స్వాగతం మార్చు

Rajani Gummalla Translation గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  

Rajani Gummalla Translation గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని (  లేక  ) బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (సంతకం చర్చా పేజీల్లో మాత్రమే చెయ్యాలి, చర్చ ఎవరు చేసారో తెలియడానికి. వ్యాసాలలో సంతకం చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     Nrgullapalli (చర్చ) 23:52, 11 అక్టోబరు 2019 (UTC)Reply



ఈ నాటి చిట్కా...
 
దారి మార్పు పేజీలు

తెలుగులో వ్యాసాల పేర్లు రాసేటపుడు వాటిని పలు విధాలుగా రాయవచ్చు. ఉదాహరణకు రామప్ప దేవాలయం,రామప్ప దేవాయలము, రామప్ప గుడి, అన్న పేర్లు ఒకే వ్యాసాన్ని సూచిస్తాయి. మరిన్ని వివరాలకు వికీపీడియా:నామకరణ పద్ధతులు చూడండి. పదాంతంలో ము కు బదులుగా అనుస్వారం (ం) వాడడం వాడుకలోకి వచ్చింది. అది పాటించండి. అయినా ఇతర పేర్లుకూడా వాడుకలో వుంటే, ఒక పేరు మీద వ్యాసం రాసి మిగత అన్నీ పేజీలకు దారి మార్పు పేజీలను తయారు చేయవచ్చు. రామప్ప దేవాలయం అన్న పేరుతో అసలు వ్యాసం ఉంది. ఇప్పుడు రామప్ప గుడి పేజీని దారి మార్పు పేజీగా సృష్టించాలంటే ఆ పేజీలో#REDIRECT [[రామప్ప దేవాలయం]] అని ఉంచాలి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Nrgullapalli (చర్చ) 23:52, 11 అక్టోబరు 2019 (UTC)Reply

పేరు మార్పుతో రెండు వ్యాసాలు సృష్టించడం మార్చు

వాడుకరి:Rajani Gummalla Translation గారు, తెలుగు వికీపీడియాలో వ్యాసాల రచనపై మీరు చూపిస్తున్న ఆసక్తికి ధన్యవాదాలు. అయితే, మీరు ఆంగ్ల వికీపీడియాలో ఉన్న వ్యాసాన్ని తెలుగు అనువాదం చేస్తున్నపుడు వ్యాసం వికీ శైలికి అనుగుణంగా ఉండడంలేదు. వికీ శైలికోసం తెలుగు వికీలోని ఇతర వ్యాసాలను ఒకసారి క్షుణ్ణంగా చూడగలరు. అదేవిధంగా కొద్దిపాటి పేరుమార్పుతో మీరు ఒకే వ్యాసాన్ని రెండుస్లారు (ఉదా: మెనింగోకాకల్ టీకా - మెనింగోకాకల్ వ్యాక్సిన్, బి. సి. జి టీకా - బిసిజి టీకా) రాశారు. అలా రాయడం వికీ నియమాలకు విరుద్దం. కనుక, ఈ విషయాల్లో కాస్త జాగ్రత్త వహించగలరు. Pranayraj Vangari (Talk2Me|Contribs) 09:18, 10 నవంబర్ 2019 (UTC)

Rajani Gummalla Translation గారూ, Pranayraj Vangari గారు చెప్పిన విషయాన్నే కొద్దిగా వివరిస్తాను. ఒకే వ్యాసానికి రెండు మూడు పేర్లు ఉండాల్సిన అవసరం వికీలో ఉండవచ్చు. ఉదాహరణకు మీరు బిసిజి టీకా వ్యాసానికి బి. సి. జి టీకా, బిసిజి టీకా అనే రెండూ పేర్లు ఉండాలని భావించి నట్లుగా తోస్తోంది. మీ ఆలోచన కచ్చితంగా సబబే. అయితే ఒకే కంటెంటుతో ఒకటి కంటే ఎక్కువ పేజీలను పెట్టే బదులు వికీలో ఒక ఉపాయం ఉంది అది దారిమార్పు పేజీ! అంటే.., పేజీ ఒకటే ఉంటుంది, కానీ పేర్లు మాత్రం అనేకం ఉంటాయి. ఉదాహరణకు బి. సి. జి టీకా అనే పేజీ ఒక్కటే ఉంటుంది. బిసిజి టీకా అనే పేజీని మొదటిదానికి దారిమార్పు చేస్తాం. ఇలా దారిమార్పు పేజీలు ఎన్నైనా పెట్టుకోవచ్చు. బి.సి.జి టీకా అనే పేజీని కూడా దారిమార్పు పేజిగా పెట్టుకోవచ్చు. ఆయా పేజీలను నేను దారిమార్పుగా చేసాను పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 01:44, 15 నవంబర్ 2019 (UTC)
Rajani Gummalla Translation గారూ, పైన @Pranayraj1985:, @Chaduvari: గార్లు చెప్పిన విషయం మీరు పట్టించుకోకుండా చదువరి గారు దారిమార్పు చేసిన బిసిజి టీకా వ్యాసంలో ఆ మార్పులను తొలగించి మళ్ళీ మీ అనువాద సమాచారాన్ని అచ్చుకొట్టారు. మీరు వికీపీడియా ట్రాన్సలేషన్ టూల్లో రాస్తున్నారనీ, అందులో మీరు ప్రచురించు అనగానే మనవాళ్లు చేస్తున్న దిద్దుబాట్ల మీద అది వచ్చి ప్రచురితమవుతోందని నాకు అర్థమవుతోంది. కానీ, మొట్టమొదట బీసీజీ టీకాకి ఒక వ్యాసం ఉండీ మరోటి సృష్టించారు, రెండు- వికీపీడియాలో తోటి సభ్యులు బాధ్యతవహించి వివరిస్తున్నా వినట్లేదు కాబట్టి మీరు మరోమారు ఉన్న పేజీని మరి ఏ పద్ధతిలోనైనా తిరిగి సృష్టించడం జరిగితే మీపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని --పవన్ సంతోష్ (చర్చ) 16:24, 3 జనవరి 2020 (UTC)Reply

తెలుగు అనువాద వ్యాసాల పతకం మార్చు

  తెలుగు అనువాద వ్యాసాల పతకం
Rajani Gummalla Translation గారికి, జూన్ 2015-జులై 2020 కాలంలో తెలుగులో కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణం వాడి తొలగింపుకు గురికాని 1238 వ్యాసాలకు కృషిచేసిన 149 మందిలో వ్యాసాల సంఖ్యా పరంగా 80% వ్యాసాలు చేర్చిన 23 మందిలో మీరొకరు. మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకం అందజేస్తున్నాను. మీరిలాగే తెవికీలో అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ..--అర్జున (చర్చ) 07:44, 13 ఆగస్టు 2020 (UTC)Reply

యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ చర్చలు మార్చు

Rajani Gummalla Translation గారికి, నమస్కారం.

ప్రస్తుత కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణ నాణ్యత నియంత్రణ విధానం సమీక్ష చర్చ, కొత్త విధానానికి ప్రతిపాదనలు చర్చ ప్రారంభమై రెండు వారాలైంది. ఇప్పటివరకు 8 మంది సహసభ్యులు చర్చలో పాల్గొన్నారు. ఉపకరణం పై అనుభవంగల మీరు ఇంకా చర్చలో పాల్గొనలేదు. ఈ సందర్భంలో అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి ప్రాజెక్టు కూడా చూసి, మీ విలువైన అభిప్రాయాలు, కొత్త ప్రతిపాదనలు ఆయా చర్చలలో ఒక వారంలోగా చర్చించవలసినదిగా కోరుతున్నాను. ఆ తరువాత వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి ప్రకారం జరిగే ఓటుపద్ధతిలో కేవలం ఓటు మాత్రమే పరిగణింపబడుతుంది, అప్పుడు మీ అభిప్రాయం తెలిపినా అది ఫలితం గణించడాన్ని ప్రభావితం చేయదు. మీ సహకారానికి ధన్యవాదాలు. -అర్జున (చర్చ) 00:31, 29 ఆగస్టు 2020 (UTC)Reply

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు ఎన్నికలలో ఓటు వేయండి మార్చు

నమస్తే Rajani Gummalla Translation,

2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు అఫ్ ట్రస్టీస్ ఎన్నికలలు మొదలయ్యాయి. ఈ ఎన్నిక 18 ఆగష్టు 2021 న మొదలైంది, 31 ఆగష్టు 2021 న ముగుస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ తెలుగు వికీపీడియా వంటి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీల గురించి ఈ లింకులో తెలుసుకోండి.

ఈ సంవత్సరం నాలుగు బోర్డు సీట్లకు ఎన్నిక జరుగుతుంది. వీటి కోసం 19 మంది అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థుల గురించి మరింత సమాచారం ఈ పేజీలో తెలుసుకోండి.

70,000 ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ 31 ఆగష్టు 23:59 UTC వరకు నడుస్తుంది.

మీరు ఇప్పటికే ఓటు వేసినట్టు అయితే, దయచేసి ఈ ఇమెయిల్‌ను విస్మరించండి. ఓటర్లు ఒక్కసారి మాత్రమే ఓటు వేయవచ్చు.

ఈ ఎన్నికలు గురించి మరింత సమాచారం తెలుసుకోండి. MediaWiki message delivery (చర్చ) 05:01, 29 ఆగస్టు 2021 (UTC)Reply

 

You have been a medical translators within Wikipedia. We have recently relaunched our efforts and invite you to join the new process. Let me know if you have questions. Best Doc James (talk · contribs · email) 12:34, 13 August 2023 (UTC)