సంవత్సరం |
గీత రచయిత |
సినిమా |
పాట
|
---|
2011 |
అందెశ్రీ |
జై బోలో తెలంగాణా |
జై బోలో తెలంగాణ గళగర్జనల జడివాన
|
2010 |
ఎన్. సిద్దారెడ్డి |
వీర తెలంగాణా |
నాగేటి సాళ్లలో
|
2009[1] |
సుద్దాల అశోక్ తేజ |
మేస్త్రీ |
|
2008 |
సిరివెన్నెల సీతారామశాస్త్రి |
గమ్యం |
"ఎంతవరకో"
|
2007 |
వెనిగెల్ల రాంబాబు |
మీ శ్రేయోభిలాషి |
"చిరునవ్వులతో బ్రతకాలి"
|
2006 |
అందెశ్రీ |
గంగ |
|
2005 |
సిరివెన్నెల సీతారామశాస్త్రి |
చక్రం |
"జగమంత కుటుంబం నాది"
|
2004 |
చంద్రబోస్ |
నేనున్నాను |
"చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని"
|
2003 |
సి. నారాయణరెడ్డి |
సీతయ్య |
"ఇదిగో రాయలసీమ గడ్డ"
|
2002 |
చంద్రబోస్ |
ఆది |
"నీ నవ్వుల తెల్లదనాన్ని"
|
2001 |
సి. నారాయణరెడ్డి |
ప్రేమించు |
"కంటేనే అమ్మ అంటే ఎలా?"
|
2000 |
వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ |
రాఘవయ్యగారి అబ్బాయి |
|
1999 |
సిరివెన్నెల సీతారామశాస్త్రి |
ప్రేమకథ |
"దేవుడు కరుణిస్తాడనీ వరములు కురిపిస్తాడనీ"
|
1998 |
|
|
|
1997 |
సిరివెన్నెల సీతారామశాస్త్రి |
సింధూరం |
"అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా"
|
1996 |
|
|
|
1995 |
సిరివెన్నెల సీతారామశాస్త్రి |
శ్రీకారం |
"మనసు కాస్తా కలతపడితే"
|
1994 |
సిరివెన్నెల సీతారామశాస్త్రి |
శుభలగ్నం |
"చిలక ఏతోడులేక"
|
1993 |
సిరివెన్నెల సీతారామశాస్త్రి |
గాయం |
"సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకనీ"
|
1992 |
వేటూరి సుందరరామమూర్తి |
సుందరకాండ |
"ఆకాశంలో సూర్యుడుండడు సంధ్యవేళకి"
|
1991 |
|
|
|
1990 |
|
|
|
1989 |
|
|
|
1988 |
సిరివెన్నెల సీతారామశాస్త్రి |
స్వర్ణకమలం |
"అందెల రవమిది పదములదా"
|
1987 |
సిరివెన్నెల సీతారామశాస్త్రి |
శ్రుతిలయలు |
"తెలవారదేమో స్వామీ"
|
1986 |
సిరివెన్నెల సీతారామశాస్త్రి |
సిరివెన్నెల |
"విధాత తలపున ప్రభవించినది"
|
1985 |
వేటూరి సుందరరామమూర్తి |
ప్రతిఘటన |
"ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో"
|
1984 |
వేటూరి సుందరరామమూర్తి |
కాంచనగంగ |
"బృందావని వుంది"
|
1983 |
|
|
|
1982 |
దేవులపల్లి కృష్ణశాస్త్రి |
మేఘసందేశం |
"ఆకులో ఆకునై పూవులో పూవునై"
|
1981 |
|
|
|
1980 |
|
|
|
1979 |
వేటూరి సుందరరామమూర్తి |
శంకరాభరణం |
"శంకరా నాదశరీరా పరా"
|
1978 |
|
|
|
1977 |
వేటూరి సుందరరామమూర్తి |
పంతులమ్మ |
"మానసవీణ మధుగీతం"
|
1976 |
|
|
|