సైమా ఉత్తమ ప్రతినాయకుడు - తెలుగు

తెలుగులో ఉత్తమ ప్రతినాయకుడు

విబ్రి మీడియా గ్రూప్ సంస్థ ప్రతి సంవత్సరం సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు (సైమా అవార్డులు) అందజేస్తుంది. అందులో భాగంగా తెలుగు సినిమారంగంలో ఉత్తమ ప్రతినాయకుడిని ఎంపికజేసి సైమా అవార్డును అందజేస్తుంది. 2011లో విడుదలైన చిత్రాలకు తొలిసారిగా 2012లో ఈ అవార్డు లభించింది.

సైమా ఉత్తమ ప్రతినాయకుడు - తెలుగు
శ్రీకాంత్ (2021 విజేత)
Awarded forతెలుగులో ఉత్తమ ప్రతినాయకుడిగా సైమా అవార్డు
దేశంభారతదేశం
అందజేసినవారువిబ్రి మీడియా గ్రూప్
Established2012
మొదటి బహుమతి2012
Currently held byశ్రీకాంత్
అఖండ (10వ సైమా పురస్కారాలు)
Most awardsజగపతిబాబు, రానా దగ్గుబాటి (2)
Most nominationsజగపతిబాబు (4)
వెబ్‌సైట్సైమా తెలుగు
Television/radio coverage
Produced byవిబ్రి మీడియా గ్రూప్

విశేషాలు మార్చు

విభాగాలు గ్రహీత ఇతర వివరాలు
అత్యధిక అవార్డులు జగపతి బాబు 2 అవార్డులు
రానా దగ్గుబాటి
అత్యధిక నామినేషన్లు జగపతిబాబు 4 నామినేషన్లు
అతి పిన్న వయస్కుడైన విజేత బాహుబలి: ది బిగినింగ్ సినిమాకు రానా దగ్గుబాటి వయస్సు 32
అతి పెద్ద వయస్కుడైన విజేత శరత్ కుమార్ వయస్సు 66

విజేతలు మార్చు

సంవత్సరం నటుడు సినిమా మూలాలు
2021 శ్రీకాంత్ అఖండ [1]
2020 సముద్రఖని అల వైకుంఠపురములో [2]
2019 కార్తికేయ గుమ్మకొండ నాని ‘గ్యాంగ్ లీడర్’ [3]
2018 శరత్ కుమార్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా [4]
2017 రానా దగ్గుబాటి బాహుబలి 2: ది కన్ క్లూజన్ [5][6]
2016 జగపతి బాబు నాన్నకు ప్రేమతో [7]
2015 రానా దగ్గుబాటి బాహుబలి:ద బిగినింగ్ [8]
2014 జగపతి బాబు లెజెండ్ [9]
2013 సంపత్ రాజ్ మిర్చి [10]
2012 సుదీప్ ఈగ [11]
2011 లక్ష్మి మంచు అనగనగా ఓ ధీరుడు

నామినేషన్లు మార్చు

మూలాలు మార్చు

  1. "SIIMA 2022: Pushpa wins big, Allu Arjun is best actor". The Economic Times. 2022-09-11. Retrieved 2023-04-20. Awards for Tamil and Malayalam films will be distributed on Sunday evening.
  2. "Manju Warrier, Suriya, others win at SIIMA Awards: Full list of winners". The News Minute. 2021-09-21.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. News9live (2021-09-19). "SIIMA awards 2021 winners list: Jersey, Lucifer, Asuran, Yajamana win big". NEWS9 LIVE (in English). Archived from the original on 2021-09-20. Retrieved 2023-04-20.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. "SIIMA Awards 2019: Here's a complete list of nominees – Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-04-20.
  5. "Rana Daggubati #SIIMA 2018 | Rana daggubati, Actors, Indian bollywood". Pinterest (in ఇంగ్లీష్). Retrieved 2023-04-20.
  6. "SIIMA 2018 Winners List For Telugu Movies". Sakshi Post (in ఇంగ్లీష్). 2018-09-16. Retrieved 2023-04-20.
  7. Vadlmudi, Raghu (2017-06-30). "SIIMA 2017 Awards Winner List". TeluguStop.com (in ఇంగ్లీష్). Retrieved 2023-04-20.
  8. "Popular southern stars come together for SIIMA 2016". The Indian Express (in ఇంగ్లీష్). 2016-05-06. Retrieved 2023-04-20.
  9. "Jagapati Babu: Movies, Photos, Videos, News, Biography & Birthday | eTimes". timesofindia.indiatimes.com. Retrieved 2023-04-20.
  10. Seshagiri, Sangeetha (2014-09-13). "SIIMA 2014: Pawan Kalyan's 'Attarintiki Daredi', Mahesh Babu Bag Awards [Winners List]". www.ibtimes.co.in (in english). Retrieved 2023-04-20.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  11. "SIIMA Awards Winner | SIIMA 2013 awards Winners". tupaki. Retrieved 2023-04-20.