ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థలు

(ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాలు నుండి దారిమార్పు చెందింది)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 121 పట్టణ స్థానికసంస్థలు ఉన్నాయి. ఇందులో 16 నగరపాలక సంస్థలు, 74 పురపాలక సంఘాలు, 31 నగర పంచాయతీలు ఉన్నాయి. 74 పురపాలక సంఘాలలో 12 సెలెక్షన్ గ్రేడు, 15 గ్రేడు-1, 29 గ్రేడు-2, 18 గ్రేడు-3 స్థాయిని కలిగి ఉన్నాయి.[1]

ఆంధ్రప్రదేశ్ జిల్లాల పటం

చరిత్ర

మార్చు

2016లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 నగర పాలకసంస్థలు కాక, నగరపంచాయితీలతో కలుపుకొని 94 పురపాలకసంఘాలు ఉన్నాయి. ఇందులో 4 ఎంపిక, 7 ప్రత్యేక, 12 మొదటి, 25 రెండవ, 23 మూడవ గ్రేడ్ మున్సిపాలిటీలు ఉన్నాయి.[2] ఉమ్మడి గుంటూరు జిల్లాలొ అత్యధికంగా 12 మున్సిపాలిటీలు వుండేవి.[2][3] ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలొ కేవలం రెండు మాత్రమే ఉండేయి. ఇవి అనకాపల్లి, భీమునిపట్టణం. ఇవి తరువాత విశాఖపట్నంలో విలీనమయ్యాయి.[4]

మచిలీపట్నం, శ్రీకాకుళం, విజయనగరం 2015 డిసెంబరు 9న మున్సిపల్ కార్పొరేషన్లుగా ప్రకటించారు.[5] కానీ మచిలీపట్నం, విజయనగరం అప్పటి ఎన్నికయిన పాలకవర్గం గడువు వరకు మున్సిపాలిటీగా కొనసాగింది.[6][7]

నగరపాలక సంస్థలు

మార్చు
 
ఆంధ్రప్రదేశ్‌లోని నగరపాలక సంస్థలు (మునిసిపల్ కార్పొరేషన్లు) (మంగళగిరి తాడేపల్లి తప్పించి)

రాష్ట్రంలోని మొత్తం 17 నగరపాలక సంస్థలు ఉన్నాయి. మహా విశాఖ నగరపాలక సంస్థ 540 చ.కి (208 చ.మైళ్లు) విస్తీర్ణం కలిగిన అతిపెద్ద నగరపాలక సంస్థగా ఉంది.[8][9]

నగరపాలక సంస్థల జాబితా

మార్చు
జిల్లా నగరపాలక సంస్థ
అనంతపురం అనంతపురం నగరపాలక సంస్థ
చిత్తూరు చిత్తూరు నగరపాలక సంస్థ
తిరుపతి

తిరుపతి నగరపాలక సంస్థ

తూర్పు గోదావరి రాజమండ్రి నగరపాలక సంస్థ
కాకినాడ కాకినాడ నగరపాలక సంస్థ
గుంటూరు గుంటూరు నగరపాలక సంస్థ,

మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ

వైఎస్ఆర్ కడప నగరపాలక సంస్థ
ఎన్టీఆర్ విజయవాడ నగరపాలక సంస్థ
కృష్ణా మచిలీపట్నం నగరపాలక సంస్థ
కర్నూలు కర్నూలు నగరపాలక సంస్థ
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు నెల్లూరు నగరపాలక సంస్థ
ప్రకాశం ఒంగోలు నగరపాలక సంస్థ
శ్రీకాకుళం శ్రీకాకుళం నగరపాలక సంస్థ
విశాఖపట్నం మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ
విజయనగరం విజయనగరం నగరపాలక సంస్థ
పశ్చిమ గోదావరి ఏలూరు నగరపాలక సంస్థ

పురపాలక సంఘాలు

మార్చు

ఆంధ్రప్రదేశ్ లో పురపాలక సంఘాలు 5 రకాలు, వాటి స్థాయి, వాటి సంఖ్య వివరాలు,

  1. సెలెక్షన్ గ్రేడు పురపాలక సంఘం- 11
  2. స్పెషల్ గ్రేడు పురపాలక సంఘం- 7
  3. గ్రేడు - 1 పురపాలక సంఘం- 17
  4. గ్రేడు - 2 పురపాలక సంఘం- 30
  5. గ్రేడు - 3 పురపాలక సంఘం- 18
జిల్లా సెలెక్షన్ గ్రేడు గ్రేడు-1 గ్రేడు-2 గ్రేడు-3 మొత్తం
అల్లూరి సీతారామరాజు 0
అనకాపల్లి నర్సీపట్నం, ఎలమంచిలి 2
అనంతపురం గుంతకల్లు, తాడిపత్రి రాయదుర్గం గుత్తి, కళ్యాణదుర్గం 5
అన్నమయ్య మదనపల్లె రాయచోటి రాజంపేట 3
బాపట్ల బాపట్ల, చీరాల రేపల్లె 3
చిత్తూరు పుంగనూరు పలమనేరు, నగరి, కుప్పం 4
తూర్పు గోదావరి నిడదవోలు కొవ్వూరు 2
ఏలూరు జంగారెడ్డిగూడెం, నూజివీడు 2
గుంటూరు తెనాలి పొన్నూరు 2
వైఎస్ఆర్ ప్రొద్దుటూరు పులివెందుల, బద్వేలు మైదుకూరు 4
కాకినాడ తుని సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం 4
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ అమలాపురం రామచంద్రాపురం, మండపేట 3
కృష్ణా గుడివాడ వైఎస్ఆర్ తాడిగడప పెడన 3
కర్నూలు ఆదోని ఎమ్మిగనూరు 2
పార్వతీపురం మన్యం పార్వతీపురం సాలూరు 2
నంద్యాల నంద్యాల డోన్, నందికొట్కూరు, ఆళ్లగడ్డ ఆత్మకూరు (నంద్యాల జిల్లా) 5
నెల్లూరు కావలి కందుకూరు ఆత్మకూరు (నెల్లూరు జిల్లా) 3
ఎన్టీఆర్ జగ్గయ్యపేట కొండపల్లి 2
పల్నాడు చిలకలూరిపేటనరసరావుపేట మాచర్ల, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, వినుకొండ 6
ప్రకాశం మార్కాపురం 1
శ్రీ సత్యసాయి ధర్మవరం 1
శ్రీకాకుళం ఆమదాలవలస, పలాస-కాశీబుగ్గ ఇచ్చాపురం 3
తిరుపతి గూడూరు, శ్రీకాళహస్తి సూళ్లూరుపేట, పుత్తూరు, వెంకటగిరి, నాయుడుపేట 6
విశాఖపట్నం 0
విజయనగరం బొబ్బిలి 1
పశ్చిమ గోదావరి భీమవరం, తాడేపల్లిగూడెం నరసాపురం, పాలకొల్లు, తణుకు 5
12 15 29 18 74

Source: Statistical Information of ULBs and UDAs

నగరపంచాయితీలు

మార్చు

ఆంధ్రప్రదేశ్లో 31 నగరపంచాయితీలున్నాయి. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 5 నగరపంచాయితీలున్నాయి.

జిల్లా నగరపంచాయితీలు మొత్తం
అన్నమయ్య బి. కొత్తకోట 1
పార్వతీపురం మన్యం పాలకొండ 1
విజయనగరం నెల్లిమర్ల, రాజాం 2
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ ముమ్మిడివరం 1
కాకినాడ గొల్లప్రోలు, ఏలేశ్వరం 2
పశ్చిమ గోదావరి ఆకివీడు 1
ఏలూరు చింతలపూడి 1
కృష్ణా ఉయ్యూరు 1
ఎన్టీఆర్ నందిగామ, తిరువూరు 2
పల్నాడు దాచేపల్లి, గురజాల 2
బాపట్ల అద్దంకి 1
ప్రకాశం చీమకుర్తి, దర్శి, గిద్దలూరు, కనిగిరి, పొదిలి 5
నెల్లూరు అల్లూరు, బుచ్చిరెడ్డిపాలెం 2
కర్నూలు గూడూరు 1
నంద్యాల బేతంచర్ల 1
అనంతపురం పామిడి 1
శ్రీ సత్యసాయి మడకశిర, పెనుకొండ, పుట్టపర్తి 3
కడప జమ్మలమడుగు, యర్రగుంట్ల, కమలాపురం 3
మొత్తం 31

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "DTCP". dtcp.ap.gov.in. Archived from the original on 2021-05-10. Retrieved 2021-03-18.
  2. 2.0 2.1 "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 1 April 2016.
  3. "Dachepalli, Gurazala in Guntur district get పురపాలక సంఘం status". The New Indian Express. Retrieved 27 January 2020.
  4. "Two municipalities merged in GVMC | Deccan Chronicle". web.archive.org. 2015-02-18. Archived from the original on 2015-02-18. Retrieved 2019-12-09.
  5. "Masula, Srikakulam, Vizianagaram upgraded into corporations". The Hindu. Vijayawada. 10 December 2015. Archived from the original on 9 April 2016. Retrieved 10 December 2015.
  6. "Masula to remain a municipality". Hyderabad. 30 March 2016. Retrieved 20 February 2016.
  7. "Vizianagaram, Masula to continue as municipalities". Hyderabad. 30 March 2016. Retrieved 1 April 2016. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  8. "Municipal Corporation Status for All District HQs in AP". The New Indian Express. Hyderabad. 17 February 2015. Archived from the original on 26 మార్చి 2016. Retrieved 7 February 2016.
  9. "AP government issues GO forming Mangalagiri Tadepalli Municipal Corporation". web.archive.org. 2022-06-23. Archived from the original on 2022-06-23. Retrieved 2022-06-23.

వెలుపలి లంకెలు

మార్చు