రావు
ఇంటి పేర్లు (Rao)
'రావు' భారతదేశానికి చెందిన టైటిల్, ఇంటిపేరు. దీనిని దక్షిణ భారతదేశం అంతటా ఉపయోగిస్తున్నారు. మహారాష్ట్రలో దీనిని మరాఠా, కుంబి కులాలు ఉపయోగిస్తున్నాయి. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దీనిని వెలమ[1], గవర[2], బ్రాహ్మణ వర్గాలు ప్రధానంగా ఉపయోగిస్తారు.
రావు ఇంటిపేరు గల ప్రముఖులు
మార్చు- అదితిరావు హైదరీ, భారతీయ సినీ నటి
- అమృతా రావు, భారతీయ సినీ నటి
- ఆడారి తులసీరావు, విశాఖ డైరీ చైర్మన్, యలమంచిలి గ్రామ సర్పంచ్, తెలుగు దేశం పార్టీ
- అయ్యగారి సాంబశివరావు, భారతీయ శాస్త్రవేత్త, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వ్యవస్థాపకుడు.
- అక్కినేని నాగేశ్వరరావు, తెలుగు సినీ నటుడు
- బుద్దా నాగ జగదీశ్వరరావు, ఎం.ఎల్.సి, తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పార్లమెంటరీ ఇంచార్జి
- భీశెట్టి అప్పారావు, అనకాపల్లి ఎమ్మెల్యే, గీత సత్యాగ్రహం పాల్గొనడం
- దాడి వీరభద్రరావు, అనకాపల్లి ఎమ్మెల్యే, సమాచార, ప్రజా సంబంధాల మంత్రి,
- రావు వెంకట సుజయ్ కృష్ణ రంగారావు, భూగర్భ శాస్త్రం, గనుల మంత్రి, మాజీ బొబ్బిలి ఎమ్మెల్యే
- పి.ఆదినారాయణరావు, తెలుగు చిత్ర దర్శకుడు.
- సుంకర వెంకట ఆదినారాయణరావు, ప్రముఖ వైద్యుడు.
- కల్యంపూడి రాధాకృష్ణ రావు, గణిత శాస్త్రవేత్త
- చెన్నమనేని హన్మంతరావు, భారత ఆర్థికవేత్త, రచయిత
- చింతపెంట సత్యనారాయణరావు, రచయిత, నటుడు, దర్శకుడు, నిర్మాత.
- కొడుగంటి గోవిందరావు, అనకాపల్లి ఎమ్మెల్యే
- దాసరి నారాయణరావు, తెలుగు చిత్ర దర్శకుడు, నటుడు.
- కర్రి నారాయణ రావు, భారత న్యాయవాది, భారత రాజకీయ నాయకుడు
- కెంబూరి రామ్మోహన్ రావు, భారత రాజకీయ నాయకుడు,
- కిమిడి కళా వెంకటరావు, భారత రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి, రాజ్యసభ మాజీ సభ్యుడు
- కే. కేశవరావు, భారత రాజకీయ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు
- కె.ఎస్.రామారావు, తెలుగు సినిమా నిర్మాత
- కోడెల శివప్రసాదరావు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్
- కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తెలంగాణ ముఖ్యమంత్రి.
- కల్వకుంట్ల తారక రామారావు, టిఆర్ఎస్ నాయకుడు
- కోట శ్రీనివాసరావు సినీ నటుడు.
- గుడివాడ గురునాథ రావు, అనకాపల్లి ఎం.పి, పెందుర్తి ఎమ్మెల్యే
- గంటా శ్రీనివాసరావు, రాజకీయ నాయకుడు,
- గుండు హనుమంతరావు, భారతీయ నటుడు
- ముత్తంశెట్టి శ్రీనివాసరావు, భారత రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో మంత్రి
- ఎన్.టి.రామారావు సినీ నటుడు, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి
- నార్ల తాతారావు, ఇంజనీర్.
- పీలా కాశీ మల్లికార్జునరావు, భారతీయ హాస్యనటుడు
- పప్పల చలపతిరావు, భారత రాజకీయ నాయకుడు
- పాములపర్తి వెంకట నరసింహారావు (పి.వి. నరసింహారావు) - 9 వ భారత ప్రధాని.
- రావు గోపాలరావు, సినీ నటుడు
- రామోజీ రావు, రామోజీ గ్రూప్ యజమాని
- ఎస్.వి. రంగారావు తెలుగు సినీ నటుడు.
- తన్నీరు హరీశ్ రావు, టిఆర్ఎస్ నాయకుడు
- తుమ్మల నాగేశ్వరరావు, తెలంగాణ మాాజీ మంత్రి
- ఉడుపి రామచంద్రరావు - భారత అంతరిక్ష శాస్త్రవేత్త, ఇస్రో డైరెక్టర్
- వి.హనుమంతరావు, భారత రాజకీయ నాయకుడు.
- వంగవీటి మోహన రంగా రావు (వంగవీటి రంగా) భారతీయ జాతీయ కాంగ్రెస్ రాజకీయ నాయకుడు
- వనమా వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి
మూలాలు
మార్చు- ↑ India's Communities. Vol. 6. Anthropological Survey of India. 1998. p. 3617.
- ↑ K.S, Singh (1996). Communities,segments,synonyms,surnames and titles. Anthropological Survey of India. p. 1285.