కళా ప్రపూర్ణ

పురస్కారం

కళా ప్రపూర్ణ ఒక బిరుదు లేదా పురస్కారం. ఇది ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యా సాహిత్య సాంస్కృతిక విషయాలలో విశేషమైన కృషి చేసిన వారికి ప్రదానం చేసే గౌరవ డాక్టరేట్.

1927లో కళాప్రపూర్ణ పురస్కార గ్రహీత వేదం వెంకటరాయ శాస్త్రి

కళాప్రపూర్ణ గ్రహీతలు

మార్చు


Duvvuri Venkataramana Sastry (1972)

బయటి లింకులు

మార్చు