భారత రాష్ట్ర శాసనసభ ఎన్నికల జాబితా
భారతదేశం లోని 22 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలలో రాష్ట్ర శాసనసభ ఏకైక సభ, 6 రాష్ట్రాల దిగువసభ అయిన రాష్ట్ర శాసనసభ సభ్యులు, తమ నియోజకవర్గాల్లో నిలబడే అభ్యర్థుల సమితి నుండి, తమ రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతాల ఓటరు జాబితాలో నమోదుచేయబడిన వయోజన పౌరులందరూ ఓటువేయడం ద్వారా ఎన్నుకోబడతారు. భారతదేశం లోని ప్రతి వయోజనపౌరుడు తమ నియోజకవర్గంలో మాత్రమే ఓటువేయవచ్చు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో గెలిచిన అభ్యర్థులను' శాసనసభ సభ్యుడు' అని పిలుస్తారు.ముఖ్యమంత్రి నేతృత్వం లోని రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంత మంత్రులమండలి సలహా మేరకు సంబంధిత రాష్ట్ర గవర్నర్, సంబంధిత కేంద్రపాలిత ప్రాంతం లెఫ్టినెంట్ గవర్నర్ చేత రద్దుచేయబడేవరకు లేదా ఐదేళ్ల పాటు తమ స్థానాలను కలిగి ఉంటారు. కొత్త చట్టాల రూపకల్పన, రాష్ట్ర జాబితానిర్వచించిన విధంగా రాష్ట్రంలో ఉన్న చట్టాలను తొలగించడం లేదా మెరుగుపరచడం వంటి విషయాలపై శాసనసభలు సమావేశమవుతాయి. రాష్ట్ర శాసనసభలకు సభ్యులను ఎన్నుకోవడానికి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి.[1]
భారతదేశంలో ప్రస్తుత శాసనసభలు
మార్చుగమనిక: * కేంద్రపాలిత ప్రాంతం
రాష్ట్రాల వారీగా శాసనసభ ఎన్నికలు
మార్చు- ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు
- అరుణాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలు
- అసోంలో ఎన్నికలు
- బీహార్‌లో ఎన్నికలు
- ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు
- ఢిల్లీలో ఎన్నికలు
- గోవాలో ఎన్నికలు
- గుజరాత్‌లో ఎన్నికలు
- హర్యానాలో ఎన్నికలు
- హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలు
- జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలు
- జార్ఖండ్‌లో ఎన్నికలు
- కర్ణాటకలో ఎన్నికలు
- కేరళలో ఎన్నికలు
- మధ్య ప్రదేశ్‌లో ఎన్నికలు
- మహారాష్ట్రలో ఎన్నికలు
- మణిపూర్‌లో ఎన్నికలు
- మేఘాలయలో ఎన్నికలు
- మిజోరంలో ఎన్నికలు
- నాగాలాండ్‌లో ఎన్నికలు
- ఒడిశాలో ఎన్నికలు
- పుదుచ్చేరిలో ఎన్నికలు
- పంజాబ్‌లో ఎన్నికలు
- రాజస్థాన్‌లో ఎన్నికలు
- సిక్కింలో ఎన్నికలు
- తమిళనాడులో ఎన్నికలు
- తెలంగాణలో ఎన్నికలు
- త్రిపురలో ఎన్నికలు
- ఉత్తర ప్రదేశ్‌లో ఎన్నికలు
- ఉత్తరాఖండ్‌లో ఎన్నికలు
- పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "upcoming elections in india 2023-24: know upcoming state and by-election dates and schedule". Hindustan Times. Retrieved 2024-02-07.
- ↑ "Bihar Election Date 2019 | Bihar Lok Sabha Results Date 2019 - Times of India". timesofindia.indiatimes.com. 2019-03-25. Retrieved 2024-02-07.
- ↑ "Chhattisgarh Election Result 2023: Full List of Winners". The Indian Express. 2023-12-03. Retrieved 2024-02-07.
- ↑ "Election Commission of India". results.eci.gov.in. Retrieved 2024-02-07.
- ↑ https://ceogoa.nic.in/pdf/ECIH/Goa%20GE%2022_schedule.pdf
- ↑ "Assembly Election Gujarat 2022". Election Commission of India. Retrieved 2024-02-07.
- ↑ "upcoming elections in india 2023-24: know upcoming state and by-election dates and schedule". Hindustan Times. Retrieved 2024-02-07.
- ↑ "upcoming elections in india 2023-24: know upcoming state and by-election dates and schedule". Hindustan Times. Retrieved 2024-02-07.
- ↑ "Manipur Election Dates Revised: 1st Phase On Feb 28, 2nd On March 5". NDTV.com. Retrieved 2024-02-07.
- ↑ "Meghalaya polls to be held on Feb 27, results on March 2". Hindustan Times. 2023-01-18. Retrieved 2024-02-07.
- ↑ Livemint (2023-10-09). "Rajasthan assembly polls 2023: Voting will start on 23 November". mint. Retrieved 2024-02-07.
- ↑ "Telangana assembly elections 2023 schedule: Important dates, polling and results". The Times of India. 2023-10-19. ISSN 0971-8257. Retrieved 2024-02-07.
- ↑ "Tripura election result 2023: Full list of winners constituency-wise". Hindustan Times. 2023-03-02. Retrieved 2024-02-07.