గాయం
(1993 తెలుగు సినిమా)
Gaayam.jpg
దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ
సంగీతం శ్రీ
నిర్మాణ సంస్థ వై.సురేంద్ర
భాష తెలుగు

నటీనటులుసవరించు

జగపతి బాబు, ఊర్మిళా మండోద్కర్, రేవతి, మాటలు పోసానిక్రిష్ణమురళి సిరివెన్నెల

పాటలుసవరించు

సంగీతం - శ్రీ (సంగీత దర్శకులు)
గీతరచయిత - సిరివెన్నెల

  • అలుపన్నది ఉందా
గానం - చిత్ర
  • చెలి మీద చిటికెడు
గానం -
  • మారదు లోకం
గానం - బాలు
  • నైజాము పోరి నజ్దీకు చెరి
గానం -
గానం - బాలు
  • నిగ్గదీసి అడుగు
గానం - బాలు

అవార్డులుసవరించు