబాదు మహబూబాబాదు, డోర్నకల్లు, మర్రిపెడ, తొర్రూరు, 4
మహబూబ్‌నగర్, మహబూబ్‌నగర్, భూత్‌పూర్‌, బాదేపల్లి 3
మంచిర్యాల మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి,లక్సెట్టిపేట,చెన్నూరు, నస్పూర్, క్యాతన్‌పల్లి 7
మెదక్ మెదక్, నరసాపూర్, రామాయంపేట, తుప్రాన్ 4
మేడ్చెల్ మల్కాజ్‌గిరి మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, గుండ్ల పోచంపల్లి, కొంపల్లి, ఘటకేసర్, పోచారం, దుండిగల్, తూంకుంట 9
నాగర్‌కర్నూల్ నాగర్‌కర్నూల్,కొల్లాపూర్,అచ్చంపేట, కల్వకుర్తి 4
నల్గొండ నల్గొండ, దేవరకొండ, మిర్యాలగూడ, నకిరేకల్, చిట్యాల్, చండూరు, నందికొండ, హాలియా 8
నారాయణపేట నారాయణపేట, కొస్గి, మఖ్తల్‌ 3
నిర్మల్ బైంసా, నిర్మల్, ఖనాపూర్ 3
నిజామాబాదు ఆర్మూరు, బోధన్, భీంగల్ 3 [11]
పెద్దపల్లి పెద్దపల్లి, మంథని,సుల్తానాబాద్ 3
రాజన్న సిరిసిల్ల సిరిసిల్ల, వేములవాడ 2
రంగారెడ్డి పెద్దఅంబర్‌పేట్, ఇబ్రహీంపట్నం, జాలపల్లి, షాద్‌నగర్ , శంషాబాద్, తుర్కయంజల్, ఆదిబట్ల, శంకరపల్లి, తుక్కుగూడ, ఆమనగల్, మణికొండ, నార్శింగి 12
సంగారెడ్డి సదాశివపేట, జహీరాబాదు, సంగారెడ్డి, నారాయణఖేడ్, బొల్లారం, తేళ్లపూర్, అమీన్‌పూర్, ఆందోల్-జోగిపేట 8
సిద్దిపేట దుబ్బాక, సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్, చేర్యాల 5
సూర్యాపేట కోదాడ, సూర్యాపేట, హుజూర్‌నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి 5
వికారాబాదు పరిగి, తాండూరు, కొడంగల్, వికారాబాద్ 4
వనపర్తి వనపర్తి,అమరచింత కొత్తకోట, పెబ్బేరు ఆత్మకూరు 5
వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట్, పరకాల, వర్థన్నపేట 3
యాదాద్రి భువనగిరి భువనగిరి, మోతుకూరు, చౌటుప్పల్ ,ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, 6
పురపాలక సంఘాలు, నగరపంచాయితీలు కలిపి మొత్తం సంఖ్య 128

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD;) Department". web.archive.org. 2019-12-04. Retrieved 2019-12-04.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD;) Department". web.archive.org. 2019-12-01. Retrieved 2019-12-01.
  3. "మీర్‌పేట కార్పొరేషన్‌ ఏర్పాటుపై నిరసన". web.archive.org. 2019-12-18. Retrieved 2019-12-18.
  4. "Meerpet Municipality". web.archive.org. 2019-05-29. Retrieved 2019-12-18.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 5.6 "కొత్తగా ఏడు కార్పొరేషన్లు | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". web.archive.org. 2019-07-18. Retrieved 2019-12-18.
  6. "Badangpet Municipality". web.archive.org. 2019-06-02. Retrieved 2019-12-18.
  7. "Peerzadiguda Municipal Corporation". web.archive.org. 2019-12-18. Retrieved 2019-12-18.
  8. "Boduppal Municipal Corporation". web.archive.org. 2019-12-18. Retrieved 2019-12-18.
  9. "Adilabad District | Welcome To Adilabad District Web Portal | India". web.archive.org. 2019-12-05. Retrieved 2019-12-05.
  10. "BHADRADRI KOTHAGUDEM DISTRICT | WELCOME TO BHADRADRI KOTHAGUDEM DISTRICT WEB PORTAL | India". web.archive.org. 2019-12-05. Retrieved 2019-12-05.
  11. "Municipalities | Nizamabad District | India". web.archive.org. 2019-12-03. Retrieved 2019-12-03.

వెలుపలి లంకెలుసవరించు