కట్టా విజయ్ గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png సి. చంద్ర కాంత రావు- చర్చ 17:32, 15 జూన్ 2011 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
అక్షర క్రమంలో అన్ని వ్యాసాలు

ఒకోమారు పుస్తకం లేదా డిక్షనరీలో చూసినట్లుగా అకారాది క్రమంలో వ్యాసాలు చూడ వలసి రావచ్చును. లేదా వెతకవలసి రావచ్చును. ఇందుకు వికీపీడియా:అక్షరానుసార సూచీ అన్న పేజీ చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

చిన్న వ్యాసాలుసవరించు

పట్టీలు మొదలైన చిన్న వ్యాసాలు మొదలుపెట్టి విడిచిపెట్టొద్దు. వాటికి మరింత సామాచారం తో విస్తరించండి. మీకేమైనా సహాయం అవసరమైతే తెలియజేయండి.Rajasekhar1961 07:20, 30 ఆగష్టు 2011 (UTC)

+1 --అర్జున 05:55, 3 జనవరి 2012 (UTC)
చిన్న వ్యాసాలు విస్తరించబడని ఎడల తొలగించబడతాయి. మీ శ్రమ అంతా వృధా అవుతుంది. మంచి వ్యాసాన్ని తీసుకొని పెద్దదిగా చేయండి.Rajasekhar1961 09:07, 4 జనవరి 2012 (UTC)

పరిచయంసవరించు

నమస్తే కట్టా విజయ్ గారు. సహ వికీపీడియనులని పరిచయం చేసుకోవాలనే సంకల్పం తో అందరినీ పలకరిస్తున్నాను. కొంచెం టచ్ లో ఉండండి!శశి 08:10, 4 సెప్టెంబర్ 2011 (UTC)

జవహర్ నవోదయ విద్యాలయంసవరించు

పాలేరు లోని జవహర్ నవోదయ విద్యాలయం లాంటి ఎన్నో విద్యాలయాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. వీలుంటే వీటన్నింటికి ప్రధానమైన వ్యాసాన్ని విస్తరించి వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. ధన్యవాదాలు.Rajasekhar1961 07:57, 16 డిసెంబర్ 2011 (UTC)

మైదానంసవరించు

మంచి నవల ఎంచుకున్నారు. ప్రచురణ వివరాలు, కథాంశం, పాత్రల పోషణ, విమర్శలు మొదలైనవి అన్ని చేర్చండి. మీదగ్గర పుస్తకం ఉంటే ముఖచిత్రం స్కానింగ్ చేసి బొమ్మను వ్యాసంలో చేర్చవచ్చును.Rajasekhar1961 10:48, 26 డిసెంబర్ 2011 (UTC)

అధికారి ఎన్నిక గడువు పొడిగింపుసవరించు

అర్జున అధికారిగా ఎన్నికకు స్టివార్డ్ ల నియమాల ప్రకారం (ప్రస్తుత తెలుగు అధికారులు క్రియాశీలంగా లేరు కాబట్టి) 15 వోట్లు కావాలి. అందుకని ఎన్నిక గడువు పొడిగించాను. మీరు త్వరలో వోటు వేయమని కోరుచున్నాను--అర్జున 10:17, 8 జనవరి 2012 (UTC)

కొత్త వ్యాసాల విస్తరణసవరించు

మీరు ప్రారంభించే కొత్త వ్యాసాలను కనీసం ఐదారు వాక్యాలతో వారంరోజులలో విస్తరించండి. లేకపోతే నిర్వహణలో భాగంగా వాటిని తొలగించవచ్చు.--అర్జున 17:52, 19 ఫిబ్రవరి 2012 (UTC)

100 మార్పుల స్థాయిసవరించు

మీరు జనవరి 2012 లో 100 మార్పులు స్థాయి దాటారు. మీ కృషికి ధన్యవాదాలు.ముందు ముందు మరింత చురుకుగా పనిచేసి తెవికీని అభివృద్ధిచేయాలని కోరుచున్నాను. --అర్జున (చర్చ) 05:34, 1 మార్చి 2012 (UTC)

పుస్తకాలుసవరించు

ఏదైనా మంచి పుస్తకం గురించి వ్యాసం రాద్దామండి. మీ వద్దనున్నవి తెలియజేస్తే కలిసి మంచి వ్యాసం తయారుచేద్దాము.Rajasekhar1961 (చర్చ) 06:27, 8 మార్చి 2012 (UTC)

హైదరాబాదులో తెవికీ సమావేశంసవరించు

కట్టా విజయ్ గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అత్యంత విలువైన అభిప్రాయం తెలియ జేయండి.--జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 06:40, 13 మార్చి 2013 (UTC)

హైదరాబాదులో తెవికీ సమావేశంసవరించు

కట్టా విజయ్ గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి.--t.sujatha (చర్చ) 06:52, 13 మార్చి 2013 (UTC)

స్వాగతంసవరించు

 

తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి.