వికీపీడియా:సహాయ కేంద్రం/పాత చర్చ 4

how to download any video from google.co.in?

మీ బ్రౌజర్ లో యాడాన్స్ లోకి వెళ్ళి వీడియో డౌన్లోడర్ ను ఇన్ స్టాల్ చేసుకొని పని ప్రారంభించవచ్చు

pratyeka - Instead of 'PravesInchu', it is Printed as 'PravesAnchu'

మార్చు

In the Sign In / Sign Up page under Pratyeka Category, the heading is wrongly written as PravesAnchu instead of PravesInchu. Please correct.

✔ అచ్చుతప్పుని గుర్తించి తెలియజేసినందుకు కృతజ్ఞతలు. దీన్ని సరిచేసాను. ఆ మార్పు మరికొద్దిసేపట్లో తెవికీలో ప్రతిఫలిస్తుంది. —వీవెన్ (చర్చ) 09:11, 6 మార్చి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

I have written some telugu literature how can i upload

మార్చు

I have written some telugu literature how can i upload sreenivasa sooktulu, patalu, kavithalu,-- yedla srinivasa rao

మీ స్వంత కృతులైతే, వాటిని ఇతరులు అభివృద్ధి చేయవచ్చు అనుకుంటే వికీబుక్స్ లో చేర్చవచ్చు. లేకపోతే మీ స్వంత బ్లాగు లేక వెబ్సైటు లోచేర్చుకోండి. మరిన్ని వివరాలకు ఏది వికీపీడియా కాదుచూడండి. --అర్జున (చర్చ) 03:07, 12 మార్చి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

లాగిన్ అయ్యాక,తెలుగులో టైపు చెయ్యలేక పోవుచున్నాను

మార్చు

Problem to type in telugu after login

మార్చు

after login in my account,when I click edit box of the essay page or 'prayoga shala'edit box,the editorial symbols and boxes appearing in multicolor and I am not able to type in Telugu.But if I enter edit without logging in my account,I can type in Telugu.In this regard I invite co-menbers suggestions and advices.Rama krishna reddy.P 05:44, 15 మార్చి 2012 (UTC)

Kindly press Escape key once and try to type. Chavakiran (చర్చ) 05:48, 15 మార్చి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

Sri chavikiran,Even after pressing ESc button I am not able to type in Telugu. can you Please give any other suggestionRama krishna reddy.P 07:21, 15 మార్చి 2012 (UTC)

ప్రస్తుతానికి http://lekhini.org నందు టైప్ చేసి ఇక్కడ అతికించండి. ఈ లోపులో మీ సమస్యను పరిశీలిద్దాం. మీ బ్రౌజర్ ఏమిటి? వేరే బ్రౌజరులో ప్రయత్నించారా? Chavakiran (చర్చ) 07:52, 15 మార్చి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
బ్రౌజర్ మారిస్తే మీ సమస్య తీరవచ్చును.Rajasekhar1961 (చర్చ) 12:43, 15 మార్చి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

గణనము, సమీకరణాలు వ్రాయడం

మార్చు

నేను నూనెగింజలను,నూనెలను పరిక్షించే పద్ధతులను వ్రాద్దామనుకుంటున్నాను.వ్యాసం చివర లెక్కించే విధానం(calculation)వ్రాల్సివుంటుంది. ప్రయోగశాలలో ప్రయత్నించాను.కాని కుదరలేదు.సలహ యివ్వగలరు.ఉదాహరణకు(w3-w1)X 100 divided by (w2-w1).Rama krishna reddy.P 09:58, 17 ఏప్రిల్ 2012 (UTC)

సూత్రాలు/సమీకరణా లను వ్రాయడం ఎలా?

మార్చు

సైన్సు కు చెందిన సూత్రాలు ఎలా వ్రాయాలి.? ఉదా:(w1-w2) X100 whole divided by (w1-w) Rama krishna reddy.P 15:58, 7 మే 2012 (UTC)

చూడండి.--అర్జున (చర్చ) 15:19, 8 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]


 తెలుగు పదాలు

మార్చు

నేను గత రెండు సంవస్త్సరములుగ అచ్చ తెలుగు పదాల కోసము వెతుకుతున్నాను,. కాని ఆసించిన ఫలితం దక్కలెదు.... కావున మన తెలుగు వికీ లొ అటువంటి అనుసన్దానము ఎద్యెన ఉన్నచొ తెలపగలరు...క్రుతగ్నుడ్ని
పై వ్యాఖ్య వాడుకరి:Satishrathnamm రాశారు.

అచ్చ తెలుగు పదాలు అంటే ఏమిటి? అవి మీకు ఎలా ఉపయోగంగా వుంటాయో వివరించండి. --అర్జున (చర్చ) 08:32, 17 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]
క్షమించాలి,అంటె ఒక నిగంటువు లంటిది కావాలని నా అంతరార్తము(ఇందులొ నిగంటువు అనె పదం కూడ అచ్చ తెలుగు అని నా అర్థము) .. స్పందించినందుకు క్రుతఙతలు అర్జున్ గారు.
నిఘంటువు చూడండి. వికీ ప్రాజెక్టుల వారి నిఘంటువు విక్షనరీకూడా చూడవచ్చు.--అర్జున (చర్చ) 09:59, 17 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున్ గారు మీకు క్రుతఙ్నుడిని, అలగే పర్యాయ పదాలు సమూహము వెబ్సయిట్ లెదా ఎదయిన అనుసందానము పంపగలరు. సతీష్ రత్నం
పర్యాయ పదాలు మన నిఘంటువులలో ప్రధాన అర్థం తరువాత వరుసనే రాస్తారు. నాకు తెలిసి ఇంగ్లీషు థెసారస్ లాగా మన తెలుగులో రాలేదు. తెలుగు -ఇంగ్లీషు పై ఆసక్తి వుంటే వేమూరి గారి తెలుగు ఇంగ్లీషు నిఘంటువు చూడవచ్చు.--అర్జున (చర్చ) 12:47, 17 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]
నాకు వివిధ ప్రాంతాల వారి పదజాలం దొరికె చొటు చూపగలరు .. క్రుతఙ్నుడిని....
నాకు తెలిసిన సమాచారం వికీ వ్యాసం నిఘంటువు లో రాశాను. మీరు ఈ విషయంలో ఏదైనా నిష్ణాతుడైన తెలుగు ఆచార్యుని సంప్రదిస్తే మంచిది.--అర్జున (చర్చ) 06:27, 18 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

give a telugu names list to name our get together party....

మార్చు

we want to name our get together party in telugu. so plz send some unique names list in telugu which will apt for the function...

thank u పై వ్యాఖ్య అనామక సంపాదకుడు మే 26 2012 న రాశారు.

క్షమించాలి, తెవికీ మీరు కోరినదానికి సహాయంచేయలేదు.--అర్జున (చర్చ) 12:01, 26 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

Essential oils

మార్చు

'Essential oils' అన్న పదానికి " ఆవశ్యక నూనెలు " అన్న పదం సరైనదేనా?Rama krishna reddy.P (చర్చ) 12:55, 2 జూన్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

అనువాదం సరిపోతుంది.--అర్జున (చర్చ) 03:25, 3 జూన్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

title not correct

మార్చు

On the home page, for the category of "this week's picture" please changethe title from 'Ee varapu bomma" to "Ee vaarapu chitram". word bomma looks very naive.
పై వ్యాఖ్య 5సెప్టెంబరు 2012 న వాడుకరి:Vinaygarimella రాశారు.

మీ అభిప్రాయానికి ధన్యవాదాలు. మీ ప్రతిపాదన కు సరైన పేజీ వికీపీడియా:రచ్చబండ_(ప్రతిపాదనలు) . --అర్జున (చర్చ) 07:17, 5 సెప్టెంబర్ 2012 (UTC)

vajra suchakopanishat

మార్చు

vajra suchakopanishat ante emiti ekkada dorukutundi ?

About chetha badi

చేతబడి తద్వారా ఇంగ్లీషు వికీ వ్యాసాలు చూడండి.--అర్జున (చర్చ) 01:30, 26 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

how to take a print?

మార్చు

how to take a print?

మీ విహరిణి లో ముద్రణాదేశం (File->Print) వాడండి. అవసరమైతే వికీ ప్రక్క పానెల్లో ముద్రించండి/ఎగుమతి చేయండి -> అచ్చుతీయదగ్గకూర్పు ఎంపికచేసి ఆ తరువాత ముద్రించుకోండి.--అర్జున (చర్చ) 01:29, 26 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

font too small and difficult to read at normal size

మార్చు

first of all, i would like to say i have been reading telugu newspapers since childhood, studied telugu in school,so, i have no problem with reading and writing telugu. But here at telugu wikipedia, it is really difficut to read telugu, the font is not good at all, it is small at normal size and i have to enlarge to 150% to read, also the font itself is also not good for reading at any size unlike the fonts on the newspapers, the font for telugu used in ubuntu is much better...any ideas about this problem? 14.139.160.4 14:32, 1 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మీ విహరిణి అమరికలు, కంప్యూటర్ అమరికలు తనిఖీ చేయండి. ప్రజాకంప్యూటర్ కేంద్రంలో కూడా చూడండి. తెవికీలో ప్రస్తుతానికి దోషంలేదు. --అర్జున (చర్చ) 01:25, 26 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

దుస్తుల గురించి

మార్చు

దుస్తుల గురించిన వ్యాసాలని మొదలుపెట్ట/అనువాదించదలచుకొన్నాను. నెక్ టై అనువదించాను. బౌ టై అనువదిస్తున్నాను. ఇలాగే చొక్కా, ప్యాంటు లని విస్తరించదలచుకొన్నాను. అయితే ఇక్కడ నాకు కొన్ని ప్రశ్నలు తలెత్తాయి.

  • ప్యాంట్ల పై ఆంగ్ల వికీ లో ఉన్న సమాచారం భారతదేశానికి వర్తించదు. మన దేశం దృష్ట్యా కావలసిన విషయం పైన తక్కువ సమాచారం, ఇక్కడ వాడబడని (అమెరికా మరియు ఐరోపా లలో వాడిన) ఫ్యాషన్ ల పై ఎక్కువ సమాచారం ఉంది. మనకి వర్తించే సమాచారం ఎక్కడ దొరుకుతుందో అర్థం కావడం లేదు (గూగుల్ కాకుండా). సహాయం చేయగలరు.
  • 1959 లో బాల్ & కో. అనే ప్రచురణ సంస్థ ఎం. బీ. జువేకర్ అనే దర్జీ రచించిన "కమర్షియల్ సిస్టం ఆఫ్ కటింగ్" అనే పుస్తకం మా ఇంట్లో ఉంది. ఇందులో అప్పటి ఫ్యాషన్ అయిన ప్లీటెడ్ ట్రౌజర్స్, బుష్-షర్ట్, డిన్నర్ జాకెట్ వంటివి ఎలా కుట్టాలో బొమ్మలతో సహా ఉన్నవి. వీటిని స్కాన్ చేసి వికీ లో పెట్టవచ్చునా. ఆఫ్-సెట్ ప్రింట్ కావటం వలన బొమ్మకి కొద్దిగా ప్రక్కకి కలర్ ప్రింట్ అయ్యి ఉంది. నాకు ఫోటోషాప్ రాదు. ఎవరినైనా సహాయం అడగవచ్చునా?
  • లూజ్ ప్యాంట్ల తర్వాత వచ్చిన/మరల అవే ఫ్యాషన్లు పునరావృత్తమైన టైట్ ప్యాంట్లు, బెల్-బాటం లు, బ్యాగీ ప్యాంట్లు, ప్యారలెల్ ప్యాంట్లు (మరల లూజ్ వలె), తర్వాత జీంస్, బూట్-కట్ (మరల బెల్-బాటం వలె), టైట్ జీంస్ (మరల టైట్ ప్యాంట్ల వలె) లను ఎలా పొందుపరచాలో కొద్దిగా అయోమయంలో ఉన్నాను. (ఒకే వ్యాసమా, వేర్వేరు వ్యాసాలా?)

సూచించగలరు. శశి (చర్చ) 20:42, 25 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మీ కృషికి అభివందనలు.
ప్యాంట్లు దిగుమతి అయిన సంస్కృతి కాబట్టి మనదేశానికి స్వంతంగా విషయం వుంటుందనుకోను.
రచయిత జీవితానంతరము 60 సంవత్సరాలు గడిచితే పుస్తకాన్ని స్కాన్ చేసి కామన్స్ లో చేర్చి ఆ తరువాత అవసరమైతే వికీసోర్స్ లో పాఠ్యీకరణ(transcription) చేయవచ్చు.
వ్యాసంలో సమాచార విస్తృతిని బట్టి ప్రత్యేక వ్యాసాలు చేయవచ్చు. ప్రారంభంలో ఒకే వ్యాసంలో రాయటం మంచిది--అర్జున (చర్చ) 01:23, 26 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు చెప్పింది చాలా సత్యం. తెలుగు వికీలో నిబంధనలు అంత కఠినంగా లేకపోవడం వల్ల వ్యాసాల రచన సులభం. తొలగించబడతాయనే భయం చాలా తక్కువ.
ఇక దుస్తుల వ్యాసాల గురించి మీదగ్గర నున్న పుస్తకంలోని దుస్తుల తయారీకి సంబంధించిన సమాచారం తీసుకొని; బొమ్మల్ని వికీ కామంస్ నుండి తీసుకోవడం సులభం. స్కానింగ్ చేసి ఉంచడం వలన కాపీహక్కు సమస్యలు తలెత్తుతాయి. మీరు వ్యాసాల సమాచారం చూస్తే బొమ్మల కోసం నేను సహాయం చేయగలను. మరొక విషయం. మన ఆంధ్రుల దుస్తుల గురించి చాలా తక్కువ సమాచారం ఉంది. కండువా, ఉత్తరీయం, లంగోటా, జుబ్బా మొదలైనవి. వీలుంటే వ్యాసాలు తయారుచేయండి. Rajasekhar1961 (చర్చ) 07:22, 31 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
రాజశేఖర్ గారికి, అర్జున గారికి సమాచారం అందించినందుకు కృతజ్నతలు.
రాజశేఖర్ గారు, మీరు ఆ మాత్రం సహాయం చేయగలిగితే ఇక నేను వాయించేస్తాను. మీరు చెప్పినట్టు ఆంధ్రుల దుస్తుల గురించి వ్రాసే అవసరం కూడా ఎంతైనా ఉన్నది. దాని పై కూడా దృష్టి సారిస్తాను. శశి (చర్చ) 17:18, 31 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

కఠిన ఆంగ్ల వికీ/సరళ తెవికీ నియమాలు

మార్చు

ఆంగ్ల వికీ నియమాలు చాలా కఠినంగా ఉనాయి ఎందుకని? ఒక క్రొత్త వ్యాసం వారి ప్రమాణాలకు అనుగుణంగా లేకపోతే, ఒక సారి మాత్రమే హెచ్చరించి అప్పటికీ కుదరకపోతే, నేరుగా ఆ వ్యాసాన్ని డిలీట్ చేస్తున్నారు! దీనితో పోల్చుకొంటే, తెవికీ నియమాలు చాలా సరళంగా ఉన్నాయి. కొంత కాలం తర్వాత తెవికీ కూడా ఆంగ్ల వికీ వలె కఠినతరం అవ్వదు కదా?!? అలా అయితే కొత్త వ్యాసాల చేరిక బహు కష్టమవుతుంది. అవ్వకూడాదనే కోరుకుంటున్నాను. శశి (చర్చ) 23:47, 30 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నియమాలు సభ్యుల చర్చలద్వారానిర్ణయించబడినవి. ఆంగ్లవికీలో పదులవేలసంఖ్యలో ప్రతినెల కనీసం 5 మార్పులు చేసేవారు వున్నారు. అదే మన తెలుగులో పదులలోనే వుంది. ఆంగ్లంలో మరల మరలచేయవలసిన పనులను సులభంగా బాట్లద్వారానిర్వహిస్తున్నారు. వ్యాసాల రాసి కన్నావాసి ముఖ్యమని చాలా చర్చలలో కనబడుతున్న విషయం. తెవికీ అభివృద్ధి వేగం పుంజుకుంటే దానికి తగ్గట్టు నియమాలలో మార్పులు కూడా వచ్చి నాణ్యతను పెంచడానికి సహాయపడతాయి. --అర్జున (చర్చ) 05:02, 3 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

విలీనం చేస్తే ఖాతాదారుని కృషి కి భంగపాటు

మార్చు

ఒక ఖాతాదారుడు వ్రాసినది, ఇంకొక ఖాతాదారుడి వ్యాసంలో విలీనం చేస్తే, మొదటి ఖాతాదారుని కృషికి భంగపాటు అవ్వదా? ఓణీ ని లంగా ఓణి లో విలీనం చేసినపుడు ఇలా అవ్వటం గమనించాను. (నొచ్చుకోవట్లేదు. కేవలం సందేహ నివృత్తికి). శశి (చర్చ) 01:52, 6 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

విలీనం చేసినప్పుడు మూల వ్యాసం లోని విషయం విలీనమైన వ్యాసం లోనికి చేరుతుంది కదా. కనుక విషయ పరంగా ఎటువంటి నష్టం లేదు. ఇకపోతే, ఆయా మార్పులు విలీనం చేసిన వారి పేరు మీద ఉంటాయి. లంగా ఓణీ వ్యాస చరిత్రను చూస్తే రాజశేఖర్ గారు ఎక్కువ సమాచారాన్ని చేర్చినట్టు కనబడుతుంది. అదే ఓణీ వ్యాస చరిత్రలో చూస్తే అసలు మార్పులు చేసినవారు ఎవరనేది తెలుస్తుంది. ఆ విధంగా మొదటి వాడుకరుల మార్పులు ఎక్కడికీ పోనట్టే. ఆయా వాడుకరుల మార్పులను చూసినా వారు ఓణీ వ్యాసంలో మార్పులు చేసినట్టు తెలుస్తుంది.
విలీనమైన వ్యాసంలోని మార్పుచేర్పులను ఆయా రచయితలకే కొత్త వ్యాసం యొక్క చరిత్రలో కూడా ఆపాదించేలా చేసే సౌలభ్యం ఇంకా వికీమీడియా సాఫ్ట్‌వేరులో లేదు. ఈ సౌలభ్యం వచ్చినా, విలీనంలో మూల విషయం కొత్త వ్యాసంలో ఒకే చోట కాకుండా, పలు చోట్ల విలీనం కావాల్సివుండొచ్చు. వ్యాస ప్రవాహంలో వివిధ విభాగాలలో చేర్చాల్సి రావచ్చు. అప్పుడూ మూల వ్యాస రచయితలకు శ్రేయస్సుని ఆపాదించడం కష్టమే. (ఈ విషయంలో ఇతర వికీలలో ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి.)
మరో చిట్కా ఏమిటంటే, ఓణీ చరిత్రలో రాజశేఖర్ గారు దీన్ని లంగా ఓణీ వ్యాసంలో విలీనం చేసాను అని మార్పుసారాశాన్ని వ్రాసారు. అలానే, లంగా ఓణీ వ్యాసంలో కూడా (అంటే, ఓణీ వ్యాసం నుండి విలీనం అని) వ్రాసి ఉంటే ఈ వ్యాస చరిత్ర చూసినప్పుడు కూడా విలీనం విషయం స్పష్టమవుతుంది. — వీవెన్ (చర్చ) 03:16, 6 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
సందేహ నివృత్తికి ధన్యవాదాలు

స్యాండ్ బాక్స్

మార్చు

స్యాండ్ బాక్స్ ల ఉపయోగం ఏమిటి? ఒక వ్యాసం పూర్తిగా ఇక్కడ రాసుకొని దానిని చేర్చటానికి వికీ యొక్క అనుమతి తీసుకొనటానికా? ఇలా చేసిన తర్వాత వ్యాసకారుడు ఏయే మార్పులు చేశాడో చరిత్రలో నమోదు అవుతాయా? విలీనం లో అయినట్టే చివరి వ్యాసకర్త వివరాలు మాత్రం నమోదు అవుతాయా? వాడుకరి:Veera.sj/sandbox ని (వ్యాసకర్త వివరాలు నమోదు అయ్యే పక్షంలో) భారతదేశంలో విదేశీ దుస్తులు గా మారుద్దాం అనుకొంటున్నాను. అందుకని. (అవ్వని పక్షంలో క్రొత్త వ్యాసం మొదలుపెడతాను.)శశి (చర్చ) 01:52, 6 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వివిధ వికీ సౌలభ్యాలను పరీక్షించి చూడడానికి ఈ స్యాండ్ బాక్సులు (ఇసుకతిన్నెలు) లేదా ప్రయోగశాలలు ఉపయోగపడతాయి. మనం వికీ ఫార్మాటింగుని ప్రయత్నించి చూడడం లేదా వ్యాసాలలో బొమ్మలు తదితర అంశాలు చేర్చడం, కొత్త మూసల తయారీ, ప్రయోగం వంటి వాటిని ఆయా విషయాల్లో మన సామర్థ్యంపై మనకు నమ్మకం కలిగే వరకూ నేరుగా వ్యాసాలలో కాకుండా ఈ ఇసుకతిన్నెలలలో ప్రయోగాలు చేసుకోవచ్చు. ఇసుకతిన్నెలను సమిష్టిగా వ్యాసాలు వ్రాయడానికి ఉపయోగించకూడదు. కారణం, మార్పులను ఆయా రచయితలకు ఆపాదించలేము. మీ విషయంలో మీరే రచయిత కాబట్టి వ్యాసాన్ని మీ స్యాండుబాక్సులో ఒక ప్రాథమిక రూపుకి తీసుకువచ్చి, దాన్ని అసలు వ్యాసంలో మీరే పెట్టవచ్చు. ఇది కొత్త వ్యాసాలకు మాత్రమే. ఒకసారి వ్యాసం మొదలైన తర్వాత మార్పుచేర్పులు వ్యాసం లోనే చేయాలి, కనుక ఈ మార్పుల అపాదింపుల ఇబ్బంది ఉండదు. అన్నట్టు, వికీలో వ్యాసాలు వ్రాయడానికి అనుమతులు అవసరం లేదు. ఒకవేళ వ్యాసం వికీకి అనుగుణంగా లేకుంటే ఇతరులు దాన్ని సరిదిద్దుతారు. — వీవెన్ (చర్చ) 03:31, 6 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
సందేహ నివృత్తికి ధన్యవాదాలు శశి (చర్చ) 17:00, 6 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]


పదాలను టైపింగ్ లో యిబ్బందుల గూర్చి

మార్చు

MAXWELL AND HERTZ

మార్చు

{{సహాయం కావాలి}} నేను Hertz, maxwell అనే పదాలు టైప్ చేయలేకపోతున్నాను. అవి హెర్ట్జ్ అనీ, మాక్స్వెల్ అనీ వస్తున్నాయి. అవి "హెర్ట్ జ్ " అనీ "మాక్స్ వెల్" అనీ ఉండాలి. మధ్య స్పేస్ తొలగిస్తే అక్షరాలు విలీనం అవుతున్నాయి. సహాయం చేయగలరు.( కె.వి.రమణ- చర్చ 07:48, 17 ఫిబ్రవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

వికీపీడియా:టైపింగు_సహాయం#కొన్ని క్లిష్టమైన పదాలుచూడండి. --అర్జున (చర్చ) 15:40, 20 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు సూచించినట్లు మాక్స్ వెల్ కొరకు mAks^vel అని హెర్ట్ జ్ కు HerT^j అని టైప్ చేసినా అవి రావటం లేదు.  కె. వి. రమణ. చర్చ 04:43, 21 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు వాడే తెలుగు టైపు పద్ధతి, విహరిణి రూపాంతరం వివరాలుతెలపండి. వీలైతే వేరే విహరిణి వేరే కంప్యూటర్ వాడి చూడండి. జావాస్క్రిప్ట్ విహరిణిలో చేతనంగా వుంటే అధునాతన విహరిణి వాడుతుంటే సమస్య వుండకూడదు.--అర్జున (చర్చ) 04:51, 21 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
నేను "టైపింగ్ పద్ధతి" లో "తెలుగు లివ్యంతీకరణ" మరియు విహరిణి "గూగుల్ క్రోమ్" ఉపయోగిస్తున్నాను.  కె. వి. రమణ. చర్చ 04:59, 21 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
గూగుల్ లిప్యంతరీకరణ , మైక్రోసాఫ్ట్_లిప్యంతరీకరణ చూసి సంబంధిత లింకులద్వారా సహాయం పొందండి. తెవికీలోగల టైపింగు పద్ధతికూడా ప్రయత్నించండి.--అర్జున (చర్చ) 05:59, 21 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
రమణ గారూ, తెవికీలో ఉన్న తెలుగు లిప్యంతరీకరణతో mAks^vel, herT^j అని టైపు చేస్తే, సరిగానే మాక్స్‍వెల్, హెర్ట్‍జ్ అని వస్తున్నాయి. క్రోములో కూడా. మరొక్క సారి ప్రయత్నించి చూడండి. అయితే, ఇవి ప్రయత్నించేప్పుడు మీ కంప్యూటర్లో ఉన్న తెలుగు టైపింగు పరికరం చేతనంగా లేదని (ఉంటే ఇంగ్లీషు మోడులో ఉందని) నిర్ధారించుకోండి. ఎందుకంటే, మీరు టైపు చేసేవి దాని ద్వారా వస్తూండవచ్చు. — వీవెన్ (చర్చ) 16:20, 24 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
వీవెన్ గారూ, మాక్స్‍వెల్, హెర్ట్‍జ్ అనునవి సరైనవి కాదు. అవి "హెర్ట్ జ్ " అనీ "మాక్స్ వెల్" అనీ ఉండాలి. మధ్య స్పేస్ తొలగిస్తే అక్షరాలు విలీనం అవుతున్నాయి. అక్షరాలు విలీనంకాకుండా ఉండేటట్లు సహాయం చేయగలరు.(  కె. వి. రమణ. చర్చ 16:24, 24 ఫిబ్రవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]
మాక్స్‍వెల్, హెర్ట్‍జ్కూ, మాక్స్‌వెల్, హెర్ట్‌జ్ కూ టైపింగులో కొద్దిగా తేడా ఉంది (అంటే అక్షరాలు టైపు చేయడంలో కాదు, ఔట్‌పుట్‌లో). కాబట్టి అన్ని బ్రౌజర్లలో సరిగా కనిపించదు. ఇక్కడ తప్పుగా కనిపిస్తే రమణగారికి ఆల్‍ఫ్రెడ్ నోబెల్ కూడా తప్పుగా కనిపించాలి. అది అసలు "ఆల్‌ఫ్రెడ్ నోబెల్" గా ఉండాలి. ఈ పదంలోనూ దానికీ దీనికీ కొద్దిగా తేడా ఉంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:53, 24 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
చంద్రకాంతరావు గారు వ్రాసిన పదాలు మాక్స్‌వెల్, హెర్ట్‌జ్ లు సరిగా ఉన్నవి. యివి నా బ్రౌజర్ లో కనిపిస్తున్నాయి. యివి ఎలా టైప్ చేశారో తెలియజేయగలరు.(  కె. వి. రమణ. చర్చ 01:01, 25 ఫిబ్రవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]
రమణగారు, టైపు అదేనండి (mAks^vel, herT^j), అయితే దీన్ని నేను తెవికీలో కాకుండా నా వద్ద ఉన్న ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా టైపుచేశాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:50, 25 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

రమణ గారూ ఇలాటి కొన్నిటికి మీరు ప్రస్తుతం http://lekhini.org/ వాడి చూడండి అక్కడ మాక్స్‌వెల్, హెర్ట్‌జ్ అనే వస్తుంది.విశ్వనాధ్ (చర్చ) 07:52, 26 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ లో పై పదములు సరిగా టైప్ చేయగలిగిననూ బ్రౌజర్ లో కనిపించడం లేదు. అయిననూ విశ్వనాథ్ గారు సూచించిన వెబ్ సైట్ లో టైప్ చేసి అటువంటి పదాలు దిగుమతి చేయుటకు అనుకూలంగా ఉన్నది. కనుక సహాయం చేసిన సోదర సభ్యులకు ధన్యవాదములు.(  కె. వి. రమణ. చర్చ 06:45, 28 ఫిబ్రవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]
కనుక్కొన్నాను! తెవికీలో ఉన్న తెలుగు లిప్యంతరీకరణలో ఒక దోషం ఉంది. ^ కొట్టినప్పుడు ZWNJ రావాల్సిన చోట ZWJ వస్తుంది. అదీ సమస్య. దీన్ని బగ్‌జిల్లాలో నమోదు చేసాను (#45642), తక్షణమే సరిచేస్తాను. — వీవెన్ (చర్చ) 16:08, 2 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఇన్ఫోసిస్

మార్చు

వీవెన్ గారూ ఇన్ఫోసిస్ అనే పదాన్ని టైప్ చేయబోతే ఇంఫోసిస్ అని వస్తున్నది. ఇదివరలో infosis అని కొడితే సరైన పదం వచ్చేది. ఇప్పుడు inf కొట్టిన వెంటనే ఇంఫ్ అని వస్తున్నది. ఇలాంటి ఇబ్బందులను అధిగమించడానికి తగిన టైపింగు కూర్పు తెలుప గలరు. ఈ సమస్య ఫైర్ఫాక్సు 19, క్రోం విహరిణి లో లిప్యంతీకరణ ఉపయోగిస్తున్నపుడు వస్తున్నది. ధన్యవాదాలు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:02, 10 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సుల్తాన్ ఖాదర్ గారూ, in&fOsis అని టైపుచేయండి. ఇదివరకు మీరు చెప్పినట్లు అలాగే వచ్చేది కాని అప్పుడూ కొన్ని సమస్యలుండేవి. ఉదా:కు ఇండియాకు బదులు ఇన్డియా, అందరుకు బదులు అన్దదు అని వచ్చేది. ఇలాంటి సమస్య పరిష్కరించడానికి చేసిన మార్పుల వల్లే ప్రస్తుతం కొత్త సమస్య వచ్చినట్లుంది. ఇప్పుడు అలాంటి పదాలలో సున్నా రాకుండా ఉండాలంటే "&" ఉపయోగించండి చాలు. సి. చంద్ర కాంత రావు- చర్చ 09:33, 10 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు చంద్ర కాంత రావు గారూ. మీ సూచన ఎంతో ఉపయోగపడినది.సుల్తాన్ ఖాదర్ (చర్చ) 09:50, 10 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

శాస్త్రజ్ఞుడు

మార్చు

శాస్త్రజ్ఞుడు పదాన్ని టైప్ చేయుటకు ఆంగ్ల అక్షరాల కూర్పు తెలియజేయండి(  కె. వి. రమణ. చర్చ 10:28, 10 మార్చి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

రమణ గారూ, s'aastraj~nud'u లేదా Saastraj~nuDu అని టైపు చెయ్యవచ్చు. కానీ, జ్ఞు టైపు కావడం లేదు. దీన్ని పరిశీలించి సరిచేస్తాను. — వీవెన్ (చర్చ) 16:34, 10 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
వీవెన్ గారూ, దీనితో బాటు maxwell, hertz కూడా పరిశీలించండి.(  కె. వి. రమణ. చర్చ 16:42, 10 మార్చి 2013 (UTC))[ప్రత్యుత్తరం]
వాటిని మూలంలో సవరించానండీ. మరికొన్ని రోజులలోనే (బహుశా మంగళవారానికి) ఆ మార్పు తెవికీలో ప్రతిఫలించవచ్చు. — వీవెన్ (చర్చ) 16:52, 10 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

{{సహాయం కావాలి}}

maxwell, hertz వంటి పదాల టైపు చేయుటకు అనుకూలంగా ఉన్నది. దీనిని సరిచేసినందుకు వీవెన్ గారికి ధన్యవాదాలు. "శాస్త్రజ్ఞుడు" పదాన్ని టైప్ చేయుటకు ఆంగ్ల అక్షరాల కూర్పు కు కూడా సరైన సహాయం చేస్తారని ఆశిస్తున్నాను.(  కె. వి. రమణ. చర్చ 15:42, 18 మార్చి 2013 (UTC))[ప్రత్యుత్తరం]
  • వీవెన్ గారు పరిశీలిస్తున్నానని ఇంతకు ముందు వ్యాఖ్య రాశారు. నేను పరిశీలిస్తే శాస్త్రజ్ఞఉడు అని వస్తున్నది. ప్రస్తుతానికి సరిగా వున్నదాన్ని నకలు చేసివాడండి లేక వేరే లిప్యంతరీకరణం ప్రయత్నించండి. వీవెన్ గారి చర్చా పేజీలో ఒకసారి వ్యాఖ్య ద్వారా గుర్తుచేయండి.--అర్జున (చర్చ) 11:43, 25 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

సినిమాల స్క్రీన్ షాట్ లు

మార్చు

చొక్కా, ప్యాంటు లలో వివిధ తరాలలో ఉపయోగించబడ్డ వాటి చిత్రాలు చేర్చాలనుకొంటున్నాను. వీటికి సినిమాల స్క్రీన్ షాట్ లు చేర్చవచ్చునా? ఉదా: కథానాయకుడు (1969) లో న్యారో ప్యాంటులు, గజదొంగ లో భుజాల వరకు ఉండే పెద్ద కాలర్లు, బెల్-బాటం ప్యాంటులు గ్యాంగ్ లీడర్ లోని బ్యాగీ ప్యాంటులు, చూపించటానికి. సినిమా వ్యాసాల పేజీలలో వెదకవచ్చును గానీ, చాలా సమయం వెచ్చించవలసి వస్తున్నది. అయినా ఫలితం ఆశాజనకంగా లేదు. ఇతర సమస్యలు గనక లేకపోతే, చక్కగా ఈ స్క్రీన్-షాట్ లు ఉపయోగిస్తాను.శశి (చర్చ) 14:07, 14 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

స్క్రీన్ షాట్స్ పెట్టవచ్చు All non-free media కాఫీ హక్కుతో అప్లోడ్ చేయండి.ఇక్కడ చూడండి పాండురంగ మహత్యం.విశ్వనాధ్ (చర్చ) 14:25, 14 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
సందేహ నివృత్తికి ధన్యవాదాలు. ఇహ జూస్కోండి!!!శశి (చర్చ) 16:39, 14 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

జాకెట్ = కోటు, జాకెట్ = చోళి

మార్చు

ఈ రెంటినీ వేర్వేరుగా ఎలా చూపాలో కొద్దిగా తికమకగా ఉంది. ప్రస్తుతానికి జాకెట్టు ని చోళి కి, జాకెట్ ని కోటుకి రీడైరెక్టు చేశాను. చోళీ స్త్రీలు మాత్రమే వేసుకొంటారు. కోటు స్త్రీ పురుషులిరువురూ వేసుకొంటారు. కాబట్టి జాకెట్ (స్త్రీల), జాకెట్ (పురుషుల) అని భేదం చూపలేం. అనుభవజుఞల సలహా కోరడమైనది. శశి (చర్చ) 11:52, 29 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

  • మరీ పొడవుగా ఉన్నాయనిపిస్తున్నాయిగానీ, ఇంతకంటే వేరే మార్గం కూడా లేదనిపిస్తోంది. వేరే ఏ సలహాలు రాకుంటే ఇక ఇవే ఖాయం చేసి తరలించగలరు. ధన్యవాదాలుశశి (చర్చ) 18:47, 30 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

telugu lo ela type cheyali

మార్చు

nenu telugulo vyasaalu rayalante telugulo ela type cheyalo teletam ledu.

టైపింగు పద్ధతి కనబడుట లేదు

మార్చు

టైపింగు పద్ధతి కనబడుట లేదు. ఇది అందరికీ కనబదటం లేదా? కేవలం నాకేనా? - శశి (చర్చ) 11:38, 11 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నా కంప్యూటర్ లో కనిపిస్తున్నది. ఒకసారి సిస్టం రీ స్టాట్ చేసి పరిశీలించండి.--  కె.వెంకటరమణ చర్చ 12:06, 11 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

file ela add cheyali pl give me clear -- Question by కామేశ్వర్


వాడుకరికి ఈ మెయిలు సౌలభ్యం ఎలా వినియోగించాలి

మార్చు

నేరుగా వాడుకరి ఈ మెయిలు కి వెళ్ళే ఈ సౌలభ్యం ఎలా వినియోగించాలి? ఇది ఎక్కడ లభ్యం? - శశి (చర్చ) 11:58, 18 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ-మెయిల్ చెయ్యాలనుకున్న వాడుకరి యొక్క పేజీకి వెళ్ళి ఎడమవైపు పరికాలపెట్టెలో ఈ వాడుకరికి ఈ-మెయిల్ పంపు అని సౌలభ్యం ఉంటుంది. అటువంటిది లేదంటే ఆ వాడుకరి అభిరుచుల్లో నేరుగా ఈ-మెయిల్ అందుకునే ఆప్షన్ కునేందుకు టిక్కు పెట్టలేదనమాట. --వైజాసత్య (చర్చ) 13:11, 18 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు - శశి (చర్చ) 14:59, 18 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

oka prashna.........

మార్చు

Telugu varu andarikeee namaskaaraalu. naaperu naveen kumar. nenu okasaari upaadhaya vrutti goorchi nenu oka quotation cahdivaaanu. kakapote adi poortiga naaku grutuledu.

"bodahna anedi oka pavitra vrutti danini pravrutti gaa maarchuko" idi correct aaa? lekapote

"bodahna anedi oka pavitra vrutti danini pravrutti gaa maarchuko" idi correct aaa?


saryna sooktini daya chesi naaa mail addresss navin.y060@gmail naku mail cheyyagalaru.


                                                                                                               dhanyavadamulu.
                                                                                                                                           117.254.149.220 15:11, 19 జూన్ 2013 (UTC) naveen kumar yejjipurapu 117.254.149.220 15:11, 19 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
తెలుగు టైపు చేయడం తెలుసుకుని వికీపీడియాకు సంబంధించిన ప్రశ్నలుతెలుగులిపిలో అడగండి.--అర్జున (చర్చ) 04:22, 28 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

vetirekhapadalu

మార్చు

telivi vetireka padam edi

తెలుగు టైపు చేయడం తెలుసుకుని వికీపీడియాకు సంబంధించిన ప్రశ్నలుతెలుగులిపిలో అడగండి.--అర్జున (చర్చ) 04:22, 28 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

How to change title of a page.

మార్చు

నెను వికి లొ ఒక పజిని శ్రుష్టించాను "ఇన్స్టిట్యుట్ ఆఫ్ చార్టర్డ్ ఎకౌంటెంట్స్ ఆఫ్ ఇండియ" అని. ఆ పేరులో అకౌంటెంట్స్ కి బదులుగా ఎకౌంటెంట్స్ అని రాశాను. ఇప్పుడు నాకు ఆ పదాన్ని ఎలా మార్చాలొ తెలియటం లేదు. దయచేసి సహాయం చయ్యగలరు.

క్రుతజ్ఞతలు. --Prudhvi Raj Marisetty 11:02, 13 జూలై 2013 (UTC)

gotelugu.com e-magazine

మార్చు

Dear Sir, Please Help: Gotelugu.com is Highly Browsed Free Telugu Weekly. Gotelugu provides you Telugu Stories, Telugu Articles, Telugu Movie News, Telugu Cartoons and many more!

study ( distance and regular )

మార్చు
nenu inter  MEC  complete chesa  privet college lo data entry ga job chestunna 
  degree chadavali anukuntunna distence lo 
 
                                  distance and regular  difference vuntunda job  visayamlo  

plz any body rply me ....... anil chandra,,,,

సహాయం కొరకు అభ్యర్ధన

మార్చు

తెలుగు వికిపీడియా మిత్రులు అందరికీ నమస్కారం.

                                          నా పేరు నవీన్ కుమార్.
                                          మా కాలేజి లో స్వాతంత్ర్య సమరయోధులు అనే అంశం పై రేపు(10.08.2013 తేదీ న) వ్యాసరచన పోటీ ఉంది.
                                          ఈ అంశం కి సంబందించిన వ్యాసాన్ని నాకు ఎవరైనా పంపించగలరా?
                                          నా మెయిల్ id... navin.y060@yahoo.com............................................................--Navin.y060 (చర్చ) 04:07, 9 ఆగష్టు 2013 (UTC) నవీన్ కుమార్Navin.y060 (చర్చ) 04:07, 9 ఆగష్టు 2013 (UTC)
  • తెవికీ గురించి మీరు మరింత తెలుసుకోండి. దీనిలో మీరు వెతికితే మీకు ఉపయోగపడే సమాచారం దొరకవచ్చు.--అర్జున (చర్చ) 11:11, 9 ఆగష్టు 2013 (UTC)

వ్యాసరచన పోటీ సందేహం

మార్చు

sir,how will you declare the the winners of essay writing competition which you have kept ? సార్! మీరు పెట్టిన వ్యాసరచన పోటీలలో విజేతలను ఎలా మాకు తెలియజేస్తారు? -- Mojesh.bandi

who is the winner of wikipedia essay writing competition on vidya ,upaadhi?

ప్రాజెక్టు పేజీలో తెలిపినట్లు ఆగష్టు 25 ఆదివారం లోపు ఫలితాలు విడుదలవుతాయి. ప్రాజెక్టు పేజీలో ప్రకటించిన తరువాత బహుశా గెలుపొందినవారి చర్చాపేజీలలో వ్యాఖ్యద్వారా తెలియచేయబడతాయి.--అర్జున (చర్చ) 08:58, 21 ఆగష్టు 2013 (UTC)

sir,who is the winner of wikipedia essay writing competition on vidya,upadhi?

వ్యాసాల సంఖ్యా గణాంకాలను పెంచడానికి ఒక చిన్న సూచనా

మార్చు

Google Translate API ని ఉపయోగించి మనము ప్రస్తుతం వున్నా ఆంగ్ల లేదా ఇతరత్రా భాషలలో వున్నా వ్యాసాలను అనువదించవచ్చు. దిని వలన వ్యాసాల సంఖ్యా మఱియును తెలుగు వికి లోని జ్ఞాన సంపద ఎన్నో రెట్లు పెంచవచ్చు, తరవాత మన కృషిని వ్యాస సవరణలపై కేంద్రికరించవచ్చు. దిని పై ఏమైనా అభిప్రాయాలూ సూచనలు ప్రశ్నార్ధకాలు వేటి పైన మనం చర్చించవచ్చు. నా మొదటి సందేహం ఏమిటంటే, మూడోవ సంస్థ యొక్క APIని ఉపయోగించి, ఇలా ఇతర భాషలలోని వికీ పేజిలను అనువదించడం ఎంత వరకు సబబు, ఎంత ఆమోదయోగ్యం, ఎంత ఆచరణసాధ్యం?

వికీపీడియా:గూగుల్ అనువాద వ్యాసాలు చూడండి. --అర్జున (చర్చ) 03:13, 28 అక్టోబర్ 2013 (UTC)

యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ కి తెలుగు అనువాదం ఏంటి?

మార్చు

గూగుల్ ట్రాన్స్లేట్ లో ఒక్కో పదం అనువదిస్తే విశ్వవిద్యాలయ-నిధుల-ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికార వర్గం అని వచ్చినది. దీనిని విశ్వవిద్యాలయ నిధుల అధికార వర్గం అనవచ్చునా? - శశి (చర్చ) 12:45, 2 సెప్టెంబర్ 2013 (UTC)

సాధారణంగా కమీషన్ ను సంఘం అని తెలుగులో అనువదిస్తారు. కాబట్టి విశ్వవిద్యాలయ నిధుల సంఘం అనొచ్చనుకుంటాను.--అర్జున (చర్చ) 09:37, 25 సెప్టెంబర్ 2013 (UTC)

యూజర్ బాక్సులు (వాడుకరి పెట్టెలు)

మార్చు

యూజర్ బాక్సులు ఒక రెండు చేశాను. వీటిని అందరూ వాడేలా చెయ్యాలంటే ఏం చెయ్యాలి? నా ఇసుకతిన్నె లో వీటి నమూనాలు చూడగలరు. - శశి (చర్చ) 17:08, 17 సెప్టెంబర్ 2013 (UTC)

వాటి కోడ్ మూస పేరుబరిలో అర్థవంతమైన పేరుతో పెట్టి, దాని గురించి రచ్చబండ ద్వారా ప్రచారం చేస్తేసరి. --అర్జున (చర్చ) 09:36, 25 సెప్టెంబర్ 2013 (UTC)

For viewing 'telugu' in android mobile

మార్చు

How to view 'TELUGU' font or script in my android v4.0 (Ice Cream Sandwich) mobile, then what to do for viewing telugu in that mobile and it is celkon a220 mobile. Thank you

ఒపెరా (Opera) విహరిణి(browser) వాడిచూడండి. తెలుగు టైపుచేయటానికి ఆండ్రాయిడ్ 4.2తర్వాతి ఫోన్ కావాలి. శామ్సంగ్ అయితే జింజర్బ్రెడ్ రూపంనుండే తెలుగుకు తోడ్పాటు వుంది. --అర్జున (చర్చ) 09:31, 25 సెప్టెంబర్ 2013 (UTC)