తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2017)
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము భారతదేశంలోని భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం 1985, డిసెంబరు 2న హైదరాబాదులో స్థాపించబడింది. తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి, హేతువాదం, మహిళాభ్యుదయం, అవధానం, ఇంద్రజాలం, సంఘసేవ తదితర రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు కీర్తి పురస్కారాలు అందజేస్తారు.[1]
కీర్తి పురస్కారాలు (2017) | ||
పురస్కారం గురించి | ||
---|---|---|
విభాగం | తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి, హేతువాదం, మహిళాభ్యుదయం, అవధానం, ఇంద్రజాలం, సంఘసేవ రంగాలు | |
వ్యవస్థాపిత | 1986 | |
మొదటి బహూకరణ | 1986 | |
క్రితం బహూకరణ | 2016 | |
బహూకరించేవారు | తెలుగు విశ్వవిద్యాలయం | |
నగదు బహుమతి | ₹ 5,116 | |
Award Rank | ||
2016 ← కీర్తి పురస్కారాలు (2017) → 2018 |
1986 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 5,116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించడం జరుగుతుంది.
పురస్కార గ్రహీతలు
మార్చు2017 సంవత్సర కీర్తి పురస్కారానికి 43 మంది ప్రముఖులు ఎంపికయ్యారు.[2] తెలుగు విశ్వవిద్యాలయం లలిత కళారంగంలోని వివిధ ప్రక్రియల్లో నిష్ణాతులైన 20 మంది ప్రముఖులకు ఈ సందర్భంగా కీర్తి పురస్కారాలను ప్రదానం చేసింది.[3]
క్రమ
సంఖ్య |
పురస్కార గ్రహీత పేరు | ప్రక్రియ | స్మారకం | దాత |
---|---|---|---|---|
1 | యెల్ది సుదర్శన్ | సృజనాత్మక సాహిత్యం | బెజవాడ పట్టాభిరామిరెడ్డి | డా. బెజవాడ గోపాలరెడ్డి |
2 | గనిశెట్టి రాములు | పరిశోధన | తిక్కవరపు రామిరెడ్డి | డా. బెజవాడ గోపాలరెడ్డి |
3 | భీమరాజు వెంకటరమణ | హాస్యరచన | బులుసు బుచ్చి సర్వారాయడు | ఎస్.బి.బి. పట్టాభిరామారావు |
4 | హెచ్. రమేశ్‌బాబు | జీవిత చరిత్ర | ఇల్లిందల సీతారామారావు - సరస్వతిదేవి | ఇల్లిందల సరస్వతిదేవి కుటుంబ సభ్యులు |
5 | డా. కందేపి రాణి ప్రసాద్ | ఉత్తమ రచయిత్రి | నాళం కృష్ణారావు | ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ |
5 | జయవాణి | ఉత్తమ నటి | పైడి లక్ష్మయ్య | డా. పి.ఎల్. సంజీవరెడ్డి (ఐ.ఎ.ఎస్) |
7 | రొట్టె విశ్వనాథం | ఉత్తమ నటుడు | పైడి లక్ష్మయ్య | డా. పి.ఎల్. సంజీవరెడ్డి (ఐ.ఎ.ఎస్) |
8 | భారతుల రామకృష్ణ | ఉత్తమ నాటక రచయిత | పైడి లక్ష్మయ్య | డా. పి.ఎల్. సంజీవరెడ్డి (ఐ.ఎ.ఎస్) |
9 | కన్నెబోయిన అంజయ్య | హేతువాదం | త్రిపురనేని రామస్వామి | కోటపాటి మురహరిరావు |
10 | కొలకలూరి స్వరూపరాణి | ఉత్తమ రచయిత్రి | వాసిరెడ్డి రంగనాయకమ్మ | వాసిరెడ్డి సీతాదేవి |
11 | సబ్బని లక్ష్మీనారాయణ | వచన కవిత | ఎ. లక్ష్మీరమణ | అమిలినేని లక్ష్మీరమణ |
12 | అల్లూరి గౌరీలక్ష్మి | వివిధ ప్రక్రియలు | ఏటుకూరి వెంకట నర్సయ్య | డా. యస్.యస్. కృష్ణమూర్తి |
13 | బైస దేవదాసు | పత్రికారచన | తాపీ ధర్మారావు | కోటపాటి మురహరిరావు |
14 | బెజుగామ రామమూర్తి | అవధానం | కార్యమపూడి రాజమన్నారు | కార్యంపూడి రామకృష్ణారావు, వింజయమూరి భాస్కరరావు |
15 | మల్లు స్వరాజ్యం | మహిళాభ్యుధయం | మల్లాది సుబ్బమ్మ | మల్లాది సుబ్బమ్మ |
16 | లంక సూర్యనారాయణ | గ్రంథాలయ కర్త | అయ్యంకి వెంకటరమణయ్య | డా. వెలగా వెంకటప్పయ్య |
17 | ఖాజా పద్మిని | గ్రంథాలయ సమాచార విజ్ఞానం | పర్వతనేని గంగాధరరావు | డా. వెలగా వెంకటప్పయ్య |
18 | ఉప్పల నరసింహం | కథ | బుర్రా వేంకట సుబ్రహ్మణ్యం | బుర్రా అలిమేలు |
19 | డా. జి.ఎస్. ప్రసాదరెడ్డి | నాటకం | బుర్రా వేంకట సుబ్రహ్మణ్యం | బుర్రా అలిమేలు |
20 | ఐ. అన్నె మృదుల నాన్సీ | ఉత్తమ ఉపాధ్యాయురాలు | ||
21 | కవిత కొండ | ఆంధ్రనాట్యం | డా. నటరాజ రామకృష్ణ | డా. నటరాజ రామకృష్ణ |
22 | కాశీభట్ల వేణుగోపాల్ | నవల | బి. అరుణ కుమారి | ఆచార్య వి. రామకృష్ణారావు |
23 | కె. సర్వోత్తమరావు | భాషా స్వచ్చంద సాహిత్య విమర్శ | అబ్బూరి రామకృష్ణారావు, అబ్బూరి వరదరాజేశ్వరరావు | అబ్బూరి ట్రస్ట్ |
24 | పిల్లుట్ల ప్రకాశ్ | జానపద కళలు | సీతారత్నం - డా. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి | మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి |
25 | కస్తూరి మురళీకృష్ణ | ఆధ్యాత్మిక సాహిత్యం | బాదం సరోజదేవి | బాదం రామస్వామి |
26 | ఎం. నారాయణశర్మ | సాహిత్య విమర్శ | పిల్లలమర్రి వేదవతి - జగన్నాథం | ఆచార్య పి. లీల |
27 | అమ్మన చంద్రారెడ్డి | పద్యం | నండూరి రామకృష్ణమాచార్య | నండూరి రామకృష్ణమాచార్య సాహిత్యపీఠం |
28 | అళ్లూరి వెంకటయ్య | సాంస్కృతిక సంస్థ నిర్వహణ | వంగా లక్ష్మణరెడ్డి | వి.వి. రాఘవరెడ్డి |
29 | ఎం.వి. రమణారెడ్డి | జనరంజక విజ్ఞానం | నాగసూరి సంజీవయ్య | నాగసూరి వేణుగోపాల్ |
30 | స్నేహలతా మురళీ | జానపద గాయకురాలు | బుర్రా రాజసోమిదేవి | పి. రాజ్యలక్ష్మీ |
31 | బెలగాం భీమేశ్వరరావు | బాల సాహిత్యం | అంగలకుదిటి సుదంరాచార్య | కందేపి రాణిప్రసాద్ |
32 | బి.ఎన్.ఎస్. కుమార్ | ఇంద్రజాలం | డా. బి.వి.పట్టాభిరామ్ | బి.వి.పట్టాభిరామ్ |
33 | గండ్ర లక్ష్మణరావు | పద్య రచన | కె.వి. రమణాచారి | డా. కె.వి. రమణాచారి |
34 | ఎం. శంకరరావు - బాలి | కార్టూనిస్ట్ | జి. అమృతలత | జి. అమృతలత |
35 | కలగా కృష్ణమోహన్ | లలిత సంగీతం | జి. రాజారెడ్డి | జి. రాజారెడ్డి |
36 | ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ | వయోజన విద్య, నిరంతర విద్య, వ్యక్తిత్వ వికాసం | ||
37 | కె. శేషుబాబు | శాస్త్రీయ సంగీతం | డా. రావూరి భరద్వాజ కాంతమ్మ | డా. రావూరి భరద్వాజ |
38 | ఆచార్య డి.ఎల్.ఎన్. మూర్తి | జ్యోతిషం | మాటేటి రామప్ప | |
39 | వి.పి. చందన్‌రావు | కాల్పనిక సాహిత్యం | నాయని సుబ్బారావు | |
40 | సురారం శంకర్ | గేయం | గాడిచర్ల హరిసర్వోత్తమరావు-బి.వి. దాశరథి | |
41 | డా. రమాదేవి | కూచిపూడి నృత్యం | కర్కాల దేవకమల | |
42 | డా. సిహెచ్ హరనాథ్ | ప్రాచీన సాహిత్యం | బండ్ల సుబ్రహ్మణ్యం | |
43 | ఎలనాగ | అనువాద సాహిత్యం | నిడమర్తి అశ్వినీ కుమారదత్తు-ఉమారాజేశ్వరరావు |
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ నవతెలంగాణ (30 April 2016). "కీర్తి పురస్కారాలు ప్రకటించిన తెలుగు విశ్వవిద్యాలయం". Retrieved 14 October 2018.
- ↑ ఈనాడు (డైలీహంట్) (13 October 2015). "43 మందికి తెలుగువర్సిటీ కీర్తి పురస్కారాలు". Archived from the original on 15 October 2018. Retrieved 15 October 2018.
- ↑ https://www.ntnews.com/district/hyderabad/article.aspx?contentid=869115