ఆంధ్రప్రదేశ్లో 1980 భారత సార్వత్రిక ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్లో భారత సార్వత్రిక ఎన్నికలు 1980
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1980లో రాష్ట్రంలోని 42 స్థానాలకు 1980 భారత సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఫలితంగా 42 స్థానాలకు గాను 41 స్థానాలను గెలుచుకున్న భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర) ఘన విజయం సాధించింది.[1]
| |||||||||||||||||||||||||||||||||||||
42 సీట్లు | |||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| |||||||||||||||||||||||||||||||||||||
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ |
ఎన్నికైన సభ్యులు
మార్చుఓటింగ్, ఫలితాలు
మార్చుకూటమి ద్వారా ఫలితాలు
మార్చుకాంగ్రెస్ (ఐ) | సీట్లు | జనతా పార్టీ | సీట్లు | ఇతరులు | సీట్లు |
---|---|---|---|---|---|
కాంగ్రెస్ (ఐ) | 41 | జనతా పార్టీ | 0 | కాంగ్రెస్ (యు) | 1 |
సీపీఐ (ఎం) | 0 | ||||
సిపిఐ | 0 | ||||
భారతీయ లోక్ దళ్ | 0 | ||||
మొత్తం (1980) | 41 | మొత్తం (1980) | 0 | మొత్తం (1980) | 1 |
మొత్తం (1977) | n/a | మొత్తం (1977) | n/a | మొత్తం (1977) | n/a |
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Past Election Results". Election Commission of India. Retrieved 2019-05-20.