వీధి (సినిమా)

వి. దొరైరాజ్ దర్శకత్వంలో 2006లో విడుదలైన తెలుగు చలనచిత్రం

వీధి 2006 ఆగస్టు 10న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మాణ సారథ్యంలో వి. దొరైరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, గోపిక, శర్వానంద్ ముఖ్యమైన పాత్రల్లో నటించగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. వినయ్ వర్మ నెగటివ్ రోల్ పోషించాడు. 2005లో వచ్చిన యువసేన సినిమా తరువాత తర్వాత శర్వానంద్, గోపిక కలిసి నటిస్తున్నారు.

వీధి
దర్శకత్వంవి. దొరైరాజు
రచనఆర్. పృథ్వీరాజ్ (మాటలు)
స్క్రీన్ ప్లేవి. దొరైరాజు
కథవి. దొరైరాజు
నిర్మాతరామోజీరావు
తారాగణంబ్రహ్మానందం
గోపిక
శర్వానంద్
ఛాయాగ్రహణంభరణి కె ధరణ్
కూర్పుబస్వా పైడిరెడ్డి
సంగీతంఅనూప్ రూబెన్స్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
10 ఆగస్టు 2006
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

నిర్మాణం

మార్చు

బీహార్‌లో జరిగిన నిజమైన సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. ఈ చిత్రం షూటింగ్ 2006, జూన్ 3న ముగిసింది. 2003లో ధమ్ సినిమాకు దర్శకత్వం వహించిన రాజు వూపాటి ఈ సినిమా కోసం తన పేరును వి. దొరైరాజ్ గా మార్చుకున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.[1]

విడుదల - స్పందన

మార్చు

ఈ చిత్రం జూన్ చివరిలో విడుదలకావాల్సి ఉంది, కానీ ఆలస్యం అయింది.[1] ఈ చిత్రం విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలకు విడుదలైంది.

ఈ చిత్రానికి మిశ్రమ సమీక్షలు వచ్చాయి.[2][3]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Veedhi (the street) press meet - Telugu Cinema - Sharvanand, Gopika, Nataraj". www.idlebrain.com. Archived from the original on 2018-10-24. Retrieved 2021-04-13.
  2. "Veedhi". Sify. Archived from the original on 2020-03-29. Retrieved 2021-04-13.
  3. "Veedhi - The Street review: Veedhi - The Street (Telugu) Movie Review - fullhyd.com". Archived from the original on 2019-03-16. Retrieved 2021-04-13.

బయటి లంకెలు

మార్చు