స్వాగతం

మార్చు
హరి ప్రసాద్ గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  

హరి ప్రసాద్ గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.      -- కె.వెంకటరమణ చర్చ 13:19, 4 ఆగష్టు 2013 (UTC)


ఈ నాటి చిట్కా...
 
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 22


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల


ధన్యవాదాలు

మార్చు

మీరు సృష్టించి వృద్ధి చేసిన వ్యాసాలు పళ్ళిపట్టు మరియు లింపోమా వ్యాసాలు చాలా బాగున్నాయి. తెలుగు వికీ అభివృద్ధికి మీరు చేస్తున్న కృషికి ధన్యవాదాలు. మరిన్ని విశేష వ్యాసాలను తెలుగు వికీలో చేరుస్తారని ఆశిస్తాను. మీ యొక్క వివరములను మీ వాడుకరి పేజీలో ఉంచితే బాగుంటుందని నా అభిప్రాయం.-- -- కె.వెంకటరమణ చర్చ 14:11, 6 ఆగష్టు 2013 (UTC)

లింఫోమా, అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా పై మీ వ్యాసాలు చాలా బాగున్నాయి. శభాష్ --వైజాసత్య (చర్చ) 11:50, 10 ఆగష్టు 2013 (UTC)
ధన్యవాదాలు kvr.lohithగారు,తప్పకుండా నా వలన చేతనైన సహాయము చేస్తాను.
ధన్యవాదాలు వైజాసత్యగారు., --- హరి ప్రసాద్ (చర్చ) 13:31, 11 ఆగష్టు 2013 (UTC)

ధన్యవాదాలు

మార్చు

హరి ప్రసాద్ గారు మీ గురించి కొంచెం పరిచయాన్ని మీ వాడుకరి పేజీలో చేర్చండి. ఇతరులకు తెలుస్తుంది. ఇకపోతే వైద్య సంబంధ వ్యాసాలు తయారుచేస్తున్నారు. వీటి గురించి ఆంగ్ల వికీలో సమాచారం ఉన్నది. దానిని తర్జుమా చేసినా సరిపోతుంది. శుభాకాంక్షలు.Rajasekhar1961 (చర్చ) 05:25, 10 ఆగష్టు 2013 (UTC)


ధన్యవాదాలు Rajasekharగారు, మీ సలహాకు చాలా ధన్యవాదములు.హరి ప్రసాద్ (చర్చ) 13:52, 11 ఆగష్టు 2013 (UTC)

Proposed deletion of యువాన్

మార్చు
 

The article యువాన్ has been proposed for deletion because of the following concern:

విషయం సంగ్రహం

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. Vyzbot (చర్చ) 11:12, 31 జనవరి 2014 (UTC)  -- కె.వెంకటరమణ చర్చ 16:08, 12 ఆగష్టు 2013 (UTC)Reply

దశాబ్ధి ఉత్సవాలకు ఆహ్వానం

మార్చు
 

తెవికీ మిత్రులందరకూ దశాబ్ది ఉత్సవ కమిటీ తరపున ఆహ్వానం

2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. వీరిలో విశేష కృషిచేసిన కొందరిని సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ నెల (ఫిబ్రవరి) 15, 16 తేదీలలో దశాబ్ది సంబరాలుగా జరుపుకోబోతున్నాం.

ఈ కార్యక్రమంలో ఎందరో కొత్త ఔత్సాహికులకు వికీతో అనుబంధాన్ని ఏర్పరచి భావి వికీపీడియా:వికీపీడియనులుగా తీర్చిదిద్దాలని కోరికతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వాటిలో మీరూ పాల్గొని కొత్త వారికి విజయవాడలోగల కే.బీ.యన్. కళాశాల వద్దనే ప్రత్యక్ష సహాయం చేస్తూ మార్గనిర్దేశం చేయాలని మా కోరిక, ప్రయాణం, వసతి [[1]] వంటివి ఏర్పాటు చేయబడినవి. కనుక ఇప్పటికీ నమోదు చేసుకొనకపోతే దయచేసి పైన గల సైటునోటీసు[[2]] ద్వారా మీ వివరాలు నమోదుచేసుకొంటే మాకు ఏర్పాట్లకు అంచనా ఏర్పడుతుంది.

ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వికీ మిత్రులంతా సహకరించి కార్యక్రమం విజయవంతం చేసి భావితరాలకు వికీ మార్గదర్శినిగా ఉండేలా చేయాలని మా కోరిక

......దశాబ్ది కార్యనిర్వాహకవర్గం, సహాయమండలి

ఉంగళుక్కాగె దాన్, ఇంద మూస

మార్చు

హరిప్రసాద్ అవర్గళుంగ, వణక్కం. చెన్నైయిల్ ఇరుప్ప తెలుగు వికీపీడియన్ గళ్ ఎల్లారుక్కాగె ఇంద మూస సేస్తిని. ఉంగ ప్రొఫైల్ ల ఇంద మూస పయన్ పరుచుకోంగ అని మనవి సేస్తా ఉంటిని. ఎప్పోళ్హుం ఉంగల్ సేవై యిల్ - శశి (చర్చ) 18:09, 8 ఫిబ్రవరి 2014 (UTC)Reply

 இந்த பயனர் சென்னை (மெட்ராசு)யில் வாழ்கிறார்.
(ఈ వాడుకరి చెన్నై(మద్రాసు) లో నివసిస్తారు.)

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

 

You have been a medical translators within Wikipedia. We have recently relaunched our efforts and invite you to join the new process. Let me know if you have questions. Best Doc James (talk · contribs · email) 12:34, 13 August 2023 (UTC)