నంది ఉత్తమ నేపథ్య గాయనీమణులు
నంది ఉత్తమ నేపథ్య గాయనీమణిగా గెలుపొందినవారు :
Year | Singer | Film | Song | |
---|---|---|---|---|
2016 | చిన్మయి | కళ్యాణ వైభొగమె | మనసంతా | |
2015 | చిన్మయి | మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు | యెన్నో యెన్నో | |
2014 | కె. ఎస్. చిత్ర | ముకుంద | గౌపికమ్మా | |
2013 | కల్పనా రాఘవేంద్ర | ఇంటింటా అన్నమయ్య | నవ మూర్తుల | |
2012 | గీతా మాధురి | గుడ్ మార్నింగ్ | ఎదలో నదిలాగా | |
2011 | మాళవిక | రాజన్న | అమ్మ అవని | |
2010[1] | ప్రణవి | స్నేహ గీతం | "సరిగమ" | |
2009[2] | కె. ఎస్. చిత్ర | కలవరమాయే మదిలో | "కలవరమాయే మదిలో" | |
2008 | గీతా మాధురి | నచ్చావులే | "నిన్నే నిన్నే" | |
2007 | కౌసల్య | సత్యభామ | "గుండెల్లో" | |
2006 | సునీత | గోదావరి | "అందంగా లేనా అసలేం బాలేనా ?" | |
2005 | నిత్య సంతోషిణి | మోగుడ్స్ పేళ్ళాంస్ | "నిన్నె దాచాను" | |
2004 | కె. ఎస్. చిత్ర | వర్షం | "నువ్వొస్తానంటే నేనొద్దంటానా" | |
2003 | సునీత | అతడే ఒక సైన్యం | "నా పాట" | |
2002 | ఉష | నీ స్నేహం | "చినుకు తడికి" | |
2001 | ఉష | పద్మ | ||
2000 | ఎస్. జానకి | శ్రీ సాయి మహిమ | ||
1999 | కె. ఎస్. చిత్ర | స్వయంవరం | ||
1998 | ఎస్. జానకి | అంతఃపురం | "Sooreedu Puvva" | |
1997 | ఎస్. జానకి | తోడు | నదిలా ప్రవహించేదే జీవితం | |
1996 | కె. ఎస్. చిత్ర | బొంబాయి ప్రియుడు | "Pranyama" | |
1995 | ఎస్. పి. శైలజ | శుభ సంకల్పం | "Seethamma Andalu" | |
1994 | ఎస్. జానకి | భైరవ ద్వీపం | "నరుడా ఓ నరుడా ఏమి కోరికా" | |
1993 | కె. ఎస్. చిత్ర | సుందరకాండ | "ఆకాశాన సూర్యుడుండడు తెల్లవారితే" | |
1992 | కె. ఎస్. చిత్ర | మాతృదేవోభవ | "వేణువై వచ్చాను భువనానికి" | |
1991 | కె. ఎస్. చిత్ర | రాజేశ్వరి కళ్యాణం | ||
1990 | కె. ఎస్. చిత్ర | సీతారామయ్య గారి మనవరాలు | "కలికి చిలకల కొలికి" | |
1989 | పి. సుశీల | గోదావరి పొంగింది | "Pongindi Pongindi" | |
1988 | ఎస్. జానకి | జానకి రాముడు | ||
1987 | పి. సుశీల | విశ్వనాథ నాయకుడు | "కవిజన సమాజ భోజ" | |
1986 | ఎస్. జానకి | అరుణ కిరణం | ||
1985 | ఎస్. జానకి | ప్రతిఘటన | Ee Duryadhana Dussasana | |
1984 | పి. సుశీల | సంగీత సామ్రాట్ | "Entha Sogasugaade" | |
1983 | ఎస్. జానకి | సితార | "వెన్నెల్లో గోదారి అందం" | |
1982 | పి. సుశీల | మేఘసందేశం | "ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై" | |
1981 | ఎస్. జానకి | సప్తపది | ||
1980 | ఎస్. జానకి | శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మహత్యం[3] | ||
1979 | వాణీ జయరామ్ | శంకరాభరణం | ||
1978 | పి. సుశీల | నాలాగ ఎందరో | "Kalyanini Kanulunna Manusuku Kanipinchu" | |
1977 | పి. సుశీల | దాన వీర శూర కర్ణ | "Kalagantino Swamy" |
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-12-22. Retrieved 2011-12-14.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-10-08. Retrieved 2011-12-14.
- ↑ Awards and achievements of S.Janaki at SJanaki.net