కొత్త గుంటూరు రైల్వే స్టేషను
(న్యూ గుంటూరు రైల్వే స్టేషను నుండి దారిమార్పు చెందింది)
న్యూ గుంటూరు రైల్వే స్టేషను గుంటూరు లోని న్యూ గుంటూరు పట్టణ ప్రాంతం వద్ద ఉంది. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్, గుంటూరు రైల్వే డివిజను పరిపాలన కింద ఉంది. గుంటూరు వద్ద ట్రాఫిక్ తగ్గించడానికి, కొత్త స్టేషను 3.5 కి.మీ. (2.2 మైళ్ళు) దూరము వద్ద ఏర్పాటు చేశారు.[2] ఇది దేశంలో 1195వ రద్దీగా ఉండే స్టేషను.[3]
New Guntur న్యూ గుంటూరు | |
---|---|
ఇండియన్ రైల్వే స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | నెహ్రూ నగర్, గుంటూరు సిటీ, న్యూ గుంటూరు భారత దేశము |
Coordinates | 16°31′06″N 80°37′07″E / 16.5182°N 80.6185°E |
యజమాన్యం | భారతీయ రైల్వేలు |
నిర్వహించువారు | దక్షిణ మధ్య రైల్వే జోన్ |
లైన్లు | విజయవాడ-చెన్నై రైలు మార్గము |
నిర్మాణం | |
నిర్మాణ రకం | (గ్రౌండ్ స్టేషను ) ప్రామాణికం |
Disabled access | |
ఇతర సమాచారం | |
స్టేషను కోడు | NGNT |
జోన్లు | దక్షిణ మధ్య రైల్వే జోన్ |
డివిజన్లు | గుంటూరు రైల్వే డివిజను |
Fare zone | భారతీయ రైల్వేలు |
గుంటూరు-కృష్ణా కెనాల్ రైలు మార్గము | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Source: India Rail Info[1] |
స్టేషను గుండా రైళ్లు
మార్చున్యూ గుంటూరు రైల్వే స్టేషను గుండా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి.[4]
ట్రైను పేరు | రకం | ముగింపు పాయింట్లు |
---|---|---|
జన శతాబ్ది | జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ | విజయవాడ - చెన్నై సెంట్రల్ |
అండమాన్ ఎక్స్‌ప్రెస్ | సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ | జమ్ము తావీ - చెన్నై సెంట్రల్ |
సర్కార్ ఎక్స్‌ప్రెస్ | సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ | కాకినాడ పోర్ట్ - చెన్నై ఎగ్మోర్ |
లక్నో ఎక్స్‌ప్రెస్ | సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ | లక్నో (ఉత్తర రైల్వే) - చెన్నై సెంట్రల్ |
రైలు మార్గము మూసలు
మార్చుగుంటూరు-రేపల్లె మార్గము | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
మూలాలు
మార్చు- ↑ "77283/Guntur–Vijayawada DEMU". India Rail Info.
- ↑ "Overview of station". The Hindu. Retrieved 6 June 2014.
- ↑ "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.
- ↑ "Trains served". indiarailinfo. Retrieved 12 September 2014.