A.Srtdhar
A.Srtdhar గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. రవిచంద్ర (చర్చ) 11:54, 1 జూలై 2011 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #1 |
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 4
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
బాలాజీ కథ
మార్చుతిరుమలపై వెలసిన శ్రీనివాసునిగా, ఏడుకొండల వేంకటేశ్వరునిగా ప్రసిధ్ధి పొందిన మహావిష్ణువు అర్చావతారానికి మరో పేరు, ‘బాలాజీ’ . నిజానికి ఈ పేరే తొలిసారి స్మరింపబడినది. దురదృష్ట వశాత్తు ఈ పేరుతో కేవలం ఔత్తరాహికులే ఆ స్వామిని పిలిచి, కొలిచి లాభ పడుతున్నారు. మన తెలుగు వారికి ఈ పేరుతో గాని, బాలాజీ సమగ్ర చరిత్ర గాని పూర్తి పరిచయం లేదు ! స్వామి తిరుమలపై వెలసినది కేవలం, ‘ పద్మావతీ దేవిని ’ పరిణయం చేసుకోవడానికే అన్నట్లు మన పౌరాణికులు శ్రీ వేంకటేశ్వరుని చరిత్రని తీర్చి దిద్దారు. అందుకే , ‘ బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన’ అనే పేరుతో అతని కథని అర్థవంతంగా, సమగ్రంగా, అర్చావతారం ఎత్తేందుకు కారణాలు, ప్రయోజనాలు, నెలకొల్పిన ఆదర్శాలు పూసగ్రుచ్చినట్లు వ్రాయాలని సంకల్పించి, నేను ( అయల సోమయాజుల శ్రీధర్ ) నా బ్లాగు, ‘ క్షీరగంగ’ లో ఆ కథని దృశ్య రూపంలో మలిచి పాఠకుల ముందు పెట్టాను. నా పాఠకుల కోరిక మీద ఈ చరిత్రని ,‘గూగుల్ .నాల్’ లో ప్రచురిస్తున్నాను. అలా చేస్తే ఎక్కువమంది చదివే అవకాశం ఉంటుండని నా ఊహ, ఆశ, ఆశయం.
ఈ సమాచారాన్ని బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన పేజీకి తరలిస్తున్నాను. దీనిలో 22 దృశ్యాలు గా విభజించారు. తగిన మార్పులు చేయండి. మంచి వ్యాసాన్ని చేరుస్తున్నందుకు ధన్యవాదాలు.Rajasekhar1961 12:21, 6 జూలై 2011 (UTC)
- దయచేసి ఆ వ్యాసపు తొలగింపు అభ్యర్థనపై స్పందించండి. ఈ కథకి సరైన వేదిక వికీమూలాలు. — వీవెన్ 02:29, 10 జూలై 2011 (UTC)
- వికీపీడియా పాలసీల గురించిన వివరాలు తెలిసి నిరుత్సాహ పడవద్దు. మీ రచన యధాతథంగా వికీ మూలాలలో సురక్షితంగా ఉంటుంది. దాని గురించిన వివరాలు పుస్తకంగా వచ్చిన దాని ప్రచురణ విశేషాలు, రచయిత వివరాలు వీలుంటే పుస్తక ముఖచిత్రంతో సహా ఒక మంచి వ్యాసాన్ని తెలుగు వికీలో ఉంచవచ్చును. నేను అందుకు మీకు సహాయం చేస్తాను. దీనికి ప్రారంభంగా మీరు ఇక్కడ ప్రస్థావన లో ఉంచిన సమాచారాన్ని ఆ పేజీకి కాపీ చేస్తున్నాను. పుస్తక ముఖచిత్రం బొమ్మ కాపీ ఉంటే వికీ లోకి అప్ లోడ్ చెయ్యండి.Rajasekhar1961 09:10, 16 జూలై 2011 (UTC)
- వికీమూలాలకు మార్చాము కాబట్టి మీరు ఒక్కొక్క దృశ్యాన్ని తీసుకొని నాటకీయంగా కాకుండా అందులో జరిగిన విశేషాల్ని వివరించగలిగితే బాగుంటుంది. మూలాలికి లింకు నేనిస్తారు.Rajasekhar1961 12:00, 26 జూలై 2011 (UTC)
Invite to WikiConference India 2011
మార్చుHi A.Srtdhar,
The First WikiConference India is being organized in Mumbai and will take place on 18-20 November 2011. But the activities start now with the 100 day long WikiOutreach. Call for participation is now open, please submit your entries here. (last date for submission is 30 August 2011)
We look forward to see you at Mumbai on 18-20 November 2011 |
---|
రమల్ ప్రశ్నా శాస్త్రం
మార్చురమల్ పేజీని మీ కోసం మొదలుపెట్టాను. వివరాలు చేర్చండి.Rajasekhar1961 06:27, 17 ఆగష్టు 2011 (UTC)
మీ సభ్యపేజీలోనున్న సమాచారాన్ని ఇందులోనికి కాపీ చేశాను.Rajasekhar1961 06:31, 17 ఆగష్టు 2011 (UTC)
- శ్రీధర్ గారు, మీరు సహాయం అడగదలుచుకుంటే ఇక్కడే {{సహాయం కావాలి}} మూసపెట్టి అడగండి. అప్పుడు మీ పేరు ఆటోమేటిగ్గా వర్గం:సహాయం కోసం ఎదురు చూస్తున్న సభ్యులు లోకి వెళ్ళిపోతుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:05, 18 ఆగష్టు 2011 (UTC)
నేను బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన అనే పేరుతో , వికీ మూలాలలో , 124 డృశ్య సుమాలతో, తిరుమల్ తిరుపతి బాలాజీ కథని సమగ్రంగా వ్రాసి ప్రచురించాను. దానికి లంకెలు ఇవ్వడం నాకు అర్థం కాలేదు. దయచేసి నా రచనకి లంకెలిచ్చి, లేదా ఇచ్చే విధానాన్ని తెలిపి సహాయం చెయ్యండి. SrIdhar 05:35, 17 ఆగష్టు 2011 (UTC)
కొత్త వ్యాసాన్ని రమల్ పేరుగల జ్యోతిష ప్రశ్న శాస్త్ర విషయాలని వ్రాయాలని సంకల్పించాను. కాని నాకు సృష్టించు అనే ఆప్షన్ కనబడడం లేదు. ఎలా చెయ్యాలో తెలియజేయండి. SrIdhar 05:38, 17 ఆగష్టు 2011 (UTC)
రమల్ పేజీని మీ కోసం మొదలుపెట్టాను. వివరాలు చేర్చండి.Rajasekhar1961 06:26, 17 ఆగష్టు 2011 (UTC) (సరాసరిన వర్గంలోకి చేర్చిన దాన్ని ఇక్కడ అతికించాను-- సి. చంద్ర కాంత రావు- చర్చ 16:10, 18 ఆగష్టు 2011 (UTC))
కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం
మార్చుమీరు వికీపీడియా:కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం కోసం మీరు చేసింది సరైన పద్ధతి కాదు. నేను దానిని తొలగించాను. మీ స్వీయ ప్రతిపాదనను వికీపీడియా:2013 కొలరావిపుప్ర/A.Srtdhar నింపండి. ప్రతిపాదించే ముందు దానికి మీరు అర్హులో కాదో ఒకసారి నిబంధనలు చదవండి. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 07:10, 6 డిసెంబర్ 2013 (UTC)
కొమర్రాజు లక్ష్మణరావు పురస్కార ఎంపిక మండలి సందేశం
మార్చుమీ గురించి కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారానికి ప్రతిపాదన వచ్చినందులకు సంతోషం. 16-12-2013 23:59(UTC) తో ప్రతిపాదనల గడువు ముగుస్తుందుకాబట్టి, ఇప్పటికే అంగీకారము తెలుపకపోయినట్లైతే త్వరలో అంగీకారం తెలపవలసినది మరియు ప్రతిపాదన పత్రం ఎంపికలో కీలకమైనది కాబట్టి పురస్కార కొలబద్ద కనుగుణంగా మీ ప్రతిపాదనని విస్తరించమని కోరడమైనది.-- ఎంపికమండలి తరపున,ఎంపికమండలికార్యదర్శి అర్జున,(చర్చ)(--Arjunaraocbot (చర్చ) 16:33, 13 డిసెంబర్ 2013 (UTC))
మొలకని తొలగించుట
మార్చు సహాయం అందించబడింది
నేను గబ్బిలం అనే మొలకను విస్తరింప చేసి, కొన్ని విషయాలని వ్రాసాను.అది చదివి,వ్యాసం పూర్తి అయింది అని భావిస్తే మొలక మూసని తొలగించి, విషయ సూచికని జతపరచండి.నాకు వీటిని ఎలా చేయాలో తెలియదు. ఏ.శ్రీధర్ - 2014-02-02T13:29:10 A.Srtdhar
- వాడుకరి:A.Srtdhar గారు, వ్యాస పరిమాణం సుమారు 2048బైట్లని మించితే {{మొలక }} ను తొలగించవచ్చు. నేను తొలగించాను.--అర్జున (చర్చ) 04:20, 10 ఫిబ్రవరి 2014 (UTC)
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
మార్చుGreetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (చర్చ) 16:37, 30 జూన్ 2021 (UTC)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.