పంజాబ్ ముఖ్యమంత్రుల జాబితా

భారత రాష్ట్ర ముఖ్యమంత్రులు
(పంజాబ్ ముఖ్యమంత్రులు నుండి దారిమార్పు చెందింది)
Punjab, India Chief Minister
Incumbent
Bhagwant Mann

since 16 మార్చి 2022 (2022-03-16)
Government of Punjab
విధంThe Honourable (Formal)
Mr. Chief Minister (Informal)
స్థితిHead of government
AbbreviationCM
సభ్యుడు
అధికారిక నివాసంHouse Number 7, Sector 2, Chandigarh, Punjab
స్థానంPunjab Civil Secretariat, Capitol Complex, Chandigarh
నియామకంGovernor of Punjab
కాలవ్యవధిAt the confidence of the assembly
Chief minister's term is for five years and is subject to no term limits.[1]
అగ్రగామిPremier of the Punjab
Chief Minister of PEPSU
ప్రారంభ హోల్డర్Gopi Chand Bhargava
నిర్మాణం5 ఏప్రిల్ 1937
(87 సంవత్సరాల క్రితం)
 (1937-04-05)
ఉపDeputy Chief Minister
జీతం
  • 2,30,000 (US$2,900)/monthly[2]
  • 27,60,000 (US$35,000)/annually
క్ర.సం. పేరు చిత్రం ప్రారంభము అంతము పార్టీ
1 గోపీచంద్ భార్గవ ఆగస్టు 15, 1947 ఏప్రిల్ 13 , 1949 కాంగ్రెస్
2 భీమ్‌సేన్ సచార్ ఏప్రిల్ 13 , 1949 అక్టోబరు 18, 1949 కాంగ్రెస్
3 గోపీచంద్ భార్గవ అక్టోబర్ 18, 1949 జూన్ 20, 1951 కాంగ్రెస్
4 రాష్ట్రపతి పాలన జూన్ 20, 1951 ఏప్రిల్ 17, 1952
5 భీమ్‌సేన్ సచార్ ఏప్రిల్ 17, 1952 జనవరి 23, 1956 కాంగ్రెస్
6 ప్రతాప్ సింగ్ ఖైరాన్ జనవరి 23, 1956 జూన్ 21, 1964 కాంగ్రెస్
7 గోపీచంద్ భార్గవ జూన్ 21, 1964 జూలై 6, 1964 కాంగ్రెస్
8 రామ్ కిషన్ జూలై 7, 1964 జూలై 5, 1966 కాంగ్రెస్
9 రాష్ట్రపతి పాలన జూలై 5, 1966 నవంబరు, 1966
10 జ్ఞానీ గురుముఖ్ సింగ్ ముసాఫిర్ మార్చి 1, 1966 మార్చి 8, 1967 కాంగ్రెస్
11 గుర్నామ్ సింగ్ మార్చి 8, 1967 నవంబరు 25, 1967 శిరోమణి అకాళీదళ్
12 లచ్చమణ్ సింగ్ గిల్ నవంబర్ 25, 1967 ఆగస్టు 23 1968 శిరోమణి అకాళీదళ్
13 రాష్ట్రపతి పాలన ఆగస్టు 23 1968 ఫిబ్రవరి 17, 1969
14 గుర్నామ్ సింగ్ ఫిబ్రవరి 17, 1969 మార్చి 27, 1970 శిరోమణి అకాళీదళ్
15 ప్రకాష్ సింగ్ బాదల్ మార్చి 27, 1970 జూన్ 14, 1971 శిరోమణి అకాళీదళ్
16 రాష్ట్రపతి పాలన జూన్ 14 , 1971 మార్చి 17 1972
17 జ్ఞాని జైల్‌సింగ్ మార్చి 17 1972 ఏప్రిల్ 30, 1977 కాంగ్రెస్
18 రాష్ట్రపతి పాలన ఏప్రిల్ 30, 1977 జూన్ 20 , 1977
19 ప్రకాష్ సింగ్ బాదల్ జూన్ 20 , 1977 ఫిబ్రవరి 17, 1980 శిరోమణి అకాళీదళ్
20 రాష్ట్రపతి పాలన ఫిబ్రవరి 17, 1980 జూన్ 6, 1980
21 దర్బారా సింగ్ జూన్ 6, 1980 అక్టోబరు 10, 1983 కాంగ్రెస్
22 రాష్ట్రపతి పాలన అక్టోబర్ 10, 1983 సెప్టెంబరు 29, 1985
23 సూర్జీత్ సింగ్ బర్నాలా సెప్టెంబర్ 29, 1985 జూన్ 11, 1987 శిరోమణి అకాళీదళ్
24 రాష్ట్రపతి పాలన జూన్ 11, 1987 ఫిబ్రవరి 25, 1992
25 బియాంత్ సింగ్ ఫిబ్రవరి 25, 1992 ఆగస్టు 31, 1995 కాంగ్రెస్
26 హర్‌చరణ్ సింగ్ బ్రార్ ఆగస్టు 31, 1995 జనవరి 21, 1996 కాంగ్రెస్
27 రాజీందర్ కౌర్ భత్తల్ జనవరి 21, 1996 ఫిబ్రవరి 12, 1997 కాంగ్రెస్
28 ప్రకాష్‌సింగ్ బాదల్ ఫిబ్రవరి 12, 1997 ఫిబ్రవరి 26, 2002 శిరోమణి అకాళీదళ్
29 అమరిందర్ సింగ్ ఫిబ్రవరి 26, 2002 మార్చి 1, 2007 కాంగ్రెస్
30 ప్రకాష్ సింగ్ బాదల్ మార్చి 1, 2007 మార్చి 16, 2017 శిరోమణి అకాళీదళ్
31 అమరిందర్ సింగ్ మార్చి 16, 2017 ప్రస్తుతం వరకు కాంగ్రెస్
32 చరణ్‌జిత్ సింగ్ చన్నీ మార్చి 16, 2017 2021 సెప్టెంబరు 20 కాంగ్రెస్
33 భగవంత్ మాన్ మార్చి 16, 2022 ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Durga Das Basu. Introduction to the Constitution of India. 1960. 20th Edition, 2011 Reprint. pp. 241, 245. LexisNexis Butterworths Wadhwa Nagpur. ISBN 978-81-8038-559-9. Note: although the text talks about Indian state governments in general, it applies for the specific case of Punjab as well.
  2. Bhagwant Mann. Pay Check. Retrieved 13 October 2022.

బయటి లింకులు

మార్చు