తెలుగు సినిమా సాహిత్యం

దృశ్యమాధ్యమమైన సినిమా కోసం రచించే వివిధ ప్రక్రియల సాహిత్యం సినిమా సాహిత్యం లేదా సినిమా రూపకల్పనకు ఉపకరించే సాహిత్యం సినిమా సాహిత్యం. కాగా తెలుగు సినిమా కోసం రచన చేసిన/తెలుగు సినిమాలో ప్రదర్శితమైన సాహిత్యాన్ని తెలుగు సినిమా సాహిత్యంగా, సినిమాలపై వచ్చిన సాహిత్యాన్ని సినిమారంగం గురించిన తెలుగు సాహిత్యం పేర్కొంటారు. సినిమా కథ, సంభాషణలు, స్క్రీన్‌ప్లే, పాటలు వంటి ఎన్నో సాహిత్య ప్రక్రియలు తెలుగు సినిమా సాహిత్యంలోకి వస్తాయి. వివిధ ప్రక్రియల్లో సముద్రాల జూనియర్, సముద్రాల సీనియర్దేవులపల్లి కృష్ణ శాస్త్రి, డా.సి.నారాయణ రెడ్డి,వీటూరి, రాజశ్రీ, ఆచార్య ఆత్రేయ, పింగళి నాగేంద్రరావు, దాశరథి కృష్ణమాచార్య, గూడవల్లి రామబ్రహ్మం, చక్రపాణి, ముళ్ళపూడి వెంకటరమణ, ఆరుద్ర, దాసరి నారాయణరావు, జాలాది,జంధ్యాల, వేటూరి సుందరరామ్మూర్తి, పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ, సిరివెన్నెల సీతారామశాస్త్రి, గణేశ్ పాత్రో, యండమూరి వీరేంద్రనాథ్, త్రివిక్రం శ్రీనివాస్, అనంత శ్రీరాం, రామజోగయ్య శాస్త్రి తదితర సాహిత్యకారులు ఎందరో సినీ సాహిత్య రంగంలో కృషిచేశారు.

సినిమా పాటల రచయితలు

మార్చు
  1. పింగళి నాగేంద్రరావు
  2. నార్ల చిరంజీవి
  3. ఆచార్య ఆత్రేయ
  4. ఆరుద్ర
  5. అనిశెట్టి సుబ్బారావు
  6. రసరాజు
  7. కొసరాజు రాఘవయ్య చౌదరి
  8. సముద్రాల
  9. శ్రీశ్రీ
  10. మైలవరపు గోపి
  11. జాలాది రాజారావు
  12. మల్లాది రామకృష్ణశాస్త్రి
  13. దేవులపల్లి కృష్ణశాస్త్రి
  14. డా.సి.నారాయణ రెడ్డి
  15. డా. మల్లెమాల
  16. సిరివెన్నెల సీతారామశాస్త్రి
  17. వేటూరి సుందరరామ్మూర్తి
  18. దాశరథి
  19. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ
  20. సదాశివ బ్రహ్మం
  21. జ్యోతిర్మయి
  22. జంధ్యాల పాపయ్య శాస్త్రి
  23. దాసరి నారాయణ రావు
  24. జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
  25. సామవేదం షణ్ముఖశర్మ
  26. చంద్రబోస్
  27. సుద్దాల అశోక్ తేజ
  28. కులశేఖర్
  29. వెన్నెలకంటి
  30. రాజశ్రీ
  31. సాహితి
  32. రామజోగయ్య శాస్త్రి
  33. జె.కె.భారవి
  34. భువనచంద్ర
  35. వనమాలి
  36. అనంత శ్రీరామ్
  37. భాస్కరభట్ల రవికుమార్
  38. వెన్నెల శామ్‌ప్రకాష్

సినిమా కథా రచయితలు

మార్చు
  1. ఆదివిష్ణు
  2. పరుచూరి బ్రదర్స్
  3. ఆదిత్యాక్
  4. అజయ్ కిషోర్
  5. అజయ్ శాంతి
  6. ఆకెళ్ళ
  7. త్రివిక్రమ్‌

సినిమా మాటల రచయితలు

మార్చు
  1. పరుచూరి బ్రదర్స్
  2. గొల్లపూడి మారుతీరావు
  3. గణేష్ పాత్రో
  4. శివా చతుర్వేద్
  5. త్రివిక్రమ్ శ్రీనివాస్
  6. దాసరి నారాయణరావు
  7. జంధ్యాల
  8. సత్యానంద్
  9. బోయపాటి శ్రీను
  10. ఎం.వి.ఎస్.హరనాథ్ రావు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు