ప్రేమసందడి 2001 అక్టోబరు 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఐశ్వర్యా మూవీస్ బ్యానరులో పి.యస్.యన్. దొర, యస్.కె. నయీమ్ నిర్మించిన ఈ చిత్రానికి పి.ఎ. అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహించాడు. ఇందులో శ్రీకాంత్, అంజలా జవేరి, వినోద్ కుమార్, కోట శ్రీనివాసరావు నటించగా, కోటి సంగీతం అందించాడు.[1][2]

ప్రేమసందడి
దర్శకత్వంపి.ఎ. అరుణ్ ప్రసాద్
కథా రచయితపి.ఎ. అరుణ్ ప్రసాద్ (కథ)
రమేష్ - గోపి (మాటలు)
నిర్మాతపి.యస్.యన్. దొర
యస్.కె. నయీమ్
తారాగణంశ్రీకాంత్
అంజలా జవేరి
వినోద్ కుమార్
కోట శ్రీనివాసరావు
ఛాయాగ్రహణంయస్.కె. అమర్ ముక్తాహర్
ఎడిటర్నందమూరి హరి
సంగీతంకోటి
ప్రొడక్షన్
కంపెనీ
ఐశ్వర్యా మూవీస్
విడుదల తేదీ
19 అక్టోబరు 2001
సినిమా నిడివి
139 నిముషాలు
దేశంభారత దేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

పాటలుసవరించు

ఈ సినిమాకు కోటి సంగీతం అందించాడు.[3][4] భువనచంద్ర, సామవేదం షణ్ముఖ శర్మ, కులశేఖర్ పాటలు రాశారు.

  1. గుండెల్లో కొత్తగా - శ్రీరామ్ ప్రభు, గంగ
  2. అనుకోనిదే - ఉదిత్ నారాయణ్, గంగ
  3. శీనుగాడి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
  4. నీలో పలికిన - టిప్పు, పూర్ణిమ
  5. కరణంగారి - పి. జయచంద్రన్
  6. ఛలో ఛలో - మనో, సుజాత మోహన్

మూలాలుసవరించు

  1. "Telugu Cinema - Review - Prema Sandadi - Srikanth, Anjala Zhveri - PA Arun Prasad - Koti". idlebrain.com. Retrieved 2021-05-27.
  2. "premasandadi". www.movies.fullhyderabad.com. Retrieved 2021-05-27.
  3. "Prema Sandadi Songs Download". Naa Songs (in ఇంగ్లీష్). 2016-04-20. Retrieved 2021-05-27.
  4. "Prema Sandadi Songs". www.gaana.com. Retrieved 2021-05-27.

ఇతర లంకెలుసవరించు