సారధీ పిక్చర్స్

(సారధీ ఫిల్మ్స్ నుండి దారిమార్పు చెందింది)

సారధీ స్టూడియోస్ లేదా సారధీ పిక్చర్స్ ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థ. తెలుగు సినిమా తొలిరోజుల్లో ఉన్నత ఆదర్శభావాలతో, సామాజిక చైతన్యానికి విలువనిచ్చి చిత్ర నిర్మాణం సాగించిన సంస్థ. ఇది ముందు మద్రాసులో ఉండి తర్వాత కాలంలో హైదరాబాదులో స్టుడియో నిర్మాణం జరిగింది.

నిర్మించిన సినిమాలుసవరించు

బయటి లింకులుసవరించు