తెలుగు సినిమా నటులు
ఈ జాబితా సంపూర్ణం కాదు. సభ్యులు తమకు తెలిసిన నటీమణుల పేర్లను ఈ క్రింది సూచనలకనుగుణంగా ఇక్కడ పొందుపరచ వచ్చు.
- పేర్లన్నీ తెలుగు వర్ణమాల ప్రకారం అక్షర క్రమంలో రాయబడ్డాయి. దయచేసి మీరు రాయదలుచుకున్న పేరును సంబంధిత అక్షరం క్రింద మాత్రమే రాయండి.
పాతతరం నటులు, నటీమణులు
మార్చు- చిత్తూరు నాగయ్య
- గోవిందరాజుల సుబ్బారావు
- చిలకలపూడి సీతారామాంజనేయులు
- కస్తూరి శివరావు
- వేమూరి గగ్గయ్య
- సామర్లకోట వెంకట రంగారావు (ఎస్వీ.రంగారావు) నట యశస్వి బిరుదాంకితులు
- నందమూరి తారక రామారావు. నటరత్న, విశ్వ విఖ్యాత నటసార్వభౌమ బిరుదాంకితులు
- అక్కినేని నాగేశ్వరరావు నటసామ్రాట్ బిరుదాంకితులు
- కైకాల సత్యనారాయణ నవరసనటనాసార్వభౌమ బిరుదాంకితులు
- కాంతారావు (తాడేపల్లి లక్ష్మీ కాంతారావు)ఖడ్గవీర బిరుదాంకితులు
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- నాగభూషణం
- కొంగర జగ్గయ్య కళావాచస్పతి బిరుదాంకితులు
- ముక్కామల కృష్ణమూర్తి
- ధూళిపాళ సీతారామశాస్త్రి
- రాజనాల కల్లయ్య నాయుడు
- మిక్కిలినేని
- రేలంగి వెంకట్రామయ్య
- రమణారెడ్డి
- ప్రభాకర్ రెడ్డి
- ఆర్.నాగేశ్వరరావు
- అల్లు రామలింగయ్య
- పద్మనాభం
- రాజబాబు
- సి.యస్.ఆర్. ఆంజనేయులు
- కోరాడ నరసింహారావు
- పసుపులేటి కన్నాంబ
- సూర్యకాంతం
- కొమ్మారెడ్డి సావిత్రి (నిశ్శంకర సావిత్రి)
- భానుమతీ రామకృష్ణ
- అంజలీదేవి
- దేవిక
- జమున
- ఎస్.వరలక్ష్మి
- బి.సరోజాదేవి
- ఎల్.విజయలక్ష్మి
- షావుకారు జానకి
- కృష్ణకుమారి
- కె.ఆర్.విజయ
- ఊర్వశి శారద
- జయలలిత
- రాజశ్రీ
- గీతాంజలి
- వాణిశ్రీ
- రమాప్రభ
మధ్యతరం నటులు, నటీమణులు
మార్చు- ఘట్టమనేని కృష్ణ (ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి) నటశేఖర బిరుదాంకితులు
- శోభన్ బాబు (ఉప్పు శోభనా చలపతిరావు) నటభూషణ బిరుదాంకితులు
- కృష్ణంరాజు (ఉప్పలపాటి వెంకటకృష్ణమరాజు) రెబల్ స్టార్ బిరుదాంకితులు
- మోహన్ బాబు (మంచు భక్తవత్సలం నాయుడు)
- చంద్రమోహన్
- నూతన్ ప్రసాద్
- శరత్ బాబు
- శ్రీధర్
- రావుగోపాలరావు
- సోమయాజులు
- రమణమూర్తి
- రాళ్ళపల్లి
- సుత్తివేలు
- సుత్తి వీరభధ్రరావు
- చలపతిరావు
- నర్రా
- పొట్టి ప్రసాద్
- గొల్లపూడి మారుతీరావు
- చిడతల అప్పారావు
- కళ్ళు చిదంబరం
- సాక్షి రంగారావు
- నిర్మలమ్మ
- అన్నపూర్ణ
- కాంచన
- జయప్రద
- జయసుధ
- శ్రీదేవి
- రోజారమణి
- వెన్నిరాడై నిర్మల
- సిల్క్ స్మిత
- వై.విజయ
కొత్తతరం నటులు, నటీమణులు
మార్చు- నందమూరి హరికృష్ణ(సీతయ్య)
- చిరంజీవి (కొణిదెల శివశంకర వరప్రసాద్) మెగాస్టార్ బిరుదాంకితులు
- డా.రాజశేఖర్
- సుమన్
- భానుచందర్
- రాజేంద్రప్రసాద్
- నరేష్
- సురేష్
- నందమూరి బాలకృష్ణ నట సింహం బిరుదాంకితులు
- అక్కినేని నాగార్జున యువసామ్రాట్ బిరుదాంకితులు
- దగ్గుబాటి వెంకటేష్
- జగపతి బాబు
- నాగబాబు
- ప్రసాద్ బాబు
- చరణ్ రాజ్
- కోట శ్రీనివాసరావు
- బ్రహ్మానందం
- మల్లిఖార్జునరావు
- బాబూమోహన్
- ఆలీ
- ఏ.వి.ఎస్
- ఎమ్.ఎస్.నారాయణ
- సుధాకర్
- శుభలేఖ సుధాకర్
- మహర్షి రాఘవ
- జయప్రకాష్ రెడ్డి
- మాధవి
- విజయశాంతి
- రాధ
- భానుప్రియ
- సుహాసిని
- సుమలత
- రాధిక
- గౌతమి
- రజని
- శోభన
- కీర్తన
- జయలలిత
- సుధ
- ఢిల్లీ రాజేశ్వరి
- పవన్ కళ్యాణ్
- ఘట్టమనేనిమహేష్ బాబు
- రవితేజ
- శ్రీకాంత్
- జె.డి.చక్రవర్తి
- వేణు
- జూనియర్ ఎన్టీఆర్
- ప్రభాస్
- అల్లు అర్జున్
- గోపీచంద్
- రామ్ చరణ్ తేజ
- సిద్ధార్థ్
- తరుణ్
- శ్రీరాం - తిరుచానూరుకు చెందిన ఈ నటుడు తెలుగులో రోజాపూలు అనే సినిమాలో హీరోగా నటించారు. ఇక్కడ బోణీ బాగా లేక పోవడంతో తమిళ సినీ రంగం అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తమిళ సినిమాల్లో గుర్తింపు పొందిన నటుడిగా స్థిర పడ్డారు.
- శివాజీ
- నితిన్
- సౌందర్య
- ఆమని
- సురభి
- సిమ్రాన్
- కీర్తి రెడ్డి
- నగ్మా
- లయ
- లైలా
- త్రిష
- ఆర్తీ అగర్వాల్
- ఇలియానా
- శ్రియా సరన్
- జెనీలియా
- వర్ష
- రచన
- సంఘవి
- అంజలా ఝవేరి
|
అ
మార్చుఆ
మార్చు- ఆర్యన్ రాజేష్
- ఆలీ
- ఆది
- ఆది పినిశెట్టి
ఇ
మార్చుఈ
మార్చుఉ
మార్చుఊ
మార్చుఋ
మార్చుౠ
మార్చుఎ
మార్చుఏ
మార్చుఒ
మార్చుఓ
మార్చుఔ
మార్చుక
మార్చుగ
మార్చుఘ
మార్చుచ
మార్చుజ
మార్చుట
మార్చుడ
మార్చుత
మార్చుద
మార్చు- వెంకటేష్
- దాసరి నారాయణరావు
- Deekshith nyalakonda