ఆసియా
మూలాలు
మార్చుఆసియా ప్రపంచములోని అతిపెద్ద ఖండము, అత్యంత జనాభా కలిగిన ఖండము. ఆసియా ఖండం భూమి యొక్క మొత్తం తలములో 8.6% మేర విస్తరించి ఉన్నది లేదా మొత్తం భూతలములో 29.4%), ప్రపంచము యొక్క ప్రస్తుత జనాభాలో 60% శాతం మంది ప్రజలు ఆసియాలో నివసిస్తున్నారు.
ప్రధానముగా తూర్పు అర్ధగోళము, ఉత్తరార్ధగోళాల్లో విస్తరించి ఉన్న ఆసియా ఖండం సాంప్రదాయకముగా ఆఫ్రికా-యురేషియా భూభాగములోని తూర్పు భాగము. ఆసియాకు పశ్చిమాన సూయజ్ కాలువ, ఉరల్ పర్వతాలు, దక్షిణాన కాకసస్ పర్వతాలు, కాస్పియన్, నల్ల సముద్రాలు, తూర్పున పసిఫిక్ మహాసముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం, ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రం సరిహద్దులుగా భావిస్తారు.
ఆసియా ఖండాన్ని మూడు సహజ మండలాలుగా విభజింపవచ్చు. 1. ఇండియా, చైనా, జపాన్, బర్మా, సయామ్, ఇండోచైనా మొదలైన దేశాలతో కూడిన ఋతుపవన ప్రభావానికి లోనైన , ప్రదేశం. 2. ఆరే బిమా నుండి మంగోలియా వరకు గల ఎడారులు, పచ్చిక బయళ్ళు, పర్వతాలు ప్రధాన నైసర్గిక లక్షణాలుగా ఉన్న ప్రదేశం. 3. ఆసియా ఖండం ఆగ్నేయ భాగంలోని టర్కీ, అరేబియా', పర్షియా, ఆఫ్ మనిస్థాన్ బొగ్గు, ఇనుము, రాగి, తగరం, మాంగనీసు, సహజ సంపద.
పుట్టు పూర్వోత్తరాలు
మార్చుఆసియా అనే పురాతన గ్రీక్ (గ్రీక్ భాషలో "Ασία" అని వ్రాస్తారు) మాట నుండి లాటిన్ భాష ద్వారా ఇంగ్లీష్ భాష లోనికి వచ్చింది. ఆసియా అన్న పేరు మొదట వాడింది గ్రీక్ చక్రవర్తి హీరోడోటాస్ (క్రీ.పూ 440). వీరు ఈ పదాన్ని అనాతోలియా (ఆసియా మైనర్ ప్రాంతం), అంటే పర్షియన్ రాజులు పర్షియన్ యుద్దాలు చేసే ప్రదేశమనే అర్థంలో వాడారు.
ఆసియా దేశాలు
మార్చుపతాకం | చిహ్నం | పేరు | జనసంఖ్య[2] (2016) |
విస్తీర్ణం (km²) |
రాజధాని |
---|---|---|---|---|---|
ఆఫ్ఘనిస్తాన్ | 34,656,032 | 647,500 | కాబూల్ | ||
ఆర్మీనియా | 2,924,816 | 29,743 | యెరెవాన్ | ||
అజర్‌బైజాన్[3] | 9,725,376 | 86,600 | బాకు | ||
బహ్రయిన్ | 1,425,171 | 760 | Manama | ||
బంగ్లాదేశ్ | 162,951,560 | 147,570 | ఢాకా | ||
భూటాన్ | 797,765 | 38,394 | థింపూ | ||
బ్రూనై | 423,196 | 5,765 | బందర్ సెరీ బెగవాన్ | ||
కంబోడియా | 15,762,370 | 181,035 | Phnom Penh | ||
చైనా (పీపుల్స్ రిపబ్లిక్) | 1,403,500,365 | 9,596,961 | బీజింగ్ | ||
సైప్రస్ | 1,170,125 | 9,251 | Nicosia | ||
తూర్పు తైమూర్ | 1,268,671 | 14,874 | Dili | ||
భారతదేశము | 1,324,171,354 | 3,287,263 | క్రొత్త ఢిల్లీ | ||
ఇండోనేషియా[3] | 261,115,456 | 1,904,569 | జకార్తా | ||
ఇరాన్ | 80,277,428 | 1,648,195 | టెహరాన్ | ||
ఇరాక్ | 37,202,572 | 438,317 | బాగ్దాద్ | ||
ఇజ్రాయిల్ | 8,191,828 | 20,770 | జెరూసలేం (disputed) | ||
జపాన్ | 127,748,513 | 377,915 | టోక్యో | ||
జోర్డాన్ | 9,455,802 | 89,342 | అమ్మాన్ | ||
కజకస్తాన్[3] | 17,987,736 | 2,724,900 | ఆస్తానా | ||
కువైట్ | 4,052,584 | 17,818 | కువైట్ నగరం | ||
కిర్గిజిస్తాన్ | 5,955,734 | 199,951 | బిష్కేక్ | ||
లావోస్ | 6,758,353 | 236,800 | Vientiane | ||
లెబనాన్ | 6,006,668 | 10,400 | Beirut | ||
మలేషియా | 31,187,265 | 329,847 | కౌలాలంపూర్ | ||
మాల్దీవులు | 427,756 | 298 | మాలే | ||
మంగోలియా | 3,027,398 | 1,564,116 | ఉలాన్‌బతార్ | ||
మయన్మార్ | 52,885,223 | 676,578 | Naypyidaw | ||
నేపాల్ | 28,982,771 | 147,181 | కాఠ్మండు | ||
ఉత్తర కొరియా | 25,368,620 | 120,538 | Pyongyang | ||
ఒమన్ | 4,424,762 | 309,500 | మస్కట్ | ||
పాకిస్తాన్ | 211,103,000 | 881,913 | ఇస్లామాబాద్ | ||
మూస:Country data పాలస్తీనా | పాలస్తీనా | 4,790,705 | 6,220 | Ramallah (జెరూసలేం) (claimed) | |
ఫిలిప్పీన్స్ | 103,320,222 | 343,448 | Manila | ||
ఖతార్ | 2,569,804 | 11,586 | దోహా | ||
రష్యా[3] | 143,964,513 | 17,098,242 | Moscow | ||
సౌదీ అరేబియా | 32,275,687 | 2,149,690 | రియాధ్ | ||
సింగపూరు | 5,622,455 | 697 | సింగపూరు | ||
దక్షిణ కొరియా | 50,791,919 | 100,210 | సియోల్ | ||
శ్రీలంక | 20,798,492 | 65,610 | కొలంబో | ||
సిరియా | 18,430,453 | 185,180 | డమాస్కస్ | ||
తైవాన్ (రిపబ్లిక్ ఆఫ్ చైనా) | 23,556,706 | 36,193 | Taipei | ||
తజికిస్తాన్ | 8,734,951 | 143,100 | దుషాంబే | ||
థాయిలాండ్ | 68,863,514 | 513,120 | Bangkok | ||
టర్కీ[4] | 79,512,426 | 783,562 | అంకారా | ||
తుర్కమేనిస్తాన్ | 5,662,544 | 488,100 | అష్గబత్ | ||
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | 9,269,612 | 83,600 | Abu Dhabi | ||
ఉజ్బెకిస్తాన్ | 31,446,795 | 447,400 | తాష్కెంట్ | ||
వియత్నాం | 94,569,072 | 331,212 | హానోయ్ | ||
యెమన్ | 27,584,213 | 527,968 | Sana'a |
Within the above-mentioned states are several partially recognized countries with limited to no international recognition. None of them are members of the UN:
పతాకం | చిహ్నం | పేరు | జనసంఖ్య |
విస్తీర్ణం (km²) |
రాజధాని |
---|---|---|---|---|---|
అబ్‌ఖజియా | 242,862 | 8,660 | సుఖుమి | ||
మూస:Country data Artsakh | Artsakh | 146,573 | 11,458 | Stepanakert | |
Northern Cyprus | 285,356 | 3,355 | Nicosia | ||
South Ossetia | 51,547 | 3,900 | Tskhinvali |
మూలాలు
మార్చు- ↑ List of continents by population [1]
- ↑ "World Population Prospects: The 2017 Revision". ESA.UN.org (custom data acquired via website). United Nations Department of Economic and Social Affairs, Population Division. Retrieved 10 September 2017.
- ↑ 3.0 3.1 3.2 3.3 transcontinental country.
- ↑ Eastern Thrace region of Turkey is in Europe. Therefore Turkey is a transcontinental country.