రాజ్యసభ నామినేటెడ్ సభ్యుల జాబితా

వికీమీడియా కథనం

రాజ్యసభ సభ్యులు, భారత పార్లమెంటులో ఒక భాగం. రాజ్యసభలో మన దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులు ఉంటారు. కళలు, సాహిత్యం, శాస్త్రాలు సామాజిక సేవలకు అందించిన సేవలకు గానూ 12 మంది సభ్యులను భారత రాష్ట్రపతి ఆరేళ్ల కాలానికి రాజ్యసభకు నామినేట్ చేస్తారు. భారత రాజ్యాంగంలోని నాల్గవ షెడ్యూల్ (ఆర్టికల్స్ 4(1), 80(2)) ప్రకారం రాష్ట్రపతికి ఈ హక్కు కల్పించబడింది.[1]

కొత్త పార్లమెంట్ భవనంలో కొత్త రాజ్యసభ ఛాంబరు.

ప్రస్తుత సభ్యులు మార్చు

ఇది రాష్ట్రపతిచే నామినేట్ చేయబడిన రాజ్యసభ సభ్యుల ప్రస్తుత జాబితా.

వ.సంఖ్య. చిత్రం పేరు[2] వృత్తి పార్టీ[2] నియమించిన తేదీ[3] పదవీ విరమణ తేదీ[3]
1   మహేశ్ జెఠ్మలానీ లా Bharatiya Janata Party 02-జూన్-2021 13-జులై-2024
2   సోనాల్ మాన్ సింగ్ కళలు 14-జులై-2018 13-జులై-2024
3
 
రామ్ షకల్ సామాజిక సేవలు 14-జులై-2018 13-జులై-2024
4   రాకేష్ సిన్షా సాహిత్యం 14-జులై-2018 13-జులై-2024
5   రంజన్ గొగోయ్ లా Independent 19-మార్చి-2020 18-మార్చి-2026
6   వీరేంద్ర హెగ్డే సామాజిక సేవలు 7-జులై-2022 6-జులై-2028
7   పి.టి.ఉష క్రీడ 7-జులై-2022 6-జులై-2028
8   ఇళయరాజా కళలు 7-జులై-2022 6-జులై-2028
9   కె. వి. విజయేంద్ర ప్రసాద్ సినిమా 7-జులై-2022 6-జులై-2028
10 గులాం అలీ సుల్తానా సామాజిక సేవలు Bharatiya Janata Party 11-సెప్టెంబరు-2022 10-సెప్టెంబరు-2028
11 సంతుం సింగ్ సందు విద్య Independent 31-జనవరి-2024 30-జనవరి-2030
12 ఖాళీ

సభ్యుల పూర్తి జాబితా మార్చు

ఇది 1952 నుండి రాష్ట్రపతిచే నామినేట్ చేయబడిన రాజ్యసభ సభ్యుల పూర్తి జాబితా.[4]

వ.సంఖ్య. చిత్రం పేరు ఏప్పటి నుండి ఏప్పటివరకు
1   అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ 3 ఏప్రిల్ 1952 3 October 1953
2   సత్యేంద్రనాథ్ బోస్ 3 ఏప్రిల్ 1952 2 July 1959
3   పృథ్వీరాజ్ కపూర్ 3 ఏప్రిల్ 1952 2 April 1960
4  – జగదీసన్ మోహన్ దాస్ కుమారప్ప 3 April 1952 2 April 1954
5  – కలిదాస్ నాగ్ 3 April 1952 2 April 1954
6   రుక్మిణి దేవి 3 April 1952 2 April 1962
7  – ఎన్.ఆర్. మాల్కనీ 3 April 1952 2 April 1962
8  – సాహిబ్ సింగ్ 3 April 1952 2 April 1956
9   జాకిర్ హుసేన్ 3 April 1952 6 July 1957
10   మైథిలీ శరణ్ గుప్త 3 April 1952 2 April 1964
11   కాకా కలేల్కర్ 3 April 1952 2 April 1964
12   రాధా ముఖర్జీ 3 April 1952 2 April 1958
13   పాండురంగ వామన్ కాణే 16 November 1953 11 September 1959
14  – మోటూరి సత్యనారాయణ 3 April 1954 2 April 1966
15  – రుతుంజి వాడియా 3 April 1954 2 April 1966
16  – భార్గవ్రామ్ విఠల్ వారెకర్ 3 April 1956 23 September 1964
17  – తారాచంద్ 22 August 1957 2 April 1968
18  – అజూడియా నాథ్ 3 April 1958 4 October 1959
19  – కె. ఎం. పణిక్కర్ 25 August 1959 22 May 1961
20   జైరామదాస్ దౌలత్రం 19 October 1959 2 April 1976
21  – మోహన్ లాల్ సక్సేనా 22 November 1959 2 April 1964
22  – తారాశంకర్ బంద్యోపాధ్యాయ 3 April 1960 2 April 1966
23  – వి.టి. కృష్ణమాచారి 9 June 1961 13 February 1964
24   ఆర్.ఆర్. దివాకర్ 3 April 1962 2 April 1968
25  – గోపాల్ సింగ్ 3 April 1962 2 April 1968
26  – ఎం. అజ్మల్ ఖాన్ 31 March 1964 18 October 1969
27   శకుంతలా పరాంజపే 3 April 1964 2 April 1970
28  – బద్రీనాథ్ ప్రసాద్ 3 April 1964 18 January 1966
29  – జి. రామచంద్రన్ 3 April 1964 2 April 1970
30  – సిద్ధాంతకర్ 25 November 1964 2 April 1968
31  – ఎం.ఎన్.కౌల్ 30 March 1966 2 April 1972
32   హరివంశ్ రాయ్ బచ్చన్ 3 April 1966 2 April 1972
33   ధనుంజయ్ రామచంద్ర 3 April 1966 31 August 1967
34  – ఎం. సి. సెతల్వాద్ 3 April 1966 2 April 1972
35   శంకర్ కురుప్ 3 April 1968 2 April 1972
36   జోచిం అల్వా 3 April 1968 2 April 1974
37   ఎస్.నురల్ హాసన్ 3 April 1968 30 September 1971
38  – కె. రామయ్య 3 April 1968 2 April 1974
39  – గంగ చరణ్ 3 April 1968 2 April 1974
40  – మార్గాంతం చంద్రశేఖర్ 3 April 1970 2 April 1982
27 September 1982 29 December 1984
41   ఉమాశంకర్ జోషి 3 April 1970 2 April 1976
42  – రసూలుద్దీన్ ఖాన్ 3 April 1970 2 April 1982
43  – విద్యా ప్రకాష్ దత్ 4 December 1971 2 April 1980
44  – అబు అబ్రహం 3 April 1972 2 April 1978
45  – ప్రమథనాథ్ బిషి 3 April 1972 2 April 1978
46  – సి.కె. డాఫ్టరీ 3 April 1972 2 April 1978
47   హబీబ్ తన్వీర్ 3 April 1972 2 April 1978
48  – కృష్ణ కృపాలిని 3 April 1974 2 April 1980
49   లోకేష్ చంద్ర 3 April 1974 2 April 1986
50  – స్కాటో స్వు 3 April 1974 2 April 1986
51  – బి.ఎన్. బెనర్జీ 3 April 1976 2 April 1982
52   మాల్కం ఆదిశేషయ్య 14 April 1978 13 April 1984
53  – ఫాతిమా ఇస్మాయిల్ 14 April 1978 13 April 1984
54  – పాండురంగ్ ధర్మాజీ జాదవ్ 14 April 1978 13 April 1984
55   భగవతి చరణ్ వోహ్రా 14 April 1978 5 October 1981
56   నర్గిస్ దత్ 3 April 1980 3 May 1981
57   కుష్వంత్ సింగ్ 3 April 1980 2 April 1986
58 - అసీమా ఛటర్జీ 18 February 1982 13 April 1984
9 May 1984 8 May 1990
59   శివాజీ గణేశన్ 18 February 1982 2 April 1986
60  – హయతుల్లా అన్సారీ 27 September 1982 26 September 1988
61  – మదన్ భాటియా 27 September 1982 26 September 1988
25 November 1988 24 November 1994
62  – వి.ఎన్. తివారి 27 September 1982 3 April 1984
63  – గులాం రసూల్ కౌర్ 9 May 1984 28 December 1987
64  – టి.కె. రామమూర్తి 9 May 1984 8 May 1990
65  – హెచ్.ఎల్.కపూర్ 3 January 1985 14 November 1985
66  – పురుషోత్తం 3 January 1985 2 January 1991
67   సలీం అలీ 4 September 1985 20 June 1987
68   ఎలా లోధ్ 12 May 1986 26 September 1988
69   అమృతా ప్రీతం 12 May 1986 11 May 1992
70   ఎం.ఎఫ్. హుసేన్ 12 May 1986 11 May 1992
71   ఆర్.కే. నారాయణ్ 12 May 1986 11 May 1992
72   రవిశంకర్ 12 May 1986 11 May 1992
73  – అన్వర్ టైముర్ November 1988 8 May 1990
74  – సత్ పాల్ మైథిల్ 25 November 1988 12 January 1992
75  – బిశంభర్ నాథ్ పాండే 25 November 1988 24 November 1994
76   మహ్మద్ యూనస్ 15 June 1989 14 June 1995
77   జగ్నమోహన్ 28 May 1990 9 May 1996
78   ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్ 18 September 1990 17 September 1996
79  – భూపిందర్ సింగ్ 18 September 1990 17 September 1996
80  – రస్సీ కరంజియా 11 January 1991 10 January 1997
81   మహేంద్రప్రసాద్ 27 August 1993 24 November 1994
82  – ఎం. ఆరం 27 August 1993 24 May 1997
83   వైజయంతిమాల 27 August 1993 26 August 1999
84  – బి.బి. దుత్త 27 August 1993 26 August 1999
85  – హబీర్ రెహమాన్ నామిని 27 August 1993 26 August 1999
86   నిర్మల్ దేశ్ పాండే 27 August 1997 26 August 1999
24 June 2004 1 May 2008
87   షబానా అజ్మీ 27 August 1997 26 August 2003
88  – పి. సెల్వీ దాస్ 27 August 1997 26 August 2003
89  – కర్తార్ సింగ్ దుగ్గల్ 27 August 1997 26 August 2003
90   కులదీప్ నయ్యర్ 27 August 1997 26 August 2003
91  – రాజారామన్న 27 August 1997 26 August 2003
92   సింగిరెడ్డి నారాయణరెడ్డి 27 August 1997 26 August 2003
93   మృణాళ్ సేన్ 27 August 1997 26 August 2003
94   హరి మోహన్ సింగ్ యాదవ్ 27 August 1997 26 August 2003
95   నానాజీ దేశ్‌ముఖ్ 22 November 1999 21 November 2005
96   లతా మంగేష్కర్ 22 November 1999 21 November 2005
97   ఫాలి ఎస్ నారిమన్ 22 November 1999 21 November 2005
98  – చో రామస్వామి 22 November 1999 21 November 2005
99   హేమా మాలిని 27 August 2003 26 August 2009
100   బిమల్ జలాన్ 27 August 2003 26 August 2009
101   కె. కస్తూరి రంగన్ 27 August 2003 8 July 2009
102  – నారాయణ సింగ్ 27 August 2003 26 August 2009
103   విద్యా నివాస్ మిశ్రా 27 August 2003 14 February 2005
104  – చందన్ మిత్ర 27 August 2003 26 August 2009
105   దారా సింగ్ 27 August 2003 26 August 2009
106   కపిల వాత్స్యాయన్ 16 February 2006 24 March 2006
10 April 2007 15 February 2012
107   శోభనా భర్తియా 16 February 2006 15 February 2012
108   శ్యామ్ బెనగళ్ 16 February 2006 15 February 2012
109   రామ్ జెఠ్మలానీ 10 April 2006 26 August 2009
110   స్వామినాథన్ 10 April 2007 9 April 2013
111   సి.రంగరాజన్ 9 August 2008 10 August 2009
112  – హెచ్.కె.దువా 18 November 2009 17 November 2015
113  – అశోక్ శేఖర్ గంగూలీ 18 November 2009 17 November 2015
114   మణిశంకర్ అయ్యర్ 22 March 2010 21 March 2016
115   జావేద్ అక్తర్ 22 March 2010 21 March 2016
116   బి. జయశ్రీ 22 March 2010 21 March 2016
117   రామ్ దయాల్ ముండా 22 March 2010 30 September 2011
118   భాలచంద్ర ముంగేకర్ 22 March 2010 21 March 2016
119   అను అగా 27 April 2012 26 April 2018
120   రేఖ (హిందీ నటి) 27 April 2012 26 April 2018
121   సచిన్ టెండుల్కర్ 27 April 2012 26 April 2018
122  – మృణాల్ మీరి 29 June 2012 21 March 2016
123  – కె.పారాశరణ్ 29 June 2012 28 June 2018
124  – కె. టి.ఎస్. తులసి 25 February 2014 24 February 2020
125   నవజ్యోతి సింగ్ సిద్దు 25 April 2016 18 July 2016
126 ప్రణవ్ పాండ్యా 4 May 2016 11 May 2016
127   స్వపన్ దాస్‌గుప్తా 25 April 2016 16 March 2021
128   రఘునాథ్ మహాపాత్ర 14 July 2018 9 May 2021
129   రూపా గంగూలీ 04 October 2016 24 April 2022
(127)   స్వపన్ దాస్‌గుప్తా 02 June 2021 24 April 2022
130
 
శంభాజీ రాజే 13 June 2016 03 May 2022
131   సురేష్ గోపీ 25 April 2016 24 April 2022
132   సుబ్రమణియన్ స్వామి 25 April 2016 24 April 2022
133   మేరి కోమ్ 25 April 2016 24 April 2022
134 సోనాల్ మాన్‌సింగ్ 14 July 2018 23 July 2024
135 రామ్ షకల్ 14 July 2018 23 July 2024
136 రాకేష్ సిన్హా 14 July 2018 23 July 2024
137 మహేశ్ జెఠ్మలానీ 02 June 2021 13 July 2024
138 రంజన్ గొగోయ్ 19 March 2020 18 March 2026
139 పి.టి.ఉష 7 July 2022 6 July 2028
140 వీరేంద్ర హెగ్డే 7 July 2022 6 July 2028
141 ఇళయరాజా 7 July 2022 6 July 2028
142 కె. వి. విజయేంద్ర ప్రసాద్ 7 July 2022 6 July 2028
143 గులాం అలీ ఖతానా 10 September 2022 9 September 2028
144 సత్నామ్ సింగ్ సంధు 31 January 2024 30 January 2030

ప్రస్తావనలు మార్చు

  1. "List of Members of Rajya Sabha [Updated] - State-wise List of Rajya Sabha Members & Their Term". BYJUS (in ఇంగ్లీష్). Retrieved 2024-03-03.
  2. 2.0 2.1 "List of Nominated Members". rajyasabha.nic.in.
  3. 3.0 3.1 "List of Sitting Members of Rajya Sabha (Term Wise)". rajyasabha.nic.in.
  4. https://cms.rajyasabha.nic.in/UploadedFiles/Procedure/PracticeAndProcedure/English/2/nominated_member.pdf

వెలుపలి లంకెలు మార్చు