మనోజ్ బాజ్‌పాయ్
(మనోజ్ వాజ్పాయి నుండి దారిమార్పు చెందింది)
మనోజ్ బాజ్‌పాయ్ (Manoj Bajpai) (జ: 23 ఏప్రిల్ 1969), భారతీయ సినిమా నటుడు. ముఖ్యంగా హిందీ సినిమాలలో నటించిన ఇతడు కొన్ని తెలుగు సినిమా లలో కూడా కనిపించాడు. ఇతడు రెండుసార్లు ఉత్తమ సహాయ నటుడిగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్నాడు.
మనోజ్ బాజ్‌పాయ్ Manoj Bajpayee | |
---|---|
![]() మనోజ్ బాజ్‌పాయ్ | |
జననం | Narkatiaganj, బీహార్, India | 1969 ఏప్రిల్ 23
వృత్తి | నటుడు |
క్రియాశీలక సంవత్సరాలు | 1994–present |
జీవిత భాగస్వామి | నేహా |
నటించిన సినిమాలుసవరించు
మూలాలుసవరించు
బయటి లింకులుసవరించు
Wikimedia Commons has media related to మనోజ్ బాజ్‌పాయ్. |