సినిమారంగం గురించిన తెలుగు సాహిత్యం
సినిమారంగం గురించిన తెలుగు పుస్తకాలు
సినిమా రూపకల్పనకు ఉపకరించే/తెలుగు సినిమాలో ప్రదర్శితమైన సాహిత్యాన్ని తెలుగు సినిమా సాహిత్యంగా, సినిమాలపై వచ్చిన సాహిత్యాన్ని సినిమారంగం గురించిన తెలుగు సాహిత్యంగా పేర్కొంటారు. సినీ అభిమానులకు ఆసక్తివున్న వివిధ అంశాలపై అనేక పుస్తకాలు వచ్చాయి.
సినిమాలు
మార్చుక్రమ సంఖ్య | పుస్తకం | రచయిత | విషయం | ఇతర వివరాలు |
---|---|---|---|---|
1 | హాలీవుడ్ క్లాసిక్స్ | డా. పాలకోడేటి | హాలివుడ్ క్లాసిక్ సినిమాల వివరణ | |
2 | సాక్షి | సాక్షి సినిమా విశేషాలు | ||
3 | వెండివెన్నెల | యు. వినాయకరావు | సినిమాలు | |
4 | హాలీవుడ్ సినిమా | కె.పి. అశోక్ కుమార్ | హాలివుడ్ సినిమాల వివరణ | |
5 | స్వర్ణయుగ చిత్ర చరిత్ర | సి.వి.ఆర్. మాణేశ్వరి | సినిమాలు | |
6 | తెలుగు సినిమా చరిత్ర | తెలుగు సినిమారంగం | ||
7 | నాటి 101 చిత్రాలు[1] | ఎస్. వి. రామారావు | విశ్లేషాత్మక సినిమా పుస్తకం | నంది అవార్డు, 2006 |
8 | సినిమా ఒక ఆల్కెమీ | వెంకట్ శిద్దారెడ్డి | ప్రపంచ సినిమా పరిచయ వ్యాసాలు[2] | |
9 | గాడ్ ఫాదర్ | కె.వి.వి.ఎస్. మూర్తి | సినిమా నవల తెలుగు అనువాదం | |
10 | విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు | యు. వినాయకరావు | అల్లూరి సీతారామరాజు (సినిమా) గురించి | |
11 | సినిమా కథలు | వెంకట్ శిద్దారెడ్డి | ప్రపంచ సినిమా పరిచయ వ్యాసాలు | |
12 | సినిమాలు మనవి - వాళ్ళవి | సత్యజిత్ రే | ప్రపంచ సినిమా పరిచయ వ్యాసాలు | |
13 | అనగనగా ఒక సినిమా | కె.పి. అశోక్ కుమార్ | ప్రపంచ సినిమా పరిచయ వ్యాసాలు | |
14 | 86 వసంతాల తెలుగు సినిమా | డా. కె. ధర్మారావు | తెలుగు సినిమా | |
15 | అలనాటి అద్భుత చిత్రాలు | సి.వి.ఆర్. మాణేశ్వరి | తెలుగు సినిమాలు | |
16 | అనాటి ఆనవాళ్ళు | పులగం చిన్నారాయణ | 1932-85లమధ్య వచ్చిన 75 తెలుగు సినిమాల కథాంశాలు, నిర్మాణ విశేషాలు | నంది అవార్డు, 2012 |
17 | ఇంకొన్ని బాలీవుడ్ క్లాసిక్స్ | డా. పాలకోడేటి | బాలీవుడ్ క్లాసిక్ సినిమాల వివరణ | |
18 | సినిమా సినిమా సినిమా | వెంకట్ శిద్దారెడ్డి | ప్రపంచ సినిమా పరిచయాలు, దర్శకుల పరిచయాలు | |
19 | సినిమా మ్యూజింగ్స్ | స్వరూప్ తోటాడ | మ్యూజింగ్స్ |
దర్శకులు
మార్చుక్రమ సంఖ్య | పుస్తకం | రచయిత | విషయం | ఇతర వివరాలు |
---|---|---|---|---|
1 | మార్గదర్శకుడు కె.వి.రెడ్డి | హెచ్. రమేష్ బాబు, తన్నీరు శ్రీనివాస్ (సంకలనం) | కె.వి.రెడ్డి సినిమారంగ చరిత్ర | |
2 | నా ఇష్టం | రామ్ గోపాల్ వర్మ | వర్మ అనుభవాల వ్యాసాలు | |
3 | వడ్కా విత్ వర్మ | సిరాశ్రీ | వర్మ గురించి | |
4 | కళాత్మక దర్శకుడు బి.యన్. రెడ్డి | డా. పాటిబండ్ల దక్షిణామూర్తి | బి.ఎన్. రెడ్డి జీవిత చరిత్ర | |
5 | గిన్నీస్ బుక్ విజేత | యు. వినాయకరావు | విజయ నిర్మల జీవిత చరిత్ర | |
6 | గ్రేట్ డైరెక్టర్స్ | ఎస్. వి. రామారావు | దర్శకుల గురించి | |
7 | నేను - నా దర్శకులు | అక్కినేని నాగేశ్వరరావు | దర్శకులు |
నిర్మాతలు
మార్చుక్రమ సంఖ్య | పుస్తకం | రచయిత | విషయం | ఇతర వివరాలు |
---|---|---|---|---|
1 | మూవీమొఘల్ | యు. వినాయకరావు | రామానాయుడు జీవిత చరిత్ర | |
2 | సినీ పూర్ణోదయం | పులగం చిన్నారాయణ | ఏడిద నాగేశ్వరరావు కళాత్మక చిత్రావలోకనం | |
3 | జ్ఞాపకాల పందిరి | బి.నాగిరెడ్డి | బి. నాగిరెడ్డి సినీరంగం అనుభవాలు | |
4 | ఇది నా కథ | మల్లెమాల సుందర రామిరెడ్డి | మల్లెమాల సుందర రామిరెడ్డి సినిమారంగ అనుభవాలు | |
5 | చక్రపాణీయం | చక్రపాణి స్మృతి సంపుటి |
నటీనటులు
మార్చుక్రమ సంఖ్య | పుస్తకం | రచయిత | విషయం | ఇతర వివరాలు |
---|---|---|---|---|
1 | యుగపురుషుడు | యు. వినాయకరావు | ఎన్.టి.ఆర్. జీవిత చరిత్ర | |
2 | యుగానికి ఒక్కడు | యు. వినాయకరావు | ఎన్.టి.ఆర్. 60ఏళ్ళ నట ప్రస్థానం | |
3 | హాస్య నట చక్రవర్తి రేలంగి | టి.ఎస్. జగన్మోహన్ | రేలంగి జీవిత చరిత్ర | |
4 | మహానటి సావిత్రి - వెండితెర సామ్రాజ్ఞి | పల్లవి | సావిత్రి జీవిత చరిత్ర[3] | |
5 | అభినేత్రి సావిత్రి | పద్మ | సావిత్రి | |
6 | రజని | దేవశెట్టి మహేష్ | రజనీకాంత్ జీవిత చరిత్ర | |
7 | శోభన్ బాబు | ఆకెళ్ల రాఘవేంద్ర | శోభన్ బాబు జీవిత చరిత్ర | విజేత కాంపిటీషన్స్ |
8 | విశ్వ నట చక్రవర్తి | సంజయ్ కిషోర్ | ఎస్.వి. రంగారావు జీవిత చరిత్ర | |
9 | పద్మనాభం ఆత్మకథ | పద్మనాభం | పద్మనాభం జీవిత చరిత్ర | హాసం ప్రచురణలు |
10 | అభినందన మందార మాల | స్వర్ణయుగంలో నటరత్నాలు | ||
11 | స్వీయ చరిత్ర | చిత్తూరు నాగయ్య | చిత్తూరు నాగయ్య జీవిత చరిత్ర | |
12 | డైనమిక్ హీరో చిరంజీవి జీవిత కథ | చిరంజీవి జీవిత చరిత్ర | ||
13 | అద్భుతనటి సావిత్రి - తెర వెనుక నిజానిజాలు | పసుపులేటి రామారావు | సావిత్రి జీవిత చరిత్ర | |
14 | కృష్ణ సినీ జీవిత చరిత్ర | తొడుపునూరి ఫ్రెండ్స్ | ఘట్టమనేని కృష్ణ సినీ జీవిత చరిత్ర | |
15 | క్యారెక్టర్ ఆర్టిస్టులు | ఎస్. వి. రామారావు | పాత్రోచిత నటుల గురించి | |
16 | అల్లు రామలింగయ్య జీవిత చిత్రం | సి. శ్రీకాంత్ కుమార్ | అల్లు రామలింగయ్య జీవిత చరిత్ర | |
17 | అక్కినేని అభిమానిగా | మద్దాళి రఘురామ్ | అక్కినేని నాగేశ్వరరావు జీవిత చరిత్ర | |
18 | అక్కినేని నాగేశ్వరరావు జీవితమే వ్యక్తిత్వ వికాస గ్రంథం | గోవిందరాజు చక్రధర్ | అక్కినేని జీవిత చరిత్ర | విజేత కాంపిటీషన్ పుస్తకం |
19 | అందనివాడు | లంక నాగేంద్రరావు | ఎన్.టి.ఆర్. స్వర్ణయుగం | |
20 | సరిలేరు నీ కెవ్వరు | ఎన్.టి.ఆర్. సినీ స్వర్ణ చరిత్ర | ||
21 | మనసులో మాట | అక్కినేని నాగేశ్వరరావు | నటజీవిత విశ్లేషణ | |
22 | అనగనగా ఒక రాకుమారుడు | కాంతారావు | కాంతారావు స్వీయచరిత్ర | |
23 | చిరంజీవి విశిష్ఠ వ్యక్తి-చైతన్య స్ఫూర్తి | సి. శ్రీకాంత్ కుమార్ | చిరంజీవి | |
24 | జమునాతీరం | జమున | జమున స్వీయ చరిత్ర | |
25 | తీపి గురుతులు చేదు అనుభవాలు | గుమ్మడి వెంకటేశ్వరరావు | గుమ్మడి సినీరంగ అనుభవాలు | |
26 | దేవుడులాంటి మనిషి | యు. వినాయకరావు | కృష్ణ 50ఏళ్ళ సినీ ప్రస్థానం | |
27 | నాలోనేను | డా. భానుమతీ రామకృష్ణ | స్వీయచరిత్ర | జాతీయ బహుమతి పొందింది |
28 | మహానటి సావిత్రి | పల్లవి | సావిత్రి జీవిత చరిత్ర | |
29 | సావిత్రి కరిగిపోయిన కర్పూరకళిక | డా. కంపల్లె రవిచంద్రన్ | సావిత్రి జీవిత చరిత్ర | |
30 | ఎమ్మెస్ నారాయణ జీవిత చరిత్ర | కూనపరాజు కుమార్ | ఎమ్మెస్ నారాయణ జీవిత చరిత్ర | |
31 | తారాతోరణం | ఉడైవర్లు | సినీతారల వివరాలు | |
32 | నాయకుడుగా కథానాయకుడు - ఎన్ .టి.అర్ | తొడుపునూరి ఫ్రెండ్స్ | ఎన్ .టి.అర్ పై ప్రముఖులు వ్యాసాలు |
సాంకేతిక నిపుణులు
మార్చుక్రమ సంఖ్య | పుస్తకం | రచయిత | విషయం | ఇతర వివరాలు |
---|---|---|---|---|
1 | సినిమా కళలో కళాధర్ | కళాధర్ సినిమా నేపథ్యం | ||
2 | ఆత్రేయ సాహితి | ఆచార్య ఆత్రేయ సినిమా రచనలు | ||
3 | సినిమా పోస్టర్ | పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ సినీరంగ అనుభవాలు | నంది అవార్డు, 2012 | |
4 | స్వర్ణయుగ సంగీత దర్శకులు | పులగం చిన్నారాయణ | 30మంది సంగీత దర్శకుల సినీ జీవిత విశేషాలు | |
5 | సినీ గీత వైభవం | యస్.వి.రామారావు | గాయక, గీత, సంగీతకారుల జీవనరేఖల పుస్తకం | హాసం ప్రచురణలు |
6 | అదృష్టవంతుని ఆత్మకథ | డి.వి. నరసరాజు | డి.వి. నరసరాజు స్వీయ చరిత్ర | |
7 | వేటూరి మాటలు - వేటూరి పాటలు | డా. జయంతి చక్రవర్తి | వేటూరి సాహిత్యం | |
8 | ఆచార్య ఆత్రేయ - ఒక పరిశీలన | గొల్లపూడి మారుతీరావు | ఆచార్య ఆత్రేయ సాహిత్యం | |
9 | అక్షరాంజలి | సినీ రచయిత పరిచయాలు | ||
10 | అనుపమ గీతాల తిలక్ | వనం జ్వాలా నరసింహారావు | తిలక్ సినీ ప్రయాణం | హాసం ప్రచురణలు |
11 | ఆరుద్ర సినీ మినీ కబుర్లు | రామలక్ష్మి ఆరుద్ర | ఆరుద్ర సినిమా రచనలు | |
12 | కిషోర్ జీవనఝరి | ఎమ్బీయస్ ప్రసాద్ | కిషోర్ కుమార్ జీవిత చరిత్ర | హాసం ప్రచురణలు |
13 | ఘంటసాల గాన చరిత | చల్లా సుబ్బారాయుడు | ఘంటసాల పాటలు | |
14 | తెలుగు సినీగేయకవుల చరిత్ర | డా. పైడిపాల | పాటల రచయిత జీవిత విశేషాలు | |
15 | నేనెరిగిన నాన్నగారు | డా. శ్యామల ఘంటసాల | ఘంటసాల జీవిత చరిత్ర | |
16 | అలలు కదిలినా పాటే - ఆకు మెదిలినా పాటే | వేటూరి సుందరరామ్మూర్తి | ||
17 | ఇంటిపేరు ఇంద్రగంటి | ఇంద్రగంటి శ్రీకాంతశర్మ | ఇంద్రగంటి శ్రీకాంతశర్మ ఆత్మకథ | |
18 | మా మావయ్య ఘంటసాల | ఘంటసాల సావిత్రి | ఘంటసాల జీవిత చరిత్ర | హాసం ప్రచురణలు |
పాటలు
మార్చుక్రమ సంఖ్య | పుస్తకం | రచయిత | విషయం | ఇతర వివరాలు |
---|---|---|---|---|
1 | స్వరలహరి | డా. కంపల్లె రవిచంద్రన్ (సంపాదకత్వం) | సంగీత దర్శకులపై పి.బి. శ్రీనివాస్ రాసిన వ్యాసాలు | |
2 | శ్రీశ్రీ సినిమా పాటలు | శ్రీశ్రీ రాసిన సినిమా పాటలు | ||
3 | వేటూరి పాట | డా. జయంతి చక్రవర్తి | వేటూరి సుందరరామ్మూర్తి రాసిన పాటలు | |
4 | స్వర మహర్షి ఇళయరాజా సుమధుర గీతాలు | డా. జయంతి చక్రవర్తి (సంకలనం) | ఇళయరాజా స్వరపరచిన పాటలు | |
5 | కళ్యాణ రాగాలు | సిరివెన్నెల రాసిన సినిమా పెళ్ళి పాటలు | ||
6 | కొమ్మకొమ్మకో సన్నాయి | వేటూరి సుందరరామ్మూర్తి | వేటూరి పాటలు | |
7 | పి. లీల సినీ మధుర గీతామృతం | పి.లీల పాడిన పాటలు (1950-67) | ||
8 | పల్లవించవా నా గొంతులో | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు | ||
9 | లాహిరి లాహిరి లాహిరిలో | డా. వి.వి రామారావు | పింగళి తెలుగు సినిమా పాటలకు వ్యాఖ్యానం | |
10 | ఆలాపన | వి.ఎ.కె. రంగారావు | తెలుగు సినిమా పాటలు | |
11 | మనసు గతి ఇంతే | సంజయ్ కిషోర్ | ఆచార్య ఆత్రేయ సినీ హిట్స్ | |
12 | వెండితెర పాటలు | దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన తెలుగు సినిమా పాటల సంకలనం | ||
13 | తెలుగు సినిమా పాట చరిత్ర | తెలుగు సినిమా పాటలు | ||
14 | పాతపాటలు | |||
15 | ఆమనీ పాడమే | ఆచారం షణ్మఖాచారి (సంకలనం) | ఇళయరాజా పాటలు | |
16 | తెలుగు సినిమాల్లో డబ్బింగ్ పాటలు | డా. పైడిపాల | పరిశోధన గ్రంథం | |
17 | తెలుగు చలనచిత్ర గీతకోశం | డా. వి.ఎస్. ఉటుకూరి | 1932-2000లమధ్య వచ్చిన పాటలు | |
18 | ఏరువాక సాగారో | కొసరాజు రాఘవయ్య చౌదరి సినీ గేయ సర్వస్వం | ||
19 | బహుదూరపు బాటసారి | హెచ్.ఎస్. బ్రహ్మానంద | ఘంటసాల గానామృతం | |
20 | పాడనా తెనుగు పాట | డా. కంపల్లె రవిచంద్రన్ | పి.సుశీల చిత్ర గీతాల వ్యాఖ్య | |
21 | మనసు కవి ఆచార్య ఆత్రేయ మధుర గీతాలు | డా. జయంతి చక్రవర్తి (సంకలనం) | ఆచార్య ఆత్రేయ గీతాలు | |
22 | తెలుగు సినిమాపాట చరిత్ర | డా. పైడిపాల | తెలుగు సినిమాపాట చరిత్ర | |
23 | డా. వేటూరి సుందరరామ్మూర్తి నవరస గీతాలు | డా. జయంతి చక్రవర్తి (సంకలనం) | వేటూరి సుందరరామ్మూర్తి రాసిన పాటలు | |
24 | పాడవోయి భారతీయుడా | శ్రీశ్రీ | శ్రీశ్రీ దేశభక్తి పాటలు |
రచన
మార్చుక్రమ సంఖ్య | పుస్తకం | రచయిత | విషయం | ఇతర వివరాలు |
---|---|---|---|---|
1 | తెలుగు సినిమా సాహిత్యం - కథ, కథనం, శిల్పం | పరుచూరి గోపాలకృష్ణ | సినిమా రచన | |
2 | లెవంత్ హవర్ | పరుచూరి గోపాలకృష్ణ | సినిమా రచన | |
3 | తెలుగు సినిమా నిర్మాణం-కళ | మామిడి హరికృష్ణ | సినిమా రచన | |
4 | సినిమా రచన - కొన్ని మౌలిక అంశాలు | కాశీ విశ్వనాథ్ | సినిమా రచన |
ఇతరములు
మార్చుక్రమ సంఖ్య | పుస్తకం | రచయిత | విషయం | ఇతర వివరాలు |
---|---|---|---|---|
1 | తెలుగు సినిమాలలో జానపద కథాంశాలు – అధ్యయనం | మామిడి హరికృష్ణ | తెలుగు సినిమాలలో జానపద కథాంశాలు | తెలుగు విశ్వవిద్యాలయ పిహెచ్.డి పరిశోధన గ్రంథం[4] |
2 | నాటి మేటి సినీ ఆణిముత్యాలు | పసుపులేటి రామారావు | సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలు | |
3 | ఫాల్కే అవార్డు విజేతలు | హెచ్. రమేష్ బాబు (సంకలనం) | దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన ప్రముఖుల జీవితచరిత్రలు | |
4 | 24 ఫ్రేమ్స్ | వారాల ఆనంద్ | సినిమారంగంలోని 24 విభాగాలు | |
5 | 25th ఫ్రేమ్స్ | వంశీకృష్ణ | ||
6 | అక్కినేని చిత్రాల్లో సూక్తులు | ఎస్. వి. రామారావు | సినిమాల్లోని సూక్తులు | |
7 | 80 ఏళ్ళ తెలుగు సినిమా ప్రస్థానం | పొన్నం రవిచంద్ర | 1931-2011 తెలుగు సినిమా చరిత్ర | |
8 | జంధ్యా మారుతం | పులగం చిన్నారాయణ | జంధ్యాల సినిమాల మేకింగ్ ముచ్చట్లు | హాసం ప్రచురణలు |
9 | తెర వెనుక కథలు | డి.వి. నరసరాజు | సినిమా నిర్మాణం | |
10 | తెలుగు సినిమా వైతాళికులు | బులెమాని వెంకటేశ్వర్లు | తెలుగు సినిమా ప్రముఖులు | |
11 | తెలుగు సినిమా చరిత్ర | బులెమాని వెంకటేశ్వర్లు | తెలుగు సినిమా చరిత్ర | నంది అవార్డు, 1997 |
12 | తెలుగు సినిమా స్వర్ణయుగం | డా. ఎం.వి. రమణారెడ్డి | తెలుగు సినిమారంగం | |
13 | బాపూ రమణీయం | బాపు - రమణ | 50ల నాటి సినిమా రివ్యూలు | |
14 | మూవీముచ్చట్లు | ఎస్. వి. రామారావు | సినిమా విశేషాలు | |
15 | జ్ఞాపకాలు | డా. కంపల్లె రవిచంద్రన్ | సినీ నట గాయనీగాయకుల అనుభవాలు | |
16 | అలనాటి చలనచిత్రం | కె.ఎన్.టి.శాస్త్రి | ||
17 | నా సినిమా సెన్సార్ అయిపోయిందోచ్ | ప్రభాకర్ జైని | ||
18 | సినిమాగా సినిమా | నందగోపాల్ | ||
19 | కోతికొమ్మచ్చి | బాపు - రమణ | హాసం ప్రచురణలు | |
20 | పసిడి తెర | పులగం చిన్నారాయణ | ||
21 | తెర వెనుక | వి. ప్రమోద్ కుమార్ | ||
22 | బ్లాక్ అండ్ వైట్ | రావి కొండలరావు | ||
23 | వంశీ వెండితెర నవలలు | వంశీ | సినిమాగా వచ్చిన నవలలు | |
24 | సినీ బేతాళ కథలు | వాసిరాజు ప్రకాశం | సినిమా కథలు | |
25 | తెలుగు తెర | ఎస్. వి. రామారావు |
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ నాటి 101 చిత్రాలు (1931 - 65 మధ్య వచ్చిన నూటొక్క చిత్రాల చరిత్ర), రచన: ఎస్.వి.రామారావు, కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.
- ↑ ఆంధ్రజ్యోతి, సాహిత్యం (పుస్తక సమీక్షలు) (4 July 2017). "సినిమా ఒక ఆల్కెమీ". lit.andhrajyothy.com. చల్లా. Archived from the original on 21 January 2019. Retrieved 9 December 2019.
- ↑ "Drama in real life". The Hans India. Retrieved 9 December 2019.
- ↑ "సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణకు డాక్టరేట్". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-07-17. Archived from the original on 2022-07-17. Retrieved 2022-09-14.