తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2019)
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము భారతదేశంలోని భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం 1985, డిసెంబరు 2న హైదరాబాదులో స్థాపించబడింది. తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి, హేతువాదం, మహిళాభ్యుదయం, అవధానం, ఇంద్రజాలం, సంఘసేవ తదితర రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు కీర్తి పురస్కారాలు అందజేస్తారు.[1]
కీర్తి పురస్కారాలు (2019) | ||
పురస్కారం గురించి | ||
---|---|---|
విభాగం | తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి, హేతువాదం, మహిళాభ్యుదయం, అవధానం, ఇంద్రజాలం, సంఘసేవ రంగాలు | |
వ్యవస్థాపిత | 1986 | |
మొదటి బహూకరణ | 1986 | |
క్రితం బహూకరణ | 2018 | |
మొత్తం బహూకరణలు | 44 | |
బహూకరించేవారు | తెలుగు విశ్వవిద్యాలయం | |
నగదు బహుమతి | ₹ 5,116 | |
Award Rank | ||
2018 ← కీర్తి పురస్కారాలు (2019) → 2020 |
1986 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 5,116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించడం జరుగుతుంది.
పురస్కార గ్రహీతలు
మార్చు2019 సంవత్సర కీర్తి పురస్కారానికి 44మంది ప్రముఖులు ఎంపికయ్యారు.[2][3] వీరికి 2022 సెప్టెంబరు 21, 22 తేదీలలో తెలుగు విశ్వవిద్యాలయంలోని డా. ఎన్టీయార్ కళామందిరంలో జరిగిన పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో పురస్కారాలు అందజేయబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్ బి. జనార్దన్‌రెడ్డి, ఆత్మీయ అతిథులుగా తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ బుద్దా మురళి, జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొ. కవితా దర్యాణి రావు, తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య టి. కిషన్ రావు, రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ పాల్గొన్నారు.
క్రమ
సంఖ్య |
పురస్కార గ్రహీత పేరు | ప్రక్రియ | స్మారకం | దాత |
---|---|---|---|---|
1 | గన్ను కృష్ణమూర్తి | సృజనాత్మక సాహిత్యం | బెజవాడ పట్టాభిరామిరెడ్డి | డా. బెజవాడ గోపాలరెడ్డి |
2 | సంకేపల్లి నాగేంద్రశర్మ | పరిశోధన | తిక్కవరపు రామిరెడ్డి | డా. బెజవాడ గోపాలరెడ్డి |
3 | వై.వి.ఎల్.ఎన్. శాస్త్రి | హాస్యరచన | బులుసు బుచ్చి సర్వారాయడు | ఎస్.బి.బి. పట్టాభిరామారావు |
4 | గిడుగు | జీవిత చరిత్ర | ఇల్లిందల సీతారామారావు - సరస్వతిదేవి | ఇల్లిందల సరస్వతిదేవి కుటుంబ సభ్యులు |
5 | డాక్టర్ సావిత్రి సాయి | ఉత్తమ రచయిత్రి | నాళం కృష్ణారావు | ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ |
5 | బి. హైమావతి | ఉత్తమ నటి | పైడి లక్ష్మయ్య | డా. పి.ఎల్. సంజీవరెడ్డి (ఐ.ఎ.ఎస్) |
7 | వి. నారాయణ | ఉత్తమ నటుడు | పైడి లక్ష్మయ్య | డా. పి.ఎల్. సంజీవరెడ్డి (ఐ.ఎ.ఎస్) |
8 | వడ్డేపల్లి నర్సింగరావు | ఉత్తమ నాటక రచయిత | పైడి లక్ష్మయ్య | డా. పి.ఎల్. సంజీవరెడ్డి (ఐ.ఎ.ఎస్) |
9 | నార్నె వెంకట సుబ్బయ్య | హేతువాదం | త్రిపురనేని రామస్వామి | కోటపాటి మురహరిరావు |
10 | ఝాన్సీ కె.వి.కుమారి | ఉత్తమ రచయిత్రి | వాసిరెడ్డి రంగనాయకమ్మ | వాసిరెడ్డి సీతాదేవి |
11 | కవిరాజు | వచన కవిత | ఎ. లక్ష్మీరమణ | అమిలినేని లక్ష్మీరమణ |
12 | మల్లవరపు చిన్నయ్య | వివిధ ప్రక్రియలు | ఏటుకూరి వెంకట నర్సయ్య | డా. యస్.యస్. కృష్ణమూర్తి |
13 | పొన్నం రవిచంద్ర | పత్రికారచన | తాపీ ధర్మారావు | కోటపాటి మురహరిరావు |
14 | చుక్కాయపల్లి శ్రీదేవి | అవధానం | కార్యమపూడి రాజమన్నారు | కార్యంపూడి రామకృష్ణారావు, వింజయమూరి భాస్కరరావు |
15 | ప్రొఫెసర్ రమా మెల్కోటే | మహిళాభ్యుధయం | మల్లాది సుబ్బమ్మ | మల్లాది సుబ్బమ్మ |
16 | ఎం. సైదానాయక్ | గ్రంథాలయ కర్త | అయ్యంకి వెంకటరమణయ్య | డా. వెలగా వెంకటప్పయ్య |
17 | ఎ. పుల్లయ్య | గ్రంథాలయ సమాచార విజ్ఞానం | పర్వతనేని గంగాధరరావు | డా. వెలగా వెంకటప్పయ్య |
18 | కూతురు రాంరెడ్డి | కథ | బుర్రా వేంకట సుబ్రహ్మణ్యం | బుర్రా అలిమేలు |
19 | ముట్నూరి కామేశ్వరరావు | నాటకం | బుర్రా వేంకట సుబ్రహ్మణ్యం | బుర్రా అలిమేలు |
20 | డాక్టర్ రాజ్ మహ్మద్ | ఉత్తమ ఉపాధ్యాయుడు | బైరగోని మల్లయ్య గౌడ్ | |
21 | డాక్టర్ బి. కుమారస్వామి | ఆంధ్రనాట్యం | డా. నటరాజ రామకృష్ణ | డా. నటరాజ రామకృష్ణ |
22 | పి.ఎస్. నారాయణ | నవల | బి. అరుణ కుమారి | ఆచార్య వి. రామకృష్ణారావు |
23 | పారుపల్లి కోదండరామయ్య | భాష | అబ్బూరి రామకృష్ణారావు, అబ్బూరి వరదరాజేశ్వరరావు | అబ్బూరి ట్రస్ట్ |
24 | జగ్లర్ నారాయణ | జానపద కళలు | సీతారత్నం - డా. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి | మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి |
25 | పి.వి. మనోహరరావు | ఆధ్యాత్మిక సాహిత్యం | బాదం సరోజదేవి | బాదం రామస్వామి |
26 | ఆచార్య మాడభూషి సంపత్‌కుమార్ | సాహిత్య విమర్శ | పిల్లలమర్రి వేదవతి - జగన్నాథం | ఆచార్య పి. లీల |
27 | డాక్టర్ నలవోలు నరసింహారెడ్డి | పద్యం | నండూరి రామకృష్ణమాచార్య | నండూరి రామకృష్ణమాచార్య సాహిత్యపీఠం |
28 | రఘుశ్రీ | సాంస్కృతిక సంస్థ నిర్వహణ | వంగా లక్ష్మణరెడ్డి | వి.వి. రాఘవరెడ్డి |
29 | దోర్బల బాలశేఖర శర్మ | జనరంజక విజ్ఞానం | నాగసూరి సంజీవయ్య | నాగసూరి వేణుగోపాల్ |
30 | అంతడ్పుల రమాదేవి | జానపద గాయకురాలు | బుర్రా రాజసోమిదేవి | పి. రాజ్యలక్ష్మీ |
31 | గరిపల్లి అశోక్ | బాల సాహిత్యం | అంగలకుదిటి సుదంరాచార్య | కందేపి రాణిప్రసాద్ |
32 | వేములపాటి మాధవరావు | ఇంద్రజాలం | డా. బి.వి.పట్టాభిరామ్ | బి.వి.పట్టాభిరామ్ |
33 | డాక్టర్ వి. రంగాచార్య | పద్య రచన | కె.వి. రమణాచారి | డా. కె.వి. రమణాచారి |
34 | నర్సిం | కార్టూనిస్ట్ | జి. అమృతలత | జి. అమృతలత |
35 | విజయలక్ష్మి శర్మ | లలిత సంగీతం | జి. రాజారెడ్డి | జి. రాజారెడ్డి |
36 | డాక్టర్ సి. వీరేందర్ | వయోజన విద్య, నిరంతర విద్య, వ్యక్తిత్వ వికాసం | ||
37 | దారూరి సులోచనాదేవి | శాస్త్రీయ సంగీతం | డా. రావూరి భరద్వాజ కాంతమ్మ | డా. రావూరి భరద్వాజ |
38 | డాక్టర్ రథం మధనాచార్యులు | జ్యోతిషం | మాటేటి రామప్ప | |
39 | రామగిరి శివకుమార్ | కాల్పనిక సాహిత్యం | నాయని సుబ్బారావు | |
40 | బి. రాములు | గేయం | గాడిచర్ల హరిసర్వోత్తమరావు-బి.వి. దాశరథి | |
41 | డాక్టర్ పసుమర్తి శేషుబాబు | కూచిపూడి నృత్యం | కర్కాల దేవకమల | |
42 | బాలాంత్రపు వెంకటరమణ | ప్రాచీన సాహిత్యం | బండ్ల సుబ్రహ్మణ్యం | |
43 | వి. రామాంజనీ కుమారి | అనువాద సాహిత్యం | నిడమర్తి అశ్వినీ కుమారదత్తు-ఉమారాజేశ్వరరావు | |
44 | ప్రొఫెసర్ గీతా కృష్ణమాచారి | చిత్రలేఖనం | పాములపర్తి సత్తెమ్మ నరసింహరావు |
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ నవతెలంగాణ (30 April 2016). "కీర్తి పురస్కారాలు ప్రకటించిన తెలుగు విశ్వవిద్యాలయం". www.navatelangana.com. Retrieved 2022-09-07.
- ↑ "44 మందికి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాలు". EENADU. 2022-09-03. Archived from the original on 2022-09-03. Retrieved 2022-09-07.
- ↑ "Telugu University: 44 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు". Sakshi Education. 2022-09-03. Archived from the original on 2022-09-07. Retrieved 2022-09-07.