శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం

(శ్రీ రాజాలక్ష్మీ ఫౌండేషన్ బహుమతి నుండి దారిమార్పు చెందింది)

శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ స్థాపించిన తర్వాత 1979 నుండి విశేష ప్రజ్ఞ కనపరిచిన ప్రముఖ వ్యక్తులకు వివిధ రంగాలలో బహుమతులను ఇవ్వడం మొదలుపెట్టారు.

రాజా-లక్ష్మీ అవార్డు
పురస్కారం గురించి
విభాగం కళలు, సంగీతం, విజ్ఞానం, పత్రికారంగం
వైద్యం, సమాజ సేవ
వ్యవస్థాపిత 1979
మొదటి బహూకరణ 1979
క్రితం బహూకరణ 2007
మొత్తం బహూకరణలు 29
బహూకరించేవారు శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్
నగదు బహుమతి లక్ష రూపాయలు
మొదటి గ్రహీత(లు) శ్రీశ్రీ
క్రితం గ్రహీత(లు) డా. సి.హెచ్. జ్ఞానేశ్వర్ మెమోరియల్ ఎండోమెంట్ ఫండ్

రాజా లక్ష్మీ బహుమతి గ్రహీతలు

మార్చు
 
మొట్టమొదటి రాజాలక్ష్మీ అవార్డును 19.11.1979న శ్రీశ్రీకి అందజేస్తున్న డా. బెజవాడ గోపాలరెడ్డి
 
1985లో మాండొలిన్ శ్రీనివాస్‌కు అవార్డును అందజేస్తున్న శ్రీమతి మహాలక్ష్మి
 
2004లో శ్రీమతి సుధామూర్తికి అవార్డు అందజేస్తున్న సద్గురు శివానందమూర్తి.
క్రమ సంఖ్య. సంవత్సరం బహుమతి గ్రహీత రంగం
01 1979 శ్రీశ్రీ సాహిత్యం
02 1980 మంగళంపల్లి బాలమురళీకృష్ణ సంగీతం
03 1981 వెంపటి చినసత్యం నృత్యం
03 1981 నేరెళ్ళ వేణుమాధవ్ ధ్వన్యనుకరణ
04 1982 బాపు చిత్రలేఖనం
05 1983 యలవర్తి నాయుడమ్మ విజ్ఞాన శాస్త్రం
06 1984 టంగుటూరి సూర్యకుమారి సంగీతం, నృత్యం
07 1985 మాండొలిన్ శ్రీనివాస్ సంగీతం
08 1986 జి.కె. రెడ్డి పత్రికా రంగం
09 1987 డా. బి. రామమూర్తి వైద్యం
10 1988 సి. నారాయణరెడ్డి సాహిత్యం
11 1989 బెజవాడ గోపాలరెడ్డి రాజకీయాలు
12 1990 లతా మంగేష్కర్ సంగీతం
13 1991 నటరాజ రామకృష్ణ నృత్యం
14 1992 ద్వారం వెంకటస్వామి నాయుడు ట్రస్ట్ సంగీతం
15 1993 పి. సాయినాధ్ పత్రికా రంగం
16 1994 జి. రాంరెడ్డి విద్య
17 1995 అంబటి బాలమురళీకృష్ణ వైద్యం
18 1996 అబీద్ హుస్సేన్ వ్యాపార నిర్వహణ -
Administration (business)
19 1997 ఎ. చెన్నగంటమ్మ సమాజ సేవ
20 1998 భానుమతీ రామకృష్ణ నటి
21 1999 ఎ.ఎస్. రామన్ పత్రికా రంగం
21 1999 ఎస్.వి. రామారావు కళ
22 2000 కె. శివానందమూర్తి సమాజ సేవ
23 2001 గోవిందప్ప వెంకటస్వామి వైద్యం
24 2002 నేదునూరి కృష్ణమూర్తి సంగీతం
25 2003 బిరుదురాజు రామరాజు సాహిత్యం
26 2004 సుధామూర్తి దానధర్మాలు
27 2005 మల్లాది చంద్రశేఖరశాస్త్రి వేద పండితుడు
28 2006 ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం సినీ నేపథ్య గాయకుడు
29 2007 డా. సి.హెచ్. జ్ఞానేశ్వర్ మెమోరియఅల్ ఎండోమెంట్ ట్రస్టు ఫండు వైద్యం
30 2008 కోనేరు హంపి చదరంగం

రాజా లక్ష్మీ సాహిత్య బహుమతి గ్రహీతలు

మార్చు
 
ముళ్ళపూడి వెంకట రమణకు 1995లో అవార్డు అందజేస్తున్న మేయర్ సబ్బం హరి.
క్రమ సంఖ్య సంవత్సరం బహుమతి గ్రహీత
01 1987 రావూరి భరద్వాజ
02 1988 నాగభైరవ కోటేశ్వరరావు
03 1989 తిరుమల రామచంద్ర
04 1990 రామవరపు కృష్ణమూర్తి శాస్త్రి
05 1991 బోయి భీమన్న
06 1992 శ్రీభాష్యం అప్పలాచార్యులు
07 1993 మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి
08 1994 పి.ఎస్.ఆర్. అప్పారావు
09 1995 ముళ్ళపూడి వెంకటరమణ
10 1996 మాలతీ చందూర్
11 1997 మల్లంపల్లి శరభేశ్వర శర్మ
12 1998 కె.రామలక్ష్మి
13 1999 కొత్తపల్లి వీరభద్రరావు & ద్వివేదుల విశాలాక్షి

రాజా లక్ష్మీ వైదిక పురస్కార గ్రహీతలు

మార్చు
క్రమ సంఖ్య సంవత్సరం బహుమతి గ్రహీత పేరు
01 1994 బ్రహ్మశ్రీ లంక వెంకట రామశాస్త్రి సోమయాజి
02 1995 బ్రహ్మశ్రీ సన్నిధానం లక్ష్మీనారాయణ శాస్త్రి
03 1996 బ్రహ్మశ్రీ దెందుకూరి అగ్నిహోత్ర సోమయాజి
04 1997 బ్రహ్మశ్రీ రెమెల్ల సూర్యప్రకాశ శాస్త్రి
05 1998 గోడా సుబ్రహ్మణ్య శాస్త్రి
06 1999 బ్రహ్మశ్రీ భమిడిపాటి మిత్రనారాయణ యాజులు
07 2000 దెందుకూరి వెంకటప్ప యజ్ఞనారాయణ పౌండరీక యాజులు & సామవేదం రామగోపాల శాస్త్రి
08 2001 బ్రహ్మశ్రీ గుల్లపూడి ఆంజనేయ ఘనాపాఠి
09 2002 బ్రహ్మశ్రీ ఈమని రామకృష్ణ ఘనాపాఠి
10 2003 బ్రహ్మశ్రీ అదితి సుర్యనారాయణ మూర్తి
11 2004 డా.విష్ణుభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి
12 2005 ‘వేద విభూషణ’ కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని
13 2006 శ్రీపాద శ్రీరామ నృసింహ & శ్రీపాద కృష్ణమూర్తి ఘనాపాఠి
14 2007 గుల్లపల్లి వెంకటనారాయణ ఘనాపాఠి

ప్రత్యేక బహుమతి గ్రహీతలు

మార్చు

1983 - పాలగుమ్మి పద్మరాజు

1992 - ఎమ్.ఎ.భరత్

1998 - భావరాజు సర్వేశ్వరరావు

2002 - గొల్లపూడి మారుతీరావు

2004 - బాపు & ముళ్ళపూడి వెంకటరమణ

స్మారక ఉపన్యాసాలు

మార్చు
 
2007 సంవత్సరానికి స్మారక ఉపన్యాసం ఇస్తున్న టి.ఎ. వెంకటేశ్వరన్.

2002 - ఎ.ప్రసన్నకుమార్

2003 - అజేయ కల్లమ్

2004 - డా.బి.పి.రాజన్

2005 - టి.వి.సాయిరామ్ & బి.ఎమ్.రావు

2006 - కె.శివప్రసాద్ గుప్త

2007 - కె.ఛాయాదేవి, డా.కె.వెంకటేశ్వరులు & టి.ఎ.వెంకటేశ్వరన్

2008 - డా.పేరల బాలమురళి

బయటి లింకులు

మార్చు
పత్రికలలో వార్తలు